AlwaysCherry#Siva 🚩🕉️ (@AlwaysCherry737) header
AlwaysCherry#Siva 🚩🕉️ (@AlwaysCherry737) profile picture

I am a Proud sanathani Athiest & Iam not Here To Support Wrost CONGRESS & bad BJP Iam here to Support Who really Do Justice for Hindhu Voters

Hyderabad
Joined August 2020
Photo by AlwaysCherry#Siva 🚩🕉️ (@AlwaysCherry737)Photo by AlwaysCherry#Siva 🚩🕉️ (@AlwaysCherry737)Photo by AlwaysCherry#Siva 🚩🕉️ (@AlwaysCherry737)Photo by AlwaysCherry#Siva 🚩🕉️ (@AlwaysCherry737)Photo by AlwaysCherry#Siva 🚩🕉️ (@AlwaysCherry737)Photo by AlwaysCherry#Siva 🚩🕉️ (@AlwaysCherry737)Photo by AlwaysCherry#Siva 🚩🕉️ (@AlwaysCherry737)Photo by AlwaysCherry#Siva 🚩🕉️ (@AlwaysCherry737)Photo by AlwaysCherry#Siva 🚩🕉️ (@AlwaysCherry737)Photo by AlwaysCherry#Siva 🚩🕉️ (@AlwaysCherry737)
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
కడెం, నిర్మల్ : నీళ్లు తాగడానికి గోదావరిలోకి దిగిన ఆవు నోటిని మొసలి కొరికింది...
44
50
10
255
27,383
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
Over to you 🫶 #ItlluArjuna
21
97
9
911
39,835
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
1
2
1
175
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
1
2
1
74
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
Life lo oka new chapter. Me and my friend have started a small decorative candles business. We don't know how it's going to work. But within 2 days we have sold all the trial products. So i am bringing this on to the social platform.
1
3
1
3
376
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
యధాప్రకారం ఒక మార్క్సిస్టు మేధావి గారు ఒక పోస్ట్ పెడుతూ "అయోధ్య లో దీపోత్సవం కి 36 లక్షల ప్రమీదల్లో దీపాలు వెలిగించాలా? ఒక దీపం చాలదూ?" అంటూ పోస్ట్ పెట్టారు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే బాగా చదువుకున్న వారు, ఈ సంస్కృతి లో పుట్టి పెరిగిన వారు మరీ ముఖ్యంగా బ్రహ్మాణ కులంలో పుట్టిన వారికి ఈ సంస్కృతిలో జరిగే ఉత్సవాల వెనుక ఉండే ఆర్థిక సూత్రాలు తెలియవా? ​ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సరైన డిమాండ్ లేక ఆర్థిక మాంద్యంతో, ఉద్యోగాల కోతలతో సతమతమవుతున్న వేళ, భారతదేశ అంతర్గత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ముందుకు సాగడం అంతర్జాతీయ ఆర్థికవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఈ స్థిరత్వానికి కారణం కేవలం ఆధునిక ద్రవ్య విధానాలు మాత్రమే కాదు; వేల సంవత్సరాల క్రితమే ఇక్కడి సమాజంలో భాగమైన పండుగలు, ఉత్సవాలు, దేవాలయ వ్యవస్థలే, ఆచారాలు మన ఆర్థిక రక్షణ కవచాలు. సంస్కృతిని ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా మలిచిన మన పూర్వీకుల దూరదృష్టికి అయోధ్య దీపోత్సవం ఒక తాజా నిదర్శనం. ​1. ఆచారాల వెనుక ఆర్థిక పరమార్థం: అయోధ్య దీపోత్సవం ఒక ఉదాహరణ ​అయోధ్యలో లక్షలాది దీపాలను వెలిగించడంపై కొందరు వినియోగించే నూనె, వనరుల కోణంలో విమర్శలు చేస్తుంటారు. కానీ లోతుగా పరిశీలిస్తే, ఇది కేవలం వస్తువుల వృధా కాదు; అట్టడుగు వర్గాలకు ఆర్థిక సాధికారత కల్పించే ఒక భారీ పెట్టుబడి. ​అసంఘటిత రంగానికి ప్రత్యక్ష ఊతం: 36 లక్షల ప్రమిదల తయారీకి వేలాది కుమ్మరి కుటుంబాలకు నెలల తరబడి చేతినిండా పని దొరుకుతుంది. ప్రమిదల్లో వాడే పత్తి ఒత్తులను మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేయడం వల్ల గ్రామీణ మహిళల చేతుల్లోకి నగదు చేరుతుంది. ​రైతులు, వ్యాపారుల ప్రయోజనం: నూనె కొనుగోలు ద్వారా ఆవ, నువ్వుల పంటలు పండించే రైతులకు, స్థానిక నూనె మిల్లులకు స్థిరమైన గిరాకీ ఏర్పడుతుంది. ​మల్టీప్లైయర్ ప్రభావం (Multiplier Effect): దీపోత్సవం అయోధ్యను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలబెదుతోంది. దీనిని చూడడానికే వందల సంఖ్యలో దేశ, విదేశాల నుండి తరలి వస్తున్నారు. దీనివల్ల హోటళ్లు, రవాణా, ఆహార రంగాలతో పాటు చిరు వ్యాపారులు, పూల విక్రేతలకు ఏడాది పొడవునా ఉపాధి దక్కుతోంది. ​2. భారతీయ పండుగలు: సహజసిద్ధ ఎకనామిక్ స్టిమ్యులెంట్స్ ​పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలలో మార్కెట్ స్తబ్ధతను తొలగించడానికి బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడమో, ప్రభుత్వాలు ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీలు (Stimulus Packages) ప్రకటించడమో చేస్తుంటాయి. కానీ భారతదేశంలో ప్రతి ఋతువుతో పాటే ఒక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ సహజంగానే మార్కెట్లోకి విడుదలవుతుంది. ​నిరంతర నగదు చలామణి (Velocity of Money): సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలు ప్రతి రెండు మూడు నెలలకొకసారి వస్తూ ప్రజలు దాచుకున్న పొదుపును మార్కెట్లోకి రప్పిస్తాయి. వస్త్రాలు, గృహోపకరణాలు, బంగారం, ఆటోమొబైల్ రంగాలు పండుగల సీజన్ పైనే భారీగా ఆధారపడతాయి. ​3. ​పాశ్చాత్య వాణిజ్య సృష్టి: పాశ్చాత్య సంస్కృతిలో చాలావరకు వేడుకలు (మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలెంటైన్స్ డే, హాలోవీన్, బీర్ ఫెస్టివల్స్, టమాటినో వంటివి) మార్కెట్ డిమాండ్‌ను కృత్రిమంగా సృష్టించడానికి కార్పొరేట్ సంస్థలు లేదా వాణిజ్య లాబీలు ప్రచారం చేసిన కృత్రిమ ఈవెంట్లు. వీటివల్ల లబ్ధి ఎక్కువగా బహుళజాతి బ్రాండ్లు లేదా మాల్స్ లేదా నిర్వాహకులకే దక్కుతుంది. ​మన పండుగలు వ్యవసాయ కోతలతో, ప్రకృతి చక్రాలతో, ఆధ్యాత్మిక భావనలతో ముడిపడి ఉంటాయి. ఇక్కడ వినియోగం ఆడంబరం కోసం మాత్రమే కాదు; సామాజిక సమరసత, దానధర్మాలు, సమాజంలోని అన్ని వృత్తుల వారి మధ్య పరస్పర ఆధారపడటాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి. ​ ​భారతీయ సంస్కృతి కేవలం మోక్ష సాధన కోసమో, ఆధ్యాత్మిక శాంతి కోసమో మాత్రమే ఏర్పడింది కాదు; అందులో లోతైన సామాజిక-ఆర్థిక ఇంజనీరింగ్ కూడా దాగి ఉంది. దానధర్మాలు, ఉత్సవాలు, యాత్రలు, ఆలయ నిత్య కైంకర్యాలు అన్నీ ఆర్థిక వ్యవస్థ ను ఉద్దీపన చేసే సాధనాలుగా పనిచేస్తున్నాయి. అయోధ్య మందిర నిర్మాణం తర్వాత పరిస్థితి చూడండి. ఇది IIT లక్నో వారు స్టడీ చేసిన అంచనాలు: అంశం 2021 ముందు. 2025 తర్వాత రెస్టారెంట్లు. 200 2,000 రిక్షాలు/ఆటోలు 500 17,000 హోమ్‌స్టేస్. 0 1,136 బ్యాంక్ బ్రాంచెస్. 15 60 చిన్న వ్యాపారుల రోజువారీ ఆదాయం₹400–500 ~₹2,500 సరిపోలింది MSMEs (కొత్త/పునరుద్ధరించిన) లేవు. 6,000 సరిపోలింది ఉద్యోగాలు (ప్రత్యక్ష + పరోక్ష) అతి తక్కువ ~1.2 లక్షలు అందుకని మీ కమ్మి బుర్రలకు ఎక్కని వాటి గురించి మీరు మౌనంగా ఉంటే గౌరవం గా ఉంటుంది. ....చాడా శాస్త్రి.....
17
81
2
291
11,655
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
I don't have any shop for this right now. We are preparing this at my friend's home. So if there is anything required just dm for all the details if u people are staying at hyderabad and want to look at product directly and decide it to buy just give me ur address.
Life lo oka new chapter. Me and my friend have started a small decorative candles business. We don't know how it's going to work. But within 2 days we have sold all the trial products. So i am bringing this on to the social platform.
1
2
2
286
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
Please retweet this for better reach .🙏🏻🤗
Life lo oka new chapter. Me and my friend have started a small decorative candles business. We don't know how it's going to work. But within 2 days we have sold all the trial products. So i am bringing this on to the social platform.
2
3
273
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
🚨 A Hyderabad Class 12 student has built a Rs 68,000 satellite receiver that brings cloud images directly from weather satellites, without needing the internet.
93
1,036
33
10,878
192,683
The company itself owned by ramayana producer
Same vfx team btw. Lord of the rings Ramayana with $250M with $210M
162
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
Happy Diwali 🪔🪔
87
1,173
15
12,547
410,173
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
యుగ సంరక్షకులు ❤️‍🔥 #KaliYuga #Tollywood
73
754
31
3,269
169,185
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
Unexpected twist 🤣🤣🤣🤣
2
26
1
349
35,667
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
Real Sanatani Heroes.. 🚩🙏 Reviving our ancient temples and preserving our glorious heritage. 800-year-old Mukkanteswara Temple, Kusumanchi village, Khammam district, gets a much-needed cleanup
67
1,388
23
4,479
46,407
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
Ending this trend with a banger💙
78
405
3,051
Same type second half Mrityunjay movie lo untundi Kaani adhi choodaru Sambar ey kavali
#Scene 2nd half chusthe TFI directors emaipotharo
107
DNEG Company Owner namit malhotra na 😯😯😯 Inni days yedo Hollywood valladi anukunnane
128
Without hanuman 1500 kodithe Part 2 easy ga 3000 minimum
Power of Shri ram 🚩 1000Cr Kottela undi 🤞🙏 #Ramayana
3
23
301
4,611
AlwaysCherry#Siva 🚩🕉️ retweeted
Perfect bilingual song ayya Vocals Lyrics Music Everything at its peak 🔥🔥🔥
2
50
703
13,135
Idhe music ramayana Ki padi unte 2000 nunchi start ayyedi Biggest miss @malhotra_namit
okasari earphones pettukuni vinandi mawa 😭😭
1
233