Icon News (@IconNews247) header
Icon News (@IconNews247) profile picture

Welcome to Icon News – Your Trusted Source for Andhra Pradesh, Telangana Politics & Breaking News! https://xitter.gq/t.co/9pdI6aENJc

Hyderabad, India
Joined August 2017
Photo by Icon News (@IconNews247)Photo by Icon News (@IconNews247)Photo by Icon News (@IconNews247)Photo by Icon News (@IconNews247)Photo by Icon News (@IconNews247)Photo by Icon News (@IconNews247)Photo by Icon News (@IconNews247)Photo by Icon News (@IconNews247)Photo by Icon News (@IconNews247)Photo by Icon News (@IconNews247)
శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ పీఠంపై మొదలైన పరిటాల శకం జిల్లా ప్రజా పరిషత్ ప్రథమ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ ప్రమాణ స్వీకారం వెంకటాపురంలో పరిటాల ఘాట్ వద్ద భావోద్వేగ నివాళులు కలెక్టర్ అధ్యక్షతన, జిల్లా నాయకుల సమక్షంలో, అభిమానుల ఆశీస్సులతో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం తండ్రి రవి ఆశయాలు, తల్లి సునీతమ్మ స్ఫూర్తితో పని చేస్తా. జిల్లాను అభివృద్ధి పథంలో నిడిపిస్తా: పరిటాల శ్రీరామ్ ఏ జడ్పీ పీఠం కోసం నా భర్త ప్రాణాలు కోల్పోయారో, నేడు అదే పీఠంపై నా కుమారుడు వచ్చాడు: పరిటాల సునీత #IconNewsBreakings @IParitalaSriram @SunithaTDP @JaiTDP
14
శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ చేర్మెన్ గా పరిటాల శ్రీరాం ప్రమాణ స్వీకారం #ParitalaSriram #ZPChairman #AndhraPradesh
25
టీడీపీ సీనియర్ నేత 'ముక్కా ముత్యాలనాయుడు' మృతిపట్ల 'సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్' సంతాపం విశాఖ మేయర్ ముక్కా శ్రావణిని, కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించిన ఇరువురు నేతలు. కార్పొరేటర్‌గా ముత్యాలనాయుడు అందించిన సేవలను గుర్తుచేసుకున్న నేతలు. #NaraLokesh #MukkaSravani
44
నంద్యాల : 'పగిడ్యాల MPP' ఎన్నిక మరోసారి వాయిదా..! జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చేవరకు MPP ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటన. టీడీపీలోని రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో MPP ఎన్నిక వాయిదా. #Nandyal #AndhraPradesh #TDP
17
తిరుపతి : లాటరీ పద్ధతిలో వెంకటగిరి 'MPP' ఎన్నిక..! వెంకటగిరి MPPగా టీడీపీ అభ్యర్థి 'తంబాకుల రాజేశ్వరి' గెలుపు. #VenkatagiriMPP #AndhraPradesh
11
కడప : పులివెందులలో 'వైసీపీ' ఎంపీ 'వైఎస్ అవినాష్‌రెడ్డి' అరెస్ట్ అవినాష్‌రెడ్డితో పాటు దుష్యంత్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పేరుతో హల్‌చల్ చేసిన అవినాష్‌రెడ్డి, వైసీపీ నేతలు. భారీ సంఖ్యలో కార్యకర్తలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అవినాష్‌రెడ్డి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. #IconNewsBreakings #YSAvinashReddy #Pulivendula
19
అనంతపురం : తాడిపత్రిలో 'ఉద్రిక్తత' వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి నుంచి వైసీపీ వర్గీయుల రాళ్ల దాడి. జూనియర్ కళాశాల మైదానం నుంచి టీడీపీ శ్రేణుల రాళ్ల దాడులు. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్న పోలీసులు. #Tadipatri #Anantapur #AndhraPradesh
38
APSRTC ఛైర్మన్ 'కొనకళ్ల నారాయణరావు'కు అస్వస్థత మెరుగైన వైద్యం కోసం తాడేపల్లిలోని 'మణిపాల్' ఆసుపత్రికి తరలింపు. కొనకళ్ల నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న 'మంత్రి కొల్లు రవీంద్ర'. #IconNewsBreakings #KonakallaNarayana #AndhraPradesh
21
తిరుపతి : వెంకటగిరిలో 'హైటెన్షన్' MPDO కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు. వైసీపీ ఎంపీ గురుమూర్తి బెదిరింపులతో నిన్న MPP ఎన్నిక వాయిదా. MPDO కార్యాలయానికి భారీగా చేరుకున్న ఇరువర్గాల శ్రేణులు. #IconNewsBreakings #TirupatiNews
19
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలు ఈ నెల 20న జరగనున్న నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య పదవుల పంపకంపై చర్చలు కీలక దశకు.. #janasena #TDP #AndhraPradesh #ZPChairman #AndhraNews9 andhranews9.com/suspense-ove…
158
‘పెళ్ళిచూపులు’తో తనదైన ముద్ర వేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు ‘ఈ నగరానికి ఏమైంది’ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. విడుదల సమయంలో ఓ మోస్తరు ఆదరణ పొందిన ఆ చిత్రం.. #AbhinavGomatam #VishwakSen #TharunBhascker #ENE2 #ENERepeatReview #AndhraNews9 andhranews9.com/ene-repeat-t…
174
ధనుష్ నటించిన తాజా చిత్రం ‘ఓం’పై తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. పాటలు, టీజర్, ట్రైలర్‌కు లభించిన స్పందనతో సినిమాపై అంచనాలు.. #Dhanush #Mammooty #SaiPallavi #Sreeleela #OMReview #OMMovie #AndhraNews9 andhranews9.com/dhanush-om-f…
457
తిరుమల : టీటీడీ 'స్పెసిఫైడ్ అథారిటీ' సమావేశంలో నిర్ణయాలు డిసెంబరు 20 నుంచి 29వ వైకుంఠ ద్వార దర్శనాలు. గతేడాది కంటే అదనంగా 51 వేల మందికి దర్శన ఏర్పాట్లు. తిరుపతిలో రూ.2,750 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్. శ్రీవారి ఆలయంలో నెయ్యి కోసం 500 ఆవుల కొనుగోలుకు నిర్ణయం. వన్యప్రాణుల సంరక్షణకు రూ.16.4 కోట్లు విడుదల: టీటీడీ EO ముద్దాడ రవిచంద్ర #IconNewsBreakings #TTD #TirumalaNews
24
అమరావతి : 'రాప్తాడు'కు చెందిన బాలిక 'గోపిక' త్వరలోనే కోలుకుంటుందన్న మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మణిపాల్‌ వైద్యులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. బాలిక త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందన్న వైద్యులు. బాలిక పూర్తిగా కోలుకునే వరకు అండగా ఉంటానని మంత్రి లోకేష్ భరోసా. బాలిక ప్రాణాలు కాపాడిన వైద్యులకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు. #NaraLokesh
19
అమరావతి : "అక్వాన్‌" తుపానుపై విద్యుత్‌ శాఖ అప్రమత్తం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రికి గొట్టిపాటి రవికుమార్ లేఖ. సిబ్బంది, సామగ్రి కోసం మంత్రి గొట్టిపాటి రవికుమార్ వినతి. నెల్లూరు నుంచి విశాఖ వరకు అధికారుల ప్రత్యేక నిఘా. గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం. ముందస్తు చర్యలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశం. @ravi_gottipati #CycloneAkvan
22
అమరావతి : "సాక్షి రాతల"పై ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శలు షర్మిల కుమార్తె పెళ్లికి సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తే "సాక్షి పత్రిక"లో నీచంగా రాశారు. సొంత చెల్లెలనే కనీస విజ్ఞత లేకుండా జగన్ వార్తలు రాయిస్తున్నారు: ఎమ్మెల్యే గల్లా మాధవి @galla_madhavi @JaiTDP
17
తెలంగాణలో SIR ప్రక్రియ షెడ్యూల్‌ సవరించిన ఎన్నికల సంఘం. డిసెంబర్‌ 15 వరకు నోటీసుల జారీ, క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిష్కారం. డిసెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ. ASDD ఓటర్లకు మరో అవకాశం కల్పిస్తూ ఈసీ కీలక నిర్ణయం. #SIRTelangana #ElectionCommission
158
కేటీఆర్‌ విమర్శలకు మంత్రి ఉత్తమ్‌ కౌంటర్‌ ఎటాక్‌ కృష్ణా బేసిన్‌ కింద పదేళ్లలో ఒక్కప్రాజెక్టు కూడా బీఆర్‌ఎస్‌ పూర్తి చేయలేదు జల్ జీవన్‌ మిషన్‌ కింద 1.8 టీఎంసీలతో ఏపీ ప్రాజెక్టు కడుతోంది 21 లక్షల ఎకరాల ఆయకట్టు నాగార్జున సాగర్‌ కింది ఉంది కృష్ణా పరిధిలో ఒక్క ఎకరాకు కూడా బీఆర్‌ఎస్‌ నీళ్లు ఇవ్వలేదు - ఉత్తమ్‌ #IconNewsBreakings #KTR #TelanganaNews
103
Thank you, Shri Chandrababu Naidu avare, for your kind words. Neighbours stand by each other, especially in times of adversity. Karnataka was glad to extend a helping hand to Andhra Pradesh during the power restoration efforts following Cyclones Arnab and Murasu. For us, this was never just about extending assistance; it was about standing together for people. We will always be there for our neighbours, just as we know they would be there for us. @ncbn @AndhraPradeshCM
44
396
10
3,653
244,222
రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కొడంగల్‌కు మాత్రమే కాదు, మునుగోడుకు కూడా నిధులు ఇవ్వమని అడిగినందుకు రేవంత్ రెడ్డి నన్ను "పండబెట్టి తొక్కుతా" అంటున్నాడు నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా రేవంత్ రెడ్డి? – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి #RevanthReddy #KomatireddyRajagopalReddy
47