Ravikanth Ravinutala (@ActorRavikanth) header
Ravikanth Ravinutala (@ActorRavikanth) profile picture

13th April Ravikanth Ravinutala Junior Jagan | 55 Movies Actor | Zee Telugu Lakshmi Nivasam - Hero ki PA | 1L+ Family ❤️ paid Collob

Hyderabad
Joined January 2017
Photo by Ravikanth Ravinutala (@ActorRavikanth)Photo by Ravikanth Ravinutala (@ActorRavikanth)Photo by Ravikanth Ravinutala (@ActorRavikanth)Photo by Ravikanth Ravinutala (@ActorRavikanth)Photo by Ravikanth Ravinutala (@ActorRavikanth)Photo by Ravikanth Ravinutala (@ActorRavikanth)Photo by Ravikanth Ravinutala (@ActorRavikanth)Photo by Ravikanth Ravinutala (@ActorRavikanth)Photo by Ravikanth Ravinutala (@ActorRavikanth)Photo by Ravikanth Ravinutala (@ActorRavikanth)
తల్లితండ్రులు 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొస్తే మీరు చేసే పనులు ఇవే నా, కులంత్ర వివాహాలు చేసుకోవద్దు ముందు ఇంటికి వెళ్ళు తల్లి, ప్రేమ దోమ కొంతకాలం బాగుంటాయి ఆ తర్వాత అన్ని కన్నీళ్లు అమ్మ నాన్న చెప్పినట్టు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో
2
4,833
> *ముఠామేస్త్రి 🔥* > > మేస్త్రి అంటే బిల్డింగ్ కట్టేవాడు కాదురా... > మనసులు కట్టేవాడు! ❤️ > > పొద్దున 6 గంటలకే లుంగీ కట్టి, తలపాగా చుట్టి.. > రోడ్డు మీద నిలబడితే చాలు, షూటింగ్ అంతా నా వెనకాలే! నా పక్కన హీరోయిన్ ఉన్నా, నా లుక్ లో మాస్ తగ్గదు! 😎 > ఎందుకంటే నేను.. ముఠామేస్త్రిని
1
6,889
ఈ పోస్ట్ చూడగానే నా రెండు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి దానికి కారణం మా నాన్న చనిపోవడం 😭 నాన్న ఉన్నవాళ్లు పెద్ద వాళ్ళని కాపాడుకోండి వాళ్ళ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటదో నాకు బాగా తెలుసు #comment #please #explorepage #fatherlove❤️ #emotion
1
2
5,095
ముఠా మేస్త్రి మూవీ trending songs fan of మెగాస్టార్ చిరంజీవి గారు . . . . . #viralvideos #trend #explorepage #Ravikanth_Ravinuthala #instagram instagram.com/reel/Df4FLuIy5…
1
1
4,296
#JubileeHills #MLA #NaveenYadav అన్న గారు 🎂 పుట్టినరోజు శుభాకాంక్షలు
1
2
3,498
*`పింక్ షర్ట్ స్వాగ్ 👑 | మామా మాస్ లుక్ 🔥 *1.* `#PinkShirtSwag` *2.* `#MamaMass` *3.* `#ViralSelfie` *4.* `#CoolVibes` *5.* `#TrendingNow`
1
1
2,965
#super #Plan #AP # మెల్లమెల్లగా మెల్లమెల్లగా యమధర్మరాజుని పలకరించడానికి దగ్గరవుతున్న రాప్తాడు కిరాతకుడు #Lokesh అన్న మజాకా 👌 అయ్యా అయ్యా సూపర్ అయ్యా 🙏
3
2,472
నాన్న ఇవి రెండు అక్షరాలు కాదు మనకి ధైర్యాన్ని భరోసానిచ్చే అతి పెద్ద విలువైన పదాలు నాన్న ఈ రెండు పదాలు మిస్ అయితే జీవితంలో అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే
1
2,197
మంచి డిసిషన్ తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒకపక్క చదువు పేరు చెప్పి చదువుని వ్యాపారం చేస్తున్నారు, పిల్లలు కూడా ఇంటర్ చేరంగానే మేము పెద్ద మనుషులం అయిపోయాం అన్న ఫీలింగ్ లో వాళ్లు కూడా ఏది పడితే అది చేస్తున్నారు ఈ నిర్ణయం వల్ల చాలా మంచి జరుగుతుంది 👍...
1,789
> పవన్ కళ్యాణ్ ఇక ఫుల్ టైం ప్రజా జీవితంలోకి! ఇది త్యాగం కాక మరేంటి? `#PawanKalyan #PSPK #WeStandWithPawanKalyan #PawanKalyanSacrifies #JanaSena #PowerStarPawanKalyan #PawanKalyanFans #APDeputyCM #TeluguNews #Viral`
1,462
> My Flower's My Friend's Every Family - Deepavali Subhakankshalu ✨ - Ravikanth Ravinuthala `#DeepavaliSubhakankshalu` `#RavikanthRavinuthala` `#MyFlowersMyFriends` `#HappyDiwali` `#DiwaliCelebration`
1,018
ప్రశాంతతే నా స్టైల్... 😎 నవ్వుతూ ఉంటే చాలు, జీవితం అందంగానే ఉంటుంది! ❤️ Shoot Mood #NewLook #TeluguActor #SimpleLife #PositiveVibes #Ravikanth_Ravinuthala
3
2
1,367
White Shirt, Pink Tie, Full Attitude 😎🔥 నా స్టైల్ నాకే సొంతం! ❤️ Like చేసి Comment లో 🔥 కొట్టండి #Stylish #MensStyle #MensFashion #MenStyle #MenWithStyle #Handsome #PhotoOfTheDay #PortraitPhotography #OutfitOfTheDay #Dapper #TeluguVibes #TeluguInstagram #Hyderabad #NewDP
656
*"నేనెవరి దారికి అడ్డు రాను, నా దారికి అడ్డు వస్తే తొక్కి పారేస్తా!"* *Title:* Naa Daari Ki Addu Vasthe... *Caption:* నేనెవరి దారికి అడ్డు రాను మామా! 🙏 కానీ నా దారికి అడ్డు వస్తే... Thalaivar okate answer - THOKKI PAARESTHA! #Rajinikanth #Thalaivar #SuperStarRajini
636
*Title:* KARANAM GARI VEEDHI - Title Track | Full Song Today @ 10:02 PM *Caption:* Mana oori katha, mana veedhi sadda! 🔥 Karanam Gari Veedhi TITLE TRACK full song TODAY at 10:02 PM Stay tuned! Playing cards, full paisa, full entertainment! Ready ah? 🎧💥 #KaranamGariVeedhi
452
బస్సు ఆపలేదని ఏపీలో ఆర్టీసీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టిన యువకులు బెంగళూరు నుంచి కదిరికి వస్తున్న ఆర్టీసీ బస్సును అన్నమయ్య జిల్లా మద్దయ్యగారిపల్లిలో ఆపాలని చూసిన యువకులు డ్రైవర్ బస్సు ఆపకపోవడంతో బైకులపై వెంబడించి, డ్రైవర్‌ను కిందకు దింపి దారుణంగా కొట్టిన నిందితులు
406