Pinned Tweet
TRIGUN – ఆటకే సవాల్ (Aatake Savaal) 🦁 Bigg Boss Telugu 10 |
Please watch 4K version in our YouTube channel
youtu.be/lcqrDxm07AU
@Thrigun_Aactor
@Tempervamsi8
@StarMaa
@JioHotstarTel_
@iamnagarjuna
@BB10Telugu
#Trigun #TemperVamsi #Thrigun #GOAT #BiggBossTelugu10
త్రిగుణ్ మాటల్ని రోహిత్ మాటలతో పోలుస్తున్న నా కామెంట్స్లోని వాళ్లందరికీ నా సమాధానం. తేడా ఇదే:
అవును, త్రిగుణ్ కూడా హద్దులు దాటాడు. రోహిత్‌కి పేర్లు పెట్టడం, కావాలనే అతన్ని రెచ్చగొట్టడం. అది తప్పే, దానికి నాగార్జున గారు జైలుకి పంపారు. ఆ నిర్ణయం సరైనదే. త్రిగుణ్ శిక్షను స్వీకరించి క్షమాపణ కూడా చెప్పాడు.
కానీ త్రిగుణ్ మాటలు, రోహిత్, వర్షిణి, ముకేశ్ ఎంచుకున్న మాటలు ఒకటి కాదు. ఎగతాళి చేయడం, పేర్లు పెట్టడం అవమానం. ఇది పూర్తిగా వేరు:
1. కేవలం పోటీపడిందని ఒక అమ్మాయి జుట్టు పట్టి లాగుతున్నట్టు రోహిత్ సైగలు చేయడం
2. రోహిత్ కేన్‌కి నూనె రాయడం గురించి మాట్లాడటం
3. "నేనైతే అది మాయమైపోతుంది" అని వర్షిణి అనడం
4. రోహిత్ కేన్ కామెంట్‌కి జతకలిపి, ముకేశ్ సైగలతో "ఇన్సర్ట్, ఇన్కమింగ్ అండ్ అవుట్గోయింగ్" అనడం
5. ఆ రెండిటికీ రోహిత్ నవ్వడం
ఇది హింస, లైంగిక వేధింపు. పూర్తిగా వేరే స్థాయి. ఏ కంటెస్టెంట్‌ని సపోర్ట్ చేసినా, దీన్ని ఎవరూ సమర్థించకూడదు.
ఇక్కడే ద్వంద్వ ప్రమాణం ఉంది: త్రిగుణ్ మాటలకు శిక్ష పడింది. ఇవి మాత్రం "గిఫ్ట్ వీడియో"గా ప్రసారమయ్యాయి.
రోహిత్, వర్షిణి, ముకేశ్, వాళ్లతో కలిసి నవ్విన వాళ్లందరూ బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలి: త్రిగుణ్‌కి, దేబ్జానీకి, కుటుంబంతో కలిసి ఇది చూడాల్సి వచ్చిన ప్రేక్షకులకు.
నేను ఎవరినీ సపోర్ట్ చేయడం లేదు. అందరికీ ఒకే న్యాయం ఉండాలని అడుగుతున్నా. తప్పు ఎవరు చేసినా, ఎవరి మీద చేసినా తప్పే.
#BiggBossTelugu10 #AbuseHasNoGender #BiggBossTelugu10 #Nagarjuna #RohitNaidu #Varshini #MukeshGowda #Sudheer #SingerJhansi #Thrigun #ShivaKumar #Debjani #AbuseHasNoGender #SayNoToViolenceAgainstWomen
@Thrigun_Aactor
@iamnagarjuna
@StarMaa
@JioHotstar
@EndemolShineIND
@Varshini_SRajan
xitter.gq/Hanuman4k/status/21166…
ఒక ఆడపిల్లగా, ఎన్నో ఏళ్లుగా #BiggBossTelugu ని ప్రేమగా చూసే అభిమానిగా చెబుతున్నా. ఈ షో చూస్తూ ఇంతగా కలవరపడటం ఇదే మొదటిసారి. శనివారం (Oct 31) ఎపిసోడ్ చూసి నిజంగా షాక్ అయ్యా. దీని మీద మనం మౌనంగా ఉండకూడదు.
ఏం జరిగింది?
@Thrigun_Aactor కి "గిఫ్ట్ వీడియో"గా చూపించిన క్లిప్‌లో, రోహిత్ అతన్ని ఎలా కొట్టాలో చెప్పాడు: "కేన్ కి ఆయిల్ పోసి", సన్నని కేన్‌కి నూనె రాసి గట్టిగా కొట్టాలని. దాన్ని వర్షిణి ఇంకా దిగజార్చింది: "నేనైతే కేన్ మాయమైపోతుంది" అని. అంటే లోపలికి పూర్తిగా కనిపించకుండా పోయేలా అని అర్థం. దానికి ముకేశ్ "పుష్ అండ్ పుల్" అంటూ సైగలతో చేసి చూపించాడు. మిగతావాళ్లు నవ్వారు. ఇవి తోటి కంటెస్టెంట్ మీద చేసిన అసభ్యకరమైన, లైంగిక వ్యాఖ్యలు. ఇది గేమ్ కాదు, సరదా కాదు. అయినా దాన్ని "గిఫ్ట్ వీడియో"గా ప్రసారం చేశారు.
అదే ఎపిసోడ్లో శివను "మీడియేటర్" అన్నారు. "నేనైతే వేరే పదం వాడతా" అని రోహిత్, “B తో మొదలవుతుంది” అని సుధీర్, “P” అని వర్షిణి సైగ. @iamnagarjuna గారు "ఆ పదాలు ఏంటి?" అని అడిగితే ఒక్కరూ నోరు విప్పలేదు. తర్వాత అవి "బఫూన్", "పప్పెట్" అయిపోయాయి. హోస్ట్ ముందు చెప్పలేని పదం అంటే, దాని అర్థం మీకు బాగా తెలుసన్నమాటే.
నవ్వడం కూడా తప్పే
ఎవరైనా ఇలా మాట్లాడినప్పుడు పక్కన నవ్వడం అంటే "పర్లేదు, కానివ్వు" అని ఒప్పుకోవడమే. రోహిత్ మొదలుపెట్టాడు, వర్షిణి, ముకేశ్ పెంచారు, సుధీర్, ఝాన్సీ నవ్వుతూ కూర్చున్నారు. అందరి తప్పు ఒకటే స్థాయి కాకపోవచ్చు, కానీ ఒక్కరైనా "ఇది తప్పు" అని ఆపలేదు.
మగవాడైతే పర్లేదా?
ఇవే మాటలు ఒక అమ్మాయి గురించి అని ఉంటే, షో మొత్తం ఆగిపోయేది. ఆగాలి కూడా. కానీ ఇక్కడ బాధితుడు మగవాడు కాబట్టి "గిఫ్ట్ వీడియో" అని చూపించి ముందుకెళ్లిపోయారు. "మగాడు కదా, తట్టుకుంటాడు" అనే ఆలోచనే మగ బాధితుల్ని నోరు మూసుకునేలా చేస్తుంది. మగవాళ్ల మీద హింస, లైంగిక బెదిరింపులు కూడా వేధింపులే.
పోటీపడే అమ్మాయికి ఇచ్చే సందేశం ఇదేనా?
ఒక ఆడపిల్లగా, దేబ్జానీ విషయంలో రోహిత్ ప్రవర్తన చూసి భయమేసింది. ఆమె జుట్టు పట్టి లాగుతున్నట్టు సైగలు, తనతో పోటీపడే అమ్మాయిని ఈడ్చి కొట్టాలనే మాటలు. ఇంట్లో అమ్మానాన్నలు, పిల్లలు కలిసి చూసే షోలో ఇది ఏం నేర్పుతుంది? మగవాడితో పోటీపడితే అమ్మాయికి దెబ్బలే సమాధానమా? ఆడపిల్ల గెలవాలనుకోవడం రెచ్చగొట్టడం కాదు.
ఇది మొదటిసారి కాదు
బాడీ షేమింగ్, బెదిరింపుల మీద రోహిత్ పైన ఇప్పటికే JioHotstarలో కంప్లైంట్ ఉంది. బయటకు వచ్చాక త్రిగుణ్‌ని కొడతానని ఎన్నోసార్లు బెదిరించాడు. ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా మార్పు లేదు.
మనం కోరాల్సింది
✅ రోహిత్, వర్షిణి, ముకేశ్, సుధీర్, ఝాన్సీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. "జోక్‌గా అన్నాం" అనే సాకులు, పదాలకు కొత్త అర్థాలు వద్దు
✅ @StarMaa @JioHotstar @EndemolShineIND వీళ్లకు అధికారిక వార్నింగ్ ఇవ్వాలి. మగవారైనా, ఆడవారైనా, ఏ కంటెస్టెంట్ మీదైనా హింస, లైంగిక బెదిరింపులకు జీరో టాలరెన్స్ ఉండాలి
✅ @iamnagarjuna గారు, దయచేసి ఆదివారం ఎపిసోడ్లో దీని గురించి నేరుగా మాట్లాడండి. హౌస్ లోపల ఉన్నా, బయటకు వెళ్లినా, ఆ క్షమాపణలు జరిగేలా చూడండి 🙏
ఈ షో అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా.
#BiggBossTelugu10 #Nagarjuna #RohitNaidu #Varshini #MukeshGowda #Sudheer #SingerJhansi #Thrigun #ShivaKumar #Debjani #AbuseHasNoGender #SayNoToViolenceAgainstWomen
@RohitNaiduPatnm @iamnagarjuna @StarMaa @JioHotstar @EndemolShineIND @Varshini_SRajan
My response to everyone comparing Trigun’s words with Rohit’s in my comments section. Here’s the difference:
Yes, Trigun has crossed lines too. Calling Rohit names and deliberately provoking him. That was wrong, and Nagarjuna sir sent him to jail for it. I agree with that decision. Trigun took the punishment and apologized.
But Trigun’s comments and the comments Rohit, Varshini and Mukesh chose are NOT the same. Mocking someone or calling names is an insult. This is something else:
1. Rohit miming pulling a woman’s hair and talking about dragging and beating her just for being competitive
2. Rohit describing oiling a cane
3. Varshini saying “if it were her, it will vanish”
4. Mukesh saying “insert, incoming and outgoing” with gestures, building on Rohit’s cane comment
5. Rohit laughing along at both
That’s violent and sexual. A different category of abuse, which no one should defend, whichever contestant they support.
And here’s the double standard: Trigun’s remarks were punished. These were aired as a “gift video.”
Rohit, Varshini, Mukesh and everyone who laughed along must make a public, unconditional apology: to Trigun, to Debjani, and to the viewers who had to watch this on a family show.
I’m not defending anyone. I’m asking for the same standard for everyone. Wrong is wrong, whoever says it, and whoever it’s said about.
#BiggBossTelugu10 #AbuseHasNoGender #BiggBossTelugu10 #Nagarjuna #RohitNaidu #Varshini #MukeshGowda #Sudheer #SingerJhansi #Thrigun #ShivaKumar #Debjani #AbuseHasNoGender #SayNoToViolenceAgainstWomen
@Thrigun_Aactor
@iamnagarjuna
@StarMaa
@JioHotstar
@EndemolShineIND
@Varshini_SRajan
xitter.gq/Hanuman4k/status/21166…
As a woman and a long-time lover of #BiggBossTelugu, I’ve never felt this disturbed watching the show. Saturday’s episode (Oct 31) left me in deep shock, and we can’t stay silent.
What aired:
In the footage shown to @Thrigun_Aactor, Rohit described how he’d beat him: “cane ki oil posi,” a thin cane, oiled, hitting hard. Varshini escalated it: if it were up to her, “the cane will vanish,” meaning pushed in until it disappears. Mukesh followed with “push and pull,” acting it out with gestures, while the others laughed. These were explicit, vulgar remarks about a fellow contestant, not strategy or banter. And it aired as a “gift video.”
In the same episode, Shiv was called a “mediator.” Rohit said he’d use a worse word, Sudheer said it starts with “B,” and Varshini signalled “P.” When @iamnagarjuna sir asked what they meant, no one would say. Later, the words became “buffoon” and “puppet.” If you can’t say a word in front of the host, you already know what it meant.
Why the laughter matters:
Laughing along isn’t harmless. In a group, laughter is approval: it tells the speaker this is acceptable and invites the next, worse remark. Rohit led it, Varshini and Mukesh built on it, and Sudheer and Jhansi laughed through it. Not everyone is equally responsible, but no one stopped it.
The gender double standard:
If even half of this had been said about a woman, the show would have stopped everything, and rightly so. Because the target was a man, it played as a “gift video” and moved on. Society already treats violence against men as something to joke about: “he’s a man, he can take it.” That’s exactly why male victims stay silent. Violent and sexual threats against men are abuse too.
The message about competitive women:
As a woman, Rohit’s behaviour towards Debjani chilled me: gestures mimicking pulling her hair, and talk of a competitive woman needing to be dragged and beaten. This tells every young viewer that a woman who competes with a man deserves to be put in her place physically. Ambition in a woman is not a provocation. That message has no place on a family show.
This is a pattern:
Rohit already faces a formal JioHotstar complaint over body-shaming and threats, and has repeatedly threatened Trigun with violence outside the house. Warnings haven’t changed the behaviour.
What we should be asking for
✅ An UNCONDITIONAL apology from Rohit, Varshini, Mukesh, Sudheer and Jhansi, with no “it was a joke” and no renaming the words
✅ Formal warnings from @StarMaa, @JioHotstar and @EndemolShineIND, and a clear zero-tolerance line on violent or sexual threats against ANY contestant, man or woman
✅ @iamnagarjuna sir, please address this on Sunday’s episode and make sure those apologies happen, inside or outside the house
I love this show. That’s exactly why I expect better from it.
#BiggBossTelugu10 #Nagarjuna #RohitNaidu #Varshini #MukeshGowda #Sudheer #SingerJhansi #Thrigun #ShivaKumar #Debjani #AbuseHasNoGender #SaytoNoVoilenceagainstwomen
@RohitNaiduPatnm @iamnagarjuna @StarMaa @JioHotstar @EndemolShineIND @Varshini_SRajan
ఒక ఆడపిల్లగా, ఎన్నో ఏళ్లుగా #BiggBossTelugu ని ప్రేమగా చూసే అభిమానిగా చెబుతున్నా. ఈ షో చూస్తూ ఇంతగా కలవరపడటం ఇదే మొదటిసారి. శనివారం (Oct 31) ఎపిసోడ్ చూసి నిజంగా షాక్ అయ్యా. దీని మీద మనం మౌనంగా ఉండకూడదు.
ఏం జరిగింది?
@Thrigun_Aactor కి "గిఫ్ట్ వీడియో"గా చూపించిన క్లిప్‌లో, రోహిత్ అతన్ని ఎలా కొట్టాలో చెప్పాడు: "కేన్ కి ఆయిల్ పోసి", సన్నని కేన్‌కి నూనె రాసి గట్టిగా కొట్టాలని. దాన్ని వర్షిణి ఇంకా దిగజార్చింది: "నేనైతే కేన్ మాయమైపోతుంది" అని. అంటే లోపలికి పూర్తిగా కనిపించకుండా పోయేలా అని అర్థం. దానికి ముకేశ్ "పుష్ అండ్ పుల్" అంటూ సైగలతో చేసి చూపించాడు. మిగతావాళ్లు నవ్వారు. ఇవి తోటి కంటెస్టెంట్ మీద చేసిన అసభ్యకరమైన, లైంగిక వ్యాఖ్యలు. ఇది గేమ్ కాదు, సరదా కాదు. అయినా దాన్ని "గిఫ్ట్ వీడియో"గా ప్రసారం చేశారు.
అదే ఎపిసోడ్లో శివను "మీడియేటర్" అన్నారు. "నేనైతే వేరే పదం వాడతా" అని రోహిత్, “B తో మొదలవుతుంది” అని సుధీర్, “P” అని వర్షిణి సైగ. @iamnagarjuna గారు "ఆ పదాలు ఏంటి?" అని అడిగితే ఒక్కరూ నోరు విప్పలేదు. తర్వాత అవి "బఫూన్", "పప్పెట్" అయిపోయాయి. హోస్ట్ ముందు చెప్పలేని పదం అంటే, దాని అర్థం మీకు బాగా తెలుసన్నమాటే.
నవ్వడం కూడా తప్పే
ఎవరైనా ఇలా మాట్లాడినప్పుడు పక్కన నవ్వడం అంటే "పర్లేదు, కానివ్వు" అని ఒప్పుకోవడమే. రోహిత్ మొదలుపెట్టాడు, వర్షిణి, ముకేశ్ పెంచారు, సుధీర్, ఝాన్సీ నవ్వుతూ కూర్చున్నారు. అందరి తప్పు ఒకటే స్థాయి కాకపోవచ్చు, కానీ ఒక్కరైనా "ఇది తప్పు" అని ఆపలేదు.
మగవాడైతే పర్లేదా?
ఇవే మాటలు ఒక అమ్మాయి గురించి అని ఉంటే, షో మొత్తం ఆగిపోయేది. ఆగాలి కూడా. కానీ ఇక్కడ బాధితుడు మగవాడు కాబట్టి "గిఫ్ట్ వీడియో" అని చూపించి ముందుకెళ్లిపోయారు. "మగాడు కదా, తట్టుకుంటాడు" అనే ఆలోచనే మగ బాధితుల్ని నోరు మూసుకునేలా చేస్తుంది. మగవాళ్ల మీద హింస, లైంగిక బెదిరింపులు కూడా వేధింపులే.
పోటీపడే అమ్మాయికి ఇచ్చే సందేశం ఇదేనా?
ఒక ఆడపిల్లగా, దేబ్జానీ విషయంలో రోహిత్ ప్రవర్తన చూసి భయమేసింది. ఆమె జుట్టు పట్టి లాగుతున్నట్టు సైగలు, తనతో పోటీపడే అమ్మాయిని ఈడ్చి కొట్టాలనే మాటలు. ఇంట్లో అమ్మానాన్నలు, పిల్లలు కలిసి చూసే షోలో ఇది ఏం నేర్పుతుంది? మగవాడితో పోటీపడితే అమ్మాయికి దెబ్బలే సమాధానమా? ఆడపిల్ల గెలవాలనుకోవడం రెచ్చగొట్టడం కాదు.
ఇది మొదటిసారి కాదు
బాడీ షేమింగ్, బెదిరింపుల మీద రోహిత్ పైన ఇప్పటికే JioHotstarలో కంప్లైంట్ ఉంది. బయటకు వచ్చాక త్రిగుణ్‌ని కొడతానని ఎన్నోసార్లు బెదిరించాడు. ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా మార్పు లేదు.
మనం కోరాల్సింది
✅ రోహిత్, వర్షిణి, ముకేశ్, సుధీర్, ఝాన్సీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. "జోక్‌గా అన్నాం" అనే సాకులు, పదాలకు కొత్త అర్థాలు వద్దు
✅ @StarMaa @JioHotstar @EndemolShineIND వీళ్లకు అధికారిక వార్నింగ్ ఇవ్వాలి. మగవారైనా, ఆడవారైనా, ఏ కంటెస్టెంట్ మీదైనా హింస, లైంగిక బెదిరింపులకు జీరో టాలరెన్స్ ఉండాలి
✅ @iamnagarjuna గారు, దయచేసి ఆదివారం ఎపిసోడ్లో దీని గురించి నేరుగా మాట్లాడండి. హౌస్ లోపల ఉన్నా, బయటకు వెళ్లినా, ఆ క్షమాపణలు జరిగేలా చూడండి 🙏
ఈ షో అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా.
#BiggBossTelugu10 #Nagarjuna #RohitNaidu #Varshini #MukeshGowda #Sudheer #SingerJhansi #Thrigun #ShivaKumar #Debjani #AbuseHasNoGender #SayNoToViolenceAgainstWomen
@RohitNaiduPatnm @iamnagarjuna @StarMaa @JioHotstar @EndemolShineIND @Varshini_SRajan
As a woman and a long-time lover of #BiggBossTelugu, I’ve never felt this disturbed watching the show. Saturday’s episode (Oct 31) left me in deep shock, and we can’t stay silent.
What aired:
In the footage shown to @Thrigun_Aactor, Rohit described how he’d beat him: “cane ki oil posi,” a thin cane, oiled, hitting hard. Varshini escalated it: if it were up to her, “the cane will vanish,” meaning pushed in until it disappears. Mukesh followed with “push and pull,” acting it out with gestures, while the others laughed. These were explicit, vulgar remarks about a fellow contestant, not strategy or banter. And it aired as a “gift video.”
In the same episode, Shiv was called a “mediator.” Rohit said he’d use a worse word, Sudheer said it starts with “B,” and Varshini signalled “P.” When @iamnagarjuna sir asked what they meant, no one would say. Later, the words became “buffoon” and “puppet.” If you can’t say a word in front of the host, you already know what it meant.
Why the laughter matters:
Laughing along isn’t harmless. In a group, laughter is approval: it tells the speaker this is acceptable and invites the next, worse remark. Rohit led it, Varshini and Mukesh built on it, and Sudheer and Jhansi laughed through it. Not everyone is equally responsible, but no one stopped it.
The gender double standard:
If even half of this had been said about a woman, the show would have stopped everything, and rightly so. Because the target was a man, it played as a “gift video” and moved on. Society already treats violence against men as something to joke about: “he’s a man, he can take it.” That’s exactly why male victims stay silent. Violent and sexual threats against men are abuse too.
The message about competitive women:
As a woman, Rohit’s behaviour towards Debjani chilled me: gestures mimicking pulling her hair, and talk of a competitive woman needing to be dragged and beaten. This tells every young viewer that a woman who competes with a man deserves to be put in her place physically. Ambition in a woman is not a provocation. That message has no place on a family show.
This is a pattern:
Rohit already faces a formal JioHotstar complaint over body-shaming and threats, and has repeatedly threatened Trigun with violence outside the house. Warnings haven’t changed the behaviour.
What we should be asking for
✅ An UNCONDITIONAL apology from Rohit, Varshini, Mukesh, Sudheer and Jhansi, with no “it was a joke” and no renaming the words
✅ Formal warnings from @StarMaa, @JioHotstar and @EndemolShineIND, and a clear zero-tolerance line on violent or sexual threats against ANY contestant, man or woman
✅ @iamnagarjuna sir, please address this on Sunday’s episode and make sure those apologies happen, inside or outside the house
I love this show. That’s exactly why I expect better from it.
#BiggBossTelugu10 #Nagarjuna #RohitNaidu #Varshini #MukeshGowda #Sudheer #SingerJhansi #Thrigun #ShivaKumar #Debjani #AbuseHasNoGender #SaytoNoVoilenceagainstwomen
@RohitNaiduPatnm @iamnagarjuna @StarMaa @JioHotstar @EndemolShineIND @Varshini_SRajan
On fans request: THE HOUSEMEN – Intros of Our Fav Five | Trigun · Vamsi · Debjani · Naresh · Shiv youtu.be/QSTX3L_Zaqc via @YouTube
#BiggBossTelugu10 #BB10Telugu #Trigun #Debjani #naresh #Shiv
నా కొత్త పాట వీడియో లో చూపించిన నా Favourite Five చూసి చాలా మంది నవ్వారు. ఈ వారం elimination నా point ని prove చేసింది. 🦁🐆🦚🐇🐺
#BiggBossTelugu10 xitter.gq/Hanuman4k/status/21160…
TRIGUN – ఆటకే సవాల్ (Aatake Savaal) 🦁 Bigg Boss Telugu 10 |
Please watch 4K version in our YouTube channel
youtu.be/lcqrDxm07AU
@Thrigun_Aactor
@Tempervamsi8
@StarMaa
@JioHotstarTel_
@iamnagarjuna
@BB10Telugu
#Trigun #TemperVamsi #Thrigun #GOAT #BiggBossTelugu10
TRIGUN – The Journey to G.O.A.T 🦁 సింహా! Wildfire! | Trigun × Shiv | Bigg Boss Telugu 10 Song
@Thrigun_Aactor @StarMaa @JioHotstarTel_ @iamnagarjuna @thriguntrends @BB10Telugu
#SimhaWildfire #Trigun #Shiv #Thrigun #GOAT #BiggBossTelugu10
TRIGUN – ఆటకే సవాల్ (Aatake Savaal) 🦁 Bigg Boss Telugu 10 | Trigun · Vam... youtu.be/lcqrDxm07AU?si=1CDb… via @YouTube
@Thrigun_Aactor @StarMaa @JioHotstarTel_ @Tempervamsi8
Hanuman Chronicles retweeted
One of the best edit in recent times 🔥🔥
Shout out to @Hanuman4k
TRIGUN – The Journey to G.O.A.T 🦁 సింహా! Wildfire! | Trigun × Shiv | Bigg Boss Telugu 10 Song
@Thrigun_Aactor @StarMaa @JioHotstarTel_ @iamnagarjuna @thriguntrends @BB10Telugu
#SimhaWildfire #Trigun #Shiv #Thrigun #GOAT #BiggBossTelugu10
xitter.gq/Hanuman4k/status/21112… @thriguntrends
@Thrigun_Aactor @BB10Telugu @iamnagarjuna
@StarMaa @JioHotstarTel_
#BBT10 #BiggBossTelugu #StarMaa #JioHotstar #Nagarjuna #BiggBossTeluguVoting #BiggBossTeluguNominations #Thrigun #TeamThrigun
🖤 Trigun × Vamsi Bond Song| NEEDA (నీడ) | Bigg Boss Telugu 10 | Emotional Friendship Song
youtu.be/EpvgGg3V8lY
TRIGUN – The Journey to G.O.A.T 🦁 సింహా! Wildfire! | Trigun × Shiv | Bigg Boss Telugu 10 Song
@Thrigun_Aactor @StarMaa @JioHotstarTel_ @iamnagarjuna @thriguntrends @BB10Telugu
#SimhaWildfire #Trigun #Shiv #Thrigun #GOAT #BiggBossTelugu10
GOAT 🐐 తిప్పరా మీసం – Tippara Meesam | Trigun · Aman · Debjani | Bigg Boss Telugu 10 Song @StarMaa @JioHotstarTel_ @iamnagarjuna @Thrigun_Aactor










