kolan Hanmanth Reddy (@HanmanthKolan) header
kolan Hanmanth Reddy (@HanmanthKolan) profile picture

Advocate | Indian National Congress In-charge(Quthbullapur Constituency) Committed to Justice | Welfare | Voice of Quthbullapur Medchal–Malkajgiri | Telangana.

Joined February 2020
Photo by kolan Hanmanth Reddy (@HanmanthKolan)Photo by kolan Hanmanth Reddy (@HanmanthKolan)Photo by kolan Hanmanth Reddy (@HanmanthKolan)Photo by kolan Hanmanth Reddy (@HanmanthKolan)Photo by kolan Hanmanth Reddy (@HanmanthKolan)Photo by kolan Hanmanth Reddy (@HanmanthKolan)Photo by kolan Hanmanth Reddy (@HanmanthKolan)Photo by kolan Hanmanth Reddy (@HanmanthKolan)Photo by kolan Hanmanth Reddy (@HanmanthKolan)Photo by kolan Hanmanth Reddy (@HanmanthKolan)
కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6,685 మంది అర్హులకు పింఛన్లు మంజూరు చేసింది కొంపల్లిలోని కేవీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన పంపిణీ కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. @Drpmahendereddy
2
1
4
92
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6 లబ్ధిదారులకు మొత్తం రూ.2,86,000 విలువైన CMRF చెక్కులను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. కొలన్ హన్మంత్ రెడ్డి గారి చొరవతో, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సహకారంతో ఈ ఆర్థిక సహాయం మంజూరైంది. #CMRF #Congress #Quthbullapur #Telangana
5
93
🏫 ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడాలని ఉపాధ్యాయులు కొలన్ హన్మంత్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. #KolanHanmanthReddy #Quthbullapur #SavePlayground
1
3
87
తెలంగాణ,మన ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ వాటర్ ట్యాంకర్లు,నీటి వనరులను కాపాడే ఒక ప్రణాళిక. భావితరాలకు నీటి నిల్వలను మిగిల్చే ఒక గొప్ప ఆవిష్కరణ.కుట్రతో కూడిన వందంతులను నమ్మకండి.తోటపని,ప్లాంటేషన్కు HMWSSB ద్వారా శుద్ధి చేసిన మరుగు నీటిని మాత్రమే వినియోగించడం జరుగుతుంది. #inc #telangana
1
1
7
139
Wishing Telangana Chief Minister Sri Anumula Revanth Reddy Garu a Very Happy Birthday. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు... #revanthreddy #congress #inc #KolanHanmanthReddy #telangana
2
15
234
With the Support of Honarable Chief Minister Shri Revanth Reddy Garu & Telangana Congress Government, New Road Ground Breaking Ceremony held at Our Qutbullapur Constituency . #congress #qutbullapur #revanthreddy #telangana #newroads @revanth_anumula
1
3
8
217
Indiramma Houses #2bhk Bhumi Pooja Ceremony at Kaiser Nagar on 06/10/26.Special Guests Honourable #Telangana Ministers Shri Ponguleti Srinivas Reddy Garu & Shri Duddilla Sridhar Babu Garu. #inc #congress #revanthreddy #kolanhanmanthreddy #qutbullapur @RahulGandhi @kcvenugopalmp
3
9
161
72lakhs approved from #CMCFunds for the construction of new CC road at #Mahadevapuram #Qutbullapur. Today foundation stone unveiled at RK Towers. #inc #congress #revanthreddy #roads #development #kolanhanmanthreddy @revanth_anumula @RahulGandhi @kharge @kcvenugopalmp
2
3
14
178
Mahaboobnagar-Rangareddy-Hyderabad Graduate MLC Vote Registration Awareness by Qutbullapur Congress Party Incharge Kolan Hanmanth Reddy Date:07/10/2026,10Am. Venue:Bachupally Party Office. #MLC #revanthreddy #kolanhanmanthreddy #samarammohanreddy #vajreshyadav @revanth_anumula
1
5
13
193
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారి సమక్షంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి హన్మంత్ రెడ్డి గారు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా జి. స్వప్న, గడ్డం గాయత్రి, మమత, రాధ కాంగ్రెస్ పార్టీలో చేరారు. #Congress
1
8
403
kolan Hanmanth Reddy retweeted
25 ఏండ్లుగా గుడిసెలోనే ఉంటూ చాలా ఇబ్బందులు పడ్డం, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకున్నం, 25 రోజుల్లోనే మాకు ఇల్లు వచ్చింది. ఒక్కరూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు, ఖర్చు పెట్టలేదు. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నం. చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మంత్రి శ్రీనన్నకు మా కుటుంబం ఎప్పటికి రుణపడి ఉంటుంది. శ్రీనన్నకు నమస్కారాలు -ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు సుమలత, ఇందారం, మంచిర్యాల జిల్లా -AdminPost #IndirammaIndlu #HousingforAll #PrajaPalana #mancherial #Telangana @TelanganaCMO
36
29
62
1,848
Congratulations to all the 24 division ⁦@INCTelangana⁩ SC cell presidents,n constituency president n block presidents thanks to ⁦@DrKavvampally⁩ @Chandriah garu @vajreshyadav garu @boopathireddy garu
2
13
250
*|| దుండిగల్ గ్రామంలో రూ.70 లక్షల CMC నిధులతో రోడ్డు పనులకు శంకుస్థాపన ⁦@TG_With_Revanth⁩ ⁦@PonguletiOffice⁩ ⁦@INCTelangana⁩
1
12
191
Today started C C roads works in RGK Suraram Quthbullapur ⁦@TG_With_Revanth⁩ *@cong
2
15
314
*|| 281 రంగా రెడ్డి నగర్ SIR-2026 ప్రత్యేక ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి⁦@TG_With_Revanth⁩ ⁦@INCTelangana⁩
3
13
181
*ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ* - *Kolan Hanmanth Reddy* #TeamINCTG #TelanganaCongress #INC #RahulGandhi #CMRevanth
3
12
158
UGD,drinking water n junction works worth around 4crores started in Saibaba ngr division ⁦@TG_With_Revanth⁩ ⁦@INCTelangana⁩
1
12
167
*|| బాచుపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ⁦@TG_With_Revanth⁩ ⁦@INCTelangana⁩
2
12
190
*"విద్యార్థులకు అండగా నిలబడి, వారి భవిష్యత్తును కాపాడటం మన నైతిక, రాజకీయ మరియు రాజ్యాంగబద్ధమైన బాధ్యత."* ⁦@rahulgandh⁩ ⁦@TG_With_Revanth⁩ ⁦@PonguletiOffice⁩ ⁦@KomatireddyKVR⁩ ⁦@INCTelangana⁩
2
11
128
*|| క్రైస్తవ స్మృతి వనాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన క్రైస్తవ సంఘ నాయకులు ⁦@TG_With_Revanth⁩ ⁦@PonguletiOffice⁩ ⁦@KomatireddyKVR⁩ ⁦⁦
3
14
169