
🕉️ Im Hindu 🚩తారక్ అన్న అభిమాని 🐯 Waiting #Devara2 #Bimbisara2
North Carolina, USA
Joined January 2023
- Tweets8.7K
- Following338
- Followers209
- Likes156K
Ram 🦈 🐉 🦚 retweeted
🔥 విడదల రజిని ఫైర్ కామెంట్స్!
“రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసింది సున్నా.. అందుకే ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే ధైర్యం లేదా?
ప్రజల భాగస్వామ్యం లేని ఈ ప్రక్రియను అసలు ఎన్నికలంటారా? ప్రజాస్వామ్యమంటారా?”
Ram 🦈 🐉 🦚 retweeted
BREAKING NEWS
ఏపీ CID పోలీసులు వేధిస్తున్నారంటూ ధరణికృష్ణ తల్లి సంచలన ఆరోపణలు.
రూ.7కోట్ల మోసం కేసుతో నా బిడ్డకు సంబంధం లేదు.
కోట రుక్మిణి దగ్గర నాబిడ్డ పని చేసింది.
స్వచ్ఛందంగా స్టేట్మెంట్ ఇచ్చేందుకు మంగళగిరి రూరల్ పీఎస్ కు వెళ్లింది.
నా కూతురుని మూడ్రోజులపాటు పోలీసులు చిత్రహింసలు పెట్టారు.
- నాగమణి
Ram 🦈 🐉 🦚 retweeted
దెందులూరు నియోజకవర్గం భోగాపురం గ్రామంలో ఉద్రిక్తత!
భోగాపురం గ్రామంలో మొత్తం 10 వార్డులకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో 9 వార్డుల అభ్యర్థులను స్క్రూటినీ ప్రక్రియలో అధికారులు తొలగించడంతో విషయం తెలుసుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు హుటాహుటిన భోగాపురం గ్రామానికి చేరుకున్నారు.
Ram 🦈 🐉 🦚 retweeted
కర్నూలు జిల్లా పత్తికొండలో ప్రజాస్వామ్యం అపహస్యం
పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్క్రూటిని కేంద్రంలోకి చొరబడి నామినేషన్ పత్రాలను చించేసిన టీడీపీ మూకలు
పోలీసులు, అధికారుల సమక్షంలో బరితెగించిన టీడీపీ శ్రేణులు
స్క్రూటి కేంద్రంలో గందరగోళం , నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో అయోమయం
Ram 🦈 🐉 🦚 retweeted
గుడివాడ నియోజకవర్గంలో 400 ఎకరాలు.
పేదవాడికి ఇంటి స్థలం కోసం కొన్న ముఖ్యమంత్రిలు YSR,జగనన్న.
పేద వాడి కోసం ఇంకా ఏ ముఖ్యమంత్రి అయిన ఒక ఎకరం అయినా ఇచ్చాడేమో నాకు చూపించండి.
BANK వాడు ఎవడు వచ్చినా ఒక్క రూపాయి బిళ్ళ కూడా కట్ అవసరం లేదు.
- కొడాలి నాని
Ram 🦈 🐉 🦚 retweeted
సంచలన వీడియో విడుదల చేసిన ధరణికృష్ణ తల్లి నాగమణి
CID పోలీసులు వేధిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు
పవన్ కళ్యాణ్ ను కన్నీటితో వేడుకుంటూ వీడియో విడుదల
కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్
ఏడు కోట్ల మోసం కేసుతో నా కుమార్తెకు ఎలాంటి సంబంధం లేదు
ధరణికృష్ణ.. @JanaSenaParty నాయకురాలు కోట రుక్మిణి వద్ద పని చేసింది
తనకు తానుగానే స్టేట్ మెంట్ ఇచ్చేందుకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది
నా కూతురుని మూడు రోజుల పాటు పోలీసులు చిత్రహింసలు పెట్టారు
ఆడపిల్ల అని చూడకుండా చెప్పుకోలేని చోట బూటు కాళ్లతో తన్నారు
హెబియస్ కార్పస్ వేయడంతో వదిలేశారు
హెబియస్ కార్పస్ వేయకముందు మీతో చెప్పుకుందామని జనసేన ఆఫీస్ కి వచ్చా
ఒక మహిళా లాయర్ నేను చెప్పింది వినకుండా వెళ్లపొమ్మన్నారు
పెనమలూరు పోలీస్ స్టేషన్ కు వెళితే కేసు తీసుకోలేదు
పెనమలూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత నుంచి నా కుమార్తె కనిపించడం లేదు
నా కూతురు బ్రతికుందో లేదో తెలియడం లేదు
నన్ను,నా చిన్న కూతురు,చిన్న అల్లుడిని సిఐడి పోలీసులు వేధిస్తున్నారు
మా ఇంటికి వచ్చిన సిఐడి పోలీసులు సిసి కెమెరాలు ఆపేసి మమ్మల్ని వేధించారు
ఇద్దరు చిన్నపిల్లలతో నేను బ్రతకాలో చావాలో మీరే చెప్పండి
సామాన్యులమైన మాకు బ్రతికే హక్కు కూడా లేదా
- ధరణికృష్ణ తల్లి నాగమణి
జనసేన రూ.7 కోట్ల స్కాం.. ధరణి కృష్ణ సంచలన వీడియో
నన్ను కేకే చంపేస్తాడు.. ఆలోగా స్కామ్ ఆధారాలన్నీ బయటపెడతా
కోట రుక్మిణి, కేకే నాపై తప్పుడు కేసు పెట్టించారు.. నిజంగా ఆ 36 మంది ఎక్కడ?
వీళ్ల భాగోతం బయటపడేసరికి జనసేనతో నాకు సంబంధం లేదంటున్నారు.
లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం @JanaSenaParty యాప్ తయారుచేసా.. ఆ ఆధారాలు కూడా బయటపెడతా
Ram 🦈 🐉 🦚 retweeted
పోలింగ్‌లో కానీ, కౌంటింగ్‌లో కానీ ఏ అధికారి అయినా అక్రమాలకు పాల్పడినా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదు.
బాధ్యులపై ప్రైవేట్ కంప్లైంట్ నమోదు చేయిస్తాం. ఫిర్యాదులను స్వీకరించకపోయినా, చర్యలు తీసుకోకపోయినా.. భవిష్యత్తులో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి, చట్టప్రకారం కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం.
- మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు.
#CBNJungleRaj
#JaganannaConnects
Ram 🦈 🐉 🦚 retweeted
Konda Rajiv Gandhi Mass Ragging!😂🔥
నారా లోకేష్ BURNOL ప్రస్తావన చేశాడు కాబట్టి GELUSIL & ENO తెచ్చాము.
ఈరోజు నేను చెప్పిన నిజాలుతో లోకేష్ కు కడుపు మంట వస్తుంది కాబట్టి పచ్చ ENO ప్యాకెట్టు వేసుకోండి.
RAPIDO,UBER ఎందులో డెలివరీ చెయ్యమంటారో చెప్పండి లోకేష్.
ENO వాడకపోతే GELUSIL ఇది వాడండి.
- కొండా రాజివ్
Ram 🦈 🐉 🦚 retweeted
కొరియన్ కనకరాజు సినిమా అప్పుడు వేరే సీనియర్ నటుడు మీద వేసిన సెటైరికల్ జోక్స్ కి ప్రతి ఒక్కరు నవ్వుకొని సినిమా ను sportive ga తీసుకొవాలి అని సూక్తులు చెప్పిన మెగా ఈ రోజు వాళ్ళ వరకు వచ్చేసరికి నీతులు మాట్లాడుతున్నారు 🤣🤣🤣🤣
Ram 🦈 🐉 🦚 retweeted
Kodali Nani Mass Speech!✅️
గుడివాడ నియోజకవర్గంలో 400 ఎకరాలు.
పేదవాడికి ఇంటి స్థలం కోసం కొన్న ముఖ్యమంత్రిలు YSR,జగనన్న.
పేద వాడి కోసం ఇంకా ఏ ముఖ్యమంత్రి అయిన ఒక ఎకరం అయినా ఇచ్చాడేమో నాకు చూపించండి.
BANK వాడు ఎవడు వచ్చినా ఒక్క రూపాయి బిళ్ళ కూడా కట్ అవసరం లేదు.
- కొడాలి నాని
Ram 🦈 🐉 🦚 retweeted
🚨 Sensational
తిరుపతిలో ఓ రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంట్లో మహిళా మృతి
- సంచలన ఆరోపణలు చేసిన భూమన కరుణాకరరెడ్డి
గత నెల 27న పీకే లేఅవుట్‌లో ఓ మహిళ చనిపోయిన మహిళది ఆత్మహత్య కాదు హత్య
ఆ మహిళతో ఆ జిల్లా అధ్యక్షుడికి వివాహేతర సంబంధం ఉంది.. అందువల్లే హత్య
ఓ సాధారణ, గుర్తు తెలియని మహిళ ఓ పార్టీ అధ్యక్షుడు ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుందా... ?
మహిళ చనిపోయిన ప్రాంతం, ఆ ఇల్లు ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడిది
ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిని కూటమి ప్రభుత్వం, పోలీసులు కాపాడారు
మేము అధికారంలోకి వచ్చాక ఆ జిల్లా అధ్యక్షుడి బండారం బయటపెడతాం.. అరెస్ట్ చేస్తాం..
పోలీసులు మాత్రం గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చెందిందని కేసు క్లోజ్ చేశారు
వెంటనే దహన సంస్కారాలు నిర్వహించారు
ఈ కేసుపై హ్యూమన్ రైట్స్‌లో పనిచేస్తున్న మహిళ పోరాటం చేస్తోందన్న భూమన
Ram 🦈 🐉 🦚 retweeted
Remembering Uyyalawada Narasimha Reddy, the fearless freedom fighter whose legacy lives on through Kurnool Airport, named during YS Jagan Garu's tenure! 🫡🔥
Ram 🦈 🐉 🦚 retweeted
అక్రమ కేసులతో 40 రోజులపాటు తిరుపతి సబ్ జైల్లో ఉండి నిన్న బెయిల్ పై విడుదలైన తిరుపతి, చిత్తూరు జిల్లాల సాక్షి సీనియర్ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ కేతారి
Ram 🦈 🐉 🦚 retweeted
టీడీపీ వాళ్లు దాడులు చేస్తే కేసులు ఉండవట.. వైసీపీ వాళ్ళు ఎవరైనా ఎదురు తిరిగితే మాత్రం కేసులు పెడతారట! ఇదేనా ప్రజాస్వామ్యం?




















