నిలకడగా ఉన్న తీరం దాటే ప్రక్రియ
నరసాపురానికి 20 కిమీ దూరంలోనే కేంద్రీకృతం
తుపాను కేంద్రం యానాం తీరంపై ఉంది
మరో గంటలో పూర్తిగా తీరం దాటే అవకాశం
#CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA #AndhraPradesh #RTGS #WeatherUpdate #CycloneReliefMeasuresInAP
గడిచిన 24 గంటల్లో అర్నబ్ తుపాను కదలికలు : APSDMA
#CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA #AndhraPradesh #RTGS #WeatherUpdate #CycloneReliefMeasuresInAP
🛑 కొనసాగుతున్న ల్యాండ్ ఫాల్ ప్రక్రియ
నర్సాపూర్ కు 30కిమీ, యానాంకు 55 కిమీ, కాకినాడకు 70కిమీ, మచిలీపట్నంకు 90కిమీ దూరంలో కేంద్రీకృం
🛑రాగల మూడు గంటలు కాకినాడ, కోనసీమ, పగో జిల్లాల్లో గంటకు 125-135కిమీ వేగంతో ఈదురుగాలులు
పోలవరం, కాకినాడ, కోనసీమ,తూగో జిల్లాల్లో భారీ వర్షాలు
పగో, ఏలూరు, ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు : ప్రఖర్ జైన్ , ఎండీ, APSDMA
#CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA #AndhraPradesh #RTGS #WeatherUpdate #CycloneReliefMeasuresInAP
🛑 లెేటెస్ట్ అప్డేట్
పోలవరం, కాకినాడ, కోనసీమ ,తూగో, పగో, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
#AndhraPradesh #APSDMA #WeatherUpdate #weather #rainfall #WINDS
తీరానికి సమీపంలో అర్నబ్ తుపాన్
ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ
పూర్తిగా తీరం దాటేందుకు రావడానికి 2-3గంటల సమయం
యానాం సమీపంలో తీరం దాటే అవకాశం
నర్సాపూర్ కు 30కిమీ, యానాంకు 60 కిమీ, కాకినాడకు 80కిమీ, మచిలీపట్నంకు 80కిమీ దూరంలో కేంద్రీకృం
గడిచిన 6 గంటల్లో గంటకు 10కిమీ వేగంతో కదులుతున్న తుపాన్
దీని ప్రభావంతో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు
అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్స్ సంప్రదించండి : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
#CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA
బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్
గడిచిన 6 గంటల్లో గంటకు 17కిమీ వేగంతో కదులుతున్న తుపాన్
కాకినాడకు 70కిమీ, నర్సాపూర్ కు 50కిమీ, మచిలీపట్నంకు 110కిమీ, విశాఖకు 200కిమీ దూరంలో కేంద్రీకృతం
రాత్రికి తుపాన్ ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు
బలమైన ఈదురుగాలులు
అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్స్ సంప్రదించండి : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
#CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA #AndhraPradesh #RTGS #WeatherUpdate #CycloneReliefMeasuresInAP
పశ్చిమమధ్యడిచిన 6 గంటల్లో గంటకు 17కిమీ వేగంతో కదులుతున్న తుపాన్
కాకినాడకు 70కిమీ,నర్సాపూర్ కు 60కిమీ,తునికు 120కిమీ
మచిలీపట్నంకు 120కిమీ,విశాఖకు 190కిమీ దూరంలో కేంద్రీకృతం
ప్రభావంతో తూగో,పగో,కాకినాడ,కోనసీమ,అనకాపల్లి జిల్లాల్లో రాత్రికి భారీ-అతిభారీ వర్షాలు
గంటకు 145- 155 కిమీ గరిష్టంగా 170కిమీ వేగంతో తీవ్రమైన ఈదురుగాలులు
తెల్లవారుజామున 2-4 గంటల మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం
సురక్షితంగా ఇంట్లోనే ఉండండి : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
#CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA
🛑 వేగంగా కదులుతున్న అర్నబ్ తుపాను
భూభాగాన్ని తాకుతున్న తుపాను బాహ్య వలయం
తెల్లవారుజామున 2–4 గంటల మధ్య పూర్తిగా తీరాన్ని తాటే అవకాశం ఉంది
గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్
విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 90 కి.మీ., మచిలీపట్నంకు 170 కి.మీ., బాపట్లకు 240 కి.మీ దూరంలో కేంద్రీకృతం
దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈరోజు ఉదయం 8.30గంటల నుంచి 28 ప్రాంతాల్లో కురిసిన అతిభారీ వర్షాలు
133 ప్రాంతాల్లో నమోదైన భారీ వర్షాలు : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
#CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA #AndhraPradesh #RTGS #WeatherUpdate #CycloneReliefMeasuresInAP
తీరానికి దగ్గరలో అర్నబ్ తుపాన్
ఈ 12 గంటలు అత్యంత అప్రమత్తత అవసరం
తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,
కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు :ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
గంటకు 100-140 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం
పూరిళ్లు, రేకుల షెడ్లలో నివసించే వారు దగ్గరలోని పునరావాస కేంద్రాలకు వెంటనే వెళ్ళాలి
మీ ప్రాంతంలోని తుపాన్ సమస్యలకు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా వేగవంతమైన పరిష్కారం
అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101 లను సంప్రదించండి.
-ప్రఖర్ జైన్, ఎండీ, #APSDMA
#CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #BayOfBengal #APSDMA #AndhraPradesh #RTGS #WeatherUpdate #CycloneReliefMeasuresInAP
Andhra Pradesh State Disaster Management Authority retweeted
అర్నబ్ తుపాను నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసి, తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించాను. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, తీర ప్రాంత ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
#CycloneArnab #DisasterManagement #CyclonePreparedness #PublicSafety #AndhraPradesh









