త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లా కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీస్సుల తో అన్ని స్థానాలను క్లీన్ షిప్ చేయబోతుంది.
#kadapa #aplocalbody
కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం.
స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సన్నద్ధత కొరకు జిల్లా ఎన్నికల అబ్జర్వర్గా జిల్లా నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
Rahul Gandhi’s intentions are very clear. He wants to make it appear to the people of India that nothing in the country works, and he wants people to revolt.
#BharatiyaJanataParty #NDA
EC Vs EC' 'Rift' Row
If there is 'vote chori', let the Congress resign in the states where they are in power and then talk about it. This is all political gimmicks to hold their vote bank and make it look like they are around.
#timesnow #BharatiyaJanataParty
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం. ఉమ్మడి ఏపీలో మహిళా కబడ్డీలో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మొదటి అమ్మాయిని. ఏషియన్ మహిళా కబడ్డీలో గోల్డ్ మెడలిస్ట్ ని.. అలాంటి నన్ను ఫేక్ అంటూ దుష్ప్రచారం చేయడం దుర్మార్గం.
- శ్వేత
ఏపీలో YSRCP వాళ్లు తమకు Gen Z సపోర్ట్ ఉందని అంటున్నారు, కానీ కనిపించే సభలు/కార్యక్రమాల్లో మాత్రం ఎక్కువగా ఓల్డ్ జనరేషన్ వాళ్లే కనిపిస్తున్నారు.
#GenZ #cjp #YSJagan #YSRCongressParty
డీఎస్సీ అభ్యర్థులకు మానసిక క్షోభ కు గురి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి.
#FakeYSRCP #YSJaganMohanReddy #YSRCongressParty #DSC2026
వినాయక చవితి శుభాకాంక్షలు.
విఘ్నాలను తొలగించి, విజయాలను ప్రసాదించే శ్రీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలి.
ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
#ganeshfestival
చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి పతనము మరియు వైఎస్ఆర్సిపి పతనము మొదలై నేటికీ మూడేళ్లు.
#YSRCongressParty #నిజంగెలిచింది #ChandrababuNaidu #YSJagan
స్థానిక సంస్థల ఎన్నికల కొరకు కడప జిల్లా పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేయడం జరిగింది.
#AndhraPradesh
#TeluguDesamParty
#Kadapa
#ChandrababuNaidu
#NaraLokesh
నాడు ఇదే రోజున గొడ్డలి పార్టీ అక్రమ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది. 53 రోజులు జైలులో నిర్బంధించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది.
#NijamGelichindi
జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం బయటపడుతుందని అబద్దాలని ప్రచారం చేస్తున్నాడు..
#VeligondaProject #TeluguDesamParty #YSRCongressParty
A major political clash has erupted over Vande Mataram, with Congress remaining firm on singing only its first two stanzas.
#VandeMataram #rahulgandi #Soniya_Gandhi #Congress








