#AadarshaKutumbam #AK47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?
[telugu.filmyfocus.com/aadars…]
#Venkatesh #Trivikram #SrinidhiShetty – at Hyderabad, India
ఈ సినిమాలో నటించడానికి ఆర్ నారాయణ మూర్తి గారిని ఎలా కన్విన్స్ చేశానో చెబితే
అందరూ అదే ఫాలో అయిపోయి సార్ ని ఇబ్బంది పెడతారు: దర్శకుడు హర్ష
#Hushaaru2 #AshokGalla #RahulRamakrishna #RNarayanaMurthy
ఈ సినిమాలో హర్ష గారు నాకు గొప్ప పాత్ర ఇచ్చాడు
సినిమా పిచ్చితో ఉన్నవాళ్ళం
నచ్చిన వేషం వచ్చింది.. చేశాను : ఆర్ నారాయణ మూర్తి
#Hushaaru2 #AshokGalla #RahulRamakrishna #RNarayanaMurthy
ఆర్ నారాయణ మూర్తి గారి సినిమాలో ఉంటే ఆ ఎనర్జీనే వేరు
టీజర్లో మీరు చూసింది తక్కువే
సినిమాలో చాలా ఉంటుంది : దర్శకుడు హర్ష
#Hushaaru2 #AshokGalla #RahulRamakrishna #RNarayanaMurthy
ఈ సినిమాలో మూర్తిగారు కూడా ఉంటారు : అశోక్ గల్లా
#Hushaaru2 #AshokGalla #RahulRamakrishna #RNarayanaMurthy
బీర్ తాగినా.. తాగకపోయినా ప్రోటీన్ షేక్ మాత్రం తప్పకుండా తాగండి : దినేష్ తేజ్
#Hushaaru2 #AshokGalla #RahulRamakrishna
The gang is all set to set the screen on fire! 🔥💥
Get ready for the grand #Husharu2 Teaser Launch Event happening TODAY at Prasad Labs, Hyderabad!
📺 Watch the event LIVE here: youtu.be/humc5ykurys
Flowers in her drape, fire in her presence — #RakulPreetSingh brings a whole new attitude to the art of saree styling. ❤️🔥 – at Hyderabad, India
Every new glimpse of #Ramayana takes the excitement to another level!
Presenting #RanguluRangule
A mesmerizing blend of AR Rahman’s soulful music, profound lyrics, and breathtaking visuals that bring the divine world of Ram and Sita to life!
GRAND WORLDWIDE RELEASE ON NOVEMBER 5TH!
The richness of gold, the depth of black, and the striking elegance of #MrunalThakur — a combination that gives this photoshoot its own distinctive character. 🖤💫 – at Hyderabad, India
A BIG DEAL FOR #Vrushakarma!
#DilRaju’s #SVC has acquired the Andhra Pradesh, Telangana, and Karnataka theatrical rights of #NagaChaitanya’s highly anticipated film #Vrushakarma!
The much-awaited film is all set for a GRAND RELEASE ON DECEMBER 4, 2026!
ఇన్ని సిగరెట్లు తాగితే మగతనం తగ్గిపోతుందిరోయ్...
Glimpse Of #DSPPremraj is Out Now!!💥
youtu.be/GNzqGLERZNg
#SCENE Worldwide In cinemas from November 6th!
Watch #VarunSandesh and #ShwetaBasuPrasad Exclusive interview in #FilmyFocus Youtube channel
Full Interview: [youtu.be/GRuAQZoRJyQ]
#NaWifeMissing
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!
[telugu.filmyfocus.com/15-mov…]
With bold contours, extravagant ruffles, and a confident gaze, #AnupamaParameswaran brings an editorial edge to this extraordinary fashion moment. 📸✨ – at Hyderabad, India
#Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’
[telugu.filmyfocus.com/ranaba…]
#VijayDeverakonda #RashmikaMandanna #RahulSankrithiyan – at Hyderabad, India
రిపోర్టర్ : మీరు రెమ్యునరేషన్ బాగా పెంచేశారు అని ప్రచారం జరుగుతుంది?
శ్రీనిథి శెట్టి: ఆ ప్రచారం #KGF నుండీ జరుగుతుంది. ఒక మీడియా వాళ్ళు రాస్తే.. అందరూ అదే కాపీ పేస్ట్ చేస్తారు. అందుకే నేను ఆ ప్రచారాన్ని పట్టించుకోవడం మానేశాను.
#SrinidhiShetty #AadarshaKutumbam #Venkatesh #Trivikram #AK47
రిపోర్టర్ : ఆదర్శ కుటుంబం ఫ్యామిలీ ఎలా ఉంటుంది?
శ్రీనిథి శెట్టి: మా ఫ్యామిలో ఒక్కొక్కరు ఒక్కో టైపు. చిట్ ఫండ్స్ లో డబ్బులు పెట్టి.. పోగొట్టుకుని అప్పుల పాలైపోయే పాత్ర నాది. అది తీర్చడం కోసం నా భర్త ఉద్యోగం చేస్తుంటారు. ఆ తర్వాత ఆయన ఉద్యోగం పోతుంది. మా ఫ్యామిలీకి ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి అనేది మిగిలిన కథ..
#SrinidhiShetty #AadarshaKutumbam #Venkatesh #Trivikram #AK47
రిపోర్టర్ : మీరు పెళ్ళి చేసుకున్నారు అంటూ గతంలో ఒక ఫోటో వైరల్ అయ్యింది.. దాని బ్యాక్ స్టోరీ ఏంటి?
శ్రీనిథి శెట్టి: నేను మంగుళూరు అమ్మాయిని! సాధారణంగా మంగుళూరు అమ్మాయిలు నుదిటి పై బొట్టు పెట్టుకుంటారు. నేను కూడా అలానే పెట్టుకుని ఫోటో తీసుకుంటే..'నేను పెళ్లి చేసుకున్నాను' అంటూ రాసేశారు. నార్త్ లో నుదుటి పై తిలకం పెట్టుకుంటే పెళ్ళి అయినట్టు లెక్క! కానీ సౌత్ లో అలా కాదు.
#SrinidhiShetty #AadarshaKutumbam #Venkatesh #Trivikram #AK47




















