
Official handle of East Godavari District Police. Please do not report crime here. In case of emergency #Dial100 / #Dial112 WhatsApp #9490760794
Joined December 2019
- Tweets3.7K
- Following44
- Followers4.3K
- Likes5.6K
కట్టుదిట్టమైన భద్రత మధ్య కార్పొరేషన్ మరియు తొలి విడత పంచాయతీ ఎన్నికలు – జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్,.@APPOLICE100
POLICE PRO,EAST GODAVARI DISTRICT
పంచాయతీ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక, కీలక ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు భారీ ఫ్లాగ్ మార్చ్ (కవాతు) నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ..
రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో SKVT డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి, పటిష్ఠ భద్రతా ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్.@APPOLICE100
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 45 మందికి కోర్టు శిక్షలు – ఐదుగురికి జైలు, 40 మందికి రూ.4 లక్షల జరిమానా విధింపు.@APPOLICE100
ఎంపీటీసీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు
*డ్రోన్, సీసీటీవీలతో నిరంతర నిఘా – జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్*@APPOLICE100
కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజమహేంద్రవరం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌడేశ్వరి నగర్, వాంబే అపార్ట్‌మెంట్ కాలనీలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.@APPOLICE100
రాజమండ్రిలో LOT మొబైల్ షాప్ దొంగతనం కేసును ఛేదించి, రూ.6.97 లక్షల విలువైన 10 సెల్‌ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారు అభినందించారు.@APPOLICE100
భార్య, అత్తమామలను హత్య చేసి మరో మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు అంబటి కృష్ణంరాజుకు జీవితఖైదు, 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన రామచంద్రపురం 13వ అదనపు జిల్లా కోర్టు.@APPOLICE100
కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. @APPOLICE100
జిల్లాకు విచ్చేసిన గౌరవనీయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి లీసా గిల్ గారిని మధురపూడి విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్,ఐపీఎస్ గారు.@APPOLICE100
ఎన్నికల నామినేషన్ల వేళ ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలి
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్. @APPOLICE100
స్థానిక సంస్థల ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్ సమీక్ష నిర్వహించి, దేవరపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేశారు.@APPOLICE100
3
147
గోదావరి పుష్కరాలు–2027కు భక్తులకు మెరుగైన రవాణా, పటిష్ట భద్రత, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారు ఆదేశించారు.@APPOLICE100
57
ఉండ్రాజవరం గంజాయి కేసులో 3 నేరస్తులకు ఒక్కొక్కరికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.20,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు.@APPOLICE100
భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఘన నివాళులు.@APPOLICE100
జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్. గారు. @APPOLICE100
రాజానగరం, కోవ్వూరు, నిడదవోలు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు – ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యేక నిఘా – BNSS సెక్షన్ 163 నిషేధాజ్ఞలు అమలు – కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు: జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్.@APPOLICE100































