Pinned Tweet
చెప్పాం.. చేస్తున్నాం.. ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి, ఇలాగే కొనసాగాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#AndhraPradesh
#CheppaamChestunnaam #APLocalBodyElections
చెప్పాం... చేస్తున్నాం. ప్రతి పేదవారి సొంతింటి కల నెరవేర్చడానికి కృషిచేస్తున్నాం. ఇప్పటికే 3 లక్షల ఇళ్ళు ఇచ్చాం. స్థలాలకు శాశ్వత పట్టాలిచ్చి పేదలకు పట్టాభిషేకం చేస్తున్నాం. స్థానికంగానూ కూటమి ఉంటే 2029 నాటికి అందరికీ సొంతిల్లు ఖాయం. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
#CheppaamChestunnaam #APLocalBodyElections
చెప్పాం... చేస్తున్నాం. మాటల్లోనే కాదు చేతల్లోనూ స్వచ్ఛత పాటిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాం. ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి స్థానిక పీఠం పై కూడా కూటమిని కూర్చోబెట్టండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
అర్నబ్ తుపాను ప్రభావంతో భీమవరంలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ వేగంగా సాగుతోంది. 150 విద్యుత్ స్తంభాలు, 60 వీధి దీపాలు, ఫ్యూజ్ బాక్సుల మరమ్మతులతో పాటు 160 మంది సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ సేవలను పునరుద్ధరిస్తున్నారు.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#AndhraPradesh
భీమవరంలో అర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. 150 విద్యుత్ స్తంభాల మార్పు, 60 వీధి దీపాలు, ఫ్యూజ్ బాక్సుల మరమ్మతులు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 160 మంది సిబ్బంది నిరంతరంగా శ్రమిస్తూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.
•అర్నబ్, మురసు తుఫాన్ల సమయంలో ప్రాణనష్టం జరగకుండా, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు
•కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు స్థానిక ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు మద్దతు తెలిపారని సీఎం చంద్రబాబు అన్నారు
•ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు, కౌలు రైతులు నష్టపోకుండా పంటల బీమాను రక్షణ కవచంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
•మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపుగా కాకుండా, తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు
•రాష్ట్రంలోని 92 పురపాలక సంస్థల్లో 93-95 శాతం స్థానాల్లో ఎన్డీయే కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
bit.ly/4kvy470
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
తెలుగుదేశం నాయకులే కాదు, ప్రతి కార్యకర్తా ప్రజల మన్ననలు పొందాలి - ఎన్టీఆర్
#NTRLivesOn
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా 6,970 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి అవనాపు భార్గవి గారికి హృదయపూర్వక అభినందనలు
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
డోన్ మున్సిపల్ చైర్మన్‌గా 375 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి కోట్ల సుజాతా రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
నర్సీపట్నం టౌన్ మున్సిపల్ చైర్మన్‌గా 11,579 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి చింతకాయల పద్మావతి గారికి హృదయపూర్వక అభినందనలు
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
హిందూపురం టౌన్ మున్సిపల్ చైర్మన్‌గా 21,172 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి పురిడి మంజునాథ్ గారికి అభినందనలు. కూటమి అభ్యర్థుల విజయవిహారంలో భాగమై కూటమి సామర్థ్యాన్ని నిరూపించారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే నాకు ముఖ్యం. ఎన్నికలా..? ప్రజల కష్టాలా..? అంటే నా మొదటి ప్రాధాన్యం ప్రజలకే. ప్రజలకు మంచి చేస్తే.. తరువాత ప్రజలే అండగా నిలుస్తారనేది నా నమ్మకం.
#TogetherAgainstCycloneMurasu
#CycloneMurasu
#ChandrababuNaidu
#AndhraPradesh
కదిరి టౌన్ మున్సిపల్ చైర్మన్‌గా 940 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి అర్షియా భాను గారికి హృదయపూర్వక అభినందనలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
మాచర్ల మున్సిపల్ చైర్మన్‌గా 23,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి యేనుముల సుష్మా రెడ్డి గారికి అభినందనలు. కూటమి అభ్యర్థుల విజయవిహారంలో భాగమై కూటమి సామర్థ్యాన్ని నిరూపించారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా 11,535 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి బుట్టా లక్ష్మి గారికి హృదయపూర్వక అభినందనలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
రాయదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా 15,597 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి టంకశాల హనుమంతు గారికి అభినందనలు. కూటమి అభ్యర్థుల విజయవిహారంలో భాగమై కూటమి సామర్థ్యాన్ని నిరూపించారు
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా 61,582 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం అభ్యర్థి మన్నెం శ్రీనివాస్ ప్రసాద్ (జేబీ) గారికి అభినందనలు. కూటమి అభ్యర్థుల విజయవిహారంలో భాగమై కూటమి సామర్థ్యాన్ని నిరూపించారు
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
తుఫాన్ల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు, వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సుమారు 5 వేల మంది గర్భిణులను ముందుగానే గుర్తించి ఆస్పత్రులకు తరలించాం.
#TogetherAgainstCycloneMurasu
#CycloneMurasu
#ChandrababuNaidu
#AndhraPradesh
సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సుపరిపాలనతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల విజయం ప్రజలు ఇచ్చిన మద్దతుకు నిదర్శనం.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
నూజివీడు మున్సిపల్ చైర్మన్‌గా 4,015 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ బర్రె ఇళయరాజా గారికి హృదయపూర్వక అభినందనలు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
పెనుగొండ మున్సిపల్ చైర్మన్ గా 6,353 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, చరిత్ర సృష్టించిన తెలుగుదేశం అభ్యర్థి త్రివేంద్ర నాయుడు గారికి అభినందనలు. 23 వార్డుల్లో క్లీన్ స్వీప్ చేసి కూటమి సామర్ధ్యాన్ని నిరూపించారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh

















