Thank you, Sir, for appreciating and sharing the efforts of Alluri Sitharama Raju District under JSJB. Your encouragement motivates our team to work with greater commitment towards sustainable and inclusive development. Grateful for your support
@DoWRRDGR_MoJS @CRPaatil @AndhraPradeshCM @APDeputyCMO @TribalAffairsIn
@AgriGoI #jsjb #waterharvest #irrigation #agriculture #tribal
Smt. T. Nishanthi, IAS, Collector & District Magistrate, Alluri Sitarama Raju District, is closely monitoring the ZPTC and MPTC election counting process from the District Control Room, ensuring smooth, transparent and efficient counting.
అల్లూరసీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి టి. నిషాంతి, ఐ.ఏ.ఎస్., జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తూ, లెక్కింపు సజావుగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు.
#tribal #araku #paderu #AndhraPradesh #asr
District Collector & District Magistrate, Smt. T. Nishanthi, IAS, inspected the Guthulaputtu Polling Station in connection with the MPTC and ZPTC elections. She reviewed the polling arrangements and availability of basic facilities, and instructed the officials to ensure smooth, transparent and peaceful conduct of the elections.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి టి. నిషాంతి, ఐఏఎస్ గుత్తులపుట్టు పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను పరిశీలించి, ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా మరియు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
#tribal #araku #paderu #AndhraPradesh #asr
Smt. Nishanthi T., IAS, Collector & District Magistrate, Alluri Sitarama Raju District, inspected the Muliyaputtu polling station in connection with the MPTC and ZPTC elections. She reviewed the polling arrangements and instructed officials to ensure smooth, transparent and peaceful conduct of the elections.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి నిశాంతి.టి, ఐఏఎస్ గారు ములియపుట్టు పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
#tribal #araku #paderu #AndhraPradesh #asr
Smt. Nishanthi T., IAS, Collector & District Magistrate, Alluri Sitarama Raju District, inspected the polling station at Konthili village in connection with the MPTC and ZPTC elections. She reviewed the polling arrangements and emphasized ensuring smooth, transparent and peaceful conduct of elections. Officials were instructed to remain vigilant and ensure all necessary arrangements for hassle-free polling.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి నిశాంతి.టి, ఐఏఎస్, కొంతిలి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
#tribal #araku #paderu #andhrapradesh #election
District Collector Smt. T. Nishanthi, IAS, inspected the Guda Polling Station in connection with the Local Body Elections. She reviewed the polling arrangements and assessed the facilities made available to ensure smooth and peaceful polling.
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతి, ఐఏఎస్, గూడా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లను సమీక్షించి, ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
#tribal #araku #paderu #AndhraPradesh #election
District Collector Smt. T. Nishanthi, IAS, is monitoring the polling process for the Second Ordinary Elections to ZPTC and MPTC constituencies across Alluri Sitarama Raju District from the Command Control Room established at the District Collectorate, issuing necessary instructions to the concerned officials to ensure the smooth and peaceful conduct of elections.
జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిషాంతి, ఐఏఎస్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండవ సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు.
#tribal #araku #paderu #AndhraPradesh #asr
Smt. Nishanthi T., IAS, Collector & District Magistrate, Alluri Sitarama Raju District, visited the Mattam Polling Station during the MPTC and ZPTC elections. She inspected the polling arrangements, interacted with voters and reviewed the facilities available at the polling station. She emphasized the importance of ensuring free, fair, transparent and peaceful elections.
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి టి. నిశాంతి, ఐ.ఏ.ఎస్., ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మట్టం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, ఓటర్లతో మాట్లాడారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మరియు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
#tribal #araku #paderu #instagram #election
Smt. Nishanthi T., IAS, Collector & District Magistrate, Alluri Sitarama Raju District, visited the polling station at Hukumpeta in connection with the MPTC and ZPTC Elections. She inspected the polling arrangements and facilities, reviewed election preparedness and instructed officials to ensure smooth, peaceful and transparent conduct of the elections.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి నిశాంతి.టి., ఐఏఎస్ హుకుంపేటలోని పోలింగ్ స్టేషన్‌ను సందర్శించి, పోలింగ్ ఏర్పాట్లు మరియు సదుపాయాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్షించి, ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
#tribal #araku #paderu #instagram #andhrapradesh
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి నిశాంతి.టి, ఐ.ఏ.ఎస్., ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు.ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
On the occasion of the MPTC and ZPTC Elections, Smt. Nishanthi T., IAS, Collector & District Magistrate, Alluri Sitharama Raju District, visited the Election Distribution Centre.She reviewed the arrangements related to the election process and issued necessary instructions.She emphasized effective coordination among officials to ensure the smooth and transparent conduct of elections
#tribal #asr #araku #paderu #AndhraPradesh
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి నిశాంతి టి., ఐ.ఏ.ఎస్., అరకు వ్యాలీలోని ఎన్నికల పంపిణీ కేంద్రం మరియు ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసి, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు.
Smt. Nishanthi T., IAS, Collector & District Magistrate, Alluri Sitarama Raju District, inspected the Election Distribution Centre and Counting Centre at Araku Valley and reviewed the arrangements to ensure the smooth and efficient conduct of the elections.
#tribal #araku #paderu #asr #AndhraPradesh
Smt. Nishanthi T., IAS, Collector & District Magistrate, Alluri Sitharama Raju District, participated in the District Police Flag March conducted in view of the upcoming MPTC and ZPTC elections. The flag march aimed to instil confidence among the public, strengthen law and order, and ensure the peaceful and smooth conduct of elections.
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి నిషాంతి.టి, ఐఏఎస్ గారు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన జిల్లా పోలీసుల ఫ్లాగ్ మార్చ్‌లో పాల్గొన్నారు. ప్రజల్లో భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడమే ఈ ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశ్యం.
#tribal #araku #paderu #vizag #instagram
తుఫాను అనంతరం – పునరుద్ధరణ పనులు
తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రహదారులపై ఏర్పడిన కొతలు, కొండచరియలు, రోడ్డుపై పడిన చెట్లను జిల్లా యంత్రాంగం వేగంగా తొలగించి రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టింది. ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా రహదారులను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించింది.
Post-Cyclone Restoration Works
The District Administration swiftly undertook restoration works on roads affected by Cyclone Arnab. Scours were filled, landslides were cleared, and wind-fallen trees were removed to restore road connectivity and ensure safe movement of the public.
District Administration
AlluriSitaramaRajuDistrict
#tribal #araku #paderu #AndhraPradesh #asr
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి టి. నిశాంతి, IAS అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమావళి, పాటించాల్సిన చేయవలసినవి (Dos) మరియు చేయకూడనివి (Don'ts), ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించి, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు.
District Collector & District Magistrate Smt. T. Nishanthi, IAS, held a meeting with representatives of all political parties regarding the conduct of Local Body Elections. The meeting focused on election guidelines, Dos and Don'ts, and the procedures to be followed to ensure compliance with election rules.
#tribal #araku #paderu #asr #AndhraPradesh
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ శ్రీమతి నిషాంతి.టి, ఐఏఎస్ పాల్గొన్నారు.ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లు మరియు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఎన్నికల నియమావళి అమలు, సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు.ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
Collector Smt. Nishanthi.T, IAS, participated in the video conference conducted by the State Election Commissioner regarding the upcoming Local Body Elections.The meeting reviewed election preparedness, arrangements and other related aspects. Discussions focused on the implementation of election guidelines, deployment of staff and provision of necessary facilities at polling stations.Instructions were given to take all necessary measures to ensure the smooth, transparent and peaceful conduct of the election process.
#tribal #araku #paderu #asr #AndhraPradesh
జిల్లా కలెక్టర్ శ్రీమతి నిషాంతి.టి, ఐఏఎస్ గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.
District Collector Smt. Nishanthi.T, IAS, personally participated in the pension distribution programme and handed over pensions to beneficiaries, interacting with them and ensuring timely delivery of social security benefits.The District Administration remains committed to the welfare and well-being of every eligible beneficiary.
#tribal #araku #paderu #asr #AndhraPradesh
Cyclone Arnab – Restoration & Damage Assessment
Smt. Nishanthi T. IAS, Collector & District Magistrate, Alluri Sitarama Raju District, held a teleconference with district officials to review post-cyclone restoration works, assess damages, and coordinate relief and restoration measures for the speedy recovery of affected areas.
అర్నబ్ తుఫాను – పునరుద్ధరణ పనులు, నష్టాల అంచనా
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి నిషాంతి.టి, ఐఏఎస్ గారు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, అర్నబ్ తుఫాను అనంతరం చేపడుతున్న పునరుద్ధరణ పనులు, జరిగిన నష్టాల అంచనాను సమీక్షించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులను సమన్వయంతో వేగవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
#tribal #araku #paderu #AndhraPradesh #asr
🔹 Cyclone Restoration Works Under Review
Smt. Nishanthi T. IAS, Collector & District Magistrate, Alluri Sitarama Raju District, inspected electricity restoration works in cyclone-affected areas and reviewed the progress of restoration activities to ensure the early restoration of power supply.
🔹 తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల పరిశీలన
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి నిషాంతి.టి, ఐఏఎస్ గారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు చేపడుతున్న చర్యల పురోగతిని సమీక్షించారు.
#tribal #araku #paderu #andhrapradesh #asr
భారీ ప్రవాహం అనంతరం – వంతెన స్థితిగతుల పరిశీలన
జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, ఐఏఎస్ భారీ నీటి ప్రవాహం అనంతరం వంతెన పరిసర ప్రాంతాలను పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాల నివారణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Bridge Inspection After Heavy Water Flow
District Collector Smt. T. Nishanthi, IAS, inspected the bridge and surrounding areas following heavy water flow to assess the situation and ensure public safety. She instructed the concerned officials to take necessary precautionary measures to prevent potential risks and safeguard the public.
#tribal #araku #paderu #asr #AndhraPradesh
తుఫాను అనంతరం కూలిపోయిన పాఠశాల ప్రహరీ గోడ పరిశీలన,జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, ఐఏఎస్, అర్నబ్ తుఫాను అనంతరం కూలిపోయిన పాఠశాల ప్రహరీ గోడను పరిశీలించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Post-Cyclone Inspection of Collapsed School Compound Wall,District Collector Smt. T. Nishanthi, IAS, inspected the collapsed school compound wall following Cyclone Arnab and reviewed the situation at the site. Necessary measures were discussed to ensure student safety and facilitate the restoration of the school premises.
#tribal #asr #araku #paderu #cyclone
Post-Cyclone Sanitation & Cleanliness Inspection
District Collector Smt. T. Nishanthi, IAS, inspected sanitation and cleanliness measures following Cyclone Arnab, reviewing debris clearance, road cleanliness and restoration works to ensure public health and safety.
తుఫాను అనంతరం పారిశుధ్యం, పరిశుభ్రత పనుల పరిశీలన
అర్నబ్ తుఫాను అనంతరం చేపట్టిన పారిశుధ్యం, పరిశుభ్రత పనులను జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, ఐఏఎస్ పరిశీలించారు. రహదారులపై పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు, పరిసరాల పరిశుభ్రత, పునరుద్ధరణ పనులను సమీక్షించి ప్రజారోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు.
#tribal #araku #paderu #asr #AndhraPradesh


