
Medico-Legal Consultant | President @HRDA_AP | Ex-President @APJUDA_Official
Tirupati, India
Joined February 2011
- Tweets3.5K
- Following33
- Followers956
- Likes902
Hon’ble CM @ncbn
DCM @PawanKalyan
Ministers @naralokesh @PayyavulaOffl @satyakumar_y
Plz resolve @APJUDAOfficial’s genuine demands
1. 20% stipend hike 4m Jan ’26
2. Enforce NMC norms in MSc/PhD hiring
3. No further retirement age hike
#StipendNotCharity
#APGovtBreakTheSilence
44
కేరళలో అస్సలు లేరు,
కర్ణాటకలో ఇక ఉండరు..
తెలంగాణాలో ఏరి పడేస్తున్నారు…
మరి ఆంధ్రా లోని అమాయకపు ప్రజలకు
ఈ నకిలీ వైద్యుల వైద్యం నుండి మోక్షం ఎప్పడు లభిస్తుంది సీఎం సారు?
@ncbn
#NaraChandrababuNaidu
1
34
ఈ రాజకీయ నాయకులు అంతా అవినీతిపరులు, వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. కనుక రాబోయే రోజుల్లో అసలు ఎన్నికలే లేకుండా, రాజకీయ నాయకుల అవసరం లేకుండా – పాలన మొత్తం AI తో నడిచేలా చేయండి బాబు గారు… పీడా పోతుంది. అప్పుడు డాక్టర్లతో సహా ప్రజలు కూడా మీకు దండేసి పొర్లు దండాలు పెడుతారు
29
బాబుగారు డాక్టర్లపై చేసిన అనుచితమైన వ్యాఖ్యలను మెడికల్ ఫ్రాటర్నిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.
సీఎం స్థాయిలో ఉన్న మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ప్రజల్లో డాక్టర్లపై నమ్మకం ఎలా నిలుస్తుంది?
@ncbn
21
వైద్యుల సమస్యలను వెంటనే పరిష్కరించండి సార్ 🙏🏼
#NTRUHS #APMC #NMC
#AndhraPradesh #ChiefMinister
#NaraChandrababuNaidu
#deputycmpawankalyan
#SatyaKumarYadav
2
37
అష్ట లక్ష్ములు మీ ఇంట్లో నెలవై, మీకు సకల శుభాలను, ధైర్యం, స్థైర్యం, జ్ఞానం, విద్య, బుద్ది, సిరి సంపదలను, సుఖ సంతోషలు, విజయాలు, భోగ భాగ్యాలను ఎల్లవేళల ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు 💐🙏🏼
2
36
End of Chapter 1
Kolkata Doctors Protest
#justiceforRGKar #rgkarprotest
1
32
Quackery Controlling Orders issued by DMHO of Chittoor.
May the Quackery be eradicated with this.
Hope for the best ✊
#AntiQuackeryOrders
#ChittoorDMHO
@ArogyaAndhra
@HRDA_AP
@apjuda1
@APJUDA_Official
@APPOLICE100
@ChittoorPolice
తలవంచుకు చెబుతున్నామమ్మ!
నిన్ను కాపాడుకోలేకపోయామమ్మ!!
కానీ నీకోసం పోరాడితీరుతామమ్మ!!
#justiceformoumita
#rgkarmedicalcollege
youtu.be/Psc9BePCcIs?si=ZZux…
1
33
Kolkata Police imposed 163 under Bharatiya Nagarik Suraksha Sanhita, 2023 around #RGKarHospital for 7 days with effect from 18/08/24.
During this period, no gathering, dharna or rally will be allowed there.
- Kolkata Police
#KolkataRapeMurderIncident
#Justice4Moumita ?
41
Yesterday Protest by Medicos of Sri Balaji Medical College Renigunta on Kolkata Rape and Murder Issue #RGKarMedicalcollege
#RGKarHospital
Yesterday Protest by Medicos of Sri Balaji Medical College Renigunta on Kolkata Rape and Murder Issue #RGKarMedicalcollege
#RGKarHospital












