Anwar Review's (@AnwarReview) header
Anwar Review's (@AnwarReview) profile picture

Film Journalist

Hyderabad, India
Joined August 2022
Photo by Anwar Review's (@AnwarReview)Photo by Anwar Review's (@AnwarReview)Photo by Anwar Review's (@AnwarReview)Photo by Anwar Review's (@AnwarReview)Photo by Anwar Review's (@AnwarReview)Photo by Anwar Review's (@AnwarReview)Photo by Anwar Review's (@AnwarReview)Photo by Anwar Review's (@AnwarReview)Photo by Anwar Review's (@AnwarReview)Photo by Anwar Review's (@AnwarReview)
#Trivikram సినిమా అంటే Give away లేకుండా ఎలా?? 10 మందికి district app కూపన్స్ ఇస్తా. Just రీ ట్వీట్ & ఫాలో.. @AnwarReview #district_india #district_ss #AK47FromOct30th
190
208
2
228
2,589
My Question to #Trivikram 👇 #AK47
Telugu360 Movie Editor Anwar Question To #Trivikram: "You write your own stories, but when it came to music, how did you feel about not having Sirivennela Seetharama Sastry by your side? " #AadarsaKutumbam #Venkatesh
1
8
9
565
#Ramayana premiers report చూస్తుంటే.. ఏదో తేడా కొడుతోంది.. 😕
13
16
1
159
14,184
వాయిదాలు వెయ్యడు రీ షూట్లు అడగడు.. ఓవర్ బడ్జెట్లు చెయ్యడు.. వేస్టేజీ తీయ్యడు... One & Only @AnilRavipudi
94
106
33
1,549
161,476
#AK47Trailer Review 👇
ఇప్ప‌టి వ‌ర‌కూ ఆద‌ర్శ‌కుటుంబంపై నెగిటివిటీ మాత్ర‌మే న‌డిచింది. ట్రైల‌ర్ తో పాజిటీవ్ బ‌జ్ మొద‌లైన‌ట్టే. త్రివిక్ర‌మ్ ముద్ర బ‌లంగా ప‌డిన ట్రైల‌ర్ క‌ట్ ఇది. ఇదే పంచ్ సినిమాలోనూ ఉంటే.. ఆద‌ర్శ‌కుటుంబం మ‌రో మైల్ స్టోన్ కాగ‌ల‌దు. #AadarshaKutumbam
1
2
21
1,209
Best looks of Prabhas అంటే ఏ సినిమా చెపుతారు? నాకైతే #Darling #Fouzi #Spirit లో #Prabhas Styling ఇంకా బాగా ఉండబోతోంది.
2
10
78
1,497
How is it Darlings..? Post ur genuine opinion #FauziGlimpse
5
5
45
1,134
ట్రైలర్ తో తేలిపోవాలిక.. #AK47FromOct30th
2
1
36
1,539
#Fouzi #Spirit #Kalki2 మూడూ ష్యూర్ షాట్ హిట్లే. ఏ స్థాయిలో అవుతాయ‌న్న‌ది ప్రేక్ష‌కులే చెప్పాలి. ఒక్క‌టైనా బాహుబ‌లి రేంజ్ అందుకొంటే.. ఇక ప్ర‌భాస్‌కు అడ్డేముంది? #HappyBirthdayPrabhas
1
15
91
1,857
All Clear #RC17
Mythri Ravi with telugu360.com/ "రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ #RC17 లో #DSP ఉన్నారా...?" #RamCharan #Sukumar
5
3
65
10,135
మీ మార్క్ ఏది గురూజీ? #AdarshaKutumbam #Venkatesh #NagaVamsi #TrivikramSrinivas
1
1
21
1,594
రూ.4000 కోట్ల బడ్జెట్ ఆస్కార్ లెవల్ VFX కంపెనీలు పని చేశాయి. ఎలాంటి టెక్నాలజీ కావాలన్నా దించొచ్చు. ఐనా VFX లో లోపాలు ఉంటే సర్దుకోండి అంటే ఎలా #Yash? #Ramayana
1
15
1
265
23,857
#Ranabaali Review 👇
This quoted post is unavailable.
5
700
My Take on #Jailer2 👇
మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌తో ఆడుకొనే వ‌య‌సులో ఉన్న ఓ స్టార్ హీరోని ఎలా చూపించాలో.... జైల‌ర్‌తో నెల్స‌న్ తీసి చూపించాడు. ష‌ర్టు న‌లక్కుండా క్రాఫు క‌ద‌ల‌కుండా గ‌న్ను ప‌ట్టకుండా క‌త్తి దూయ‌కుండా కూడా హీరోయిజం పండించొచ్చు అని నిరూపించాడు. సూప‌ర్ స్టార్ ని ఇలాక్కూడా వాడొచ్చా ఇలాక్కూడా ఎలివేష‌న్లు ఇవ్వొచ్చా అనిపించేలా చేశాడు. ఫ‌స్టాఫ్ గ‌డిచేస‌రికి టికెట్ రేటు గిట్టుబాటు అయిపోతుంది. సెకండాఫ్ అంతా బోన‌సే అనుకోవాలి. సెకండాఫ్‌లో రొటీన్ కిడ్నాప్ డ్రామాలు లేకుంటే, క్లైమాక్స్ బాగుంటే.. క‌చ్చితంగా ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో ఇదో మైల్ స్టోన్ మూవీ అయ్యేది. #Jailer2 #Rajinikanth
2
2
10
798
By the end of the first half, you feel like you’ve got your money’s worth! The second half, however, has its share of problems. The routine drama and weak climax are disappointing. Still, if you’re watching for Rajini’s mania, Jailer 2 is absolutely worth a watch! 🔥 #Jailer2
1
4
35
1,324