#Geethanjali4k
గడిచిపోయిన కాలానికి వెళ్ళిపోవాలి అంటే నాకు తెలిసి సినిమాలే మార్గం. టైం మెషీన్ లో అలా మోసుకుని వెళ్లి టక్కున పడేస్తాయి. #nostalgia మూమెంట్స్ అంటే నిజంగా అవే.
#Geethanjali వచ్చేసరికి నేను చిన్నవాడిని. చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు తప్ప వేరే సినిమాలు చూసింది తక్కువ. పైగా నాకు చిన్నప్పుడు హిందీ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. ఇంటర్ నుండి అన్ని సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను. చెప్పొచ్చేది ఏంటంటే నేను చిన్నప్పుడు #Geethanjali సినిమా చూడలేదు. అసలు ఎప్పుడూ చూడలేదు. ఒక #cinephile గా అది నాకు సిగ్గుచేటు. ఇన్నాళ్లకు అదీ #Dolby 7.1 సౌండ్ లో చూడగలిగాను. నిజంగా ఇది నాకు dream come true. Prasads did a splendid job 👏. ఎప్పుడో 89 లో రిలీజ్ అయిన సినిమా కి remaster చేసారు. Stereo sound నుండి dolby 7.1 కి తేగలిగారు. Sound separation, dynamics, and sub bass are really good.
నాకు తెలిసి national గానే కాదు International గా చూసుకున్నా అసలు వరల్డ్ లోనే ఏ భాషలో చూసుకున్నా లవ్ స్టోరీస్ లో #Geethanjali టాప్ 5 లో ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకో చెప్తాను.
జనరల్ గా dramas లో కొరియన్ ఫిలిమ్స్ బెస్ట్. చావు బేస్ చేసుకుని వందల సినిమాలే వచ్చి ఉంటాయి. అలానే ఇంగ్లీష్, ఫ్రెంచ్ లో కూడా. కానీ #Geethanjali వాటన్నింటికి గురువు లాంటిది.
ఎందుకంటె 70-80s లలో సినిమాల్లో melodrama చాలా ఎక్కువగా ఉండేది. ఈవెన్ ఇంగ్లీష్ లో కూడా. #Geethanjali సినిమాలో గుండెలు పిండేసే బాధ ఉంటుంది. కానీ డైలాగ్స్ చాలా తక్కువ. అన్ని close-up shots background score అంతే. ఓవర్ డ్రామా ఎక్కడా ఉండదు. ఆ విషయంలో ఈ సినిమా pathbreaking film. అయినా సినిమా ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. జనరల్ గా సినిమాల్లో హీరోయిన్ అనగానే ఎంట్రన్స్ సీన్ లో పువ్వలతో చూపిస్తారు. తర్వాత అంతా మాములే. కానీ ఇందులో #ManiRatnam హీరోయిన్ ని పువ్వులలో చూపించక పోయినా ప్రతీ సీన్ పువ్వులకంటే సుకుమారంగా చూపించాడు. సగం అద్దిన కాటుక కళ్ళు, అస్సలు make up లేని పేస్ అబ్బో #Girija వేరే లెవెల్ లో ఉంది. #JojeethaWahiSikandhar లో ఒక సాంగ్ లో కనిపిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. #NagarjunaAkkineni కి ఆరోజుల్లో అంతమంది లేడీ ఫాన్స్ ఎందుకు ఉండేవారో ఈ సినెమా చూస్తే అర్ధం అవుతుంది. ఆ రోల్ కి #NagarjunaAkkineni కి మించిన actor ఇంకొకరు దొరకరేమో!!
#PCSriram ఫోటోగ్రఫీ అసలు ఆ రోజుల్లో అది అసాధ్యం అనే చెప్పాలి. #MuccherlaAruna ని పెళ్లి చేసుకోవాలి అని #NagarjunaAkkineni అడిగే సీన్ లో సగం నీడ, సగం లైటింగ్ ఆ సీన్లో ముచ్చెర్ల అరుణ నవ్వే నవ్వు, ఇంకొక సీన్లో జయంతి, విజయచందర్, నాగార్జున మాట్లాడుతుండగా ముగ్గురూ నీడలో ఉంటారు, బయట వెలుతురు. మూడు నీడలు మాట్లాడుతున్నట్లు ఉంటుంది. అసలు ఆ రోజుల్లో ఆ సీన్ ఊహించుకోగలమా?
తలుపు తీస్తే చాలు ముందు గుమ్మం నుండి పెరటి తలుపు వైపు fog అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఆ సీన్ #ManiRatnam బుర్రలోకి ఎలా వచ్చింది?
#ilayaraja గురుంచి ఎంత చెప్పినా తక్కువే. సాంగ్స్ సరే సరి. BGM డాల్బీ లో చూస్తుంటే next level లో ఉంది. ముఖ్యంగా violin sound.
కధ గురుంచి ఇప్పుడు చెప్పడానికేముంది? కానీ నాకు నచ్చిన అంశాలు చెబుతాను. సరదాగా తిరిగే అబ్బాయి తాను చనిపోతాను అని తెలియగానే కుదేలైపోవడం మాములే. ఫ్యామిలీ కూడా బాధలో మునిగిపోవడం సరేసరి. కానీ తాను చనిపోతున్నాను అని తెలిసినా ఆ చెట్టు చచ్చిపోతుంది, ఈ పాపా చచ్చిపోతుంది, నేను కాస్త ముందు చచ్చిపోతాను అని నమ్మే ఫిలాసఫీ ఆలా అని గంభీరంగా కాకుండా కొంటె పనులు చేసే innocence కానీ ఆ innocence లోనే ఎంతో maturity. అసలు ఇన్ని ఎమోషన్స్ మిక్స్ చేయడంలోనే మణిరత్నం తెలివి బయట పడుతుంది. హీరోయిన్ తండ్రి పాత్రలో విజయ్ చందర్ రోల్ కూడా చాలా నచ్చింది.
అందరు చనిపోతారు అని నమ్మే తన ఫిలాసఫీ తాను ప్రేమించిన అబ్బాయి దగ్గరకి వచ్చేసరికి జీర్ణించుకోకపోవడం బహుశా అదే మణిరత్నం మార్కు ప్రేమేమో! చివరికి ఎప్పుడు చనిపోతారో తెలియకపోయినా ఉన్నంతవరకు సంతోషంగా గడిపేసే ప్రేమికుల కథ ఇది.
మణిరత్నం టేకింగ్ లో #Godfather (1972) డైరెక్టర్ #FrancisFordCoppola ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. #ramgopalvarma కైతే ఆది గురువు అయన.
కానీ లవ్ స్టోరీ తీయడంలో తనదైన ముద్ర వేయగలిగాడు మణిరత్నం. మరోసారి ఇలాంటి సినిమా తీయాలన్న తీయలేడేమో. అందరూ అనుకున్నట్లు ఇది తమిళ్ సినిమా కాదు. తెలుగు సినిమా. తమిళ్ లో డబ్ చేసారు. ఆ రోజుల్లో cinema scope అంటే చాలా పెద్ద విషయం. అది కూడా యాక్షన్ సినిమాలకు మాత్రమే ఉండేది. Love stories లో బహుశా ఇదే మొదటి ఫిల్మ్ ఏమో?
80's, 90's లో పుట్టినవారు #Geethanjali4k సినిమాని థియేటర్ లో చూడడం మిస్ కాకండి. పూర్వపు రోజుల్లోకి వెళ్ళడానికి ఉన్న మార్గాన్ని ఎవరైతే వదులుకోగలరు??
#ItluArjuna
This is a film that recently spent ₹5 crores on publicity alone. Let's see if it can even recover that amount.
Up until the first half, the movie feels decent. Even though the love track between the hero and heroine doesn't quite click, the film passes by well enough thanks to the suspense generated by the core plot point and the comedy that works in parts. The pre-interval scene also raises interest in the second half.
However, by the time the second half arrives, director #MaheshUppala completely fumbles. The story keeps going around in circles without moving forward. While the screenplay feels gripping in the first half, it lags heavily here. Although the comedy is okay in places and there are two or three twists, they aren't enough to pull the second half through. The jatara (village fair) sequence in the climax is a massive farce. You can't even understand what is happening, and it makes you want to get up and walk out.
In one scene, the director shows the hero as an action hero pulling off super fights, and in another, he portrays him as an innocent guy who simply gets beaten up by the villains. The director himself lacks clarity on the character.
Hero #SaiAniesh doesn't register a single expression on his face. On top of that, he plays a mute character. Not just the heroine, even the audience at times cannot understand what he is trying to say.
Heroine #AnaswaraRajan is actually a good actress, yet they made her do a crazy role that feels irritating at times.
The comedy by #VennelaKishore, #Brahmaji, and #GetupSrinu worked well in the first half.
#SThaman’s music is fine as far as the songs go. As for the #BGM, while it sounds decent in parts despite copying from #DC movies here and there, he left the climax jatara scene in a noisy mess.
While the first half felt okay, the movie completely collapses in the second half.
Overall, it is a letdown.
Disappointing 👎👎
Critic’s View Rating: 2.25/5
409
#ItluArjuna
ఈమధ్య కాలంలో పబ్లిసిటీ కే 5 కోట్లు ఖర్చు పెట్టిన సినిమా ఇది. అదైనా తిరిగి వస్తుందా? అనేది చూద్దాం.
ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బాగానే ఉంది అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ ల మధ్య లవ్ ట్రాక్ అంతగా కుదరకపోయినా కధలోని పాయింట్ వలన వచ్చిన సస్పెన్స్, అలానే అక్కడక్కడా వర్క్ అవుట్ అయిన కామెడీ తో బాగానే గడిచిపోతుంది. ఇంటర్వెల్ ముందు సీన్ కూడా 2nd హాఫ్ మీద ఇంట్రెస్ట్ ని పెంచుతుంది.
2nd హాఫ్ కి వచ్చేసరికి పూర్తిగా తడబడ్డాడు దర్శకుడు #MaheshUppala కథ అక్కడక్కడే తిరుగుతూ ఎంతకీ ముందుకు వెళ్ళదు. 1st హాఫ్ లో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. ఇక్కడ చాలా ల్యాగ్ అనిపిస్తుంది. కామెడి అక్కడక్కడా OK అయినా, రెండు మూడు ట్విస్టులు ఉన్నా 2nd హాఫ్ లాగడానికి సరిపోలేదు. క్లైమాక్స్ లోని జాతర సీన్ అయితే అదో పెద్ద ప్రహసనం. ఏం జరుగుతుందో కూడా అర్ధం కాదు. లేచి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది.
హీరో ని ఒకసారి సూపర్ ఫైట్స్ చేసే యాక్షన్ హీరో లా చూపించాడు. ఇంకోసారి ఊరికే విలన్స్ తో తన్నులు తినే అమాయకుడిలా చూపించాడు దర్శకుడు. ఆయనకే ఆ పాత్ర మీద క్లారిటీ లేదు.
హీరో #SaiAniesh పేస్ లో ఒక్క expression కూడా పలకడం లేదు. పైగా మూగవాని పాత్ర. అసలు ఏం చెబుతున్నాడో హీరోయిన్ కే కాదు అక్కడక్కడా ప్రేక్షకులకు కూడా అర్ధం కాదు. హీరోయిన్ #AnaswaraRajan నిజానికి మంచి నటి. ఆమెతో పిచ్చి రోల్ చేయించారు. అప్పుడప్పుడు irritating అనిపిస్తుంది ఆమె రోల్. #VennelaKishore #Bramhaji #GetupSreenu కామెడీ ఫస్ట్ హాఫ్ లో బాగానే వర్క్ అవుట్ అయింది.
#SThaman మ్యూజిక్ సాంగ్స్ వరకు బాగానే ఉంది. #BGM మాత్రం అక్కడక్కడా #DC సినిమా లోని BGM ని కాపీ కొడుతూ అక్కడక్కడా బాగానే అనిపించినా క్లైమాక్స్ లో జాతర సీన్ లో గోల గోల చేసి వదిలాడు.
1 st హాఫ్ OK అనిపించిన ఈ సినిమా 2nd హాఫ్ పూర్తిగా కుదేలయింది.
ఓవరాల్ గా నిరాశపరిచింది.
Disappointing 👎👎
Critic’s View Rating 2.25/5
294
#SummerHolidaysreview
What genuinely deserves appreciation in this movie is avoiding the usual trope of summer holidays—taking things back to the '90s or 2000s and having kids create absolute chaos. Lately, these kinds of films have become far too frequent. Never mind nostalgia, watching such movies has simply become exhausting.
Thankfully, no such attempt was made here. The children's innocence, struggles, and joys are portrayed very neatly.
Studying hard all year long, then visiting grandmother's place during the summer holidays to soak in the simple pleasures and life lessons—things that are practically extinct for today’s generation—have been captured well by director #SrikarNayan.
The emotion also hits the mark in quite a few places.
However, the film has plenty of downsides too. They took a single point and stretched it endlessly; the core idea lacks enough narrative meat to sustain an entire feature film. Nor did they balance it out with engaging comedy. Even though the emotional core works, the excessive drag gets tedious.
This is an OTT film. Even if you skip the theatrical experience, it is watchable on OTT.
Child actors #RohanRoyGunti and #ArunDev did a good job.
Sincere attempt but not enough 👍
Critic’s View Rating: 2.25/5
1
110
#SummerHolidaysreview
సినిమాలో ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది సమ్మర్ హాలిడేస్ అంటే ఎప్పుడో 90's or 20's లోకి తీసుకుని వెళ్లి పిల్లల చేత నానా రచ్చ చేయించడమే. ఈమధ్య ఈరకం సినిమాలు బాగా ఎక్కువైపోయాయి. Nostalgia మాట దేవుడెరుగు గాని రోత పుడుతుంది ఇలాంటి సినిమాలు చూస్తే.
కానీ ఇందులో అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. పిల్లలలోని innocence, కష్టాలు, సంతోషాలు అన్ని పద్దతిగా చూపించారు.
సంవత్సరమంతా కష్టపడి చదివినా సమ్మర్ హాలిడేస్ లో అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడ పొందే సరదాలు, నేర్చుకునే విషయాలు అవన్నీ ఇప్పటి జనరేషన్ కి దాదాపు మృగ్యమే. అవన్నీ బాగా చూపించాడు దర్శకుడు #SrikarNayan
ఎమోషన్ కూడా చాలా చోట్ల బాగా పండింది.
అయితే ఈ సినిమాలో మైనస్ లు కూడా చాలానే ఉన్నాయి. ఒకే విషయాన్ని పట్టుకుని అదే పనిగా సాగదీశారు. ఒక సినిమా నడించేంత కథనం లేదు ఆ పాయింట్లో. పోనీ కాస్త కామెడీ కలిపి సెట్ చేసారా అంటే అదీ లేదు. ఎమోషన్ బాగానే ఉన్నా సాగదీత ఎక్కువ అవ్వడం వలన విసుగొస్తుంది.
ఇది OTT సినిమా. థియేటర్ లో కాకపోయినా OTT లో చూడొచ్చు.
పిల్లలు #RohanRoyGunti #ArunDev బాగానే చేసారు.
Sincere attempt but not enough 👍
Critic’s View Rating 2.25/5
1
64
#SceneReview
A face-off between a visually impaired police officer and a clever killer—that is the story in a nutshell.
Watching the first half makes you wonder how #Suriya and #Jyotika agreed to produce it for such material. Most scenes merely act as a setup for the second half. Even #Naslen, who played the villain, doesn't really come across as committing murders with any great ingenuity. That said, the comedy works out in a few places.
The second half is crucial to this film. The scenes between the hero and the villain are very gripping and truly engaging. The BGM complements them well. The climax is also good, and the humor works nicely in the second half too.
#Suriya did well as usual. #NazriyaNazim acted well as Suriya's "eyes." The two Tamil actors playing police officers delivered solid performances.
#SushinShyam's music is good; I liked one song, and the background score blends in perfectly.
Even if the first half feels just OK, the second half holds the movie together.
Decent movie 👍👍
Critic’s View Rating: 2.75/5
192
#SceneReview
ఒక గుడ్డి పోలీస్ ఆఫీసర్, ఒక తెలివైన హంతకుడు వీరిద్దరి మధ్య face off. ఇదీ సింపుల్ గా కథ.
ఫస్ట్ హాఫ్ చూస్తే ఇంతోటి దానికే #Suriya #Jyotika నిర్మాతలు గా ఎలా ఉన్నారా అనిపిస్తుంది. చాలా వరకు సన్నివేశాలు 2nd హాఫ్ కోసం సెట్ అప్ గా ఉంటాయి. విలన్ గా నటించిన #Naslen కూడా ఏదో తెలివిగా హత్యలు చేసినట్లు కూడా కనిపించదు. అయితే కొన్ని చోట్ల కామెడీ అయితే వర్క్ అవుట్ అయింది.
ఈ సినిమాకి 2nd హాఫ్ కీలకం. హీరో, విలన్ మధ్య సీన్లు చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయి. అవి మాత్రం భలే రక్తి కట్టాయి. BGM కూడా కరెక్ట్ గా సరిపోయింది. క్లైమాక్స్ కూడా బాగుంది. కామెడీ కూడా 2nd హాఫ్ లో బావుంది.
#Suriya షరా మామూలుగానే బాగానే చేసాడు. #NazriyaNazim #Suriya "కళ్ళు" గా బాగానే చేసింది. ఇద్దరు పోలీస్ రోల్స్ లో తమిళ్ యాక్టర్స్ బాగా చేసారు.
#SushinShyam మ్యూజిక్ బావుంది. ఒక సాంగ్ నాకు నచ్చింది. BGM కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది.
ఫస్ట్ హాఫ్ OK అనిపించినా 2nd హాఫ్ నిలబెట్టేసింది ఈ సినిమాని.
Decent movie 👍👍
Critic’s View Rating 2.75/5
161
#RamayanaReview
#SaiPallavi’s words that Ravana wasn't really that bad are literally true. Anyone who doesn’t know the actual Ramayana will definitely think the exact same thing after watching this movie.
Now coming to Rama, he is practically the second lead in this film. The main hero is unquestionably Ravana. Rama here is portrayed as a coward—someone who turns back and runs at the very sight of demons. He fights only when his life is on the line. When it comes to the battle with the demons, he begs them to avoid war, admitting that what was done to Surpanakha (cutting off her nose, while leaving the ears) was wrong. He never retaliates unless they corner him to kill.
He is shown to be so ignorant that he doesn't even realize whether the woman sitting beside him is the real Sita or Maya Sita (which isn't even in the Valmiki Ramayana).
On the other hand, looking at Ravana: the first 40 minutes of the movie are dedicated entirely to him. Watching that episode makes it seem like Ravana held a grudge against the gods or Vishnu only to protect his own clan, and that he was actually a genuinely good person. He killed Surpanakha's evil husband, Vidyujjihva, not out of greed for power, but for justice. Furthermore, he abducted Sita solely because of the humiliation Ram and Lakshmana inflicted on his sister by chopping off her nose, not out of any lust for Sita.
The director #NiteshTiwari literally passes a judgment—delivered through Sai Pallavi—that cutting off Surpanakha’s nose was entirely wrong.
All in all, Rama is depicted as cowardly and weak, while Ravana is portrayed as noble, heroic, and completely devoid of lust for women.
Don't ask which version of the Ramayana this is from. They practically put a disclaimer right in the opening titles saying: "We didn't follow Valmiki Ramayana; we made it however the hell we wanted. Viewers can go fend for themselves."
A beef-eater as the hero, a heroine with leftist ideologies, a Muslim music director who inserted Qawwali into the Ramayana score, and a director who elevates Ravana while belittling Rama. Alongside them is a producer who blew 4,000 crores on this. This is the sheer conspiracy orchestrated by Bollywood (a.k.a. Dawood-wood) to spit venom against Hindus and Hindutva.
The episode of Vishwamitra's yajna is completely missing from the film. The Ramayana has Maricha and Subahu, but here it's supposedly Tataka and Subahu. Where is Sita's swayamvara in Valmiki's Ramayana? Yet they included it here. Moreover, they show that Sita lifted the Shiva Dhanush during her childhood. And don't even get me started on the Lakshman Rekha—that isn't in Valmiki Ramayana at all.
Speaking technically, the screenplay of this 3-hour-15-minute film is completely flat. The emotion doesn't click in the slightest. As the movie went on, I couldn't stop yawning; it was a real struggle to stay awake. The second half is even worse.
#RanbirKapoor looks stiff as a wooden plank in this movie. #SaiPallavi isn't fit to even play a housemaid in Sita's palace. Just look at how terrible she looks—they had to blur out the girl standing next to her in the entrance scene! I have never seen such a pathetic actress in the role of Sita. That Lakshmana looks like some random Hindi TV serial actor. The only passable cast member is #Yash, who fits the role of Ravana. As Surpanakha, #RakulpreetSingh looks better than Sita. And as Mandodari, #KajalAggarwal gets just a single line of dialogue.
#ARRehman has made an already tedious movie even more lifeless with his BGM. I don't know what #HansZimmer actually contributed here—I couldn't spot his touch anywhere.
The visuals, however, are spectacular. You can't take your eyes off them. The artwork is also good.
This film is outright propaganda. It is an attempt to feed today's Gen Z—who know nothing about the Ramayana—a version where Rama is a weakling and Ravana is the hero.
If I ever run into this director #NiteshTiwari, I would thrash the scoundrel with a slipper.
Rating 0/5
1
377
#RamayanaReview
రావణుడు మరీ అంత చెడ్డవాడేం కాదు అన్న #SaiPallavi మాటలు అక్షరాలా నిజం. అసలు రామాయణం తెలియని వారు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అదే అనుకుంటారు.
ఇక రాముని విషయానికి వస్తే ఇందులో 2nd హీరో. మొదటి హీరో ఖచ్చితంగా రావణుడే. ఇందులోని రాముడు పిరికివాడు. రాక్షసులను చూస్తే వెనక్కి తిరిగి పరుగులు పెట్టేవాడు. ఇక ప్రాణం మీదకి వస్తే తప్ప యుద్ధం చేసేవాడు కాదు. రాక్షసులతో యుద్ధం వస్తే సూర్పనక కి చేసింది (ముక్కు కోయడం, చెవులు వదిలేసారు) తప్పే కానీ యుద్ధం వద్దు అని బ్రతిమిలాడుకునేవాడు. వారు ఏసేస్తాం అని వస్తే తప్ప యుద్ధం చేసేవాడు కాదు.
తన ప్రక్కన నిజమైన సీత లేక మాయా సీత కూర్చుందో ( వాల్మీకి రామాయణంలో లేదు ) తెలియనంత అజ్ఞాని.
ఇక రావణుణ్ణి చూస్తే సినిమాలో మొదటి 40 నిముషాలు రావణాసురురుడు కే కేటాయించారు. ఆ ఎపిసోడ్ చూస్తే రావణాసుడు తన జాతిని కాపాడుకోడానికే దేవతలు లేదా విష్ణువు మీద కక్ష గట్టాడు తప్ప నిజానికి చాలా మంచివాడు. చెడ్డవాడైన సూర్పనఖ భర్త విద్యుజ్జిహ్యుడు ని చంపాడు తప్ప రాజ్య కాంక్షతో కాదు. అసలు సీతని ఎత్తుకెళ్లింది కూడా తన చెల్లెలికి రామ లక్షణులు ముక్కు కోసి చేసిన అవమానం వల్ల కానీ సీతపై మొహంతో కాదు.
అసలు సూర్పనఖ ముక్కు కోయడం అక్షరాలా తప్పు ( సాయి పల్లవి తో చెప్పించి) అని జడ్జిమెంట్ పాస్ చేసేసాడు దర్శకుడు #NiteshTiwari
మొత్తంగా చూస్తే రాముడు పిరికివాడు, దుర్బలుడు. రావణుడు మంచివాడు, వీరుడు. పైగా స్త్రీ మొహం లేనివాడు.
ఇదంతా ఏ రామాయణంలో అని అడక్కండి. మేము వాల్మీకి రామాయణం పాటించలేదు, మాకు నచ్చినట్లు తీసుకు దొబ్బామ్. చూసే వాళ్ళు మీ చావు మీరు చావండి అని టైటిల్స్ లోనే disclaimer వేసేసారాయే.
బీఫ్ తినేవాడు హీరో, లెఫ్ట్ భావాలు ఉన్నది హీరోయిన్, రామాయణం సంగీతంలో ఖవ్వాలీ పెట్టిన తురక మ్యూజిక్ డైరెక్టర్ పైగా రాముడిని తక్కువ చేస్తూ రావణుడిని ఎత్తేసిన డైరెక్టర్. దీనికోసం 4000 కోట్లు ఖర్చు చేసిన నిర్మాత. ఇదీ హిందువుల లేదా హిందుత్వం మీద విషం చిమ్మే బాలీవుడ్ ఉరఫ్ దావూద్ వుడ్ చేసిన కుట్రలూ కుతంత్రాలు.
విశ్వామిత్రుని యజ్ఞ ఘట్టం సినిమాలో లేనే లేదు. రామాయణంలో మారీచ, సుబాహువులు ఉంటె ఇందులో తాటకి, సుబాహువులు అంట. సీతా స్వయంవరం వాల్మీకి రామాయణంలో ఎక్కడ ? ఇందులో పెట్టారు. పైగా సీత చిన్నప్పుడే శివ ధనుస్సు ఎత్తేసింది అంట. లక్ష్మణ రేఖ సరే సరి. అదసలు వాల్మీకి రామాయణంలోనే లేదు.
ఇక టెక్నీకల్ గా మాట్లాడుకుంటే 3గంటల 15 నిముషాలు ఉన్న ఈ సినిమా స్క్రీన్ ప్లే మొత్తం ఫ్లాట్ గా ఉంటుంది. ఎమోషన్ ఏ మాత్రం రక్తి కట్టదు. సినిమా నడుస్తుంటే నాకైతే ఆవలింతలు వస్తూనే ఉన్నాయి. నిద్ర పోకుండా చాలా కష్టపడాల్సి వచ్చింది. 2nd హాఫ్ మరింత దరిద్రంగా ఉంది.
#RanbirKapoor ఈ సినిమాలో చెక్క గాడిలా ఉన్నాడు. #SaiPallavi సీత ఇంట్లో పనిమనిషి క్రింద కూడా పనికిరాదు. ఎంట్రన్స్ సీన్ లో ప్రక్కనున్న అమ్మాయిని blur చేయాల్సి వచ్చిందంటే చూడండి ఎంత దరిద్రంగా ఉందో. సీత రోల్ లో ఇంత దిక్కుమాలిన actress ని నేనింత వరకు చూడలేదు. ఆ లక్షణుడు అయితే ఎవరో హిందీ TV ఆర్టిస్ట్ లా ఉన్నాడు. ఉన్నంతలో #Yash రావణుడి రోల్ లో సరిపోయాడు. సూర్పనఖ గా #RakulpreetSingh సీత కన్నా బాగుంది. మండోదరిగా #KajalAggarwal కి ఒకే ఒక డైలాగ్ ఉంది.
అసలే నీరసం సినిమాకి తన #BGM తో మరింత నీరసపరిచాడు #ARRehman #HansZimmer ఇందులో ఏం చేసాడో తెలియదు. నాకెక్కడా అతని పనితనం కనపడలేదు.
Visuals మాత్రం Spectacular గా ఉన్నాయి. కళ్ళు తిప్పుకోలేం. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.
ఈ సినిమా పక్కా ప్రోపగాండా ఫిల్మ్. రామాయణం అంటే ఏమీ తెలియని ఇప్పటి Gen Z వాళ్ళకి రాముడిని చవటగా చూపిస్తూ రావణుణ్ణి హీరో గా చూపించే ప్రయత్నమే ఈ సినిమా.
ఈ సినిమా డైరెక్టర్ #NiteshTiwari నాకు గానీ కనపడితే చెప్పుతో కొడతాను వెధవని.
Boycott this film 👎👎👎👎👎
Critic’s View Rating 0/5 ( zero for propaganda films)
155
#CultTheFilm
సినిమా గురుంచి పెద్దగా చెప్పడానికేం లేదు. #SquidGame చూసి సెట్స్ మీదకి వెళ్ళిపోయాడు #VishwakSen
సినిమా ఎలా వచ్చింది? ఏంటి కథ అనేది అస్సలు చూసుకోలేదు. డైరెక్టర్ కే లేని బాధ మనకెందుకు? వదిలేద్దాం.
సినిమా కూడా అలానే వచ్చింది. సినిమా మొత్తం ఒకటే గోల. నరుక్కోడాలు, చంపుకోడాలు. సినిమా మొత్తం ఒకే సెట్ లో జరుగుతుంది. సినిమా ఎక్కడా కూడా ఆసక్తిని కలిగించదు. పైగా 2 గంటల 30 నిముషాలు తీయాల్సిన సినిమా కూడా కాదు.
#VishwakSen హీరో గానే కాదు, డైరెక్టర్ గా కూడా irritate చెసాడు. #gayatribharadwaj చూడడానికి క్యూట్ గా ఉంది. కానీ చెప్పుకునే రోల్ లేదు.
ఇంక చెప్పడానికి ఏమి లేదు.
Skip this film 👎👎👎
Critic’s View Rating 1.5/5
250
#AadarshaKutumbamHouseNo47
#TrivikramSrinivas సహచరులు #Rajamouli #Sukumar పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తుంటే మన త్రివిక్రమ్ మాత్రం అక్కడా ఇక్కడ కాపీ కొట్టి సినిమాలు తీసి భోజపురి సినిమా డైరెక్టర్లతో పోటీ పడేలా ఉన్నాడు.
ఇక #AadarshaKutumbamHouseNo47 సినిమా విషయానికి వస్తే ఇది #AppulaApparao #Nuvvunakunacchav తో మొదలెట్టి ఇంటర్వెల్ ట్విస్ట్ లో #Blast సినిమా ని లేపేసి 2nd హాఫ్ మొత్తం #Julayi స్క్రీన్ ప్లే తో నడిపేసి క్లైమాక్స్ #Kill (హిందీ )సినిమా నుండి మొత్తం కాపీ కొట్టేసాడు. World సినిమా మొత్తం ఈ రోజు OTT లో ప్రేక్షకుని ఇంటి ముందే ఉంటుంది. అలాంటిది సీన్ కో సినిమా కాపీ కొట్టుకుంటూ ఎలా తీసేద్దామనుకున్నాడో. పాతరోజుల్లో చెల్లిపోయింది. ఈ రోజుల్లో కూడానా ??
కామెడీ కూడా ట్రయిలర్ లో చూపించిన ఆ రెండు డైలాగులు తప్ప ఇంకేమి లేవు. హ్యూమర్ అనే మాటే ఈ సినిమాలో లేదు. సీన్ కో సినిమా చూస్తూ ముందుకు వెళ్లాల్సిందే. Pre intervel సీన్ కూడా #BLAST నుండి లేపేయడంతో అది కూడా తేలిపోయింది. #Blast లో ఫ్యామిలి setup కరెక్ట్ గా కుదిరింది. పైగా మార్షల్ ఆర్ట్స్ కూడా ఉండడంతో థ్రిల్ పీక్స్ కి చేరుతుంది. ఇందులో #Venkatesh ఫామిలీ ఏదో సాదా సీదా క్రిమినల్స్. వాళ్ళు అంత brutal గా హత్యలు ఎలా చేయగలుగుతారు?
పైగా ఈ రోజుల్లో ఏ లాటరీ కంపెనీ 100 కోట్లు క్యాష్ రూపంలో ఇస్తుంది? మనీ ఇచ్చాక గవర్నమెంట్ కి టాక్స్ కట్టాలా? ఏ దేశంలో అబ్బా? 100 కోట్లు విత్ డ్రా క్యాష్ ఎవరైనా చేయగలరా? ఆ సంగతి కూడా పాపం బీహార్ దొంగలకు తెలియదు. బహుశా వాళ్ళ బుర్రలు కూడా త్రివిక్రమ్ బుర్ర లానే చిన్నదిగా ఉన్నట్లు ఉంది.
అసలే నీరసంగా సాగె 1st హాఫ్ తర్వాత 2nd హాఫ్ మరింత నీరసంగా సాగుతుంది. అసలు స్టోరీ ఏమాత్రం లేదు. యేవో హీరో ఫామిలీ కి ఫ్లాష్ బ్యాక్ లు నడిపినా అస్సలు కుదరలేదు. షాపింగ్ మాల్ లో సీన్ లాగడంతోనే మొత్తం 2nd హాఫ్ లాగేసాడు త్రివిక్రమ్.
ఇక క్లైమాక్స్ ఫైట్ చూస్తే #Kill సినిమాని త్రివిక్రమ్ ఎలా kill (చంపేశాడో) చేసాడో తెలుస్తుంది. Bhojpuri డైరెక్టర్లు కూడా త్రివిక్రమ్ కన్నా బాగా తీసి ఉండేవారేమో. అంత వరస్ట్ గా ఉంది ఆ ఫైట్.
#GunturuKaram అనే చెత్త సినిమా తర్వాత ఇంత గ్యాప్ వచ్చినా అలాంటి చెత్త సినిమానే తీసాడు. #NTR తో pan india సినిమా అంటే జాలి పడడం తప్ప ఏమీ చేయలేం.
స్క్రిప్ట్ వీక్ గా ఉండడంతో #Venkatesh కూడా ఏమీ చేయలేకపోయాడు. #SriNidhiShetty OK.
#Satya కామెడీ కూడా పెద్దగా పండలేదు.
#SThaman పాటలే కాదు BGM కూడా కాపీ కొట్టేసాడు ఇందులో. #DC సినిమా నుండి BGM లేపేసాడు. నారాయణమ్మ పాట OK. మిగతావి బాలేదు.
One of the worst movie from Trivikram.
Huge disappointment 👎👎👎
Critic’s View Rating 1.75/5
77


















