✅️ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు అంకితభావంతో బోధించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
✅️ గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, గైర్హాజరయ్యే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కారణాలు తెలుసుకోవాలని సూచించారు.
✅️ నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేసి, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
✅️ ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, సంక్షేమ శాఖల అధికారులు దయానంద్, నిహారిక, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@edu_commissonTG
@TelanganaVidya
@TSEduDept
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@PTI_News
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
3
259
✅️ జిల్లాలో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
✅️ గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రామాల్లో కొనసాగుతున్న రీ సర్వే పురోగతిని సమీక్షించారు.
✅️ రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించి, భూముల హద్దులను స్పష్టంగా గుర్తించాలని, రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
✅️ ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట మాధవ రావు, ఏడీ ల్యాండ్ సర్వే రికార్డ్స్ విఠల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
3
319
✅️ అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
✅️ గురువారం సోన్ మండలం సంగెంపేట్ గ్రామంలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను పరిశీలించి, విద్యుత్, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
✅️ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించాలని, జాబ్ కార్డుదారులకు విబిజి రామ్ జీ పథకం ద్వారా ఉపాధి కల్పించాలని సూచించారు.
✅️ ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో రామకృష్ణ, హౌసింగ్ డీఈ గంగాధర్, సర్పంచ్ విలాస్ తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
2
240
✅️ బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు నిరంతరం పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
✅️ బుధవారం బాసర ఐఐఐటీ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. క్యాంపస్‌లో తాగునీటి సరఫరా సమస్యలు, ఇతర ఇబ్బందులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
✅️ తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
✅️ ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఐఐఐటీ ఉపకులపతి గోవర్ధన్, ఓఎస్డీ మురళి దర్శన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@edu_commissonTG
@TelanganaVidya
@TSEduDept
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@PTI_News
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
7
651
✅️ చేయూత పింఛను దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను క్షుణ్ణంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
✅️ మంగళవారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించి, దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులైన వారికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
✅️ ఈ సమావేశంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, డీపీఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
1
541
✅️ జిల్లాలో అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.
✅️ మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అక్రెడిటేషన్ కమిటీ మూడో విడత సమావేశంలో దరఖాస్తులను పరిశీలించి, అర్హతలు, నిబంధనల అమలుపై సమీక్షించారు.
✅️ ఈ సమావేశంలో డీపీఆర్వో, కమిటీ కన్వీనర్ ఇ. విష్ణువర్ధన్, సభ్యులు అల్వాల హనుమంతు, రవీందర్, మహేష్, రాజేశ్వర్, అశోక్, నాగరాజు, వసీం, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
✅️ జిల్లా రైతాంగానికి వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.
✅️ సోమవారం రాత్రి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్వహించిన మెగా రైతు మేళా వీడియో కాన్ఫరెన్స్‌ను సోన్ రైతు వేదిక నుంచి కలెక్టర్ వీక్షించారు.
✅️ ఈ సందర్భంగా తక్కువ నీటితో సాగయ్యే పంటలను పండించాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని రైతులకు సూచించారు.
✅️ ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, హార్టికల్చర్ అధికారి రమణ, ఈఈలు అనిల్, సందీప్, డీపీఓ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
12
696
✅️ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ అర్జీలపై నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.
✅️ అటల్ పెన్షన్ యోజన అమలులో 2025–26 సంవత్సరానికి 95 శాతం లక్ష్యాన్ని సాధించి నిర్మల్ జిల్లా ఎక్సలెన్స్ అవార్డు పొందింది. ఎల్‌డీఎం రాంగోపాల్ అవార్డును కలెక్టర్‌కు అందజేయగా, బ్యాంకు అధికారులను కలెక్టర్ అభినందించారు.
✅️ ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
5
415
✅️ ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.
✅️ ఆదివారం బాసర మండలం లాబ్ధి గ్రామంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
✅️ ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు తోకలవాడ్ అనూష బాయి–నర్సింగ్ కుటుంబంతో కలిసి వారి నూతన గృహంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
✅️ ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఎంపీవో గంగాసింగ్, సర్పంచ్ శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
✅️ లక్ష్మణచందా మండలం కంజర్ గ్రామ ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
✅️ శనివారం లక్ష్మణచందా తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
✅️ ఈ సందర్భంగా భూ సమస్యలకు సంబంధించి అందిన దరఖాస్తుల సంఖ్య, వాటి పరిష్కారానికి ఇప్పటివరకు చేపట్టిన చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
✅️ ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావు, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో వనజ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
9
916
✅️ రెడ్‌క్రాస్ సేవలను విస్తృతం చేసి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నూతనంగా ఎంపికైన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులతో సమావేశమై, చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
✅️ ఈ సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి ఎం. సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు గొజ్జ జనార్ధన్, వైస్ చైర్మన్ ఎం.సి. లింగన్న, ట్రెజరర్ అల్లాడి రవి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు సమన్పల్లి రాఘవులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
@IFRCAsiaPacific
@IndianRedCross
@ndmaindia
@NDRFHQ
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
3
494
✅️ శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
✅️ ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రగతి, తాగునీటి సరఫరా, VBGRAMG పథకం, చేయూత పింఛన్ల దరఖాస్తుల వెరిఫికేషన్, ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’, వివిధ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు, నిధుల వినియోగం తదితర అంశాలపై సమీక్షించారు.
✅️ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి బోజన్న, హౌసింగ్ పీడీ శ్రీనివాస్,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
7
557
✅️ ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు, ప్రభుత్వ రుణ, సబ్సిడీ పథకాలను అర్హులకు సకాలంలో చేరవేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బ్యాంకింగ్ అధికారులను ఆదేశించారు.
✅️ గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించాలని సూచించారు.
✅️ రైతులకు మారటోరియం అంశంపై అవగాహన కల్పించి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
✅️ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, ఆర్బీఐ ఏజీఎం రాములు, నాబార్డు డీడీఎం అబ్దుల్ రవూఫ్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
1
6
507
✅️ గ్రామీణ నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
✅️ గురువారం సారంగాపూర్ మండలం చించోలి (బి) సమీపంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, భవన సదుపాయాలు, ఖాళీ స్థలాలు, శిక్షణ తరగతుల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను పరిశీలించారు.
✅️ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలపై అధికారులతో చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
✅️ ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, మహిళా శిశు వికాస కేంద్రం మేనేజర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
6
683
✅️ ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన ఔషధాలను వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) భవనంలో నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
✅️ గురువారం జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న వైద్య విధాన పరిషత్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఔషధాల నిల్వకు అనువైన వసతులు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
✅️ ఈ పరిశీలనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, డీసీహెచ్‌ఎస్ కాశీనాథ్, అధికారులు సౌమ్య, వంశీ మాధవ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@OffDSB
@DamodarCilarapu
@MoHFW_Telangana
@WCDTelangana
@KomatireddyKVR
@Ponnam_INC
@PonguletiOffice
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
1
7
467
✅️ మాటేగాం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
✅️ బుధవారం భైంసా మండలం మాటేగాం గ్రామంలో కలెక్టర్ పర్యటించి, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్లు కేటాయించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
✅️ ఈ పర్యటనలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్ శశిభూషణ్, ఎంపీడీవో నీరజ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
7
713
✅️ రానున్న గోదావరి పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అన్ని అభివృద్ధి, నిర్మాణ పనులను పుష్కరాల నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
✅️ బుధవారం బాసరలోని ఆలయ ఈవో కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లు, సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
✅️ ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
7
547
✅️ ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో వర్షపాతం తగ్గి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున, రైతులు తక్కువ నీటితో సాగు చేసుకునే ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
✅️ మంగళవారం కలెక్టరేట్‌లో ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, బిందు, తుంపర సేద్య పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు.
✅️ రైతులకు ఉద్యానవన పంటల ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సాంకేతిక సలహాలపై అవగాహన కల్పించాలన్నారు.
✅️ గ్రామాల వారీగా కార్యాచరణ రూపొందించి, నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపికపై రైతులకు మార్గదర్శనం చేయాలని ఆదేశించారు.
✅️ ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమణ, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
8
351
✅️ ముధోల్ మండలం చందాపూర్ గ్రామంలో మంగళవారం కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
✅️ భూ హద్దులను కచ్చితంగా గుర్తించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
✅️ భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా, నిర్దేశిత గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలని సూచించారు.
✅️ ఈ పరిశీలనలో తహసీల్దార్ శ్రీలత, సర్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@PonguletiOffice
@OffDSB
@DamodarCilarapu
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
3
640
✅️ ముధోల్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచి, రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
✅️ మంగళవారం ముధోల్ సీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సంఖ్య, ప్రతిరోజూ ఆసుపత్రికి వస్తున్న రోగుల వివరాలు, వారికి అందిస్తున్న వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
✅️ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
✅️ ఈ తనిఖీలో డీసీహెచ్‌ఎస్ కాశీనాథ్, తహసీల్దార్ శ్రీలత, సర్పంచ్ షబానా బేగం, వైద్యులు, సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
@TelanganaCMO
@Bhatti_Mallu
@revanth_anumula
@jupallyk_rao
@UttamINC
@INC_Ponguleti
@OffDSB
@DamodarCilarapu
@MoHFW_Telangana
@KomatireddyKVR
@Ponnam_INC
@Tummala_INC
@VivekVenkatswam
@TummalaOfficial
@seethakkaMLA
@meeseethakka
@minister_adluri
@SrihariVakiti
@TelanganaCS
@bhaveshmishra01
@IPRTelangana
@CPRO_TGCM
@IASassociation
@IasTelangana
@DCsofIndia
@airnewsalerts
@DDNewslive
@PIB_India
@PIBHindi
@PTI_News
@MIB_India
@ddyadagirinews
@ANI
@PIBHyderabad
8
552





















































