Collector Mancherial (@Collector_MNCL) header
Collector Mancherial (@Collector_MNCL) profile picture
Joined April 2017
Photo by Collector Mancherial (@Collector_MNCL)Photo by Collector Mancherial (@Collector_MNCL)Photo by Collector Mancherial (@Collector_MNCL)Photo by Collector Mancherial (@Collector_MNCL)Photo by Collector Mancherial (@Collector_MNCL)Photo by Collector Mancherial (@Collector_MNCL)Photo by Collector Mancherial (@Collector_MNCL)Photo by Collector Mancherial (@Collector_MNCL)Photo by Collector Mancherial (@Collector_MNCL)Photo by Collector Mancherial (@Collector_MNCL)
బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగది, భోజనశాల పరిశీలించి, విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.-1/5 @TelanganaCMO @TelanganaCS
1
4
298
మండల తహసిల్దార్తో కలిసి ప్రారంభించారు. తాండూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్తో కలిసి సందర్శించి ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారులతో సమీక్షించారు. భూభారతి దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా-4/5
1
2
32
నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. వివిధ ధ్రువపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.-5/5
1
32
ఐడిఓసి కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎ.డితో కలిసి సర్వేయర్లకు జి.ఎన్.ఎస్.ఎస్. రోవర్లను అందజేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు. భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని,-1/3 @TelanganaCMO @TelanganaCS
1
5
381
సంబంధిత రైతులకు ముందుగా సమాచారం అందించి, ప్రతి రైతు రీ సర్వేలో హాజరయ్యే విధంగా టామ్ టామ్ ద్వారా తెలియజేయాలని తెలిపారు. రీ సర్వే ద్వారా భవిష్యత్తులో భూ సమస్యలు ఉండవని తెలిపారు. ప్రక్రియ నిర్వహణ కొరకు సర్వేలో వినియోగించే 12 రోవర్లను అందించడం జరిగిందని,-2/3
1
34
వీటి ద్వారా ఖచ్చితమైన సర్వేను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.-3/3
29
జైపూర్ మండల కేంద్రంలో సమత రైస్ డిపో వారు ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్ లెట్ ను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజర్, మండల తహసిల్దార్తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.-1/4 @TelanganaCMO @TelanganaCS
1
6
347
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని తెలిపారు. 26 కిలోల బరువుతో కూడిన ప్రీమియం క్వాలిటీ బి.పి.టి. న్యూ రైస్ బ్యాగ్ ను 1 వేయి 352 రూపాయలు, స్టీమ్ రైస్ ను 1 వేయి 482 రూపాయలు, పాత బియ్యం 1 వేయి 638, హెచ్.ఎం.టి-3/4
1
1
31
పాత రకం బియ్యం బస్తా 1 వేయి 950 రూపాయలు, జై శ్రీరామ్ పాత బియ్యం 1 వేయి 976 రూపాయల చొప్పున అవుట్ లెట్ ద్వారా నిబంధనల ప్రకారం విక్రయాలు జరుపుతామని నిర్వాహకులు తెలిపారు.-4/4
1
25
భీమిని మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు,భోజన శాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.మండలంలోని మల్లిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి,-1/5 @TelanganaCMO
1
5
448
పూర్తయిన భోజనశాలను పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, వంటశాల నిర్వహణ, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు వేదికలో ఉపాధి హామీ పథకం క్రింద నిర్వహిస్తున్న వి బి జి రామ్ జి శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.-4/5
1
1
34
శిక్షణలో పాల్గొన్న సిబ్బందికి అందిస్తున్న అవగాహన, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.-5/5
1
32
ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.జిల్లా స్థాయి యువజనోత్సవాలలో భాగంగా జానపద నృత్యాలు,జానపద గీతాలు,వీధి నాటకాలు,చిత్రలేఖనం,-1/5 @TelanganaCMO @TelanganaCS
1
6
453
చేసుకొని ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో అధికారులు, సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా సేవలందించిన యువజన సంఘాల ప్రతినిధులను సన్మానించారు.-4/5
1
1
31
అనంతరం వివిధ కేటగిరీలలో పోటీలలో పాల్గొని మొదటి మూడు స్థానాలలో నిలిచిన విజేతలకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు.-5/5
1
25