Chitlur Ramesh Gowd (@BCrameshgowd) header
Chitlur Ramesh Gowd (@BCrameshgowd) profile picture

Mayor, Anantapur Municipal Corporation | State General Secretary, YSRCP BC Regional Coordinator

Ananthapur
Joined December 2024
Photo by Chitlur Ramesh Gowd (@BCrameshgowd)Photo by Chitlur Ramesh Gowd (@BCrameshgowd)Photo by Chitlur Ramesh Gowd (@BCrameshgowd)Photo by Chitlur Ramesh Gowd (@BCrameshgowd)Photo by Chitlur Ramesh Gowd (@BCrameshgowd)Photo by Chitlur Ramesh Gowd (@BCrameshgowd)Photo by Chitlur Ramesh Gowd (@BCrameshgowd)Photo by Chitlur Ramesh Gowd (@BCrameshgowd)Photo by Chitlur Ramesh Gowd (@BCrameshgowd)Photo by Chitlur Ramesh Gowd (@BCrameshgowd)
I assure the people of Anantapur that I will fulfil every promise made within 1,000 days! My heartfelt gratitude to every citizen of Anantapur for placing their trust in me and electing me as the YSRCP Mayor. I sincerely thank YS Jagan Mohan Reddy Garu, Sajjala Ramakrishna Reddy Garu, Anantha Venkatramireddy Garu, Peddireddy Ramachandra Reddy Garu, Mithun Reddy Garu and Naren Kumar Reddy Garu for their unwavering support in my victory. With your trust and support, I am committed to serving Anantapur. –Chitlur Ramesh Goud, Anantapur Mayor @ysjagan @SRKRSajjala @avr_tweet @peddireddyysrcp @MithunReddyYSRC
31
184
6
993
18,396
మేయర్ రమేష్ గౌడ్‌ను కలిసిన మున్సిపల్ అధికారులు సమన్వయంతో ముందుకు వెళదాం అనంతపురం, నవంబర్ 24 : అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ రమేష్ గౌడ్‌ను మునిసిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితర అధికారులు మేయర్ చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మేయర్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం నగర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణలో అధికార యంత్రాంగంతో సమన్వయంతో పనిచేయాలన్నారు. #AnantapurMayor
4
54
1,120
అనంతపురం స్థానిక ఎన్నికల్లో వైసిపి జిల్లా పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గారు ఏ ఒక్క బూతులోకి అయిన వెళ్లారా? మనం పోవడం ధర్మం కాదు, చట్ట విరుద్ధమని ఎన్ని గొడవలు జరుగుతున్నా బూతుల బయటే ఉండి పోరాడిన వ్యక్తి అనంత వెంకట్రాం రెడ్డి గారు అని మేయర్ రమేష్ గౌడ్ గారు తెలిపారు. #rameshgowd #ysrcongressparty #ysjagan #anantapur #mayor
3
22
372
పెద్దాయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు యువతను ప్రోత్సహిస్తూ, అధికారులను సహకరించమని చెప్తారని ఆశించాం, కానీ ఆయన అలా మాట్లాడలేదు. పార్టీ మారమని ఆయన చెప్పినట్లు అట్లా పార్టీలు మారుకుంటూ పోతా ఉంటే ఇంకా ఒకటే పార్టీ మిగులుతుంది అంతే, ఇంకా ఏం పార్టీలు ఉండవు. అనంతపురం మేయర్ చిట్లూర్ రమేష్ గౌడ్ గారు మీడియా సమావేశంలో తెలిపారు. #rameshgowd #ysrcongressparty #ysjagan #anantapur #mayor
1
14
103
2,481
రిగ్గింగ్ చేసినా ఓడిపోయినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానిది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతూ ఆస్కార్ అవార్డు మాదిరిగా ఊగిపోతూ, తూలిపోతూ, ఆవేశపడుతూ మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు బూత్‌లలోకి వెళ్లి దాడులు చేయించారు, నా సహచరుల మోకాళ్లు, కాళ్లు, చేతులు విరిగి, తలలు పగిలి ఇప్పటికీ హాస్పిటల్‌లో ఉన్నారు. కౌంటింగ్ రోజు మాకు మెజారిటీ వస్తుంటే ఓర్చుకోలేక నాలుగు టేబుళ్ల కౌంటింగ్ ప్రక్రియను ఆపేసి తెల్లవారుజామున ఐదు గంటల వరకు అధికారులకు, మాకు, ఏజెంట్లకు నరకం చూపించారు. ఆ రిగ్గింగులే జరగకపోయి ఉంటే, ఆ బూత్ క్యాప్చర్లు జరగకపోయి ఉంటే, కౌంటింగ్‌లో ఉన్న ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువ మావి తీసేయకపోయి ఉంటే 35,000 పైగా పైచిలుకు మెజారిటీ మాది. కౌంటింగ్ రోజు 10,000 మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు రావడమే ప్రజల అభిప్రాయానికి నిదర్శనం. ఓటమిని అంగీకరిస్తున్నామని మంత్రి సత్య కుమార్ ట్వీట్ చేసి, అభ్యర్థి కూడా శుభాకాంక్షలు తెలియజేసిన 10 రోజుల తర్వాత ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్ర‌యించారు. వారు కోర్టుకు వెళ్తే బాగోతాలన్నీ, దౌర్జన్యాలన్నీ, సీసీ ఫుటేజీలు బయటకు వచ్చి మాకు ఇంకా ఎక్కువ న్యాయం జరుగుతుంది, ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది. అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ గారు సంచలన వ్యాఖ్యలు. #rameshgowd #ysrcongressparty #ysjagan #anantapur #mayor
6
58
647
గెలిచినా గర్వం ఉండకూడదని, ప్రజలకు అందుబాటులో ఉండి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అందరినీ కలుపుకొని మంచి పనులు చేయాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే ఉంటుంది. నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూటమి పార్టీ కార్పొరేటర్లను అందర్నీ కలిసి కలుపుకొని మాట్లాడడం జరిగింది.మరి మీరు ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడుతూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడుతారా? మేము అనుకున్న మాట్లాడడానికి వేలాది మంది ఉన్నారు. అందరం కలిసి అభివృద్ది చేద్దాం అని మేము ఉంటే మీరు మాత్రం అగౌరవపరుస్తూ మాట్లాడడం సమంజసం కాదని మేయర్ రమేష్ గౌడ్ గారు మీడియాతో తెలిపారు. #rameshgowd #ysrcongressparty #ysjagan #anantapur #mayor
6
47
571
అనంత‌పురం న‌గ‌ర మేయ‌ర్ ర‌మేష్ గౌడ్ ప్రెస్‌ మీట్ బ్రేకింగ్ పాయింట్స్‌... ఒక జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి నాలుగు సార్లు ఎంపీ అయిన అనంత వెంకటరామిరెడ్డి గారిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టుకుని లుచ్చా, లోఫర్ అంటారా? ప్రజల అభిప్రాయాన్ని గౌరవించలేని విధంగా నువ్వు మాట్లాడే ప్రతి మాట యావత్ అనంతపురం జిల్లా బీజేపీ నాయకత్వం అంతా మాట్లాడినట్టే కదా?. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన కొనుకొండ్ల రాజేష్.. పోలింగ్ బూత్‌లోకి దూరి డోర్లు వేసి లోపల వ్యక్తులను పెట్టి రిగ్గింగ్ జరిపిస్తూ బయట కాపలాదారుడిగా ఉన్నాడు. అనంతపురంలో ఉదయం 7 గంటలకే ఒక ఓటు వేసి, మళ్లీ కూడేరు మండలం కదరకుంట వెళ్లి రెండో ఓటు ఎలా వేస్తావ్ కొనుకొండ్ల రాజేష్? సిగ్గులేదా? సంచలన వ్యాఖ్యలు చేసిన మేయర్ రమేష్ గౌడ్. #rameshgowd #ysrcongressparty #ysjagan #anantapur #mayor
1
38
247
6,511
అనంత‌పురం న‌గ‌ర మేయ‌ర్ ర‌మేష్ గౌడ్ ప్రెస్‌ మీట్ బ్రేకింగ్ పాయింట్స్‌... 1. రిగ్గింగ్ చేసినా ఓడిపోయినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానిది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతూ ఆస్కార్ అవార్డు మాదిరిగా ఊగిపోతూ, తూలిపోతూ, ఆవేశపడుతూ మాట్లాడుతున్నారు. 2. ఒక జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి నాలుగు సార్లు ఎంపీ అయిన అనంత వెంకటరామిరెడ్డి గారిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టుకుని లుచ్చా, లోఫర్ అంటారా? ప్రజల అభిప్రాయాన్ని గౌరవించలేని విధంగా నువ్వు మాట్లాడే ప్రతి మాట యావత్ అనంతపురం జిల్లా బీజేపీ నాయకత్వం అంతా మాట్లాడినట్టే కదా?. 3. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన కొనుకొండ్ల రాజేష్.. పోలింగ్ బూత్‌లోకి దూరి డోర్లు వేసి లోపల వ్యక్తులను పెట్టి రిగ్గింగ్ జరిపిస్తూ బయట కాపలాదారుడిగా ఉన్నాడు. అనంతపురంలో ఉదయం 7 గంటలకే ఒక ఓటు వేసి, మళ్లీ కూడేరు మండలం కదరకుంట గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల్లో మరో ఓటు వేస్తావా? సిగ్గు లేదా ? 4. ఎమ్మెల్యేలు, మంత్రులు బూత్‌లలోకి వెళ్లి దాడులు చేయించారు, నా సహచరుల మోకాళ్లు, కాళ్లు, చేతులు విరిగి, తలలు పగిలి ఇప్పటికీ హాస్పిటల్‌లో ఉన్నారు. కౌంటింగ్ రోజు మాకు మెజారిటీ వస్తుంటే ఓర్చుకోలేక నాలుగు టేబుళ్ల కౌంటింగ్ ప్రక్రియను ఆపేసి తెల్లవారుజామున ఐదు గంటల వరకు అధికారులకు, మాకు, ఏజెంట్లకు నరకం చూపించారు. 5. ఆ రిగ్గింగులే జరగకపోయి ఉంటే, ఆ బూత్ క్యాప్చర్లు జరగకపోయి ఉంటే, కౌంటింగ్‌లో ఉన్న ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువ మావి తీసేయకపోయి ఉంటే 35,000 పైగా పైచిలుకు మెజారిటీ మాది. కౌంటింగ్ రోజు 10,000 మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు రావడమే ప్రజల అభిప్రాయానికి నిదర్శనం. 6. ఓటమిని అంగీకరిస్తున్నామని మంత్రి సత్య కుమార్ ట్వీట్ చేసి, అభ్యర్థి కూడా శుభాకాంక్షలు తెలియజేసిన 10 రోజుల తర్వాత ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్ర‌యించారు. వారు కోర్టుకు వెళ్తే బాగోతాలన్నీ, దౌర్జన్యాలన్నీ, సీసీ ఫుటేజీలు బయటకు వచ్చి మాకు ఇంకా ఎక్కువ న్యాయం జరుగుతుంది, ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది. 7. గెలిచినా గర్వం ఉండకూడదని, ప్రజలకు అందుబాటులో ఉండి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అందరినీ కలుపుకొని మంచి పనులు చేయాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే ఉంటుంది. 8. కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే అని విర్రవీగారు కదా.. ఈరోజు రండి, కలిసి పనిచేద్దాం. మీ మేనిఫెస్టోలో చెప్పిన విమానాశ్రయం తీసుకురండి, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ తీసుకురండి, రైల్వే జంక్షన్ తీసుకురండి, మొన్న మదనపల్లిలో ప్రారంభించినట్లు హార్టీకల్చర్ హబ్‌ను ఇక్కడికి తీసుకురండి. 9. పెద్దాయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు యువతను ప్రోత్సహిస్తూ, అధికారులను సహకరించమని చెప్తారని ఆశించాం, కానీ ఆయన అలా మాట్లాడలేదు. పార్టీ మారమని ఆయన చెప్పినట్లు అట్లా పార్టీలు మారుకుంటూ పోతా ఉంటే ఇంకా ఒకటే పార్టీ మిగులుతుంది అంతే, ఇంకా ఏం పార్టీలు ఉండవు. 10. ప్రజల అభిప్రాయాన్ని ఏ ఒక్కరైనా కచ్చితంగా గౌరవించి తీరాల్సిందే. అధికారులు సహకరించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో మాకంటూ కొన్ని మార్గాలు ఉంటాయి, అవి చేసి చూపిస్తాం. అనంతపురం నగర అభివృద్ధి కోసం కచ్చితంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. #YSRCP #YSJagan #RameshGowd #YSRCongressParty #ATPMayor
10
84
1,246
ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా. #rameshgowd #ananthapur #mayor #ysrcongressparty #ysjagan
2
41
446
అనంతపురం ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అనంతపురం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతానని తెలియజేస్తున్నాను. మీ రమేష్ గౌడ్ #rameshgowd #ysrcongressparty #ysjagan #anantapur #mayor
8
40
379
అనంతపురం నగర ప్రథమ పౌరుడిగా నన్ను ఆశీర్వదించిన ఈ నగర ప్రజలందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం అనేది ఏదో ఒక హోదాగా కాకుండా, ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నాను. ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం నాకు వచ్చిందని ప్రతి నిమిషం గుర్తుపెట్టుకుంటూ, అందరినీ కలుపుకొని ఈ నగర ప్రజల అభివృద్ధి కోసం, భవిష్యత్తులో ఈ నగరం మరింత పెద్ద ఎత్తున సస్యశ్యామలంగా అభివృద్ధి చెందేందుకు మనసా, వాచా, కర్మణా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అందరి సహకారంతో నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ అవకాశం కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి గారికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా, ఈ రోజు నుంచి భవిష్యత్తులో అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లను, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ప్రతి ఒక్కరినీ కలుపుకొని ఈ నగర అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఇక్కడ గెలిచిన ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి రావడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలోనైనా, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలోనైనా ప్రతి ఒక్క అంశాన్ని మేమందరం బాధ్యతగా తీసుకుంటాం. కలిసిమెలిసి ఉంటూ, ప్రజలు మాపై ఉంచిన బాధ్యతను విస్మరించకుండా, ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కచ్చితంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.
16
171
972
అనంతపురం నగర ప్రథమ పౌరుడిగా నన్ను ఆశీర్వదించిన ఈ నగర ప్రజలందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం అనేది ఏదో ఒక హోదాగా కాకుండా, ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నాను. ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశం నాకు వచ్చిందని ప్రతి నిమిషం గుర్తుపెట్టుకుంటూ, అందరినీ కలుపుకొని ఈ నగర ప్రజల అభివృద్ధి కోసం, భవిష్యత్తులో ఈ నగరం మరింత పెద్ద ఎత్తున సస్యశ్యామలంగా అభివృద్ధి చెందేందుకు మనసా, వాచా, కర్మణా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అందరి సహకారంతో నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ అవకాశం కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి గారికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా, ఈ రోజు నుంచి భవిష్యత్తులో అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లను, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ప్రతి ఒక్కరినీ కలుపుకొని ఈ నగర అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఇక్కడ గెలిచిన ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి రావడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలోనైనా, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలోనైనా ప్రతి ఒక్క అంశాన్ని మేమందరం బాధ్యతగా తీసుకుంటాం. కలిసిమెలిసి ఉంటూ, ప్రజలు మాపై ఉంచిన బాధ్యతను విస్మరించకుండా, ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కచ్చితంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. మీ రమేష్ గౌడ్. #RameshGowd #Ananthapur #Mayor #YSRCongressParty #YSJagan
9
61
589
అనంతపురం నూతన మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రమేష్ గౌడ్. #Ananthapur #Mayor #RameshGowd #YSJagan
2
15
109
894
ప్రేమ, కరుణ, సేవాభావాలే మానవ జీవితానికి నిజమైన విలువలని బోధించిన మహనీయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. `అందరినీ ప్రేమించండి.. అందరికీ సేవ చేయండి’ అన్న ఆయన సందేశం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జయంతి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మేయర్ రమేష్ గౌడ్ #BhagavanSatyaSaiBaba #Ananthapur #BirthAnniversary
1
33
350
నేడు అనంతపురం వైసీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం నూతన మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరిన మేయర్ రమేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి గారు, వై విశ్వేశ్వర్ రెడ్డి గారు, వై వి శివారెడ్డి గారు, నదీమ్ మొహమ్మద్ గారు, ముఖ్య నాయకులు, నూతన కార్పొరేటర్ అభ్యర్థులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. #rameshgowd #ysrcongressparty #ysjagan #anantapur #mayor
7
127
1,691
రేపటి రోజున అనంతపురం నగర మేయర్ గా ప్రమాణస్వీకారం చేయబోతున్న శుభసందర్భంగా అనంతపురం నగర ప్రజలందరికీ కృతజ్ఞతలతో #YSRCP #YSJagan #RameshGowd #YSRCongressParty #ATPMayor
3
51
481
సి.ఎస్.ఐ చర్చిలో మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు **అనంతపురం, నవంబర్ 22:** అనంతపురం నగరంలోని అరవింద్ నగర్‌లో ఉన్న సి.ఎస్.ఐ చర్చిలో ఆదివారం నగర మేయర్ రమేష్ గౌడ్, 37వ డివిజన్ కార్పొరేటర్ బలరాం రావుతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రమేష్ గౌడ్, కార్పొరేటర్ బలరాం రావు చర్చి ప్రార్థనల్లో పాల్గొని దైవ ఆశీస్సులు అందుకున్నారు. చర్చికి విచ్చేసిన వారికి పాస్టర్లు, చర్చి సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ, అనంతపురం నగరంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో, ఐకమత్యంతో జీవించేలా కృషి చేస్తామని తెలిపారు. అన్ని మతాల ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం 37వ డివిజన్ కార్పొరేటర్ బలరాం రావు మాట్లాడుతూ, తన డివిజన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బెంహర్ బాబు, చర్చి సెక్రటరీ జాన్ చంద్రశేఖర్, ట్రెజరర్ ఇమ్మానుయేల్, చర్చి సభ్యులు జాన్ సుధీర్, సురేష్ పాల్, సునీల్, పద్మాకరబాబు, భాస్కర్, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి కాంతి జాన్ వెసలెయ్, ఏఐసీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విల్సన్, వైఎస్సార్‌సీపీ నాయకులు అమర్నాథ్ రెడ్డి, విక్టర్, సతీష్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. #YSRCP #YSJagan #RameshGowd #YSRCongressParty #ATPMayor
1
1
21
419
అనంతపురం మేయర్ చిట్లూర్ రమేష్ గౌడ్ గారు. #RameshGowd #Ananthapur #Mayor #YSJagan #YSRCongressParty
1
46
544
అనంతపురం మేయర్ సి రమేష్ గౌడ్ గారు. #RameshGowd #Ananthapur #Mayor #YSJagan #YSRCongressParty
3
60
562
నూతన మేయర్ & కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం. అనంతపురం నగర నూతన మేయర్ మరియు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో, ఉదయం 8:30 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బయలుదేరి, జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లడం జరుగుతుంది. తేదీ: 23 నవంబర్ 2026 సమయం: ఉదయం 8:30 గంటలకు ప్రారంభం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం మీ మేయర్ రమేష్ గౌడ్ #rameshgowd #ananthapur #ysjagan #ysrcongressparty #mayor
5
1
83
894