Pinned Tweet
It was great meeting with Hon’ble CM Shri Y.S Jagan Mohan reddy sir, he has a great heart listening to all the issues that i have presented to him regarding which i also submitted a letter for including
• Personality development,
• Good touch Bad touch Sessions &
• Self Defensive Karate sessions for girls in govt schools, so they will learn how to be a responsible citizens and will be able to protect themselves.
Glad that we got to witness a Man who is working with his heart and soul in providing services to the people. A governance that would be cherished in the history. Proud to be working under your leadership anna.
@ysjagan ❤️🫡
కాలం మారొచ్చు.. తరాలు మారొచ్చు.. కానీ కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో మీ పేరు, మీ సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
108 తో ప్రాణాలు కాపాడి, ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించిన దివంగత నేత స్వర్గీయ డా౹౹ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను.
ఓ పెద్దాయన జోహార్లు, నిన్ను మరవదు ఈ తెలుగు గడ్డ.. ❤️🙏🏻
#JoharYSR #YSRLivesOn #YSRVardanthi
మారికవలస గిరిజన సంక్షేమ బాలుర స్కూల్ తరలింపుపై నిరసన తెలుపుతున్న మాజీ డిప్యూటీ సీఎం, గిరిజన మహిళ పుష్ప శ్రీవాణి గారితో పోలీసులు వ్యవహరించిన తీరు అమానవీయం.
తెలుగు భాషా దినోత్సవం!
తెలుగు కేవలం ఒక భాష కాదు, అది సామ్రాజ్యాల స్వరం, రాజుల గర్వం, కవుల పాట, శిల్ప కళ, రెండు వేల సంవత్సరాలకు పైగా వైభవంగా నిలిచిన సజీవ వారసత్వం.
శాతవాహన సింహ గర్జనల నుంచి,
విష్ణుకుండినుల శిలా కవచం వరకు,
కాకతీయుల కలుపు గాలి చప్పుళ్లలో,
నాయకుల ధైర్య పతాకం రెపరెపల్లో
రెండు వేల సంవత్సరాలుగా ఉప్పొంగిన గాథ!
1
30
2,246
మా ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ 6వ సారి విజయవంతంగా పూర్తయింది.
ఓం నమో నరసింహాయ నమః ❤️🔥🙏🏻
మాజీ మంత్రి వర్యులు, పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్యంతో కన్నుమూసిన వార్త ఎంతో బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి 🙏🏻
Uma geddam retweeted
చరిత్రలో కొన్ని పేజీలు చాలా మందికి ఉంటాయి, కానీ చరిత్ర సైతం గర్వపడేంత గొప్ప కథలు కొందరివే ఉంటాయి..
#YSRLivesOn
#YSRJayanthi
Thanks to @naralokesh garu and his team, as well as Pendurthi MLA @PRameshbabuMLA garu, for the quick response. Hopefully, the entire treatment cost will be covered and the baby will recover in good health.
Deeply moved by baby Rudra’s situation. Our team will immediately connect with the family to explore all possible support. @OfficeofNL
Hon’ble @AndhraPradeshCM @APDeputyCMO @naralokesh
I seek your kind intervention for Master VG Rudra, 8 months old baby, undergoing treatment at Medicover Cancer Hospital, Visakhapatnam. His mother, Ms D. Lavanya, has appealed for assistance as the child urgently requires a bone-marrow transplant—a procedure the family cannot fund. Any support from your office would offer Rudra a real chance at survival and a future.
Contact number: Vennela Balaji- 9490222017, 9666645855
@OfficeofNL
The trophy stays home! 🏆 Huge shoutout to the young stars of Team India. Your coordination and spirit on the field were top-notch. Thank you for being such an inspiration to millions of young dreamers. Congratulations on the big win! 🇮🇳✨
#WorldCup2026 #Champions #TeamIndia #YouthInspiration #CricketGlory #BleedBlue
Victory isn't just about talent, it's about not losing your head when the pressure is at its peak. Today, our players showed that even if you stumble, you can still finish a winner if you keep your heads up. An absolute inspiration for life! 🇮🇳🔥 #BleedBlue #Inspiration #CricketLife
Dear వారణాసి, you’re everything needed in life 🕊️
#VARANASI #OmNamahShivaya 🔱🕉️


























