రేపు (నవంబర్ 29న) కరీంనగర్‌లో జరగనున్న దీక్షా దివస్ బహిరంగ సభ..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ సెల్ఫీ బూత్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
#DeekshaDiwas
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎంపీ @vaddirajumprs మీడియా సమావేశం xitter.gq/i/broadcasts/2EmOWnXQn…
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే
తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.
తెలంగాణను సాధించడమే కాదు..
దేశమే ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు కేసీఆర్.
కేసీఆర్‌తో ఏమవుతుంది? తెలంగాణను సాధించగలడా?
అన్నవారికి రాష్ట్రాన్ని సాధించి చూపించారు.
తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, నీళ్లు ఉండవని ఎద్దేవా చేసినవారికి..
తన పాలనతోనే సమాధానం చెప్పారు.
తెలంగాణ సాధనతో పాటు
అభివృద్ధిలోనూ చరిత్ర తిరగరాసిన నాయకుడు కేసీఆర్!
రేపు మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్‌లో జరిగే
దీక్షా దివస్ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు, కేసీఆర్ అభిమానులు భారీగా తరలిరండి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా
కనీవినీ ఎరుగని రీతిలో సభను విజయవంతం చేద్దాం!
- ఎమ్మెల్యే @KaushikReddyBRS
దశాబ్దాల బానిసత్వం నుంచి తెలంగాణను
విడిపించడానికి ఓ బక్కపలుచని మనిషి సాగించిన పోరాటం ✊🔥
తెలంగాణ ఇస్తామని మాయమాటలతో మోసం చేసిన కాంగ్రెస్‌పై తిరగబడి..
"తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..నా శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్రనో.."
అంటూ కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజు.
రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు వేస్తూ..
చరిత్రను మలుపు తిప్పిన ఆ మహా ఘట్టమే దీక్షా దివస్!
- మాజీ ఎమ్మెల్యే @balkasumantrs
#DeekshaDiwas
మరో చారిత్రక ఘట్టానికి
ఉద్యమాల పురిటి గడ్డ కరీంనగర్ సిద్ధం 🔥✊
ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్షకు బయల్దేరి
అరెస్టైన అలుగునూరు నుంచే
ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం ✊
అదే అలుగునూరు వేదికగా
రేపు (నవంబర్ 29న) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా దీక్షా దివస్ బహిరంగ సభ!
సభను విజయవంతం చేద్దాం..
తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుదాం!
జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊
#DeekshaDiwas
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో ఉన్న 300 ఎకరాల భూమిని 500 ఎకరాలుగా చూపిస్తూ అక్రమంగా రికార్డులు సృష్టించి రూ.60 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ రేవంత్ రెడ్డి!
ఈ కుంభకోణంపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు లేవు
డీజీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు.
హకీంపేట భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి.
లగచర్లలో గిరిజనుల కోసం పోరాడినట్లే..
హకీంపేట భూ కుంభకోణంపై కూడా పోరాడతాం!
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
నవంబర్ 29, 2009 - దీక్షా దివస్
కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం, దగానే..
కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు ముఖ్య కారణం.
2004 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని పొత్తు పెట్టుకొని,
గెలవగానే రాష్ట్రాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్ దగా చేసింది.
2009లో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని
కాంగ్రెస్ పన్నిన కుట్రలను తిప్పికొడుతూ..
"కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో" అనే నినాదంతో
కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షే..
డిసెంబర్ 09, 2009న తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు పునాది వేసింది.
- మాజీ ఎంపీ @vinodboianpalli
కేసీఆర్ దీక్షను స్మరించుకోవడమంటే తెలంగాణ రాష్ట్ర సాధనను గుర్తు చేసుకోవడమే!
2009 నవంబర్ 29న ప్రారంభమైన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చరిత్రాత్మక ఘట్టం.
గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ఎంతటి ప్రాధాన్యత కలిగిందో..
కేసీఆర్ దీక్షకు అంతటి చారిత్రక ప్రాధాన్యత ఉంది.
అలుగునూరులో కేసీఆర్ తొలి అడుగుతో తెలంగాణ ఉద్యమం కీలక మలుపు తిరిగింది.
కేసీఆర్ దీక్షకు ముందు.. కేసీఆర్ దీక్ష తర్వాత..
తెలంగాణ చరిత్రలో అదొక ప్రత్యేక శకం!
- మాజీ ఎమ్మెల్యే @RasamayiBRS
నవంబర్ 29.. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన దీక్షా దివస్!
తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు.
అలుగునూరులో కేసీఆర్ అరెస్టుతో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం.
ఆ ఉద్యమమే స్వరాష్ట్ర సాధనకు నాంది పలికింది.
నేడు గోదావరి - కృష్ణా నదీ జలాల దోపిడీపై..
రైతుల కష్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మౌనం.
తెలంగాణ రైతాంగం పక్షాన గొంతెత్తేది బీఆర్ఎస్సే!
దీక్షా దివస్‌ను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిద్దాం..
తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుదాం..!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS
A drought should never become a death sentence for farmers.
Yet, that is the grim reality under Congress rule in Telangana, with failed crops, mounting debts and shattered livelihoods pushing farming families into despair.
Despite prior El Niño warnings, the Revanth government failed to prepare or effectively utilise the state's irrigation infrastructure.
The BRS Party repeatedly urged the government to operate Kannepalli pump house and utilise Kaleshwaram Project to store water, even as nearly 1,000 TMC of Godavari and Krishna water flowed downstream unused.
Timely intervention, better water management and completion of projects like Palamuru-Rangareddy could have eased the crisis.
Instead, Congress is blaming El Niño to cover up its own failures, leaving farmers to bear the consequences.
- @the_hindu's @iAbhinayD writes about the deepening agricultural crisis in Telangana.
ఇదే కాంగ్రెస్ తెచ్చిన మార్పు!
కేసీఆర్ పాలనలో వలసలు వాపస్ వస్తే..
కాంగ్రెస్ పాలనలో మళ్లీ వలసలు మొదలైనయ్!
నాడు కేసీఆర్ పాలనలో రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటితో వ్యవసాయం స్థిరీకరణ జరిగి.. వలసలు ఆగి, పల్లెలు కళకళలాడాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం తెలంగాణ పల్లెలకు కూలీలు వచ్చారు.
నేడు కాంగ్రెస్ అసమర్థ పాలనలో నీళ్లు, కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి.
ఉపాధి లేక రైతులు, ప్రజలు మళ్లీ పక్క రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు.
సమైక్య పాలన నాటి వలసల రోజులను
మళ్లీ తిరిగి తెచ్చిన కాంగ్రెస్ దగా పాలన!
#CongressFailedTelangana
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం
@RSPraveenSwaero @PNReddyBRS xitter.gq/i/broadcasts/2aWPOengM…
LIVE: "దీక్షా దివస్" భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు
📍 అలుగునూరు, కరీంనగర్ xitter.gq/i/broadcasts/2dKqdqVqq…
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం xitter.gq/i/broadcasts/2KozBendl…
BRS Party retweeted
Reverse migration under KCR's rule. Forced migration on bullock carts under @revanth_anumula's rule.
LIVE: తెలంగాణ భవన్‌లో మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి కార్యక్రమం xitter.gq/i/broadcasts/2ZBWYLEQW…
రేవంత్ అరాచక పాలనలో..
కుప్పకూలిన హైదరాబాద్ రియల్ రంగం! 📉
రేవంత్ తుగ్లక్ నిర్ణయాలతో భూములు కొనడానికి బెంబేలెత్తిపోతున్న డెవలపర్లు, నిర్మాణ సంస్థలు
హాట్ కేకుల్లా అమ్ముడుపోయే మూసాపేట, కోకాపేట, హుడా భూముల వేలానికి నేడు కనీస స్పందన కరువు.
కేవలం మూడేళ్లలోనే 'హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్'ను సర్వనాశనం చేసిన కాంగ్రెస్ సన్నాసులు!









