AAP Andhra Pradesh (@AAPAndhra_) header
AAP Andhra Pradesh (@AAPAndhra_) profile picture

Raise your voice against the forcibly imposed E20. Sign the petition 👇 https://xitter.gq/t.co/cMwANPth2M

Andhra Pradesh, India
Joined August 2020
Had a reenergising meet of Aam Aadmi Party - Andhrapradesh State Council at Chamber of Commerce, Vijayawada in the leadership of @RameshSeeraAap keeping the upcoming Localbody elections in AP in view. @ArvindKejriwal @SandeepPathak04 @SanjayAzadSln @ManiNaiduAAP @AAPTELANGANA
2
9
27
2,003
A grandmother thanked CM Bhagwant Mann for the Mawan Dheeyan Satkar Yojana, as it helps her take care of her granddaughter after the death of the latter’s mother. #BhagwantMannDobara
47
The massive crowd that gathered at the ‘Khushhal Punjab Mah rally’, organized today in Matwani village of Moga on the occasion of the Aam Aadmi Party’s foundation day, has created a new history. 2027 is ON!! #BhagwantMannDobara
1
83
Punjab CM Bhagwant Mann ji fulfilled all promises aka “Kejriwal ki guarantees” made to people of Punjab. #BhagwantMannDobara
77
🎉 దుప్పలపూడిలో ఆప్ తొలి విజయం! ఆంధ్రప్రదేశ్‌లో కొత్త అధ్యాయం! 💛💙 ఆంధ్రప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి తొలి విజయాన్ని అందించిన దుప్పలపూడి గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు! 🙏 🏆 3వ వార్డు – ఆప్ విజయం! 🏆 6వ వార్డు – ఆప్ విజయం! ఎన్నికైన మన వార్డు సభ్యులకు హృదయపూర్వక అభినందనలు. ప్రజలు మనపై ఉంచిన నమ్మకం మన బాధ్యతను మరింత పెంచింది. గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎన్నికైన మన వార్డు సభ్యులు కృషి చేస్తారు. ఇది కేవలం రెండు వార్డుల విజయం కాదు… ప్రజాసేవలో మన ప్రయాణానికి తొలి అడుగు! దుప్పలపూడి ప్రజల తీర్పును గౌరవిస్తూ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. 💛💙 ఇంక్విలాబ్ జిందాబాద్! ఆమ్ ఆద్మీ పార్టీ – ఆంధ్రప్రదేశ్ @ArvindKejriwal @ManiNaiduAAP @RameshSeeraAap #AAPAndhraPradesh #Duppalapudi #AAPVictory #LocalBodyElections #PeopleFirst
33
🇮🇳💛💙 *ఆమ్ ఆద్మీ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు* 💙💛🇮🇳 అవినీతికి వ్యతిరేకంగా, సామాన్యుడి హక్కుల కోసం ప్రారంభమైన ప్రజా ఉద్యమం ఆమ్ ఆద్మీ పార్టీ. ఈరోజు పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న మా స్వగ్రామములో ఉత్సాహంగా జరుపుకున్నాము. సామాన్యుడే పాలకుడిగా మారాలి, నాణ్యమైన విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందాలి, రాజకీయాల్లో నిజాయితీకి ప్రాధాన్యత ఉండాలి అనే ఆశయాలతో మేము చేస్తున్న ఈ ప్రయాణములో మాకు అండగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ నాయకులకు కార్యకర్తలకు మరియు ప్రజలకు ధన్యవాదములు🙏 *ప్రజల కోసం… ప్రజలతో… ప్రజల పక్షాన!* ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్! ✊ 🇮🇳 **ఇంక్విలాబ్ జిందాబాద్!** @ArvindKejriwal @ManiNaiduAAP @RameshSeeraAap
32
నిన్నటి వరకు బీజేపీని ‘టుక్డే టుక్డే గ్యాంగ్’ అని విమర్శించిన సుఖ్‌బీర్ బాదల్, నేడు అదే బీజేపీతో చేతులు కలిపారా? అసలు సుఖ్‌బీర్ బాదల్, బీజేపీ దురుద్దేశం ఏమిటి?
1
2
80
ప్రశ్నిస్తే పిల్లలకు టీసీలు ఇస్తారా? కురుపాం గిరిజన బాలికల గురుకులంలో ఫ్యాన్లు, తాగునీరు, కనీస సౌకర్యాలు అడగడం తప్పా? సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం తల్లిదండ్రులనే బెదిరిస్తోందా? ప్రశ్నలకు బెదిరింపులు కాదు.. పరిష్కారాలు కావాలి! #AndhraPradesh #RightToEducation
5
6
287
అవినీతికి తావులేకుండా ప్రజల హాక్కులకు నష్టం కలగ కుండా ప్రజాస్వామ్య బద్దంగా మేము ఎన్నికల సమరానికి సిద్ధం ఎవరకి ఏవిధమైన ఆశలు చూపకుండా అవాస్తవాలు చెప్పకుండా ప్రలోభాలకి ప్రజలను గురిచేయకుండా చక్కని ప్రచారం చేయడం జరిగింది విజ్ఞలైన ఓటరు మహాసయులకు మరొక్కసారి కృతజ్ఞతలు 🙏 #Kakinada
5
10
280
🧹 తిరుపతిలో మార్పు కోసం #ఆప్ వినూత్న ప్రచారం! తిరుపతి మేయర్ అభ్యర్థి నీరుగట్టు నగేష్ ఎస్వీయూ స్టేడియం, మున్సిపల్ పార్క్, వినాయక సాగర్ పార్కుల్లో వాకర్స్‌ను కలిసి ప్రచారం నిర్వహించారు. అవినీతిరహిత, పారదర్శక పాలనే లక్ష్యం! #AAP #Tirupati #LocalBodyElections #MunicipalElections
1
8
17
326
🧹 విశాఖ భవిష్యత్తు కోసం ఆప్–వామపక్షాల ఐక్య పోరాటం! 🌿 కాలుష్య నియంత్రణ 💧 మెరుగైన మౌలిక సదుపాయాలు 🏛️ పారదర్శక పాలన 🤝 ప్రజా ఆస్తుల పరిరక్షణ రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలే మా అజెండా! స్వచ్ఛమైన, హరిత, ప్రజాకేంద్రిత విశాఖే మా లక్ష్యం! #AAP #GVMC #GVMCElections
🤖 Made with AI
15
19
360
🧹 రాయదుర్గం అభివృద్ధికి @AamAadmiParty 4 గ్యారెంటీలు! ✅ అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ ✅ ఇంటి వద్దకే మున్సిపల్ సేవలు ✅ వేగవంతమైన భవన అనుమతులు ✅ మహిళా సంఘాల నిధులకు రక్షణ — బి. వెంకటరమణ, ఆప్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి #AAP #Rayadurgam #LocalBodyElections2026 #NDAGovtinAp
1
7
17
303
📍 మార్కాపురంలో ఆప్ ప్రెస్‌మీట్! రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్. మనీ నాయుడు, కాటా వరప్రసాద్, వి. సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు, నామినేషన్లపై ఫిర్యాదుల పరిశీలన, ప్రజాకేంద్రిత పాలనపై చర్చించారు. #AAP #Markapuram #LocalBodyElections2026 #NDAGovtinAp
10
21
378
🗳️ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలి! ప్రతి అభ్యర్థికీ పోటీ చేసే అవకాశం కల్పించాలి. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలి. — ఆర్. మనీ నాయుడు, @AamAadmiParty ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి #AAP #AndhraPradesh #Democracy #NDAGovtinAp #LocaBodyElections
18
34
399
🧹 సామర్లకోట సమగ్ర అభివృద్ధే #AAP లక్ష్యం! రెండు దశాబ్దాల బ్యాంకింగ్ అనుభవం, అంతర్జాతీయ పురస్కార గుర్తింపు కలిగిన ఆప్ నాయకురాలు సాంచి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి! 💧 స్వచ్ఛమైన తాగునీరు 📚 డిజిటల్ విద్య 👷 కార్మికుల భద్రత ప్రజల అవసరాలే అజెండా #APP #AndhraPradeshPolitics
16
22
387
🔥 Visakhapatnam | GVMC Ward 14 AAP’s Balivada Rama Santosh vs the ruling alliance! YSRCP candidate reportedly withdrew amid allegations of ruling-party pressure. Let voters decide—not intimidation! #AAP #Visakhapatnam #Democracy #YSRCP #CBN #NDA
3
40
94
1,497
విజయవాడ @AamAadmiParty #Mayor candidate for #LocalBodyElections2026 speaking to common people #AAP4Andhra #NDA #YSRCP #CBN #Pawan
1
17
39
457