Pinned Tweet
JanaSenaParty is the Powerful idea... 📈
The idea is the very powerful... 🥵
#PawanKalyan #Janasanaparty
Harsha 🇮🇳 retweeted
💔 Naaku mee help kavali – Hearing Aid kosam Financial Assistance Request.
Nenu chala samvatsaraluga hearing impairment tho badhapaduthunnanu. Doctors reports prakaram naaku 74% hearing loss undhi, kaani AP SADAREM (503541910006460151)certificate lo 47% matrame recognise chesaru
Harsha 🇮🇳 retweeted
Replying to @likith004 @PawanKalyan
" Finally 1000 Completed Successfully " ❤️🔥
1st Ever 1000 Areas Thread For Any Hero👑🔥
DREAM CELEBRATIONS FOR ANY HERO 🔥🦁
1000. Leela Mahal Theatre 🌋🌋🔥🔥
Evvariki andhadhu athani range @PawanKalyan 🔥
Replying to @likith004 @PawanKalyan
" Finally 1000 Completed Successfully " ❤️🔥
1st Ever 1000 Areas Thread For Any Hero👑🔥
DREAM CELEBRATIONS FOR ANY HERO 🔥🦁
1000. Leela Mahal Theatre 🌋🌋🔥🔥
Harsha 🇮🇳 retweeted
ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసిన త్యాగధనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోరాట స్ఫూర్తికి నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
#AndhraPradeshFormationDay
పచ్చని పంట పొలాలు.. పవిత్రమైన నదులు.. అద్భుతమైన సంస్కృతి.. అపారమైన చరిత్ర.. వీటన్నింటి సమాహారమే మన ఆంధ్రప్రదేశ్!🔥
జై ఆంధ్ర ✊🏾
#andhrapradeshformationday
Harsha 🇮🇳 retweeted
Vedini champakuntey me Antha kojjalu inka evru vundaru mana state lo @ysjagan @ncbn
@naralokesh @PawanKalyan
Harsha 🇮🇳 retweeted
I am deeply shaken and enraged by the barbaric attack on a Class 10 student inside her classroom at Raptadu ZP High School. Attackers who target our young girls inside schools have no place in our society.
I am personally tracking her recovery and have directed the medical team to give her the highest priority care. I have ordered the police to hunt down the monster responsible and deliver the harshest legal punishment swiftly.
ఆ లంజకొడుకును అదే రంపంతో నడిరోడ్డుపై తల నరికి పడేయాలి.👍🏾
చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. రాప్తాడులో ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉన్మాదులను ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు.
Harsha 🇮🇳 retweeted
Thala Smiles, We Smile! 🫶
#WhistlePodu #Yellove
Harsha 🇮🇳 retweeted
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
- అర్నబ్ తుపాను నష్టం, సహాయక చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
- ఉప్పాడ తీరంపైనా అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని, అలల ఉద్ధృతికి యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లకు నష్టం వాటిల్లినట్టు వివరించారు. వీటిలో ఉప్పాడ తీరంలో 40 బోట్లు దెబ్బతినగా, ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో దెబ్బతిన్నాయని, వీటికి తగిన నష్టపరిహారం వీలైనంత త్వరగా చెల్లించే ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు కోరారు.
- అర్నబ్ తుపాను కారణంగా రాష్ట్రం మొత్తం తీర ప్రాంతం వెంబడి బోట్లు, వలలు తదితర వేట సామగ్రి నష్టపోయిన మత్స్యకారులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం అందజేసేలా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
- అర్నబ్ తుపాను కారణంగా ఉప్పాడ ప్రాంతంలోని చేనేతలకు జరిగిన నష్టాన్ని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం ముందు ఉంచారు. భారీ వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు వచ్చేయడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం కారణంగా వారి జీవనోపాధికి విఘాతం కలుగుతుందని తెలిపారు.
- నష్టాన్ని అంచనా వేసి చేనేతలకు తుపాను పరిహారం అందించే ఏర్పాటు చేయాలని కోరారు.
- విపత్తు నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు ప్రశంసనీయంగా ఉందని మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.
- విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. తుపాను హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి అన్ని శాఖలను సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షించిన తీరును అభినందించారు.
- పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను పకడ్బందీగా సమన్వయం చేశారన్నారు. అలాగే తుపాను సహాయక చర్యలను సమన్వయం చేసిన మంత్రివర్గ సహచరులను, సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు.
Harsha 🇮🇳 retweeted
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ప్రభావితమైన ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించిన PD శ్రీ ఎన్.వి. శివరాం ప్రసాద్ గారు.
తుఫాన్ ప్రభావిత ప్రజలకు తక్షణ సహాయం అందించడంతో పాటు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేసి, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
#ArnabCyclone
అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది.
ముందస్తు చర్యలు తీసుకోవడమే కాకుండా అనుకోని పరిణామాలకు తక్షణ చర్యలు చేపడుతుంది.
తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరప్రాంతంలో దెబ్బ తిన్న మార్గాలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
దెబ్బతిన్న ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
@AndhraPradeshCM @APDeputyCMO
#ArnabCyclone #AndhraPradesh
Harsha 🇮🇳 retweeted
ఉప్పాడ తీరంలో క్షేత్రస్థాయి పరిశీలన
వేగవంతంగా సహాయక చర్యలు..
#AndhraPradesh
#ArnabCyclone


































