Bhavishyathuku Babu Guarantee (@CBNAgain) header
Bhavishyathuku Babu Guarantee (@CBNAgain) profile picture

This page is a people-powered initiative to revive Andhra Pradesh holistically, with better welfare, better development & good governance. JOIN NOW – BE A HOPE

Joined July 2022
రానా దగ్గుబాటి – నారా లోకేష్ స్పెషల్ మూమెంట్స్! ఆత్మీయ పలకరింపులు, ఆసక్తికర చర్చలు, సరికొత్త ఆలోచనలతో సాగిన ఈ అరుదైన కలయిక అందరినీ ఆకట్టుకుంటోంది! #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
1
6
17
262
సామాన్యుడి శ్రమకు గౌరవం.. కష్టపడే వారికి అవకాశమే టీడీపీ విధానం ఎలాంటి రాజకీయ నేపథ్యం, అండదండలు లేకుండా స్వయంకృషితో ఎదిగిన వ్యక్తికి మంగళగిరి మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించారు నారా లోకేష్. #CheppaamChestunnaam #APLocalBodyElections #AndhraPradesh #ChandrababuNaidu #NaraLokesh
47
గుంతలమయమైన గతాన్ని దాటి, నేడు ఆంధ్రప్రదేశ్ పల్లెలు అద్దం లాంటి రహదారులతో అభివృద్ధి పరుగులు పెడుతున్నాయి. రవాణా అనుసంధానమే గ్రామీణ వికాసానికి అసలైన ఇంధనమని నమ్మిన చంద్రబాబు గారి ప్రభుత్వం #NDAtsunamiInAP #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu
1
6
180
బాధ్యతల విభజన.. పక్కా ప్రణాళిక.. విజయానికి ఇదే అసలైన మార్గం! ఇంట్లోనే ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట బాధ్యతలు కేటాయించుకుని, సమన్వయంతో ముందుకు సాగుతున్న విధానాన్ని మంత్రి నారా లోకేష్ వివరించారు. #Naralokesh #ChandrababuNaidu #Jagapatibabu #AndhraPradesh
2
10
197
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, జల్ జీవన్ మిషన్, పీఎంజీఎస్‌వై, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం శక్తిని ఇస్తోంది. #NDAtsunamiInAP #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
2
11
254
గెలుపు కాదు.. ఓటమి కాదు.. ప్రజల మదిలో చిరస్థాయిగా ఉండేవాడే అసలైన నాయకుడు! సేవాభావం, నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ఉన్న నాయకత్వానికి ఎప్పటికీ తిరుగులేదు! #NaraLokesh #MSDhoni
1
14
226
ఆంధ్రాప్రెన్యూర్స్ ఇది కేవలం పదం కాదు, నవ్యాంధ్ర యువత భవిష్యత్తుకు చంద్రబాబు గారు వేసిన బలమైన పునాది! #NDAtsunamiInAP #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
4
59
రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబుగారు ఎలా గట్టెక్కించగలరని అనుకున్నాను. కానీ చంద్రబాబు గారు ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు.. - కేంద్ర హోమ్ శాఖామాత్యులు అమిత్ షా #RamojiExcellenceAwards2026 #ChandraBabuNaidu #AmitShah #AndhraPradesh
7
49
792
దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ రిపోర్ట్ కూడా మాకు వచ్చింది. ఆ రిపోర్ట్ చూసాక నాకు అనిపించింది, వచ్చే 10 ఏళ్లలో చంద్రబాబు గారి నాయకత్వంలో దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్రస్థానానికి ఏపీ చేరుతుంది : హోంమంత్రి అమిత్ షా #ChandrababuNaidu #AmitShah #AndhraPradesh
2
26
290
క్రికెట్‌లో ధోనీ ఒక ఎమోషన్.. రాజకీయాల్లో లోకేష్ ఒక సెన్సేషన్ పసుపు జెండా అయినా... ఎల్లో జెర్సీ అయినా.. అభిమానమే అసలైన బలం 💛 #MSDhoni #NaraLokesh
2
18
318
నిస్వార్థ సేవకు నీరాజనం.. నిబద్ధతకు జాతీయ వేదికపై గుర్తింపు! విభిన్న రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించిన వారికి రామోజీ ఎక్సలెన్స్ అవార్డులతో గౌరవం లభించింది. #RamojiExcellenceAwards2026 #ChandrababuNaidu #AmitShah #AndhraPradesh
1
7
201
కార్పొరేషన్ ఎన్నికల్లో తనను మేయర్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు మన్నెం శ్రీనివాస ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. #NDAtsunamiInAP #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
3
12
204
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో మంత్రి నారా లోకేష్ గారు ఒక స్టార్టప్ వ్యవస్థాపకులను కలిసి, వారి నూతన ఆవిష్కరణ 'హెల్మెట్ క్లీనింగ్ అండ్ డిసిన్‌ఫెక్షన్ డివైస్' గురించి తెలుసుకున్నారు. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #Andhra
12
310
విశాఖ వేదికగా జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు హాజరైన మంచు మనోజ్ దంపతులు, మంత్రి నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాసేపు సరదాగా ముచ్చటించారు. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #ManchuManoj #AndhraPradesh
7
63
678
కేంద్రం ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ గారితో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు #ChandraBabuNaidu #AndhraPradesh
7
98
బాబు గారు వచ్చాకే సన్న బియ్యం ఇస్తున్నారు, భోజనం చాలా బాగుంటుంది!" 🍛💛 మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యంతో రుచికరమైన, నాణ్యమైన భోజనం... పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం తెచ్చిన అద్భుత మార్పు ఇది! #ChandraBabuNaidu #AndhraPradesh
20
371
సమర్థవంతమైన నాయకత్వానికి ఢిల్లీ నుండి దక్కిన మరో అరుదైన కితాబు! 👏🔥 రామోజీ రావు గారి జయంతి వేడుకల వేదికపై సీఎం చంద్రబాబు నాయుడు గారి పనితీరు, విజన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రశంసల వర్షం కురిపించారు. #RamojiExcellenceAwards2026 #ChandraBabuNaidu #AmitShah #Andhra
1
2
17
289
విశాఖ సదస్సు ఘన విజయం.. ప్రపంచ పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం! చంద్రబాబు దార్శనిక నాయకత్వం, లోకేష్ చొరవతో సీఐఐ భాగస్వామ్య సదస్సు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలను ఆకర్షించింది. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #ChandrababuNaidu #NaraLokesh #Andhra
3
60
విశాఖ సీఐఐ సదస్సుతో నవ్యాంధ్రకు పెట్టుబడుల జోరు! 🚀🏭 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గార్ల సారథ్యంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026 విజయవంతమైంది #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
6
120
పద్మవిభూషణ్ రామోజీరావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించాం. ఏటా నిర్వహించుకునేలా దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేశాం - సీఎం చంద్రబాబు #RamojiExcellenceAwards2026 #ChandrababuNaidu #AmitShah #AndhraPradesh
7
43
444