BJP ANDHRA PRADESH (@BJP4Andhra) header
BJP ANDHRA PRADESH (@BJP4Andhra) profile picture

Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.

Andhra Pradesh, India
Joined June 2015
Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)
Vetrivel Muruganukku Arogara!
2
12
366
తమ హక్కు కోసం కొండంత అండగా నిలబడ్డ సీఆర్పీఎఫ్ జవాన్లకు గుండెల్లో ఆలయమే కట్టేసుకున్న సనాతన హిందూ సమాజం.
4
16
410
దీపం వెలిగింది… ధర్మం నిలిచింది! 🪔 ఇది కేవలం ఒక దీపం వెలిగిన విజయం కాదు… హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసానికి, ధర్మ పరిరక్షణకు లభించిన విజయం! అధికారం అశాశ్వతం… ధర్మం శాశ్వతం! #DharmaPrevails #HinduVictory #SanatanaDharma
1
22
94
981
సంప్రదాయాలను కాపాడుకోవడంలో హిందువులందరూ ఒక్కటై సాధించిన ఘనవిజయం ఈ తిరుప్పరంకుండ్రం దీపం. హరోహర నామస్మరణతో వెలిగిన ఈ దివ్య జ్యోతి మన ధర్మానికి ఎల్లప్పుడూ వెలుగునిస్తుంది. #Thiruparankundram #Harohara #KarthigaiDeepam
15
102
1
371
3,032
అధికారం తాత్కాలికం.. ధర్మం శాశ్వతం! కొండపై వెలిగే ఆ మహాదీపం మన జీవితాల్లోని చీకట్లను తొలగించి వెలుగులు నింపాలని కోరుకుంటూ.. వెట్రివేల్ మురుగన్‌కు హరోహరా! వీరవేల్ మురుగన్‌కు హరోహరా! #KarthigaiDeepam #MuruganukkuArohara #Thiruparankundram
12
417
3
2,516
21,827
తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన పవిత్ర దీపం చూస్తుంటే ప్రతి హిందువు హృదయం ఆనందంతో నిండిపోతోంది. హరోహర నామస్మరణతో ఈరోజు మన సనాతన ధర్మానికి గొప్ప విజయం లభించింది. #Thiruparankundram #Harohara #KarthigaiDeepam
2
47
201
1,872
న్యాయస్థానం ఆదేశాలనే లెక్కచేయని టీవీకే ప్రభుత్వ తీరుపై సాక్షాత్తు సుప్రీంకోర్టే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను, చట్టాన్ని కాలరాస్తున్న విజయ్ ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు. #KarthigaiDeepam #MuruganukkuArohara #Thiruparankundram
2
22
80
1,827
మహిళా సాధికారత పట్ల మా సంకల్పం అజేయమైనది, దీనిని ఏ శక్తీ ఆపలేదు. దేశంలోని సగం జనాభా కలలను సాకారం చేస్తూ, ఉజ్వల భవిష్యత్తు కోసం మేము ఈ సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాము: ప్రధాని @narendramodi గారు #DelimitationBill #WomenReservation
8
13
819
తిరుప్పరంకుండ్రంలో ‘కార్తీక దీపం’ వెలిగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో తమిళనాడులోని హిందూ భక్తులు తమదైన శైలిలో ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. #KarthigaiDeepam #MuruganukkuArohara
7
145
3
646
9,868
Pappu goes abroad hoping to score against India, only to deliver another spectacular self-goal. Global tours, global embarrassment!!🤡 #RahulGandhiTroll #RahulFails #RahulClownery
3
33
1
118
3,718
ప్రతి నెల చివరి ఆదివారం మనందరినీ ఏకం చేసే కార్యక్రమం 'మన్ కీ బాత్'. దేశం నలుమూలలా ఉన్న ప్రతిభను వెలికితీస్తూ, యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ సాగుతున్న ఈ ప్రయాణం ఎందరికో ఆదర్శం. రేపు (నవంబర్ 29, 2026) ప్రసారం కానున్న 140వ ఎపిసోడ్‌ను అందరూ తప్పక వినండి #MannKiBaat
5
11
603
1971 నుండి భారతదేశ జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగి 147 కోట్లకు చేరినప్పటికీ, లోక్‌సభ స్థానాలు ఇంకా 543 వద్దే నిలిచిపోవడంతో ఒక్కో ప్రతినిధికి 26 లక్షలకు పైగా పౌరులు ఉంటున్నారు. నేటి జనాభాకు అనుగుణంగా పార్లమెంటును విస్తరించడం బలమైన పాలనకు మరియు వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనకు అత్యంత కీలకం. #DelimitationBill #WomenReservation
11
18
755
డీలిమిటేషన్‌తో లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు పెరగనున్న ప్రాతినిధ్యం! #DelimitationBill #WomenReservation
1
4
17
816
విజయవాడలో మోడల్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఆధునిక సాంకేతికతతో ప్రజలకు సులభంగా, వేగంగా, పారదర్శకంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. #ModelSubRegistrarOffice #Vijayawada #NDA4Andhra
1
8
13
737
ప్రధాని మోదీ గారి చొరవతో జాతీయ SC-ST హబ్‌ ద్వారా దేశ పారిశ్రామిక ముఖచిత్రం మారుతోంది. ఈ పథకంతో ఇప్పటికే 1.9 లక్షలకు పైగా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరగా, SC/ST MSEల ద్వారా రూ.15,140 కోట్ల విలువైన పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ సాధ్యమైంది. #PMModi #NationalSCSTHub #SCSTEntrepreneurs #MSME
4
7
10
706
Higher domestic urea production will help reduce dependence on imports. The 6 new projects are expected to add over 60 million tonnes of annual capacity, giving a major boost to India's fertilizer security. #NewUreaPlants
4
6
12
718
వెట్రివేళ్ మురుగునుక్కు అరోగరా తిరుపరంకుండ్రం కొండపై దీపాన్ని వెలిగించి హక్కు ప్రతి హిందూ భక్తుడికి ఉంది….ఆ హక్కును ఏ ఒక్కరూ మా నుంచి వెన్నక్కి తీసుకోలేరు. #Tiruparankundram #Murugan #vetrivelmuruganukkuarogara
12
345
4
2,021
17,872