vicotry Sathish (@DungaGouda) header
vicotry Sathish (@DungaGouda) profile picture

sathish gouda dunga

Joined March 2020
Photo by vicotry Sathish (@DungaGouda)Photo by vicotry Sathish (@DungaGouda)Photo by vicotry Sathish (@DungaGouda)Photo by vicotry Sathish (@DungaGouda)Photo by vicotry Sathish (@DungaGouda)Photo by vicotry Sathish (@DungaGouda)Photo by vicotry Sathish (@DungaGouda)Photo by vicotry Sathish (@DungaGouda)Photo by vicotry Sathish (@DungaGouda)Photo by vicotry Sathish (@DungaGouda)
🔥 వైజాగ్ జగదాంబ థియేటర్ దగ్గర దగ్గుబాటి అభిమానుల హంగామా మామూలుగా లేదు! 🔥 ఆదర్శ కుటుంబం విడుదల సందర్భంగా భారీ భారీ ఫ్లెక్సీలతో జగదాంబ పరిసరాలు పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. #VenkyMama #AadarshaKutumbam #AK47FromOct30th | #Venky77 | #VenkateshXTrivikram #thiru #Ak47
1
16
27
847
vicotry Sathish retweeted
Hero aina result tho sambandam lekunda exit autaremo but maa @PSairamVja9 fanism always constant 🔥🔥 Hit icheyandi in return @VenkyMama sir #AK47
1
11
56
1,440
❤️🔥ఆ వేలిలో కనిపించేది గర్వం… ఆ చూపులో కనిపించేది అభిమానం… ఆ కటౌట్ వెనుక ఉన్నది వెంకటేష్ బాబుపై అంతులేని ప్రేమ! ఇదే నిజమైన దగ్గుబాటి అభిమానం! ❤️‍🔥 జై విక్టరీ వెంకటేష్ బాబు! 💥 #VenkyMama #AadarshaKutumbam #AK47FromOct30th | #Venky77 | #VenkateshXTrivikram #thiru #Ak47
2
11
46
1,333
💥 గాజువాకలో దగ్గుబాటి అభిమానుల జాతర మొదలైంది! 🔥 గాజువాక శ్రీ కన్య థియేటర్ వద్ద విక్టరీ వెంకటేష్ బాబు గారి భారీ ఫ్లెక్సీల ఏర్పాటు షురూ! ❤️‍🔥 ఎటు చూసినా వెంకీ మామ మేనియా… ఎక్కడ చూసినా దగ్గుబాటి అభిమానుల హంగామా! #VenkyMama #AadarshaKutumbam #AK47FromOct30th | #Venky77 | #Ak47
6
23
1
85
5,604
vicotry Sathish retweeted
KUKATPALLY LO VENKATESH BABU FANS HUNGAMA START! ❤️‍🔥🔥 Bhramaramba Theatre is all set for a celebration filled with unlimited fan love for our beloved #VictoryVenkatesh BABU! ❤️ @VenkyMama @haarikahassine @vamsi84 @vamsikaka #AadarshaKutumbam #AK47
3
42
1
103
2,128
vicotry Sathish retweeted
ప్రొద్దుటూరు వెంకీ ఫ్యాన్స్ @VenkyMama
21
42
594
వైజాగ్ జగదాంబ థియేటర్ వద్ద విక్టరీ వెంకటేష్ బాబు గారి భారీ ఫ్లెక్సీలతో దగ్గుబాటి అభిమానుల హంగామా అదిరిపోవాలి! 🔥 “జగదాంబ సెంటర్‌లో దగ్గుబాటి అభిమానం అంటే ఇదే… మా బాబు క్రేజ్‌కు వైజాగ్ మొత్తం ఫిదా! #VenkyMama #AadarshaKutumbam #AK47FromOct30th | #Venky77 | #VenkateshXTrivikram
23
38
515
🔥💥 వైజాగ్ జగదాంబ థియేటర్ వద్ద దగ్గుబాటి అభిమానం అంటే ఇది కదా అసలైన మాస్ జాతర! 💥🔥 విక్టరీ వెంకటేష్ బాబు గారి క్రేజ్‌కు అద్దం పట్టేలా… జగదాంబ థియేటర్ వద్ద ఆకాశాన్నంటే భారీ ఫ్లెక్సీ! #VenkyMama #AadarshaKutumbam #AK47FromOct30th | #Venky77 | #VenkateshXTrivikram #thiru #Ak47
12
33
500
మా ప్రియతమా కథానాయకుడు విక్టరీ వెంకటేష్ బాబు గారిపై అపారమైన ప్రేమతో,అభిమానంతో… ❤️👑 వైజాగ్ అభిమానుల గుండెల్లో బాబు గారికి ఉన్న ప్రత్యేక స్థానానికి నిదర్శనంగా జగదాంబ థియేటర్ వద్ద భారీ ఫ్లెక్సీ! 🔥💥 #VenkyMama #AadarshaKutumbam #AK47FromOct30th #VenkateshXTrivikram #Thiru #Ak47
1
17
41
567
🔥👑 గాజువాకలో దగ్గుబాటి అభిమానుల విక్టరీ గర్జన! 👑🔥 రేపు #AadarshaKutumbam గ్రాండ్ రిలీజ్ సందర్భంగా గాజువాక శ్రీ కన్య థియేటర్ వద్ద 10×20భారీ ఫ్లెక్సీతో మన వెంకీ మామకు ఘన స్వాగతం! ❤️‍🔥 #AadarshaKutumbam #VictoryVenkatesh #VenkyMama #AK47FromOct30th #thiru #Ak47
1
14
38
524
గాజువాకలో వెంకీ మామ సందడి మొదలైంది విక్టరీ వెంకటేష్ బాబు గారి #AadarshaKutumbam మూవీ రిలీజ్ సందర్భంగా గాజువాక శ్రీ కన్య థియేటర్ దగ్గర 10×40 భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న దగ్గుబాటి అభిమానులకు హృదయపూర్వక అభినందనలు #AadarshaKutumbam #VictoryVenkatesh #VenkyMama #AK47FromOct30th
1
12
23
464
#AK47 Siddipet lo 2 Theatres 🎥 💥 Main Theatre BALAJI ...🔥🔥🔥🔥🔥 side Theatre VENKATESHWARA ( 5days)🔥 BB talk vasthe Jathare 💥💥💥💥💥 #VictoryVenkatesh #VenkateshXTrivikram #AadarahaKutumbam
5
30
67
1,257
🌪️ Cyclone అడ్డంకులు అనుకున్నా🔥 వెంకీ మామ జోరు ఆగేదే లేదు! ❤️‍🔥 అందరూ వాయిదా పడుతుందేమో అనుకున్నారు… కానీ మన #AadarshaKutumbam వచ్చేస్తోంది! 💥 🎟️ ఈరోజు మధ్యాహ్నం నుంచే బుకింగ్స్ ఓపెన్! OCTOBER 30th — GRAND RELEASE 🔥 థియేటర్లలో వెంకీ మామ సందడి మొదలవ్వబోతోంది! #VenkyMama #AK47
10
23
449
vicotry Sathish retweeted
Look At How Much Venky Mama Loves Kids! 🥹❤️ #AadarshaKutumbam | #AK47 | #Venkatesh
28
132
1,906
❤️ అదే వెంకీ మామ ప్రేమంటే.! 🥰❤️ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ, దగ్గరకు తీసుకుని ప్రేమ తో వారితో సరదాగా గడిపిన వెంకటేష్ బాబు ప్రేమకు హద్దులే లేవు! పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే ఆయన ఆనందం #VenkyMama #AK47FromOct30th | #Venky77 | #VenkateshXTrivikram
1
2
14
329
vicotry Sathish retweeted
The Victory That Stole The Show! 🔥 An iconic star, an overwhelming welcome and an atmosphere filled with excitement! Victory Venkatesh added an unforgettable moment to the grand pre-release celebrations of #AadarshaKutumbam.❤️‍🔥 Get Exclusive Updates Of Victory Venkatesh Here 🔗chat.whatsapp.com/CdGP7NN3CM… Event by @shreyasgroup ✌️ In cinemas worldwide from Oct 30th! 🤩 #AK47FromOct30th | #Venky77 | #VenkateshXTrivikram #AadarshaKutumbamPreRelease #AadarshaKutumbamPreReleaseEvent Victory @VenkyMama #Trivikram @SrinidhiShetty7 @IamRohithNara @MusicThaman @Nivetha_Tweets @DimpleHayathi #UdbayBhirSandhu #YuvinaParthavi #RajaPrajwal #SRadhaKrishna @vamsi84 @dop007 @NavinNooli #AsPrakash @kevinkumarrrr @nikhilkoduru @haarikahassine @adityamusic #ShreyasGroup #ShreyasMedia
6
12
865
ఇదే కదా మన వెంకటేష్ బాబు గారి గొప్పతనం ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానంతో బాబు గారిని కలవడానికి వచ్చిన ఆ కుర్రాడిని ఎంతో ఆప్యాయంగా పలకరించి, ప్రేమగా మాట్లాడి, ఒక మధురమైన సెల్ఫీ ఇచ్చిన మన వెంకీ మామఅభిమానులకు ఆయన ఒక స్టార్ మాత్రమే కాదు ప్రేమను పంచే మనసున్న మనిషి #Venkymama #Ak47
2
16
335
ఇదే కదా మన వెంకటేష్ బాబు గారి గొప్పతనం ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానంతో బాబు గారిని కలవడానికి వచ్చిన ఆ కుర్రాడిని ఎంతో ఆప్యాయంగా పలకరించి, ప్రేమగా మాట్లాడి, ఒక మధురమైన సెల్ఫీ ఇచ్చిన మన వెంకీ మామఅభిమానులకు ఆయన ఒక స్టార్ మాత్రమే కాదు ప్రేమను పంచే మనసున్న మనిషి #Adarshkuttam
7
18
213