ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) గారు PM RAHAT పథకంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
1
6
1,009
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారితో కలిసి పాల్గొని, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి ఈనెల 24న,అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఈనెల 26న నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షల ఏర్పాట్లపై టీజీపీఎస్సీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు
డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను అలంకరించి, ఆటపాటలతో వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో SIR ప్రక్రియలో భాగంగా ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు.
1
652
జిల్లా కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన రెండో దశ జనాభా గణన శిక్షణ కార్యక్రమంలో జనగణన సంచాలకులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఛార్జ్ అధికారులు మరియు అదనపు ఛార్జ్ అధికారులు పాల్గొన్నారు.
5
757
తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ మరియు యువజన సేవల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ గారు హాజరైనారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల నిర్వహణ, పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
6
755
జిల్లా కలెక్టర్ గారు పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలోని సబ్ సెంటర్‌ను సందర్శించి, కేంద్రంలో మందుల లభ్యతను పరిశీలించారు. అలాగే, యూ-విన్ (U-WIN) అప్లికేషన్‌లో నమోదు చేసిన టీకాల షెడ్యూల్‌ను తనిఖీ చేశారు.
4
672
సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. తక్కువ వర్షపాతం నేపథ్యంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి, ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
3
669
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు, రవాణా శాఖ మంత్రి రబీ సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని,పంటల ఎంపిక,సాగు ప్రణాళికపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు
3
522
CCLA కార్యదర్శి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీ-సర్వే, భూ భారతి, జి.ఓ. నెం. 59, 22-A తదితర అంశాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన దిశానిర్దేశాలు చేశారు.
6
929
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం 45 రోజుల ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించారు. సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
4
872
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయం,విద్యుత్,గ్రామీణ తాగునీటి సరఫరా,సాగునీరు,వాటర్ బోర్డు, విపత్తుల నిర్వహణ,VBG RAMG అంశాలపై సమీక్షించి సంబంధిత శాఖల అధికారులకు తదుపరి కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు
25
1,810
జహీరాబాద్‌లోని NIMZ ను కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ DPIIT కార్యదర్శి శ్రీ అమర్‌దీప్ సింగ్ భాటియా ఐఏఎస్ గారు, జిల్లా కలెక్టర్ గారు,TGIIC అధికారులతో కలిసి సందర్శించి కొనసాగుతున్న మౌలిక వసతులను, ప్రాజెక్టు పురోగతిని పరిశీలించి,పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు
13
1,591
ఝరాసంగం మండల పరిధిలోని బర్దిపూర్, చిల్లపల్లి, చీలపల్లి తండా, ఎల్గోయి గ్రామ శివారుల్లో నిమ్జ్ కోసం సేకరించిన భూమిలో కొనసాగుతున్న కంచె నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారోత్సవాల్లో సంగారెడ్డి జిల్లా జోగిపేట (బాలికలు) గురుకుల పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు-గురువుల సమావేశానికి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల అభ్యసనం, ఆరోగ్యం మరియు సహ పాఠ్య కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చొంగ్తు గారు జిల్లా కలెక్టర్ గారితో కలిసి సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించారు.1/2
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వారోత్సవాలను సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.


























































