
అందరు బాగుండాలి!Telugu Cinema Exclusive Updates & Reviews 🔥 [email protected]
India
Joined February 2023
- Tweets7.6K
- Following796
- Followers670
- Likes8.2K
#Exclusive 🔥
ముగ్గురు మెగా స్టార్స్.. ఒకే వేదికపై? 👀🔥
MEGA STAR 🔥 POWER STAR 🔥 MEGA POWER STAR ⚡
What’s brewing on #Megaverse? 💥
#Chiranjeevi #PawanKalyan #RamCharan #Megaverse #MegaFamily
వరుస ప్లాప్స్‌తో ఉన్న విశ్వక్ సేన్‌కు.. 🔥
#CULT ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది?
ఈ సినిమాతోనైనా మాస్ కా దాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? 👀💥
#VishwakSen #CULT #CULTMovie #MassKaDas #Tollywood #TeluguCinema #BoxOffice #MovieUpdates #TollywoodUpdates #CinemaPosts
🔥 టాలీవుడ్‌లో ఈరోజు లేటెస్ట్ అప్‌డేట్స్!
🎬 మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ ఎంట్రీ.. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘#ChiranjeevisMegaverse’! బిగ్ స్క్రీన్‌పై సత్తా చాటిన మెగాస్టార్.. ఇప్పుడు టాక్ షోతో సందడి చేసేందుకు రెడీ! 🔥
🎵 #Ramayana నుంచి ‘జగహ్ గుడ్’ లిరికల్ సాంగ్! రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, సాయి పల్లవి, నమిత్ మల్హోత్రా ప్రాజెక్ట్ నుంచి సాంగ్ అప్‌డేట్! 🎶
❤️ దుల్కర్ సల్మాన్ ‘#AakasamloOkaTara’ నుంచి ‘రాధే రాధే’ ఫస్ట్ సింగిల్ రిలీజ్! ఎమోషనల్ జర్నీతో హృదయాలను తాకేందుకు సిద్ధమైన పాట! 🎼
🔥 మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘#CULT’ రిలీజ్ ట్రైలర్ ప్రెస్‌మీట్.. సినిమా ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచిన టీమ్! 💥
#Tollywood #TeluguCinema #Chiranjeevi #Netflix #Megaverse #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #DulquerSalmaan #AakasamloOkaTara #RadheRadhe #VishwakSen #CULTMovie #CinemaUpdates #TollywoodUpdates
Jatha Goode song out now from #Ramayana 🏹
youtu.be/MIIr3H7Ddik
in cinemas worldwide from 5th November ✨
Book your tickets now. 🏹
AP & TG by @SVCRelease
#RamayanaOnNov5th
#RamayanabyNamitMalhotra
@malhotra_namit @niteshtiwari22 @TheNameIsYash #RanbirKapoor @Sai_Pallavi92 @iamsunnydeol @_ravidubey @HansZimmer @arrahman @IMAX @PF__Studios @dneg #MonsterMindCreations @worldofRamayana @Tseries
Mass ki grammar, style ki definition. Megastar is here. 👑❤️
Watch Chiranjeevi’s Megaverse, coming soon, Only on Netflix.
#MegaverseOnNetflix
🔥 #CULT
కంటెంట్ వీక్ అయితే.. ఆడియన్స్ ఇచ్చే షాక్‌కు మీ హార్ట్ తట్టుకుంటుందా? 💥
ఇది మామూలు సినిమా కాదు.. WILD.. WILD.. FILM! 🔥🔥
@VishwakSenActor
#CULT #VishwakSen #Tollywood
విశ్వక్‌సేన్‌ను ప్రెస్‌మీట్‌లో అడగడానికి ఏ ప్రశ్న బాగుంటుంది!?
#CUIT ప్రెస్‌మీట్‌లో @VishwakSen ను అడగాల్సిన ప్రశ్న ఏంటి? 🤔🔥
మీ ప్రశ్నను కామెంట్ చేయండి.. మీ పేరు చెప్పి విశ్వక్‌సేన్‌ను అడుగుతా! 🎤
#CUIT #VishwakSen #TeluguCinema #CinemaPosts #PressMeet
🔥 #RC17 BIG UPDATE!
నిన్న హీరోయిన్ #SaraArjun తో ఫొటోషూట్.. 📸
ఈరోజు స్టాలియన్ #RamCharan తో ఫొటోషూట్! 🐎🔥
మెగా పవర్ స్టార్ సందడి మొదలైంది! ❤️🔥
#RamCharan #RC17 #Sukumar
నా భర్తలో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఇవే: సాయిపల్లవి ❤️
“నా కాబోయే భర్తకు మంచి మనసు ఉండాలి. తాను చేసిన తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే మనస్తత్వం ఉండాలి. స్వార్థంగా ఉండకూడదు. తన తప్పులకు ఇతరులను నిందించకూడదు.”
— #KBC కార్యక్రమంలో #SaiPallavi | #Ramayana
#SaiPallavi #KBC #Ramayana #RelationshipGoals #Love #Marriage #Tollywood
🎁 ప్రతి నెలా #PocketMoney 💸 |
#DAY2 🔥
❤️ నా ఫాలోవర్స్‌లో 15 మందికి ₹100 చొప్పున పాకెట్ మనీ పంపిస్తాను! 🎉
✅ @CinemaPosts ను ఫాలో అవ్వండి
✅ ఈ పోస్ట్‌పై కామెంట్ చేయండి
🎯 రాండమ్ సెలక్షన్ ద్వారా 15 మంది విజేతల ఎంపిక!
📢 ఫలితాలు ప్రతి నెల మొదటి వారంలో ప్రకటిస్తాను.
📩 ఎంపికైన వారికి నేనే DM చేసి PhonePe నంబర్ తీసుకుంటాను.
🙏 ఎంపిక కాలేదని డిసప్పాయింట్ అవ్వకండి.. అందరికీ అవకాశం ఉంటుంది!❤️
మీ ప్రేమ, మీ సపోర్ట్‌కి నా చిన్న గిఫ్ట్ ఇది! 🎁❤️
Follow on X: @CinemaPosts
#PocketMoney #DAY2 #Giveaway #100Rupees #LuckyWinners #PhonePe #TeluguTwitter #CinemaPosts
🔥 వయసు 51.. పార్ట్‌నర్ వయసు 39.. ప్రేమకు ఏజ్ అడ్డంకి కాదంటున్న సుసానే ఖాన్!
హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్.. అర్స్లాన్ గోనితో తన బంధంపై ఓపెన్ కామెంట్స్ చేసినట్లు సమాచారం. వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమేనని, ఈ బంధంలో తాను సురక్షితంగా ఉన్నానని ఆమె చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
#SussanneKhan #HrithikRoshan #ArslanGoni #Bollywood #Love
VENKAT FILM JOURNALIST retweeted
#EXCLUSIVE
🔥 చిరంజీవి #MEGAVERSE’ ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ కమల్ హాసన్!
#KamalHaasan #Chiranjeevi #Megaverse #Kaaka #CINEMAPOSTS
Cyclone అని మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కాన్సల్ చేసారు.
మరి అడియన్స్ కూడా cyclone అని అంటే థియేటర్స్ పరిస్థితి ఏంటి?
Mass Ka Das @VishwakSenActor #CULT
IN CINEMAS ON OCTOBER 30th 💥
#Vishwaksen ❤️🔥
A @RaviBasrur Musical 🎶
#CULTonOCT30th
#GayathriBharadwaj #SandeepKakarala #TarakCinemas @tarakponnappa #TharunBhascker #AravindViswanathan #RavitejaGirijala #ArvindMule @adityamusic #CultMovie
🎁 ప్రతి నెలా #PocketMoney 💸
❤️ నా ఫాలోవర్స్‌లో 15 మందికి ₹100 చొప్పున పాకెట్ మనీ పంపిస్తాను!
మీరు చేయాలసింది ఇదే
✅ నన్ను ఫాలో అవ్వండి
✅ ఈ పోస్ట్‌పై కామెంట్ చేయండి
🎯 రాండమ్ సెలక్షన్ ద్వారా 15 మంది విజేతల ఎంపిక!
📢 ఫలితాలు ప్రతి నెల మొదటి వారంలో ప్రకటిస్తాను.
📩 ఎంపికైన వారికి నేనే DM చేసి PhonePe నంబర్ తీసుకుంటాను.
🙏 ఎంపిక కాలేదని డిసప్పాయింట్ అవ్వకండి.. అందరికీ అవకాశం ఉంటుంది. ❤️
మీ ప్రేమ, మీ సపోర్ట్‌కి నా చిన్న గిఫ్ట్ ఇది! 🎁
Follow on X: @CinemaPosts
#PocketMoney #Giveaway #100Rupees #LuckyWinners #PhonePe #TeluguTwitter #CinemaPosts
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ 🔥💥
మెగాస్టార్ #Chiranjeevi నటిస్తున్న #Viswambhara డిసెంబర్ 4న రిలీజ్? 👀🔥
#Viswambhara #MegastarChiranjeevi #MegaFans #Tollywood #TeluguCinema
We got so many responses for the #SuperSHE contest and we finalized 8 Persons and each will get 20K - Total 1.4 Lakhs
- #JyotiPoorvaj at #KilleR 1 CR Contest Press meet
EXPECT THE TWIST. WIN ₹1 CRORE! 🔥💰🎬
#KilleR 1 CR Contest Press Meet - LIVE NOW
Watch Live Here: youtu.be/uN1_H07qA3E
Grand Worldwide Release on OCTOBER 30th!
@Jyotipoorvaj @Dir_Poorvaaj #KilleRonOCT30th #superSHE #Thinkcinema #OMGPictures #JyotiPoorvaj #Preethamfilms @MediaYouwe



