Pinned Tweet
ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో కుంభకోణం జరిగింది ..
పోరాడుతున్న విద్యార్ధులకి Gen-Z అండగా ఉంటుంది . కేంద్రమంత్రి ఎలా రాజీనామా చేసాడో ఇక్కడ రాష్ట్రమంత్రి కూడా రాజీనామా చేయాలి .
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం జంతర్ మంతర్ లో 21 రోజులు నిరాహార దీక్ష చేసిన విద్యార్థి నాయకురాలు నేహాబోరా అన్నారు కానీ ఇక్కడ యువత కుల మత్తు సినిమా మత్తు లో మునిగిపోయారు యువత ఎలా స్పందిస్తుంది కాలమే సమాధానం చెప్పాలి
కుప్పంలో కొట్టేశాం పులివెందులలో పడుకోబెట్టాం కడపలో కట్టడి చేశాం అంటూ కుల ప్రతీకలతో సోషల్ మీడియాలో సంబరపడుతున్న వారికి ఒక్కటే చెప్పాలి
మీరు జగన్‌ను ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు!
2011 నుంచి ఎన్నో దాడులు, అవమానాలు, రాజకీయ అడ్డంకులను ఎదుర్కొంటూనే ఎదిగిన నాయకుడు జగన్. ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తే హేళన చేశారు… ఎయిర్‌పోర్టులో అడ్డుకుంటే సంబరపడ్డారు. కానీ ప్రతి అవమానాన్ని, ప్రతి అడ్డంకిని రాజకీయ పాఠంగా మలుచుకుని తన ప్రయాణాన్ని కొనసాగించారు.
నేడు అధికార బలంతో సాధించిన స్థానాలను చూసి మురిసిపోతున్నారు. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొన్న పరిస్థితులు, జగన్ వారిలో నింపిన పోరాట స్ఫూర్తిని మర్చిపోతున్నారు.
గుర్తుంచుకోండి మీరు సాధించిన స్థానాలు మాత్రమే చరిత్ర కాదు. వైసీపీ చేసిన పోరాటం కూడా రేపటి రాజకీయాలకు పునాది
జగన్‌ను ఓడించామని ప్రతిసారీ సంబరపడుతున్నారు కానీ జగన్ రాజకీయ ప్రయాణాన్ని ఇంకా అంచనా వేయలేకపోతున్నారు
జగన్ అంటే ఒక ఎన్నిక కాదు ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణం
Undisputed Mass leader @ysjagan
ఉయ్యాలవాడ retweeted
ఎవరు చెప్పింది బాబు మాట మీద నిలబడలేదని? మాట మీద నిలబడటమే కాదు… మాట మార్చడంలోనూ ఆయనకు ఆయనే సాటి!
ఉయ్యాలవాడ retweeted
Social media trolls kaadu, ground-level hard work matters! 👏
Congratulations to the entire YCP Anantapur Team on the victory in Anantapur Municipal Corporation! 💙✊
ఉయ్యాలవాడ retweeted
అనంతపురం వైసిపి మేయర్ అభ్యర్థి విజయం.🙏🙏
YSRCP అభ్యర్థి రమేష్ గౌడ్ విజయం.❤️🔥❤️🔥❤️🔥
ఉయ్యాలవాడ retweeted
Its official
అనంతపురం మేయర్ YSRCP
Congratulations Chitlur Ramesh anna 🎉
గత కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా ఖాతా తెరవని టీడీపీ... రాష్ట్రంలోని కార్పొరేషన్ లు అన్నీ YSRCP స్వీప్..
నేడు మూడు పార్టీల కూటమిని ఎదుర్కొని అనంతపురం నగర కార్పొరేషన్ లో ఘన విజయం సాధించిన YSRCP..
ఉయ్యాలవాడ retweeted
Dont laugh, It's a serious matter!😡
Prestige issue🫠
చిత్తూరు కార్పొరేషన్ ఎన్నిక
Votes polled : 92910
Votes Counted: 96000+
చివరి రౌండును ఆపేసిన అధికారులు.😭
ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితి.🥲
ఉయ్యాలవాడ retweeted
Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP
ఉయ్యాలవాడ retweeted
🚨
"న్యూ ఇండియాలో" ప్రజాస్వామ్యం అంటే ఒక కామెడీ పీస్..
ఎన్నికలు అంటే ఒక జోక్.. 🙏
#GVMCElections2026 #Vizag
ఉయ్యాలవాడ retweeted
ఎన్నడూ ఇలా జరగలేదు 🚨 🚨
ఏంటి ప్రతిసారి దేశాని కుదిపేసే దారుణమైన వారత్తలతో రాప్తాడు చెడ్డపేరు తెచ్చుకుంటుంది. ఏం జరుగుతుంది ఈ రాప్తాడులో ❓
అని తెలుగుదేశం మిత్రుడిని విచారిస్తే తాను చెప్పిన భయంకర నిజాలకు నాకు మైండ్ బ్లాక్ అయింది ‼️
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెల్లలో ఒక్క రాప్తాడులో 9 దారుణ ఘటనలు జరిగాయి 🤯
ఇప్పుడు జరిగిన స్కూల్ తరగతి గదిలో దాడికి గురై చావుబతుకుల మధ్య పోరాడుతున్న గోపిక నుంచి అనూష, సావిత్రిబాయి, సావిత్రమ్మ, 14 ఏళ్ల ఎస్సీ బాలిక, గ్యాంగ్ రేప్ బాధితురాలు, కురుబ లింగయ్య, బోయ నగేష్, నారాయణరెడ్డి హత్యలు, స్పందన ఆత్మహత్య వరకు... ఇలా ఎన్నో ఘోరాలు జరిగాయి జరుగుతున్నాయి వీటికి ప్రధాన కారణం సంధు సందులో దొరికే కల్తీ మద్యం, గంజాయి అమ్మకాలు, ముఖ్యంగా యుక్త వయసు వారు వైట్నర్ బానిసలు దీనికి తోడు ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం మత్తులో విచ్చలవిడిగా పెరిగిపోయిన చిల్లర గొడవలు, దోపిడీలు, ఆడవారిమీద అఘాయిత్యాలు😢
పోలీసులు పట్టుకుంటే ప్రభుత్వంలోని పెద్దవారి పేరు చెప్పి తప్పించుకోవడం దాంతో ఏమిచెయ్యలేక నిర్వీర్యమైన పోలీసు యంత్రాంగం ఇవ్వని జరిగి చెడ్డపేరు వస్తుంది అని తెలిసిన పట్టించుకోని తెలుగుదేశం MLA అని చెప్తుంటే ., అదేంట్రా మీ పార్టీ వ్యక్తి గురించి నువ్వే అలా మాట్లాడుతున్నావు అంటే కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది ఇవ్వాళ కాకపోయినా రేపైనా ప్రజలు ఇవ్వి బయటకు మాట్లాడటం మొదలుపెడతారు.. వీళ్లంతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తదో రాదో అని దోచుకోవడంలోనే ఉన్నారు కానీ ప్రజలను, కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కనీసం జగన్ ఉన్నపుడు అక్కడక్కడ TDP వాళ్లు నష్టపోయి ఉండింటారు ఏమో కానీ మాలో చాలామంది బానే బాగుపడ్డారు కానీ మా ప్రభుత్వంలో తలాతోక లేకుండా చేసే పనులతో సొంత పార్టీ వారు, నమ్ముకున్న ప్రజలు నిత్యం నవ్వులపాలవుతున్నారు, నష్టబోతున్నారు అని బాధపడ్డాడు….😓😓
ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు ప్రత్యేకంగా తెలుగు దేశం వారి నుండి విన్నప్పుడు నేను వెళ్ళే దారి నమ్మిన నాయకుడు సరైనదే అని ఎంతో గర్వంగా ఉంటుంది… ఈసారి తెలుగు దేశం వారు కూడా నీకే ఓట్లు గుద్దేలా ఉన్నారు @ysjagan అన్న 🫡
#CBNTurnedAPIntoBihar #CBNFailedCM
#CBNJungleRaj
ఉయ్యాలవాడ retweeted
కృష్ణా జిల్లాలో డోకిపర్రు గ్రామం లో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయం మేఘ కృష్ణారెడ్డి గారు ఎంత అద్భుతంగా కట్టించారో చూడండి 🙏🏼🙏🏼
ఉయ్యాలవాడ retweeted
నామినేషన్లలో రిగ్గింగ్, ఎన్నికల్లో రిగ్గింగ్. రిగ్గింగ్ అనేదానికి కొత్త నిర్వచనం కూటమి ప్రభుత్వం. రిగ్గింగ్ చేయడంలో సౌత్ బీహార్ ను మరిపించిన ఘనుడు మన @ncbn ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, జనాల్లో మద్దతు కనిపించక, గెలిచే సత్తా లేక, బూత్ క్యాప్చరింగ్‌లు, దొంగ ఓట్లతో గెలవాలని చూడటం కూటమి పార్టీలకు నిజంగా సిగ్గుచేటు. ఇది ప్రభుత్వ అభివృద్ధి బలం కాదు.. ఓటమి భయానికి పరాకాష్ట.
ఎన్నికల సంఘాన్ని బానిస చేసి, ప్రజల తీర్పును అపహాస్యం గావించి, ప్రజాస్వామ్యాన్ని చంపిన తీరు దేశ ఎన్నికల చరిత్రలోనే ఇదొక చీకటి అధ్యాయం. నిజంగా ప్రజాబలమే ఉంటే రిగ్గింగ్ చేయాల్సిన దౌర్భాగ్యం ఎందుకు ?
ఒకవైపు ప్రజాస్వామ్యం, పారదర్శకత అని నీతులు చెబుతూ.. మరోవైపు అధికారాన్ని అడ్డుపెట్టి ఎన్నికల వ్యవస్థను శాసించడం, విపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన పారదర్శకత? నామినేషన్లు వేయకుండా, ఓటేయనీయకుండా అడ్డుకోవడం ఎక్కడి ప్రజాస్వామ్యం ?
ప్రశాంతతో కాదు.. రాష్ట్రంలో భయానక వాతావరణంలో జరిగిన ఎన్నికలు ఇవి. ఎటు చూసినా దాడులు.. దౌర్జన్యాలు.. ఇదొక గెలుపు అంటారా? ఇదా ఎన్నికలు నిర్వహించే తీరు ? కూటమి అరాచకాలపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి.
రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు మరియు దౌర్జన్యాలు జరిగినట్లు ఆధారాలు (వీడియోలు/ఫొటోలు) ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రంలో తక్షణమే పోలింగ్‌ను రద్దు చేసి, రీ-పోలింగ్ నిర్వహించాలి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన లైవ్ వెబ్‌కాస్టింగ్ మరియు సీసీటీవీ ఫుటేజ్‌లను నిష్పక్షపాతంగా స్క్రీనింగ్ చేయాలి. ఓటరు కాకుండా ఇతరులు పదే పదే లోపలికి వెళ్లినట్లు లేదా ఓటర్లను ప్రభావితం చేసినట్లు ఫుటేజ్‌లో తేలితే ఆయా బూత్‌ల ఫలితాలను నిలిపివేయాలి. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, అక్రమాలను చూస్తూ ఊరుకున్న రిటర్నింగ్ అధికారులు (ROs), ప్రిసైడింగ్ అధికారులు (POs) మరియు పోలీసులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
@JaiTDP @JanaSenaParty @BJP4Andhra
@INC_Andhra @pvmohanINC
ఉయ్యాలవాడ retweeted
No National News channel have reported the peak violence in Andhra Pradesh Civic polls.
Women were abused, Booths were captured, public properties were vandalised by the ruling govt.
#AndhraPradesh
ఉయ్యాలవాడ retweeted
Official to Propaganda News Agency ANI says "No single mishap has occurred..."
Meanwhile in Andhra Pradesh civic polls highlights 👇🏼
#WATCH | Kadapa, Andhra Pradesh: B. Muralikrishna, Journal Officer 4 from Pulivendula Municipal constituency, says, "...I am accompanied by visiting the Satrambati school within Pulivendula. We have been visiting for the past one hour... At the polling station, no single mishap has occurred... The polling trend is very good... Voters are casting their votes in a free and fair manner. So there is no scope for any incident occurring in the suburb of this polling station. We also visited another polling station... some of the queue lines are not maintained properly. We have given adequate suggestions to them, along with all the POs, to maintain queue lines properly..."
ఉయ్యాలవాడ retweeted
Hey Ram! Save Democracy!
Another dark chapter in the history of democracy!
Broad daylight rigging, polling agents being obstructed and pulled out, and voters openly threatened and prevented from exercising their right to vote, all in the presence of police.
In Pulivendula(ULB), In 70 out of 80 polling booths YSRCP polling agents were not allowed to enter the polling stations; who is to identify the voter?
Apart from my home constituency Pulivendula, similar incidents were also witnessed with respect to the following ULBs - Kadapa, Anantapur, Tirupati, Kurnool, Chittoor, Ongole, Guntur, Nellore, Visakhapatnam (GVMC), Vijayawada, Macherla, Chilakaluripet, Vinukonda, Jammalamadugu, Nandyal, Cheemakurthi, Yemmiganur, Sullurpeta, Palasa, Nayudupeta, Nandigama, Jaggayyapeta, Kuppam, Puttur, Bheemunipatnam, Parvathipuram and others.
Under @ncbn’s watch, Andhra Pradesh’s electoral system is collapsing alarmingly, with democratic institutions totally hijacked. This is no longer an election; it’s only your selection. It is an assault on democracy and a brazen attempt to subvert the people’s mandate!
I specially mention and salute the brave women and dedicated party cadre who stood their ground and fought till the very last minute to save democracy.
#CBNJungleRaj
ఉయ్యాలవాడ retweeted
ఓరి పిచ్చోళ్లారా
పోరాడే నాయకుడు ప్రజాస్వామ్యం కోసం రోడ్డు మీదనే ఉంటాడు
దొర్లాడే నాయకుడు బేరాలకోసం వేరే వాళ్ల కాళ్ల దగ్గర ఉంటాడు
అప్పుడు YSR అయినా ఇప్పుడు జగన్ అయినా ఈ పోరాటం వల్లే గొప్ప నాయకులు అయ్యారు.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు
జోహార్ YSR Long Live జగన్
✊✊✊✊✊✊✊✊🔥🔥🔥🔥
YS Jagan stages a protest at the RO’s office in Pulivendula, demanding repolling and deployment of central forces, alleging polling irregularities and denial of access to YSRCP agents at several booths. The protest comes amid clashes between TDP and YSRCP leaders in Kadapa.
@YakkatiSowmith examines the key developments.
Silence is not an invitation to be disrespected it is a choice made to preserve peace.
ఆత్మగౌరవం కోసం యాచించే వారికి వేడి నీళ్లు కోసం వేడుకోనే వారికి జెండాలు మోసే వారికి దాని విలువ తెలియదు
A symbol of hope, a defender of liberty, and a torchbearer of democracy @ysjagan





















