Pinned Tweet
ఏది మరిచిపోలే అన్ని యాద్ ఉన్నాయి
ఎవన్ని వదిలేది లేదు, అందరికీ మిత్తితో సహా ఇస్తడు.
@revanth_anumula అన్న
#Revanthreddy
A N C 🏗️ retweeted
We hope you had enough of these chocolates, Modi ji. You won't find them later in Tihar! 🥹🍫
A N C 🏗️ retweeted
నీ కులపోళ్లకు ఏమి చేయకున్నా పదవులు ఇచ్చావు కేవలం నీ వెంట నడిచి PR చేసినందుకు అర్బకులకు కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చావు
మరీ శ్రీకాంతాచారి తల్లికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని అనిపించలేదా KTR.. నువ్వు సిగ్గులేకుండా ఉద్యమని ఉద్యమకారులని మాట్లాడతావు ఎ చెప్పు తో కొట్టాలి నిన్ను
One Sun, One Moon, One & Only Revanthanna
అంతులేని అభిమానం నీ సొంతం అన్న ✨🤍
@revanth_anumula
కాస్కో హరీష్ రావు
ఏ సిద్దిపేటను నా జాగీరు అని విర్రవిగితున్నవో
అదే గడ్డ పైన రేవంతన్న కోసం లక్షల మంది జనాలు వచ్చారో చూడు.
రాసి పెట్టుకో ఇంకా
సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డ 🔥
@revanth_anumula @BRSHarish @INCTelangana @BRSparty
A N C 🏗️ retweeted
Ayipaye @BRSHarish 😂🤣
Feeling Kanneru with Thanneeru and 69 Others 😂
#SiddipetPolitics
#BubbleShooter
ఇప్పటికైనా అర్థమైందా !!!
రేవంతన్న జోష్ చూస్తుంటే మామూలుగా లేదు… 🔥
ఈరోజు హరీశ్ రావుకు దబిడిదిబిడే! మాటల్లో కాదు… మాస్‌లోనూ, దూకుడులోనూ రేవంతన్న రేంజే వేరు! 💥
@revanth_anumula @TelanganaCMO @BRSHarish @HarishRaoOffice @BRSparty #Siddipet #Telangana
రేవంతన్న ర్యాగింగ్ మాములుగా లేదు...
అగ్గిపెట్టే రావుకు అగ్గిపెట్టే దొరకలేదు అని డ్రామా ఆడితే అంటూ శ్రీకాంత చారి అమ్మ శంకరమ్మను సిద్దిపేటకు పరిచయం చేశారు
@revanth_anumula @TelanganaCMO @BRSHarish @HarishRaoOffice @BRSparty #Siddipet #Telangana
రేవంతన్న జోష్ చూస్తుంటే మామూలుగా లేదు… 🔥
ఈరోజు హరీశ్ రావుకు దబిడిదిబిడే! మాటల్లో కాదు… మాస్‌లోనూ, దూకుడులోనూ రేవంతన్న రేంజే వేరు! 💥
@revanth_anumula @TelanganaCMO @BRSHarish @HarishRaoOffice @BRSparty #Siddipet #Telangana
కడుగుతా... రాస్తా... నాతో ఆషామాషీ ఉండది.
మామ అల్లుళ్లకు రేవంతన్న స్టైల్ బ్యాండ్
@BRSHarish @HarishRaoOffice @BRSparty
రేవంతన్న జోష్ చూస్తుంటే మామూలుగా లేదు… 🔥
ఈరోజు హరీశ్ రావుకు దబిడిదిబిడే! మాటల్లో కాదు… మాస్‌లోనూ, దూకుడులోనూ రేవంతన్న రేంజే వేరు! 💥
@revanth_anumula @TelanganaCMO @BRSHarish @HarishRaoOffice @BRSparty #Siddipet #Telangana
రేవంతన్న జోష్ చూస్తుంటే మామూలుగా లేదు… 🔥
ఈరోజు హరీశ్ రావుకు దబిడిదిబిడే! మాటల్లో కాదు… మాస్‌లోనూ, దూకుడులోనూ రేవంతన్న రేంజే వేరు! 💥
@revanth_anumula @TelanganaCMO @BRSHarish @HarishRaoOffice @BRSparty #Siddipet #Telangana
సరిపోయింది. జగన్ కు ఎక్కడ దొరికిన సంతరా బాబు మీరంత!!
టీటీడీ అనేది తిరుమల పాలక మండలి. అక్కడ వేరే మతస్థులు ఉండరు. హిందూ మతం వారైనా, ఆ మతం మీద విశ్వాసం ఉన్న వారినే బోర్డులో వేస్తారు.
వక్ఫ్ అనేది ముస్లీంల ఆస్తుల పరిరక్షణ కోసం. ఇందులో ముస్లీం మతస్థులతో పాటు ఇతర మతాల వారైనా సరే... సంబంధిత విషయంలో అవగాహన ఉన్న వారై ఉండాలి.
@TTDevasthanams @ysjagan @SakshiNews #Tirupati #Tirumala
A N C 🏗️ retweeted
సంక్షేమ ప్రస్థానం…
పేదోళ్ల ఆత్మగౌరవం..
మాజీ ప్రధాన మంత్రి…
శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#indiragandhijayanti #IndiraGandhi
#IronLadyOfIndia
కాంగ్రెస్ పార్టీ తెలంగాణల సచ్చిపోయింది అని ఇంకా ఈ పార్టీల ఉంటే నాకు భవిష్యత్తు లేదని చెప్పి బీజేపీలోకి పోయిన మీరా స్వామి మా రేవంతన్న గురించి మాట్లాడుతున్నారూ @rajgopalreddy_K
రేవంతన్న లేకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాని కార్యకర్తల పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి ఆలోచన చెయ్యండి!
13
469
రాజగోపాల్ రెడ్డి గారూ… రేవంతన్నది అదృష్టం కాదు, దశాబ్దాల కష్టం, పట్టుదల, నిరంతర పోరాటం వెనుక ఉన్న ప్రస్థానం!
మీలా ఎవరి పేరు చెప్పుకునో, ఎవరి అండతోనో రాజకీయాల్లోకి రాలేదు. స్వతంత్ర ZPTCగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, స్వతంత్ర MLCగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి, నేడు ముఖ్యమంత్రి గా ఎదిగారు.
ఇదంతా సొంతంగా కష్టపడి, ఎన్నో ఆటుపోట్లను అధిగమిస్తూ మెట్టు మెట్టుగా ఎదిగిన ప్రయాణం. ఈ ఎదుగుదలను అదృష్టం అనడం కాదు… దాని వెనుక ఉన్న దశాబ్దాల కష్టాన్ని గుర్తించకపోవడమే!
@revanth_anumula @TelanganaCMO @rajgopalreddy_K #Telangana















