I & PR Andhra Pradesh (@IPR_AP) header
I & PR Andhra Pradesh (@IPR_AP) profile picture

Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.

Andhra Pradesh
Joined June 2024
Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, : 19-11-2026. అప్డేట్ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాను అక్వాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనించిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ
1
4
793
(RTGS) సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది కళింగపట్నంకు 270 కి.మీ, గోపాల్‌పూర్ 350 కి.మీ, నరసాపురంకు 380 కి.మీ, పూరీ 420 కి.మీ, చెన్నై 640 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. రేపు మధ్యాహ్ననికి నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2
84
*విజయవాడ, తేదీ: 19.11.2026* *రాష్ట్రంలో 600 మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తి* - *మొత్తం 659 మండల ప్రజా పరిషత్‌లకు గాను 600 చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తి* - *59 మండల ప్రజా పరిషత్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పెండింగ్*
1
4
410
ఉపాధ్యక్ష పదవులకు నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా 19.11.2026 నాటికి మొత్తం 659 మండల ప్రజా పరిషత్‌లకు గాను 600 మండల ప్రజా పరిషత్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.
1
1
14
మిగిలిన 59 మండల ప్రజా పరిషత్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తికావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. వీటిలో 34 మండల ప్రజా పరిషత్‌లలో అధ్యక్ష ఎన్నికలు, 59 మండల ప్రజా పరిషత్‌లలో ఉపాధ్యక్ష ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
10
భీమవరం, నవంబర్ 19, 2026. **మత్స్య, ఆక్వా రంగాల్లో నూరు శాతం చేపల వినియోగ విధానంతో సరికొత్త విప్లవానికి శ్రీకారం. **చేపలు, రొయ్యల వ్యర్థాల నుంచి అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీకి అంతర్జాతీయ సాంకేతిక సహకారం.
1
1
296
**భీమవరం ఆక్వాకల్చర్ క్లస్టర్‌ను ఆదర్శవంతమైన సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. **ఐస్‌లాండ్ ఓషన్ క్లస్టర్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ థోర్ సిగ్‌ఫుస్సన్‌ తో ఆక్వారంగ క్లస్టర్ ల సమావేశం. **జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
1
30
*విజయవాడ, తేదీ: 19.11.2026* *మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ* - *ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ* - *నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన* - *నవంబర్ 27న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం*
1
3
554
- *డిసెంబర్ 2న అవసరమైన చోట్ల పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు* - *ఫలితాలు ప్రకటించిన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక* *రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా*
1
2
66
రాష్ట్రంలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడో విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, ఐఏఎస్ (రిటైర్డ్) గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు.
27
🛑 RTGS – APSDMA అక్వాన్ తుపాను అప్డేట్స్: 19-11-2026, 8:45AM. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 440కిమీ, కళింగపట్నంకి 440 కిమీ, చెన్నైకి 580 కిమీ,
1
1
296
గోపాల్‌పూర్‌కి 530 కిమీ, పూరీకు 590 కి.మీ దూరంలో కేంద్రీకృతం *ఇది రేపు మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుమదురుగా భారీ వర్షాలు నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
1
54
తీరం వెంబడి గంటకు 60-70కిమీ, గరిష్ఠంగా 80కిమీ వేగంతో గాలులు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు : ప్రఖర్ జైన్, ఏపిఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో
21
*ఉత్తరాంధ్ర తీరంవైపు దూసుకొస్తున్న 'అక్వాన్' తుఫాను* *#ఉత్తరాంధ్ర జిల్లాలకు రానున్న 24 నుంచి 36 గంటలు అప్రమత్తత అవసరం* *-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అక్వాన్' తుఫాను ఉత్తరం దిశగా వేగంగా కదులుతోంది.*
1
2
433
*-తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.* *-చెరువులు, జలాశయాలు, లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలపై జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ.* *-తుఫాను పరిస్థితిని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.*
1
13
*#ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలి. అధికారిక సూచనలు పాటించాలి.* *(సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, రాష్ట్ర సచివాలయం వారిచే జారీ)*
11