Andhari performance chala Bagundhi especially sruthik hassan 👌❤️
Top notch production values with emotional climax super movie don't miss in theaters
#AakasamLoOkaTara
First half chala Bagundhi dq role and satvika performance next level, Bgm, interval block perfect first half ❤️
#AakasamLoOkaTara
First half chala Bagundhi dq role and satvika performance next level, Bgm, interval block perfect first half ❤️
#AakasamLoOkaTara
Lemonwatersalt 🍋😊 retweeted
భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ పాలకులపై వీరోచితంగా పోరాడిన ధీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. అసమాన ధైర్యసాహసాలతో సమరయోధుల్లో స్ఫూర్తి నింపిన ఆ వీరమాత పోరాటం, ప్రాణత్యాగం చరిత్రలో చిరస్మరణీయం.
Lemonwatersalt 🍋😊 retweeted
🚨 BIG BREAKING
India shines GLOBALLY as Travel + Leisure names it Destination of the Year 2027. 🔥
Lemonwatersalt 🍋😊 retweeted
Love ante money spend cheyadam, adigindhi konivvadam, expensive places ki thiskelladam maatrame na? Is that really love? 🤔
Love tho yedaina gift isthe it's beautiful, but gifts kosame relationship loki velladam matram 🤮😣
Money-minded expectations tho relationship loki velthe, adi love kaadu.. business deal avuthundi. Finally, two lives spoil avuthayi 😪
Lemonwatersalt 🍋😊 retweeted
Pilupu ochindhi 🙏❤️
First time free line lo pothunna. Manasu assalu prashantham ga ledhu please I hope this journey fix me 🙃
Lemonwatersalt 🍋😊 retweeted
మనీలాలో జరిగిన క్వాడ్ సదస్సులో ఇండో-పసిఫిక్ ప్రాంత శాంతి, భద్రత, స్థిరత్వంపై భారత్ తన వైఖరిని స్పష్టంగా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలతో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి, స్థిరత్వం, స్పష్టత ఎంతో అవసరమని ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ దిశగా భారతీయ నావికుల రక్షణ, సముద్ర భద్రత, 2027లో సంయుక్త నిఘా విమానాల విన్యాసాలతో పాటు క్వాడ్ AI యాక్సిలరేటర్, కీలక ఖనిజాల రంగంలో సహకారం వంటి కీలక నిర్ణయాలు ప్రాంతీయ భద్రతతో పాటు సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లోనూ కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేయటం ద్వారా 'వికసిత భారత్' లక్ష్య సాధనకు ఈ సదస్సు మరింత దోహదపడనుంది.
Lemonwatersalt 🍋😊 retweeted
Here’s to the fathers, brothers, mentors, and friends who carry quiet responsibilities and still make time to lift others up.
"Happy International Men's Day" 💟
🤖 Made with AI





































