VVGaru (@CockroachGaruX) header
VVGaru (@CockroachGaruX) profile picture
Joined October 2009
Photo by VVGaru (@CockroachGaruX)Photo by VVGaru (@CockroachGaruX)Photo by VVGaru (@CockroachGaruX)Photo by VVGaru (@CockroachGaruX)Photo by VVGaru (@CockroachGaruX)Photo by VVGaru (@CockroachGaruX)Photo by VVGaru (@CockroachGaruX)
AP Schools Transformation #NaduNedu @BergerPaintsInd విద్యార్థులను తిరిగి వచ్చేలా ప్రోత్సహించడానికి మేకోవర్‌లో మీ అద్భుతమైన ప్రయత్నాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏. We see @ysjagan anna government vision and admiration on your words 👏👏👏👏 "పాఠశాలలను మరింత ఉల్లాసంగా, ఆకర్షణీయంగా మరియు స్వాగతించేలా చేయడానికి రంగులను సరదాగా ఉపయోగించడం ద్వారా పాఠశాలల నిర్మాణాలలో జీవం పోయడం మా లక్ష్యం. " "మేము సుమారు 2,42,000 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలకు తీసుకురావడంలో సహాయం చేసాము. మేము గోడలకు మాత్రమే రంగు వేయలేదు, మేము ఊహలను చిత్రించాము. " #NaduNedu #WhyAPNeedsYSJagna
11
367
23
762
53,956
daanike ENO aipote ela Nippu Naidu😂😂😂😂
YS అనిల్ రెడ్డి ఎవరు? YSR తమ్ముడు జార్జ్ రెడ్డి కొడుకు ఏమి చేస్తుంటాడు? ఆఫ్రికాలో మద్యం, ఇక్కడ క్యారీలు , ఫైనాన్స్ వ్యాపారాలు... కల్తీ మధ్యం కేసులో సిట్ విచారణ నడుస్తుంది కూతురి పెళ్ళికి అటెండ్ అయ్యింది ఎవరు? జగన్, విజయ్, కేటీఆర్ Connect the Dots...😂😂😂😂😂😂😂
1
39
పాపం… 😬
"గౌతమ్ అదానితో తాను ఎప్పుడూ చేతులు కలపనని.. పలు సందర్భాల్లో చెప్పిన " "కెమెరా ముందు విమర్శలు చేసి, వ్యక్తి కనిపించగానే తలొగ్గే వ్యక్తిత్వం తనది కాదని చాటిన "
3
209
అప్పుడు నేనే ఇప్పుడు నేనే ✌️ అసలు హీరో నిమ్మగడ్డను మర్చారు మన #TDMSM 😬🍂
2
17
1
67
1,891
Red maplone vuvdalsina pani ledu ani @ItsmeSK_17 cheppadu 🤙
2
3
331
😂😂😂
2
18
475
"వీళ్లు సీరియస్ మనుషులు కాదు. నిజమైన సమస్యలకు వీళ్ల దగ్గర పరిష్కారాలు లేవు. అందుకే మీ బిల్లులు పెరిగాయని, మీ బతుకు కష్టమైందని మీరు అర్థం చేసుకునే లోపు, ఒకదాని తర్వాత ఒకటి దృష్టి మళ్లించే అంశాలు విసురుతూనే ఉంటారు!" అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాటలు ఇవి. 🎤 ఆయన అమెరికా గురించి చెప్పారు, కానీ ఢిల్లీ నుంచి అమరావతి దాకా డబుల్ ఇంజన్ సర్కార్‌కు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి! 🔴 ఢిల్లీలో: ▪️ 12 ఏళ్లలో ₹137 లక్షల కోట్ల కొత్త అప్పు, ఏటా ₹14 లక్షల కోట్ల వడ్డీ, చర్చ మాత్రం వేరే అంశాలపై. ▪️ ఓటర్ల జాబితా నుంచి కోట్ల పేర్లు మాయం, ప్రశ్నిస్తే "దేశ వ్యతిరేకులు". ▪️ తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్ కంటే వెనకబడ్డాం, అయినా "విశ్వగురు" ప్రచారం. ఏదైనా అడిగితే మతం అస్త్రం బయటికి తీస్తారు! 🔴 ఇక అమరావతిలో: ▪️ బియ్యం ₹100 అయింది, చర్చ మాత్రం జగన్ గారి ఇంటి గురించి. ▪️ సూపర్ సిక్స్ ఎక్కడ అంటే "ఇంకేదో సోది". ▪️ రాజధాని నీట మునిగితే "మోటార్ల వీడియో ఫేక్". ▪️ 6.72 లక్షల మంది రైతులకు సాయం కోత, కొత్త పేర్లతో అబద్ధపు ప్రచారం. అవసరమైనప్పుడు ఇక్కడ కూడా మతమే ఆయుధం! ఇంజన్లు రెండు, డైవర్షన్ ఫార్ములా మాత్రం ఒక్కటే! సమస్యకు సమాధానం లేనప్పుడు, ప్రజల దృష్టి మళ్లించడమే వీళ్ల రాజకీయం. కానీ గుర్తుపెట్టుకోండి: ప్రజలు టీవీ డిబేట్లు చూసి బతకరు, వాళ్ల ఇంటి బడ్జెట్ చూసి ఓటు వేస్తారు! 🛒 #DoubleEngineDiversion #DiversionPolitics #BJP #TDP
23
238
3
962
22,145
Elon is also deleting tweets ☺️☺️
89
Climate crisis, volatile markets, No control over inflation. The future looks really scary!
148
నాకు అర్ధం కాదు ఎందుకు YCP వాళ్ళు Amaravati ని ట్రోల్ చేస్తారా? 2015-18 లో ప్రణాళిక వేసారు 2024 - ఇప్పుడు అమలు చేస్తున్నారు "కృత్రిమ సరోవరం"
4
4
24
657
Papam etuvanti etuvanti tweets vesukoni vibe avutu vundedi... @vibeofswetha sister🥺🥺🥺 See you soon!!!
1
4
19
1,414
😂😂😂😂 Papam AB 😂😂😂😂
This Post is from an account that no longer exists. Learn more
1
82
Trump is officially our autumn leaf of the year. 🍂 🍂🍁
1
1
301
Hazardous waste is harmful to integrity
1
7
342
Oh my Guntur 💔
1
1
5
329
😂😂😂
తన బ్రెయిన్ లెస్ కొడుకు భవిష్యత్ కోసం ఏజెంట్ లెస్ బూత్ కనిపెట్టిన నారా బుస్క్
2
5
132
VVGaru retweeted
Your party may be individually strong, but that strength isn’t enough to win over Kutami You have to ▫️re-invent yourself in ur speeches ▫️appeal to urban voters ▫️talk more abt development ▫️expose Kutami failures visually ▫️more imp. organise your SM to counter narratives
Congratulations, Team @ncbn, Police, and SEC! You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete! At every stage, the process was rigged: * Nomination: Hijacked! * Scrutiny: Hijacked! * Withdrawal: Hijacked! * Polling agents: Obstructed or Pulled Out! * Poll: Rigged! * Poll percentage: Manipulated! * Counting: Hijacked! You selected the candidates; the people never elected them! These are no longer elections but selections! The need for electoral reforms has never been more obvious! #CBNJungleRaj @ECISVEEP
15
75
3
342
7,765
👌👌👌
తెనాలిలో మూడో స్థానంలో మనమే 1). కూటమి (51020) 2) వైసిపి ( 33927) 3) వెంకటేష్ కొణతల(తెనాలి) (1597) 4) కాంగ్రెస్ ( 1528) నన్ను నమ్మి రూపాయి కూడా ఆశించకుండా నాకు ఓటు వేసిన 1597 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
8
364
ఈ గెలుపు నీకు అంకితం రషీద్ భాయ్ #JoharRashidBhai 🛐
1
90
2
782
6,259
పల్నాడు జిల్లా, వినకొండ అసెంబ్లీ 28 వ వర్డ్ లో షేక్ శంషాద్ గారు రషీద్ అమ్మ గారు గెలుపు
మాట ఇస్తున్నా అమ్మా...రషీద్ హత్య వెనుక ఎవరున్నా విడిచిపెట్టను - జగన్ గారు
4
67
3
337
4,875
అభినందనలు.. @ncbn బృందానికి, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు! ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారు! ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశనూ హైజాక్‌ చేశారు. నామినేషన్లు: హైజాక్‌! నామినేషన్ల పరిశీలన: హైజాక్‌! నామినేషన్ల ఉపసంహరణ: హైజాక్‌! పోలింగ్‌ ఏజెంట్లు: అందరినీ అడ్డుకున్నారు లేదా బలవంతంగా బయటకు లాగేశారు! పోలింగ్‌: రిగ్గింగ్‌! పోలింగ్‌ శాతం: తారుమారు! ఓట్ల లెక్కింపు: హైజాక్‌! అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకున్నారు. ప్రజలు వారిని ఎన్నుకోలేదు! అందుకే ఇవి ఇక ఎన్నికలు కావు.. ఎంపికలు మాత్రమే! ఎన్నికల సంస్కరణల అవసరం ఇంత కంటే స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు!
120
1,275
33
3,881
132,785