IPRDepartment (@IPRTelangana) header
IPRDepartment (@IPRTelangana) profile picture

Official Twitter account of Information and Public Relations department, Govt of Telangana. https://xitter.gq/t.co/tsWF8D5NsM

Masabtank, Hyderabad.
Joined January 2015
Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)Photo by IPRDepartment (@IPRTelangana)
IPRDepartment retweeted
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెన్నైలో కావ్యా మారన్, అనిరుధ్‌ల వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. #KaviyaAnirudhReception
As the wonderful couple - Kavya and Anirudh - start a new phase of life together, on their most special day, joined them and their family to shower our blessings and best wishes. Superstar Thiru Rajnikant garu and Thiru M. K. Stalin garu were among the many wonderful guests who joined in wishing the newly married couple.
14
181
13,775
IPRDepartment retweeted
I am delighted to share that the Praja Prabhutvam (People’s Government) efforts to encourage manufacturing and exports are bearing fruit. In last three years, Telangana's merchandise exports have been 68% higher than in the previous three years. Our growing aerospace and engineering exports, and strong growth in districts like Mahabubnagar, show that progress is reaching every part of the state. This is what proactive governance and ease of doing business look like. We work very hard to keep the environment in Telangana business-friendly. And this is only the beginning. Our CURE–PURE–RARE framework, part of the #TelanganaRising2047 vision, will increase economic activity across the state in an even bigger way. I have no doubt that Telangana will be a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. #TelanganaRising
5
65
1
158
6,923
Chief Secretary Sri @sjaju1, IAS directed all departments concerned to ensure that engineering and infrastructure works related to the prestigious #GodavariPushkaralu are completed well ahead of the stipulated timeline, keeping in view the large number of pilgrims expected to visit the state during the event. The Chief Secretary presided over a review meeting with officials of all line departments today, during which a detailed PowerPoint presentation was made on the arrangements and preparations being undertaken for the Godavari Pushkaralu.
2
16
2,389
IPRDepartment retweeted
ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి స్మారకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే కేటాయించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గారిని ఆదేశించారు. కాళోజీ కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు స్పందించారు. కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని ఆదేశించారు. కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో చర్చించి కళాక్షేత్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఖరారు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. @Collector_HNK #KalojiKalaKshethram #Hanamkonda
4
12
3
50
8,235
Khelo India Youth Games Telangana 11-22 December 2026
2
4
377
Khelo India Youth Games Telangana 11-22 December 2026
8
15
1,262
Khelo India Youth Games Telangana 11-22 December 2026
2
8
1,308
IPRDepartment retweeted
హైదరాబాద్ జన్వాడలోని కే కన్వెన్షన్‌లో ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు గారి కుమార్తె మేఘన వివాహ వేడుకకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
17
1
306
53,740
IPRDepartment retweeted
రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాలను అభివృద్ధి చేసే ప్రణాళికలపై చర్చించారు. ✅ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (#ADB), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (#AIIB), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ (#KFW) బ్యాంకుతో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ✅వరంగల్‌ నగర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, వరంగల్ కోట చుట్టూ ఉన్న కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ✅రాష్ట్రంలో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ప్రధానంగా టెక్స్‌టైల్ పార్కులకు వినియోగించడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు అవకాశముంది. ✅పట్టణాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, పంపిణీ వ్యవస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగంపై ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు. ✅వరంగల్ మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వ్యర్థాల నుంచి 10 నుంచి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను సమీక్షించారు. బయో సీఎన్‌జీ ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు. ✅ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, వరద ముప్పును నివారించడం, పురపాలక సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా నిర్దేశించారు. #UrbanDevelopment #UrbanInfrastructure #Warangal #SustainableCities #WasteManagement
3
19
1
66
7,979
IPRDepartment retweeted
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy expressed deep sorrow over the demise of Smt. Savitri Devi ji, mother of Uttar Pradesh Chief Minister Sri Yogi Adityanath ji. He prayed for eternal peace to the departed soul and conveyed his heartfelt condolences to Sri Yogi Adityanath ji and the bereaved family during this difficult time. May her soul rest in peace. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి మాతృమూర్తి శ్రీమతి సావిత్రి దేవి గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దివంగత శ్రీమతి సావిత్రి దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు తన సంతాపం, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. @myogiadityanath @CMOfficeUP
6
16
62
53,830
IPRDepartment retweeted
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ఒక్కటే ప్రాతిపదిక కాకూడదని, రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అభిప్రాయపడ్డారు. ✅కేవలం జనాభా ఆధారంగా 50 శాతం సీట్ల పెంపు చేపడితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ✅రాష్ట్రాల జీడీపీ, జనాభా రెండింటినీ పరిగణనలోకి తీసుకుని పునర్విభజన చేపట్టాలని సూచించారు. #ABPNetwork హైదరాబాద్‌లో నిర్వహించిన ‘#TheSouthernRisingSummit2026’ మీడియా కాంక్లేవ్‌లో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ✅దేశాభివృద్ధిలో గతంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన నమూనా, గత నేతల దార్శనికతను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ప్రతి పేదవాడి అభ్యున్నతే నిజమైన అభివృద్ధి అని మహాత్మా గాంధీ గారు, జవహర్‌లాల్ నెహ్రూ గారు విశ్వసించారని గుర్తుచేశారు. నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అనేక విద్యాసంస్థలు, నీటిపారుదల ప్రాజెక్టులను ఏర్పాటు చేశారని తెలిపారు. ✅మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారు చేపట్టిన సంస్కరణలు, ప్రవేశపెట్టి సరళీకృత ఆర్థిక విధానాలు, మన్మోహన్ సింగ్ గారు వాటిని కొనసాగించిన విషయాలను ప్రస్తావిస్తూ, పేదల సంక్షేమం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నమూనా అని పేర్కొన్నారు. ✅తెలంగాణను దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడానికి ‘#TelanganaRising2047’ విజన్‌ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి గారు తెలిపారు. #BharatFutureCity, ఏఐ సిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన రాష్ట్రంగా నిలబెట్టాలనే తన దార్శనికతను వెల్లడించారు. ✅గడిచిన మూడేళ్లలో 65 శాతం కార్యక్రమాలను అమలు చేశామని, మిగిలిన వాటిని వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు కల్పిస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ✅ఇందులో భాగంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న #InvestTelanganaGlobalSummit కు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ✅ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అందించడమే లక్ష్యంగా విద్యా రంగంలో అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లోనే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమం చేపట్టామని గుర్తుచేశారు. ✅ఇలాంటి కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని వివరించారు. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కళాశాలలు దూరంగా ఉండటంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్న పరిస్థితిని అధిగమించేందుకు ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ✅విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, పాతకాలపు కోర్సులకు స్వస్తి పలికి ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) అభివృద్ధి చేస్తున్న విషయాలను ప్రస్తావించారు. ✅ప్రపంచస్థాయి విద్యను తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయబోతున్నాయని వెల్లడించారు. ✅విద్యతో పాటు క్రీడారంగ అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహిస్తున్నామని, ఇందులో 8 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వెల్లడించారు. ✅ఇప్పటికే ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం #LionelMessi ని తెలంగాణకు తీసుకువచ్చామని, పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోను కూడా రాష్ట్రానికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మెస్సీ తన అభిమాన క్రీడాకారుడని, గతంలో అర్జెంటీనా దిగ్గజం మారడోనా కూడా తన అభిమాన ఆటగాడని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. @abplive #Delimitation #SouthIndia #EducationReforms #InvestTelanganaGlobalSummit
5
26
1
94
7,700
IPRDepartment retweeted
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారు శతవసంతాలు పూర్తి చేసుకుని కొత్త వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ❇️చుక్కా రామయ్య గారి జన్మదినోత్సవం తెలంగాణ ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించారు. ❇️స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన రామయ్య గారు ఐఐటీ అనే పదాన్ని ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త అని కొనియాడారు. విద్యావేత్తగానే కాకుండా శాసనమండలిలో సభ్యుడిగా కూడా ఈ ప్రాంతంపై తనదైన ముద్రను వేశారని అన్నారు. ❇️చుక్కా రామయ్య గారు, ప్రొ. నాగేశ్వర్ లాంటి వారితో కలిసి పనిచేశానని గుర్తుచేస్తూ ఆ విషయాన్ని తాను గొప్పగా చెప్పుకుంటానని, అదృష్టంగా భావిస్తానని అన్నారు. శాసనమండలిలో సామాజిక సమస్యలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా సమస్యలకు పరిష్కారం కూడా సూచించే వారని గుర్తుచేశారు. ❇️చుక్కా రామయ్య గారు శాసనమండలిలో ప్రస్తావన చేసేంత వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజీ లేదన్న విషయం ఎవరికీ తెలియదని, వారు ప్రస్తావించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ❇️కాలానికి, రాజకీయాలకు చుక్కా రామయ్య లాంటి వారు అతీతులని, వారు ఆయురారోగ్యాలతో అందరికీ స్ఫూర్తినివ్వాలని ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. చుక్కా రామయ్య గారి ఆలోచనలు, సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ❇️ముఖ్యమంత్రి గారితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ ప్రొ కోదండరాం గారు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రొ. హరగోపాల్ గారు, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి గారితో పాటు పలువురు ప్రముఖులు చుక్కా రామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. #ChukkaRamaiah #TelanganaPride
9
29
2
207
25,078
Chief Secretary Sri @sjaju1, IAS personally inspected the arrangements at #GachibowliStadium and Yousufguda Stadium today for the 8th Edition of #KheloIndiaYouthGames – Telangana 2026, scheduled to be held from December 11 to 22, 2026. He reviewed the preparations and instructed officials to ensure comprehensive arrangements for the successful conduct of the national-level sporting event. #8thkheloIndia #IndiaYouthGames #Telangana
2
6
2
48
6,514
Chief Secretary Shri @sjaju1, IAS took stock of the land acquisition progress on the southern part of the Regional Ring Road and the radial roads today. He asked the concerned collectors to expedite preliminary notification in respect of radial roads.
1
25
3,040
IPRDepartment retweeted
Hon’ble Chief Minister Shri @revanth_anumula urged the Centre to extend its support to Telangana’s development, reaffirming the State’s commitment to the vision of Viksit Bharat 2047 and the State’s ambitious goal of becoming a USD 3 trillion economy by 2047. Inaugurating the 85th Annual Session of the Indian Roads Congress in Hyderabad along with Hon'ble Union Minister Shri @nitin_gadkari ji, the Chief Minister emphasised the need for a robust road network connecting cities, villages and industrial corridors to accelerate economic growth. He also urged the Centre to expedite action on pending road infrastructure proposals and invited delegates to participate in the Invest Telangana Global Summit scheduled for December 7–9. @MORTHIndia #IndianRoadsCongress #RoadConnectivity #InvestTelangana #85thIRC #TelanganaRising2047
1
12
75
9,131
IPRDepartment retweeted
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి మరికొన్ని పనులను ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి రోజున ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ▶️శంకుస్థాపనల వివరాలు: ✅దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఒక్కోచోట రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం. ✅జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం. ✅రూ. 13.50 కోట్లతో ఆరు తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణం. ✅చిన్నకోడూరు మండలంలో రూ. 7.50 కోట్లతో, దౌల్తాబాద్ మండలంలో రూ. 7.80 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం. ✅జనగామ నియోజకవర్గంలో రూ. 6.89 కోట్లతో మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం. ▶️ప్రారంభోత్సవాల వివరాలు: ✅సిద్ధిపేట జిల్లాలో రూ. 54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్లు. ✅కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రూ. 14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రం, రూ. 12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్. ✅రూ. 6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ మహిళా సంఘాల భవనాలు. ✅రాయపోల్ మండలంలో రూ. 3.87 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం. గజ్వేల్‌లో రూ. 1.59 కోట్లతో నిర్మించిన విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం. #Siddipet #Dubbaka #DevelopmentWorks #KomuravelliMallannaSwamy #PrajaPalana
3
18
1
91
9,496
IPRDepartment retweeted
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలను రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 నుంచి పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ✅మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ #IndiraGandhiJayanti రోజున ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ✅ముఖ్యమంత్రి గారు ప్రజలతో కలిసి ముస్తాబాద్ చౌరస్తా నుంచి 2 కి.మీ మేర పాదయాత్రగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, సిద్దిపేట శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన మదన్ మోహన్ గారు తొలి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ✅వారి గుర్తుగా సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ మెడికల్ కాలేజీగా నామకరణం చేయనున్నట్టు ఈ వేదికగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అందుకు సంబంధించి వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ గారికి సూచించారు. ✅మల్లన్నసాగర్‌లో ముంపునకు గురైన 14 గ్రామాల్లో నిజమైన లబ్దిదారులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు. త్వరలోనే అధికారులు ఇళ్లలోకి వస్తారని, లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. ✅తెలంగాణ నీటి హక్కుల విషయంలో ముఖ్యమంత్రి గారు ఘాటుగా స్పందించారు. ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ వదులుకోదని స్పష్టం చేశారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, పాలమూరు – రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు #SLBC, ఖమ్మం జిల్లాకు సీతారామసాగర్ లాంటి ప్రాజెక్టులు గత పదేళ్లపాటు పడావు పెట్టకుండా పూర్తి చేసి ఉంటే ఈరోజు నీటి కష్టాలు ఉండేవి కాదన్నారు. ✅1983 నుంచి 2023 వరకు కొనసాగిన ప్రభుత్వాల హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదని స్పష్టం చేశారు. పైగా వాటిని మరింత మెరుగ్గా అమలు చేయడమే కాకుండా కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించామని గుర్తుచేశారు. ✅అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయడం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్లలోపు 50 లక్షల ఇండ్లకు ఉచిత కరెంట్, కొత్తగా రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి గారు వివరించారు. ✅రుణమాఫీతో పాటు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం రూ. 1.78 లక్షల కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపామని చెప్పారు. సంక్షేమ పథకాలే కాకుండా 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన అంశాన్ని పేర్కొన్నారు. ✅ఈ కార్యక్రమంలో మంత్రులు @DamodarCilarapu గారు, @Ponnam_INC గారు, @VivekVenkatswam గారు, @jupallyk_rao గారు, @INC_Ponguleti గారు, @Vakiti_srihari గారు, సలహాదారులు @mohdalishabbir గారు, పి. సుదర్శన్ రెడ్డి గారు, వి. హనుమంతరావు గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు @Bmaheshgoud6666 గారితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. #IndirammaKutumbaJeevithaBima #IndirammaSarees #MadanMohan #IndirammaFamilyLifeInsurance #PrajaPalana #Siddipet #SocialSecurity
5
24
120
8,421
IPRDepartment retweeted
విద్యా బోధనలో తనదైన శైలితో యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు ఐఐటీ రామయ్య గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, విద్యా రంగానికి మార్గదర్శకంగా నిలిచిన రామయ్య గారు శతవసంతాలు పూర్తి చేసుకుని మరో వసంతంలోకి అడుగుపెట్టిన ఈ శుభసందర్భంగా వారు ఆయురారోగ్యాలతో, ఆనందంగా గడపాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. #ChukkaRamaiah
6
10
47
6,078
IPRDepartment retweeted
“అంతర్జాతీయ అథ్లెటిక్స్ వేదికపై భారతదేశ కీర్తిని సగర్వంగా చాటిన పరుగుల వీరుడు మిల్కా సింగ్ గారు. ఎన్నో అవరోధాలను అధిగమించి, కఠోర శ్రమను ఆయుధంగా చేసుకుని, ఆత్మవిశ్వాసంతో లక్ష్యం వైపు పరుగులు తీసిన మిల్కా సింగ్ గారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. ఓటమికి కుంగిపోకుండా, ప్రతి అపజయాన్ని విజయానికి సోపానంగా మలుచుకోవచ్చని తన జీవిత ప్రయాణం ద్వారా నిరూపించారు. లక్ష్యం గొప్పదైనప్పుడు ప్రయాణం ఎంత కఠినమైనా, పట్టుదలతో ముందుకు సాగాలనే స్ఫూర్తిని అందించిన పరుగుల వీరుడు మిల్కాసింగ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు” - ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి #CMRevanthReddy #MilkhaSingh #FlyingSikh #IndianAthletics
1
12
35
5,704