V6 News (@V6News) header
V6 News (@V6News) profile picture

"V6 News" a 24 hour Telugu Satellite News Broadcaster, is Journalist driven TV channel. #Hyderabad #Telangana

Hyderabad, Telangana, India
Joined March 2012
Photo by V6 News (@V6News)Photo by V6 News (@V6News)Photo by V6 News (@V6News)Photo by V6 News (@V6News)Photo by V6 News (@V6News)Photo by V6 News (@V6News)Photo by V6 News (@V6News)Photo by V6 News (@V6News)Photo by V6 News (@V6News)Photo by V6 News (@V6News)
ACB Traps Yellampet Municipality Ward Officer Ravinder Reddy in Medchal | V6 News #ACB #ACBTrap #RavinderReddy
1
451
కాన్, న్యూయార్క్ వేదికలపై ప్రశంసలు పొందిన సైకాలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ 'మయూఖ' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. శ్రీ తేజ్ SK దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ ఇష్టపడేవారు తప్పక చూడాల్సిన #Mayukha మూవీ విశేషాలు ఇక్కడ చూడండి. #OTT v6velugu.com/mayukha-ott-rel…
1
450
మన తీరు మారదా.. ప్రాణాలంటే లెక్కలేదా? కళ్లముందే ప్రమాదం.. అయినా మారరా? రన్నింగ్ రైలు ఎక్కితే.. ప్రాణాలతో చెలగాటమే! కదిలే రైలెక్కేందుకు డేంజర్ ఫీట్లు! ఇద్దరు యువకులు.. ఓ మహిళ డేంజర్ ఫీట్! రైలుతో పరుగెడుతూ లగేజీతో ఎక్కే ప్రయత్నం క్రాసింగ్ దగ్గర రైలెక్కే సాహసం ప్రాణాలకే ముప్పు
1
491
MLA పాడె మోసిన CM విజయ్ జెయింట్ కిల్లర్ కు తుది వీడ్కోలు కాళ్లకు చెప్పుల్లేకుండా శవయాత్రలో విజయ్ TVK MLA వీఎస్ బాబు నిన్న హఠాన్మరణం అధికార లాంఛనాలతో VS బాబు అంత్యక్రియలు కొలత్తూరులో సిట్టింగ్ CM స్టాలిన్ ను ఓడించిన బాబు
5
13
1,369
దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ షురూ అయింది. 25 రోజుల్లోనే 52 లక్షల వివాహాలు జరగనుండగా.. కేవలం 11 రోజులే శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 మధ్య ఈ వేడుకలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. #WeddingSeason #Velugu v6velugu.com/nitin-gadkari-a…
1
1
389
ఆస్కార్ బరిలో ఉంటది | Aakasamlo Oka Tara Genuine Public Talk | Dulquer Salmaan | V6ENT #aakasamlookatara #publictalk #aotreview #dulquersalmaan #satvika
1
647
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తల్లి కన్నుమూత
1
4
538
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి షురూ. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 మధ్య దేశవ్యాప్తంగా 52 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. అయితే ఈ సీజన్‌లో కేవలం 11 రోజులే శుభ #Muhurtham లు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. v6velugu.com/-marrige-best-m…
1
401
CM Vijay Carries VS Babu's Mortal Remains In Final Rites At Perambur | V6 News #TVK #VSBabu #CMVijay #Kolathur #TamilNaduPolitics
2
1
610
Salman Khan Arrived In Hyderabad | V6 News #Salmankhan #Hyderabad #V6
10
23
1,416
ఈ సంవత్సరంలో ఇదే బెస్ట్ సినిమా | Aakasamlo Oka Tara Genuine Public Talk | Dulquer Salmaan | V6ENT #aakasamlookatara #publictalk #aotreview #dulquersalmaan #satvika
🤖 Made with AI
2
4
842
డొనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటన ముగిసినా కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ జరగలేదు. 2019 తర్వాత కిమ్ వైఖరిలో మార్పు వచ్చిందని, కేవలం ఫోటోల కోసం చర్చలకు ఆయన సిద్ధంగా లేరని విశ్లేషకులు చెబుతున్నారు. #Trump టూర్ ముగియగా, #KimJongUn తన పనుల్లో బిజీగా గడిపారు. v6velugu.com/why-trump-and-k…
1
412
కేసీఆర్ రావణాసురుడు 'షా' హైద్రాబాద్ ఎంపీగా పోటీ చేయ్
1
1
582
పాప కాన్ఫిడెన్స్ అదుర్స్ గ్లాస్ బ్రిడ్జిపై పాప ఒంటరిగా నడక కింద నీళ్ల ప్రవాహమున్నా బెదరని చిన్నారి
12
76
4,638
ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా | Aakasamlo Oka Tara Genuine Public Talk | Dulquer Salmaan | V6ENT #aakasamlookatara #publictalk #aotreview #dulquersalmaan #satvika
🤖 Made with AI
1
2
794
పాకిస్తాన్ ఉగ్రవాదంపై పాక్ విద్యార్థికి..రాహుల్ డైరెక్ట్ ఆన్సర్ ఉగ్రవాదాన్ని ఆపితేనే చర్చలని స్పష్టం
1
532
చుక్కా రామయ్య 100వ బర్త్ డే... ఇంటికెళ్లి విషెస్ చెప్పిన సీఎం రేవంత్ #Cmrevanthreddy #Chukkaramaiahbirthday #Hyderabad #V6
1
441
బొమ్మ బ్లాక్ బస్టర్ | Aakasamlo Oka Tara Genuine Public Talk | Dulquer Salmaan | V6ENT #aakasamlookatara #publictalk #aotreview #dulquersalmaan #satvika
🤖 Made with AI
2
3
1,600
రేవంత్ సిద్దిపేటలో నాపై పోటీ చేయ్ : హరీశ్ రావు #HarishRao #RevanthReddy #Siddipet #HarishRaoChallenge #TelanganaPolitics
2
1
4
860
సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా టీచర్లు మృతి చెందారు. బీబీగూడెం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ విషాదం జరిగింది. #Suryapet జిల్లాలో జరిగిన ఈ #RoadAccident లో మినీ గురుకుల ప్రిన్సిపాల్ రజిత, టీచర్ రక్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. v6velugu.com/two-women-teach…
1
433