Mahesh babu retweeted
దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మైక్ కట్ చేయకుండా ఉండు రేవంత్ రెడ్డి
తెలంగాణకు నువ్వు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తాను
– హరీష్ రావు
Mahesh babu retweeted
Replying to @sairaaj44
Kurralla gurinchi valla taste gurinchi , testosterone gurinchi anchanalu vese antha updated meeru unnara? Ani na review . Praise one , don’t degrade other one . Samskaram , manchithanam anevi vayasu tho pergali, tharagodhu
Mahesh babu retweeted
Idem aura ra mentaloda😭🔥
BB history lone ee level domination evadu cheyale😭🥵
#BiggBossTelugu10 #Thrigun
Mahesh babu retweeted
మూడేళ్లుగా రేవంత్ రెడ్డి భాష చూసి ఎర్రి కుక్క ఎవరిని కరిచిందో ప్రజలకు అర్థం అయింది
అయ్యప్ప మాలలో ఉండి కళ్ళు నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నాడు అని నేను అనలేను
ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను
– కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Mahesh babu retweeted
#ENE Closing Gross - 10.8cr
#ENERepeat Day 1 Worldwide Estimates at around 15cr 🥵🔥 Blockbuster Start
Mahesh babu retweeted
Brutally Roasted Varshini....🤡🤡
Oka Maata... Oka Punch... Oka Roast...
Varshini Full Roast....😂
Full Burn....😂
#BiggBossTelugu10
Mahesh babu retweeted
#DulquerSalmaan in Telugu ❤️
- #Mahanati
- #SitaRamam
- #LuckyBaskhar
- #AakasamLoOkaTara
4/4 Beautiful Films! 💥🔥
Dear DQ, please make more Telugu films like these! 🙌🏻❤️
Mahesh babu retweeted
CM Revanth calls his Congress MLAs are bitten by Mad Dogs
Congress MLAs Anirudh Reddy questioned Commissions in Contracts,
Komatireddy Rajgopal Reddy questioned failed administration
Mahesh babu retweeted
TFI lo ilanti meaningful movies inka ravali ❤️
Manchi inspirational story, beautiful emotions and outstanding performances.👌
Pakka family tho chudalsina cinema
#AakasamLoOkaTara
DQ ki ee role perfect ga set ayyindhi ❤️🔥
Screen presence tho movie ni next level ki teesukelladu. First half engaging ga undhi.. emotions daggara BGM aithe goosebumps 🔥
Interval bang enti ayya...Superb first half 🙌
#AakasamLoOkaTara
Mahesh babu retweeted
అయ్యప్ప దీక్షలో వున్న రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి 🤮🤮
నిన్ను ఆ అయ్యప్ప స్వామి చూసుకుంటాడు ✅
xitter.gq/TeluguScribe/status/21…
Mahesh babu retweeted
వెకిలితనం, వెగటుతనం, బూతు మాటలు, రోత కూతలు, వెర్రి వాగుడు, తిర్రి మాటలు.
గంట పైగా సాగిన @revanth_anumula చెత్త ప్రసంగంలో ప్రగల్భాలు తప్ప, ప్రజలు లేరు, ప్రజల ఎజెండా లేదు.
ఊకదంపుడు తప్ప, కరువు కోరల్లో నలుగుతున్న రైతుకు ఊరటలేదు.
సిద్దిపేటకు నిలిపేసిన రూ. 1070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావనే లేదు.
ఊదరగొట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసే లేదు కదా ఊసరవెల్లి.
చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర సీఎంకు బూతులు ఎక్కువ.
తాడి చెట్టు, గడ్డం అంటూ అడ్డగోలుగా బాడీ షేమింగ్ తప్ప, అక్కరకు వచ్చే ముచ్చట ఒక్కటీ లేదు.
మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు.
భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాడి చెట్టు సమున్నతంగా ఎదుగుతుంది.
ఈదురు గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఉక్కులా నిలబడుతుంది.
కరువులో మొలిచే కాకి పడగ చెట్లకు తాడి చెట్టు విలువ తెలియదు.
గౌడన్నల కల్ప తరువు తాడి చెట్టును పదే పదే తూలనాడినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలి.
జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం..పార్టీ మారడం మీద నువ్వు నన్ను ఒట్టేయమని అడగడం రెండూ ఒకటే
తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టినవు. దేవుళ్లను సైతం మోసం చేసిన నీ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారింది.
కేసీఆర్ గారు శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న @UttamINC డి కాదా?
అది సౌకర్యంగా మరిచిపోయావా సంకర నాయకుడా?
మేము కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం, మేము పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏముంది?
వంట అయినాక గంట తిప్పి ఘనతంతా నాదే అనే ఘరానా దొంగవు నువ్వు.
కెసిఆర్ పథకాలేవి నేను రద్దు చేయలేదనే నీ అబద్ధాలకు హద్దు లేదు.
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫీజు రియంబర్స్మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు, ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది.
నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినోడు లేడు.
దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడితే అమెరికాకు పంపించి కోట్లు వెచ్చించి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్
కెసిఆర్ గారి మీద నోరు పారేసుకోవడం అంటే సూర్యుడు మీద ఉమ్మేయడమే.
నువ్వు వచ్చి, నీ కడుపులోని కుళ్ళును, నోటి దుర్గంధంను కుమ్మరించడం తప్ప సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా?
#CongressFailedTelangana



























