GETUPSRINU (@getupsrinu3) header
GETUPSRINU (@getupsrinu3) profile picture

https://xitter.gq/t.co/cw7ibCyMR6

Hyderabad, India
Joined December 2019
Photo by GETUPSRINU (@getupsrinu3)Photo by GETUPSRINU (@getupsrinu3)Photo by GETUPSRINU (@getupsrinu3)Photo by GETUPSRINU (@getupsrinu3)Photo by GETUPSRINU (@getupsrinu3)Photo by GETUPSRINU (@getupsrinu3)Photo by GETUPSRINU (@getupsrinu3)Photo by GETUPSRINU (@getupsrinu3)Photo by GETUPSRINU (@getupsrinu3)Photo by GETUPSRINU (@getupsrinu3)
We’ll miss you on the ground,but we’ll keep you in our hearts forever 💛🥺 #MSDhoni𓃵 #MSDhoniRetirement
1
2
42
614
GETUPSRINU retweeted
All those days… I mean ALL, FOR THIS ONE MOMENT. Grateful to you all for celebrating #ItlluArjuna like it’s your own ❤️
32
142
1
742
14,320
ఇప్పుడే మాస్టర్ తో మాట్లాడానండి,ఆయన క్షేమంగా వున్నారు 😍👍
💥💥బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥💥 టాలీవుడ్ #Choreographer శేఖర్ మాస్టర్ కారు కూ ప్రమాదం జరిగినట్టు సమాచారం.. మెగాస్టార్ #Chiranjeevi #KAAKA సాంగ్ షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న పండ్ల లారీ నీ శేఖర్ మాస్టర్ కారు ఢీ కొట్టినట్టు సమాచారం.. ఈ ప్రమాదం పై కాసేపట్లో రానున్న క్లారిటీ ..? #Shekarmaster #Accident
3
27
353
5,476
Correct 👏👏💯
ఆచారాలు కాలం+ కుటుంబ ఆర్థిక పరిస్థితి బట్టి మార్చుకోవాలి. తప్పు పట్టినవాడు ఆదుకోవటానికి అస్సలు రాడు @HiHyderabad VC Niranjan Kumar సార్ 🙏
11
754
GETUPSRINU retweeted
Here's the trailer of #ItluArjuna. youtu.be/RkH_FE0w--0 @anieshforyou, your debut speaks without a single word and that takes real guts. Choosing a role like this for your very first film shows how much you believe in the story over everything else. Wishing you a wonderful start brother. Best wishes to @MusicThaman #AnaswaraRajan @itsmaheshuppala @rajamahadhevan @VenkyKudumula and the entire team on their release on Nov 13th.
216
4,272
98
14,780
485,569
నాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగ ఫలితమే నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం🙏 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 💐💐 #AndhraPradeshStateFormationDay #AndhraPradeshFormationDay
2
33
1
433
3,317
Wishing everyone a blessed Dussehra! 🙏🏽🙂 #Mahakali 🔱
98
784
36
16,171
209,638
అందరికి విజయ దశమి శుభాకాంక్షలు 💐🙏 #Dasara2026
1
44
742
A Phenomenal Response to the Divine Fury ❤️‍🔥❤️‍🔥❤️‍🔥 #HAINDAVA Teaser💥💥 -- youtu.be/hRmyhQy3Iwc GRAND RELEASE IN THEATRES ON 27th NOVEMBER 2026 💥 #HaindavaOnNov27th @BSaiSreenivas @iamsamyuktha_ @JDmaxmode @MaheshChandu @ludheerbyreddy @SamCSmusic @dop_harish @karthikaSriniva @doddikamesh @Moonshine_Pctrs @LahariMusic @HaashtagMedia @ursvamsishekar @MediaYouwe
1
32
761
All the very best @sreevishnuoffl garu 😍💐 and @konavenkat99 sir 💐💐 #comradekalyan team 💐
1
1
21
12,387
For the first time, while watching a #Baththa movie, I was completely mesmerized by this kid’s performance. I honestly couldn’t take my eyes off him! 🔥 All I could think about was, What an actor!😍👏 #SaiPrithviraj absolutely nailed it! 💥🔥 What a tremendous performance! 👌👌👌 He truly deserves a National Award for this performance. 💪😍👏
3
6
92
1,714
ఉత్తరాంద్ర బాగా ప్రజలకి తెలిసిన గరివిడి లక్ష్మిగారి ఆట-పాట, బుర్రకథ ..అవిడకథ ఇప్పుడు తెలుగువారందరికీ తెలిసేలా చేస్తుంది ఈ #Garividilaxmi movie ..😍 ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన @peoplemediafcy సంస్థకి 👏👏💐 ట్రైలర్ చాలా బాగుంది😍👌 ట్రైలర్ చూడగానే సినిమా తాలూకు వైబ్, సోల్ అర్థమవుతున్నాయి. సినిమా ఎప్పుడు చూద్దామా అనే ఆసక్తి కలిగింది. డైరెక్టర్ గౌరి నాయుడు జమ్మూ గారు చాలా మంచి ఎఫర్ట్ పెట్టినట్టు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. కథను చాలా సహజంగా ప్రెజెంట్ చేసినట్టుగా అనిపించింది. క్యాస్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. I wish all the very best Cast and crew😍💐
గరివిడి లక్ష్మీ పేరు ప్రపంచమంతా తెలిసేలా చేసే కథ... 🎤❤️ A Journey of Dreams, Struggles & Glory ❤️‍🔥 #GarividiLakshmi TRAILER OUT NOW 💥 -- youtu.be/F0B4WHNzKr8 GRAND RELEASE IN THEATRES ON 17th OCTOBER 2026 ✨ #GarividiLakshmionOct17th @peoplemediafcy @vishwaprasadtg @anandhiactress @smayurk @gowrinaidujammu @CharanArjunwave @ItsActorNaresh @AnkithKoyyaLive @sujithkolli #KrithiPrasad #Raasi @Ananyabhat14 #SharanyaPradeep @kishorepolimera @BonguSathi @tseriessouth @shreyasgroup
1
2
1
35
2,147
సినిమా ఆయన వృత్తి కాదు… ఆయనే సినిమా సినిమా ఆయనకు ఒక కళ కాదు… ఒక జీవితకాల ప్రేమ. ❤️🙏 సింగీతం శ్రీనివాసరావు గారి మరణవార్త తీవ్ర విషాదాన్ని కలిగించింది. మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం, మేడమ్, బృందావనం , అపూర్వ సహోదరులు ,మైఖేల్ మదన కామరాజు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సృష్టించిన అద్భుతాలకు అంతే లేదు. కొన్ని సినిమాలకు ప్రేక్షకులు ఉంటారు… కానీ సింగీతం గారి సినిమాలకు కొత్త ప్రేక్షకులు ..అభిరుచున్న ప్రేక్షకులు పుట్టుకొచ్చేవారు. ప్రతి తరం ప్రేక్షకుడినీ కొత్త ఆలోచనలకు, కొత్త కథలకు, కొత్త సినిమా అనుభూతులకు పరిచయం చేసిన దర్శకుడు ఆయన. తెలుగు సినిమాకే కాదు… తమిళ, కన్నడ, హిందీ సహా భారతీయ సినిమాకు తనదైన ముద్ర వేసిన అరుదైన సృజనశీలి. ఒకే తరహా కథనానికి పరిమితం కాకుండా సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, కామెడీ, ప్రయోగాత్మక సినిమా… ప్రతి జానర్‌లోనూ తనదైన ప్రపంచాన్ని సృష్టించిన మహా దర్శకుడు. 94 ఏళ్ల వయసులో కూడా ‘సింగీతం’ అనే సినిమాను నిర్మించడం నూతన దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు.. సింగీతం గారు మన మధ్య లేకపోవచ్చు… కానీ ఆయన సినిమాలు ఉన్నంతకాలం ఆయన మన మధ్యే ఉంటారు. ఆయనలాంటి సృజనాత్మక మేధావి మళ్లీ రావడం చాలా అరుదు. సింగీతం …సినిమా వేరు కాదు… సింగీతం గారే ఒక సినిమా. ఒక పాఠం. ఒక ప్రయోగం. ఒక అద్భుతమైన సినీ ప్రయాణం. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు, ఆయన సృష్టించిన అద్భుతాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. దర్శక మహానుభావుడికి కన్నీటి నివాళి 🙏 #ripsingeethamsrinivasaraogaru
2
2
52
804
మీ గానం మీ గాత్రం మా మదిలో శాశ్వతం గాన గంధర్వ 🙏🙏 #SPBLivesOn
1
5
59
931
అందరికీ నమస్తే.. @Tempervamsi8 also a very good friend of mine, and I’ve known him for a long time. I know him really well, both on set and outside. He’s always been a very cool, genuine and well mannered person. He gets along with everyone very easily, respects people, and genuinely wishes good for everyone around him. And honestly, I feel he’s being the same person inside the Bigg Boss house too. I’ve been watching his game, and I think you can see that for yourselves. If you genuinely like Vamsi and the way he’s playing the game, and you want him to continue his journey in the house, he really needs your love and support😊 So please do vote for Vamsi and support him if u like his game Thank you so much for all the love❤️🙏 #isupporttempervamsi #bigbosstelugu10
19
56
4
769
48,260
Blockbuster vibes 🔥🔥👌👌👌 @ActorSatyaDev bhai 💐
This time it's Mahadev vs TIGER !! #Samavarthi Miss avvadhu !!
5
56
3,712
Heartfelt birthday wishes to our Hon’ble Prime Minister Shri Narendra Modi Ji. 🇮🇳 Years of unwavering commitment, selfless dedication, and relentless service to the nation stand as a remarkable journey of leadership and public service. May you always be blessed with strength, good health, and a long life to continue serving the nation with the same determination. Wishing you a very happy and blessed Birthday, Modi Ji 🙏🇮🇳 @narendramodi ji #happybirthdaymodiji #hbdmodiji
1
15
165
3,225
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏💐 #Happyvinayakachavithi
15
70
2
3,933
116,339
Hearty Congratulations to my dear @tejasajja123 garu❤️🏆💐 So happy to see you receiving this recognition. These awards are a reflection of your hard work, dedication and, most importantly, your love and passion for cinema. You truly breathe cinema and live cinema. I’ve been watching your journey closely since Zombie Reddy, and the effort you put into every film is something I really admire. I’m sure this is just the beginning. Wishing you many more awards, more success and, most importantly, lots and lots of love from the audience. Hearty congratulations on winning Best Actor Critics for Mirai at SIIMA 2026🏆 Keep going Many more beautiful milestones are waiting for you❤️💪💐 #SIIMA2026 #mirai #bestactor
9
1
103
3,197