Article19 (@Article19_4) header
Article19 (@Article19_4) profile picture

https://xitter.gq/t.co/FfdVgT9OLc https://xitter.gq/t.co/uYsg1jWXqO https://xitter.gq/t.co/5JbSOnj2lB

Telangana
Joined February 2025
Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)
రేవంత్ రెడ్డి పాలనపై విరక్తిచెంది ఇందిరమ్మ విగ్రహంపై దాడికి దిగిన యువకుడు.. రేవంత్ రెడ్డి అసమర్ద పాలనపై ఎంత అసహనం ఉన్నా, ఎమర్జెన్సీ గాంధీ (సారీ ఇందిరా) విగ్రహంపై ఇలా దాడి చేయడం ముమ్మాటికీ క్షమిచరాదు... లొకేషన్ : కామారెడ్డి
8
262
రేవంత్ రెడ్డి #రియల్ #మాఫియాకు కేటీఆర్ మాస్ వార్నింగ్..! HILT పేరుతోనో, రేవంత్ రెడ్డి అండగా ఉన్నాడనో!! ఎవడైనా ప్రభుత్వ పారిశ్రామిక భూములను కొట్టేయాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త... మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భూములను వెనక్కి తీసుకుంటాం.. శిక్షిస్తాం...
10
29
581
ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కలిసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని గంగలో కలుపుతున్నారు. పదవులు వరించాలంటే ఆత్మగౌరవంతో రాజకీయాలు చేయాలి. రేవంత్, బండి సంజయ్‌ల మాదిరిగా మూటలు, చెప్పులు మోసి పదవులు తెచ్చుకుంటే!! ప్రజలు వారిని మూటలు మోసేటోడు, చెప్పులు మోసేటోడు అనక ఇంకేమంటారు?
1
1
15
265
ఒకాయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఇంకొకాయన కేంద్ర మంత్రి అయ్యిండు.. ఎవరెంత చదువుకున్నా!! ఇద్దరు వేలిముద్రలతో సమానమే!! బానిసత్వమే వీళ్ళకున్న అతిపెద్ద క్వాలిఫికేషన్!!
15
45
607
ఆదిలాబాద్‌ గడ్డపై రైతన్నల గర్జన! 🔥 రైతు గర్జన సభా వేదిక ప్రాంగణానికి చేరుకున్న రామన్న.. కదంతొక్కిన రైతాంగం, పోటెత్తిన జనసందోహం.
51
కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్ళగానే, తెలంగాణకు వర్షాలు వచ్చినాయంట!!😂😂
1
3
183
ప్రభుత్వ భూముల #అమ్మకానికి #నమ్మకమైన వాడు మన రేవంతన్న..
26
ఇది కదా నిజమైన అచీవ్‌మెంట్ అంటే!!
7
171
ఈ కాంగ్రెస్ లుచ్చాలు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పడానికి ఇంతకుమించిన సాక్ష్యం కావాలా? అవినీతి చేశారని అనిపిస్తే ప్రశ్నించాలి. ఆధారాలుంటే చూపించి నిరూపించాలి. అది వదిలేసి బురద చల్లుతానంటే! ఇలాంటి వాడిని కన్నందుకు వాళ్ల తల్లిదండ్రులు కచ్చితంగా సిగ్గుపడాల్సి వస్తుంది.
7
28
275
ముందు చూపులేని దౌర్భాగ్యులను పాలకులుగా ఎన్నుకుంటే ఇసువంటి ఇచ్చింత్రాలు చూడాల్సి వస్తది.. రేవంత్ ప్రభుత్వ అహంకార పూరిత వైఫల్యం,, కరువుపై తెలంగాణ ప్రజల సమిష్టి పోరు ఎలా అవుతుంది? ముమ్మాటికీ ఈ కరువుకు కారణం రేవంత్ రెడ్డి అహంకారమే!!!
4
16
249
రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకోని, ఓట్ చోరీ గురించి చెప్పుడంటే!! తిరుగుబోతుతో పతివ్రతా పాఠాలు చెప్పించినట్టే🤣🤣
1
48
మరీ ఇంత దారుణమా! 😢 ​కష్టపడి ఇళ్లు కొన్న సామాన్యులపైనా ఏంటి ఈ ప్రతాపం?! ​నార్సింగి రోడ్డు అలైన్‌మెంట్ వ్యవహారంలో తవ్వేకొద్దీ బయటపడుతున్న అక్రమాలు!
4
87
హైదరాబాద్ నగరంలో వాటర్ ట్యాంకర్లు నీటిని వృథా చేస్తూ, రోడ్డుపై నీటిని పారబోస్తూ వెళ్తున్న వైనం!! బహుశా ఎల్నినో ఎండ నుండి ఉపశమనం కోసం, రోడ్లపై నీళ్లను వెదజల్లుతున్నదేమో రేవంతన్న సర్కార్..
2
5
106
పెద్దాయన ఆనాడే చెప్పిండు!! మనమే సరిగ్గా అర్ధం చేసుకోలేదు..
5
47
600
రాజుకు దయా హృదయం లేకుంటే రాజ్య ప్రజలు నిత్య నరకం అనుభవిస్తారట. కేవలం రాజకీయ కక్షలతో రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టి, నాటకాలాడితే ప్రజలు నమ్ముతరా? చుక్క నీరు లేక ఎండిపోయిన మంజీరా డ్యామ్, రేవంత్ మూర్ఖత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది..
1
4
92
కాళేశ్వరం గురించి కాంగ్రెసోళ్ళకేం తెలుసు బొంగు...
22
1
50
813
రేవంతన్న 15 వేల రహస్య జీవోలు.. ప్రజలకు అందుబాటులో లేని జీవోల్లో ఏమి దాగుంది? ఆ రహస్య జీవోలు ఎవరి కోసం? వాటిని రహస్యంగా ఉంచడానికి రేవంత్ సర్కార్ చెబుతున్న కారణాలేంటి? Watch the video!
40
జనరేషన్ లీడర్ కేసీఆర్
6
118
మాట మార్చడంలో మా రేవంతన్నకు మించినవాడు లేడు...
1
8
75
జర్నలిస్టు శంకర్ విడుదల చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చిన శంకర్
7
64
5
854
20,023