Harish Reddy (@HarishReddyRDM) header
Harish Reddy (@HarishReddyRDM) profile picture

A wannabe politician and a passionate farmer, a Sports & Movie freak. All views are personal 🤘🏽

Ramagundam
Joined February 2010
Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)
తెలంగాణను సర్వ నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ.. అన్ని రంగాల్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిన సన్నాసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఏదో ఘనకార్యాలు చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు. #CongressDestroyedTelangana
1
5
26
377
నీ గుండె లబ్ డబ్ అనే బదులు జై శ్రీరామ్ అని కొట్టుకుంటది, నీ కొడుకు గుండెనేమో “పోక్సో పోక్సో” అని కొట్టుకుంటది. సిగ్గుండాలి సబ్జెక్ట్ లేని సన్నాసి, కరీంనగర్ కి కనీసం పనికొచ్చే ఒక్క పని చేయ చాతకాని దద్దమ్మవి, లఫూట్ మాటలు మాత్రం మస్తు మాట్లాడుతావు. కూడు పెట్టే పని ఏదైనా చేయ్ కరీంనగర్ ప్రజల కోసం. పిచ్చి ఒర్రుడు ఒర్రితే ఈసారి బండకేసి కొడ్తారు నిన్ను. వాడెవడో జాతీయ అధ్యక్షుడు ఈయన కన్నా 15 ఏళ్ళు చిన్నోడు ఈయన పక్కన నిలబడితే ఆయన వేడి ఈయనకు తెలుస్తుందంట, వాడేమైనా “ఇస్తిరి పెట్టెనా” లేకపోతే “గ్యాస్ పొయ్యా” వేడిగా ఉండటానికి? అసలు కరీంనగర్ ప్రజలకు దండేసి దండం పెట్టాలి ఇట్లాంటి లత్తుకోరు మనిషిని గెలిపించినందుకు. #UtterUselessMP #SubjectLessSannasi #KarimnagarMP
7
87
1,145
This shameless lady being in a responsible position is making false allegations without any proof. I suggest her to quit the post and join an astrology company. You guys have no shame at all. You will never debate on things that matter to the public, but will make useless allegations against the opposition. Being a woman, have some shame Anasuya garu @seethakkaMLA before uttering nonsense.
Congress's cheap politics in Telangana Not a single day without false propaganda against KTR. This is Minister Danasari Anasuya using Kavithakka to attack KTR. The Congress Minister is spreading false news that Mr. KTR has been spreading news that Kavithakka has AIDS... What kind of low level politics is this.. KTR garu , Some Congress leaders learnt their lesson & apologised but there are more whom you need to legally sue. Please drag her to the Court and ensure this mannerless lady knows what it costs for character assassination of a woman and her brother.
9
56
740
రామగుండం నియోజకవర్గంలోని ఒక ప్రముఖ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన ఇది, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. మరీ ముఖ్యంగా శాంతిభద్రతలు కాపాడటంలో ఐతే అడ్డంగా విఫలమైంది. ముఖ్యమంత్రే @TelanganaCMO స్వయంగా హోం మంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇంకా క్షీణించాయి. స్థానిక శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ కేవలం అక్రమ సంపాదన, అవినీతి, బంధుప్రీతి లాంటి అంశాలపైనే దృష్టి పెట్టి ప్రజల భద్రతను గాలికి వదిలేసిండు. పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని తన ఇంటి పనులకు వాడుకుంటూ తన వసూళ్లకు వాడుకుంటూ, ప్రతిపక్ష పార్టీ నాయకుల పై అక్రమ కేసులు పెట్టడానికి వాడుకుంటూ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడనియ్యకుండా వ్యవస్థలను సర్వనాశనం చేసిండు. Shame on this MLA who has utterly failed in protecting the people's basic safety. He has personally amassed 100s of crores worth illegal wealth from Ramagundam and left the people at their own mercy. For him and his wife, police are just slaves, they abuse the police and use them for their personal needs. People of Ramagundam should rethink before voting them next time. I request @TelanganaDGP garu to instruct the @cpramagundam about the criminal activities happening in Ramagundam and how the local MLA is using the police for his personal favours by ignoring the people's basic safety. Murders, robberies and drug menace have become pretty common in Godavarikhani town, please concentrate on this town and save the people.
5
22
349
Wishing you a happy married life @sripaad125 brother, have a great life ahead.
Wishing you a happy married life @sripaad125
1
5
134
3,109
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సన్నాసులు మల్టీ నేషనల్ కంపెనీలపై దాడి చేస్తూ వాటిని తెలంగాణ నుండి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పెట్టుబడులు తీసుకురావడమే గగనమైన ఈ రోజుల్లో ఉన్న కంపెనీలను ఎవడైనా బెదిరిస్తాడా? తెలితక్కువ దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పక్కా రాష్ట్రానికి పెట్టుబడులన్నీ తరలిపోయేలా చేస్తున్నారు. #CongressDestroyedTelangana
15
73
726
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాలపై రేవంత్ రెడ్డి @TelanganaCMO అసమర్థ పరిపాలనపై రాజకీయంగా కొట్లాడాలనుకునేవాళ్లు ప్రతిరోజూ "నమస్తే తెలంగాణ" దినపత్రిక చదివితే చాలు కచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న పరిపాలనపై కొట్లాడటం సులభమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చాటు మాటున ఎన్ని ఘోరాలు, ఎంత అవినీతి, ఎన్ని అక్రమాలు చేస్తున్నదనే విషయం నమస్తే తెలంగాణలో కళ్లకు కట్టినట్లు కనపడుతది. మిగతా తెలుగు దినపత్రికలన్నీ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినట్లుగా వార్తలు రాస్తున్నాయి. ఆ పత్రికలేవి కూడా ప్రజల పక్షాన ప్రజల సమస్యలపై ఎటువంటి వార్తలు ప్రచురించడం లేవు.
7
25
483
BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, Former IPS అధికారి, స్వేరో సంస్థ ద్వారా ఎందరో మంది పిల్లలను ఉన్నత హోదాల్లో ఉండేలా వాళ్ళలో స్ఫూర్తి నింపిన గొప్ప social reformer శ్రీ RS Praveen Kumar @RSPraveenSwaero గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🎂.
3
22
191
1,453
కవిత గారికి తాను కేసీఆర్ @KCRBRSPresident గారి బిడ్డ అని ఎవరైనా పిలిస్తే దాంట్లో పురుషహంకారం కనబడుతుందంట. మరి అలాంటప్పుడు కెసిఆర్ గారి ఇంటి పేరు మాత్రం ఎందుకు తల్లి నీకు? మీ అత్తగారి ఇంటి పేరు అయినటువంటి దేవనపల్లి కవిత అని పెట్టుకుని అలాగే పిలుచుకోవచ్చు కదా? అంటే అవకాశాల కోసం, రాజకీయం కోసం మాత్రం తండ్రి ఇంటి పేరు కావాలి, అదే తండ్రి కూతురు అని పిలిస్తే మాత్రం నువ్వు సహించవా? ఇదెక్కడి ద్వంద్వ వైఖరి తల్లి @RaoKavitha ? #Hypocricy
12
23
1
320
10,514
కాంగ్రెస్ సర్కార్ @TelanganaCMO కు కౌంట్ డౌన్ షురు అయింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అంతటా బొందపెట్టి కేసీఆర్ @KCRBRSPresident గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేయడం ఖాయం.
13
101
919
వరంగల్ గడ్డపై పేద ప్రజల కోసం కేసీఆర్ గారు 24అంతస్తుల్లో 2,250 పడకలతో భారత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తే 90 శాతం పూర్తయిన ఈ ఆసుపత్రిని మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయకుండా.. తమ కుటుంబం కార్పొరేట్ ఆసుపత్రులు తెరవడంలో బిజీగా ఉన్నడు రేవంత్ రెడ్డి జనగామ, మహబూబాబాద్ ఆసుపత్రులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారిది అలాగే వరంగల్‌లో ఎల్‌అండ్‌టీ మైండ్‌ట్రీ, సైయంట్,టెక్ మహీంద్రా, క్వాడ్రంట్ వంటి ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఐటీ పార్కును మేము అభివృద్ధి చేసినం కానీ మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో కొత్త ఐటీ కంపెనీ ఒక్కటైనా వచ్చిందా? ఉన్న కంపెనీలే వెళ్లిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥
9
57
633
రామగుండంలో రాక్షస పాలన వల్ల వ్యాపారo మొత్తం కుదేలైపోయి మంచిర్యాల, పెద్దపల్లి పట్టణాలకు తరలిపోయింది. అభివృద్ధి అంటే కేవలం కూల్చివేతలు, నాలుగు రోడ్లు వేయడమే అని నమ్మిన మూర్ఖుడు ఎమ్మెల్యేగా ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేని మూర్ఖుడు కేవలం ప్రతిపక్ష నాయకులపై అడ్డదిడ్డమైన కేసులు బనాయిస్తూ రామగుండం ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తున్నాడు.
1
5
33
597
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి @TelanganaCMO కి ఒక ల్యాండ్ క్రూజర్ కార్ బహుమతిగా ఇచ్చినందుకు తాను ముఖ్యమంత్రి అయినంక ఇప్పటికీ 6000 కోట్ల వివిధ రకాల కాంట్రాక్టులను ఆ కంపెనీకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ప్రజాధనాన్ని తన బంధువులకు, బినామీలకు, మిత్రులకు దోచిపెడుతున్నాడు.
3
6
28
615
తెలంగాణను ఎండబెట్టి గోదావరి కృష్ణా నీళ్లను హారతి ఇచ్చి మరీ ఆంధ్రకు తరలించిండు సిగ్గులేని రేవంత్ @TelanganaCMO .
1
16
90
975
దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ నాయకులంతా కలిసి రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుతింటుండ్రు.
1
15
87
929
రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మైక్ కట్ చేయకు! తెలంగాణకు నువ్వు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తా. నీ బట్టలిప్పి బజార్ల నిలబెట్టకపోతే నా పేరు హరీష్ రావే కాదు. -@BRSHarish గారు 🔥
14
60
1,032
రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్, సబ్‌వర్ట్, పర్వర్ట్ చంద్రబాబు జలదోపిడీకి సహకరించే కోవర్ట్, వ్యవస్థను భ్రష్టు పట్టించిన సబ్‌వర్ట్, వికృత మనస్తత్వం కలిగిన పర్వర్ట్ నిన్న సభలో కేవలం గంట ప్రసంగంలోనే నా పేరు, కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారి పేరు 140 సార్లు ఉచ్చరించిండు. - మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు 🔥
1
11
49
572
సిగ్గూ శరం లేని ముఖ్యమంత్రి రాష్ట్రం కరువు అంచుల్లో ఉంటే లుచ్చా మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుండు. హరీష్ రావు గారి commitment and determination ముందు రేవంత్ రెడ్డి ఒక పిల్ల బచ్చ గాడు. పనికిమాలిన మాటలు కట్టుబెట్టి రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే పని చేయ్ రేవంత్ @TelanganaCMO
వెకిలితనం, వెగటుతనం, బూతు మాటలు, రోత కూతలు, వెర్రి వాగుడు, తిర్రి మాటలు. గంట పైగా సాగిన @revanth_anumula చెత్త ప్రసంగంలో ప్రగల్భాలు తప్ప, ప్రజలు లేరు, ప్రజల ఎజెండా లేదు. ఊకదంపుడు తప్ప, కరువు కోరల్లో నలుగుతున్న రైతుకు ఊరటలేదు. సిద్దిపేటకు నిలిపేసిన రూ. 1070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావనే లేదు. ఊదరగొట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసే లేదు కదా ఊసరవెల్లి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర సీఎంకు బూతులు ఎక్కువ. తాడి చెట్టు, గడ్డం అంటూ అడ్డగోలుగా బాడీ షేమింగ్ తప్ప, అక్కరకు వచ్చే ముచ్చట ఒక్కటీ లేదు. మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు. భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాడి చెట్టు సమున్నతంగా ఎదుగుతుంది. ఈదురు గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఉక్కులా నిలబడుతుంది. కరువులో మొలిచే కాకి పడగ చెట్లకు తాడి చెట్టు విలువ తెలియదు. గౌడన్నల కల్ప తరువు తాడి చెట్టును పదే పదే తూలనాడినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలి. జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం..పార్టీ మారడం మీద నువ్వు నన్ను ఒట్టేయమని అడగడం రెండూ ఒకటే తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టినవు. దేవుళ్లను సైతం మోసం చేసిన నీ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారింది. కేసీఆర్ గారు శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న @UttamINC డి కాదా? అది సౌకర్యంగా మరిచిపోయావా సంకర నాయకుడా? మేము కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం, మేము పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏముంది? వంట అయినాక గంట తిప్పి ఘనతంతా నాదే అనే ఘరానా దొంగవు నువ్వు. కెసిఆర్ పథకాలేవి నేను రద్దు చేయలేదనే నీ అబద్ధాలకు హద్దు లేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫీజు రియంబర్స్మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు, ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినోడు లేడు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడితే అమెరికాకు పంపించి కోట్లు వెచ్చించి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్ కెసిఆర్ గారి మీద నోరు పారేసుకోవడం అంటే సూర్యుడు మీద ఉమ్మేయడమే. నువ్వు వచ్చి, నీ కడుపులోని కుళ్ళును, నోటి దుర్గంధంను కుమ్మరించడం తప్ప సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా? #CongressFailedTelangana
1
8
94
1,110