అలేఖ్య తారకరత్న…
విజయసాయి రెడ్డి మీద రాజకీయంగా చాలా కోపం ఉన్న,ఈ ఒక్క విషయం లో ఎవడైనా విజయసాయి రెడ్డి తరువాతే..
తారక రత్న చనిపోయాక కూతురిని అంత ప్రేమగా చూసుకుంటున్నాడు ఏ లోటు లేకుండా 💛💛.
1
82
లేట్ అవుతోందని తెలుసు,కానీ ఇచ్చేది బెస్టే : అల్లు అర్జున్
RAAKA సినిమా అప్‌డేట్‌ను త్వరలోనే ఇస్తామని @alluarjun) చెప్పారు.
చాలా ఆలస్యమవుతోందని తనకు తెలుసని, కానీ ఇచ్చినప్పుడు బెస్ట్ ఇవ్వాలని అన్నారు.
ఆ తర్వాత మళ్లీ దానిపై చర్చ జరగకూడదన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.
#AlluArjun #RAAKA
2
191
నేను చూసుకుంటే ఓ 45 -50 నియర్లీ సక్సెస్లు బ్లాక్ బస్టర్లు తీశాను.
కానీ ప్రత్యేకంగా #AakasamLoOkaTara సినిమా తీసేటప్పుడు ఈ సినిమా రష్ చూసిన తర్వాత ఒక రకమైన ఎక్సైట్మెంట్ వచ్చింది.
#AlluAravind - #DulquerSalmaan
1
260
Satvika is a Bomb
I’m telling అసలు మాములుగా చేయలేదు
ఇంకో రెండు సినిమాలకి Contract రాయించుకున్నాను….Star అవుతుంది అని నమ్మకం ఉంటేనే చెప్తా నేను అది
– Allu Aravind at #AakasamLoOkaTara Pre Release Event!!
3
364
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేడుకకు విచ్చేసి కాబోయే నూతన వధూవరులకు ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిలా రెడ్డి
16
#NuvvostananteNenoddantana సినిమాలో ఆ Character చేసినందుకు Regret Feel అవుతున్నాను... దాని వల్ల Mainstream Cinema లో, Big Banners లో నాకు చాలా అవకాశాలు మిస్ అయ్యాయి...
— Actress #Vedha
8
952
కృష్ణవంశీతో విడాకుల ప్రచారంపై స్పందించిన రమ్యకృష్ణ....
సీనియర్ నటి రమ్యకృష్ణ తన వైవాహిక జీవితంపై వస్తున్న ప్రచారాలకు తెరదించారు. తన భర్త, దర్శకుడు కృష్ణవంశీతో తాను విడిపోయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని... తామిద్దరం ఇప్పటికీ భార్యాభర్తలమేనని ఆమె స్పష్టం చేశారు. తాజాగా పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె మొదటిసారి తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండనని, పనికి సంబంధించిన విషయాలు తప్ప పర్సనల్ విషయాలను బయట పెట్టడం తనకు ఇష్టం ఉండదని రమ్యకృష్ణ తెలిపారు. కృష్ణవంశీతో బంధం గురించి మాట్లాడుతూ... "నేను, కృష్ణవంశీ ఇప్పటికీ దంపతులమే. కానీ, సంతోషంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాం. కెరీర్ పరంగా మేం అలా ఉండాల్సి వస్తోంది. మా అబ్బాయి పుట్టినప్పుడు నేను సీరియల్స్‌తో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో 15 రోజులకు ఒకసారి చెన్నై- హైదరాబాద్ ట్రావెల్ చేసేదాన్ని. నేను అలా వచ్చి వెళ్లిన ప్రతిసారి మా అబ్బాయి అనారోగ్యానికి గురయ్యేవాడు. దీంతో నేను వాడిని చెన్నైలోనే చదివిస్తానని కృష్ణవంశీతో చెప్పాను" అని వెల్లడించారు. రమ్యకృష్ణ, కృష్ణవంశీ 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కెరీర్, బాబు చదువు నిమిత్తం రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుండగా, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటూ సినిమాలు చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరు నగరాల్లో ఉండటంతో గత కొంతకాలంగా వీరి దాంపత్యంపై రకరకాల రూమర్లు వచ్చాయి. అయితే, తాము విడిపోలేదని, పరస్పర అవగాహనతోనే కెరీర్, కుటుంబ బాధ్యతల కోసం ఇలా ఉంటున్నామని చెప్పడంతో ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పడింది.
#Ramyakrishna #Krishnavamsi
3
375
#TheMaze గట్టిగా ప్లాన్ చేస్తే అంబానీని కూడా
అడుక్కు తినే స్టేజ్ కు తెచ్చేయచ్చు..
..
డైలాగ్ ఓకె. మరి గట్టిగా ప్లాన్ చేస్తే హిట్టు సినిమా కూడా తీసేయచ్చా
1
163
Hyderabad is all set for #OM celebration! ❤️🔥
GRAND PRE-RELEASE EVENT TOMORROW! 🔥🔥
📍JRC Conventions, Hyderabad from 5:00 PM Omwards!
Book your passes here – shreyas.media/o
#OM storms into cinemas worldwide on November 20. 🪓
A @Rajkumar_KP Film. ❤️🔥
Andhra Pradesh & Telangana Release by @SitharaEnts 💥
@dhanushkraja @mammukka @Sai_Pallavi92 @SaiAbhyankkar #NaseeruddinShah @sreeleela14 #Indrans @RTakeStudios @wunderbarfilms @divomusicindia
2
190
మేయర్, ఛైర్మన్ స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు
రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలలో మేయర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆదివారం సాయంత్రం ఖరారు చేశారు.
శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి డా. దానేటి రాధా రాణి, కాకినాడ కార్పొరేషన్ నుంచి శ్రీమతి ఆకుల భవాని మేయర్ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. రాజాం నుంచి శ్రీమతి బనిశెట్టి సౌజన్య లత, భీమవరం నుంచి డా.చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి గూడెం నుంచి శ్రీ పాలూరు వెంకటేశ్వర రావు చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేస్తారు.
- జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
మంగళగిరి
8
229
"అనీష్ నా స్నేహితుడి కొడుకు అయినంత మాత్రాన, నేను ఈ సినిమాను సమర్పించినంత మాత్రాన అది విజయవంతం కాదు. నేను సినిమా చూశాను, నచ్చింది. ఆ తర్వాతే దాన్ని సమర్పించాలని నిర్ణయించుకున్నాను."
- #Nagarjuna
#ItlluArjuna
1
231
సాక్షి మీడియా ఇందిరా టెలివిజన్ లో కీలక మార్పులు
వైస్ భారతి సంచలన నిర్ణయం
సాక్షి మీడియా కొత్త సీఈవోగా కార్తీక్ ఎల్లాప్రగడ
సాక్షి యాజమాన్యంలో కీలక మార్పు
కార్తీక్ ఎల్లాప్రగడకు కీలక బాధ్యతలు అప్పగింత.
#sakshi #SakshiMedia ##KarthikYellapragada #TeluguMedia #YSRCP #BreakingNews
2
248
ఆమెకు 61.. అతనికి 31..
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం..
చివరికి పోలీస్ స్టేషన్‌లో ముగిసిన కథ!
డేటింగ్ యాప్ ద్వారా కెనడాకు చెందిన మహిళ(61)కు హర్యానాలోని పానిపత్‌కు చెందిన నితిన్(31)తో పరిచయం
ఏడాది క్రితం పరిచయం ఏర్పడగా.. అది క్రమంగా ప్రేమగా మారడంతో, పెళ్లి చేసుకోవాలని నిర్ణయం
నవంబర్ 11న టూరిస్ట్ వీసాపై ఢిల్లీకి చేరుకున్న మహిళ.. ఎయిర్‌పోర్ట్ నుంచి ఆమెని ఫ్లాట్‌కు తీసుకెళ్లిన నితిన్
రెండు రోజుల పాటు కలిసి ఉన్న తర్వాత మహిళ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. నితిన్ తిరస్కరించాడు
వయసు వ్యత్యాసం చాలా ఉందని చెప్పి నితిన్ రిజెక్ట్ చేయడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం
నితిన్ మోసం చేశాడంటూ.. నవంబర్ 13న కెనడా ఎంబసీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన మహిళ
ఎంబసీ నుంచి సమాచారం అందడంతో.. పోలీసులు ఫ్లాట్‌కు చేరుకొని, ఇద్దరిని స్టేషన్‌కు తరలింపు
నితిన్‌ను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు.. ఆపై అతడు బెయిల్‌పై విడుదల
ప్రస్తుతం కోట్‌పుత్తిలోని సంరక్షణ కేంద్రంలో మహిళ.. కెనడాకు సేఫ్‌గా పంపేందుకు ఏర్పాట్లు
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపిన పోలీసులు
1
169
Four years since Padma Bhushan Superstar #Krishna Garu left us, but not a day goes by without remembering his love, warmth and affection. ❤️
His memories are timeless, his values are precious, and the place he holds in my heart is irreplaceable.
#JoharKrishnaGaru 🙏🏻🙏🏻
2
181
బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్
హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు గారి సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొని, చిత్రపటానికి నివాళులర్పించిన కేసీఆర్
1
126
సూపర్..
మంచి సినిమాకు మంచి గుర్తింపు..!
A proud and special moment for our #ChennaiLoveStory! ❤️🎬
Happy to see our film recognised in the Best Debut Director category at the prestigious 57th IFFI – Indian Panorama! 🇮🇳✨
@MassMovieMakers
@AmruthaProd
#IFFI2026









