ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) చైర్మన్‌ను కలిసి, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పల్నాడు గ్రిడ్‌పై ఫిర్యాదు చేసిన ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ నాయకుల బృందం.
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
Once the Congress said they wont give any money to Telangana then..
Telangana formed
Now revanthreddy send water to Andhrapradesh congress doing same mistake as before..?
#congress #Telangana #Andhrapradesh
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
Replying to @santhoshadv
అవునా ఇదేంటి మరి
వీడియో మొత్తం చూడండి
లింక్ - youtu.be/5AtQ_k5chl0?si=c3-m…
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
దేశంలో 28 రాష్ట్రలు 31 ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి,
ఈ 31 ప్రభుత్వాల్లో పరిపాలన విధంగా ర్యాంకింగ్ వేస్తే 31 వ ర్యాంకు రేవంత్ రెడ్డి గారిది : @KarthikIndrAnna
❌Welfare
❌Devlopment
❌Adminstration
#CongressFailedTelangana
తెలంగాణ రాష్ట్ర ప్రజలు పది సంవత్సరాలు ఒక పార్టీ పరిపాలన చూశాక కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఏకైక ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు తప్ప కేసీఆర్ గారు మాకు ఏమి చేయలేదు అని కాదు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విప్లవాన్ని చూస్తారు: @KarthikIndrAnna
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
🚨
స్వచ్ భారత్ అంటే ఏంటో తెలుసా?
రోడ్డు మీద చెత్తను నదుల్లో వేయాలి...
అనంతరం నదులను శుభ్రం చేస్తాం అంటూ మరిన్ని నిధులు దోచుకోవాలి ✅
#SwachhBharat
ఏమక్కా నువ్వు అన్న ను బదనం చేయాలని క్యాన్సర్ స్క్రిప్ట్ రాశావు, కాంగ్రెస్ leaders andulonu ఆడోళ్ళు మీకు ఎయిడ్స్ అని స్క్రిప్ట్ రాస్తున్నారు, ఇలా నాన్న పరువు తీయడానికి కొంచెమైనా shame అనిపిస్తలేదా @RaoKavitha
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
BRS పై రేవంత్ రెడ్డి ప్రయోగించిన అస్త్రమే కవిత దేవనపల్లి అనీ అంటున్న రేవంత్ రెడ్డి పెంపుడు జర్నలిస్ట్ తొలి వెలుగు రఘు.
ఈ ఇంటర్వ్యూ కూడా రేవంత్ రెడ్డి చెప్పితేనే చేసాడు వీడు.
అరేయ్ రఘు గా రేవంత్ రెడ్డి కవిత కలిసి BRS పార్టీ కార్యకర్త బొచ్చు కూడా పీకలేరు కానీ నువ్వు గతంలో లిక్కర్ రాణి అనీ మాట్లాడి లిక్కర్ కేసు గురించి ఎందుకు ప్రశ్నించలేదు రా బోసిడికె అనీ ప్రశ్నిస్తున్న నెటిజన్స్.
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
సార్ తాగడానికి నీళ్లు లేవు - జై శ్రీరామ్
సార్ డెవలప్మెంట్ లేదు - జై శ్రీరామ్
సార్ మీ కొడుకు పోస్కో కేసు - జై శ్రీరామ్
సార్ దేశానికీ అప్పు ఎంత - జై శ్రీరామ్
సార్ రోడ్లు సరిగ్గా లేవు- జై శ్రీరామ్
సార్ ఉద్యోగాలు లేవు - జై శ్రీరామ్
ఏమిరా బాలరాజు మీ వల్ల దేశానికి ఉపయోగం ?
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
Sticks in one hand,
Stones in other hand,
The Godse party is out on Street,
Beware Telangana , Goondas are out !
#BJP_Goondas
@KTRTRS
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
చేతగాని ముఖ్యమంత్రి @revanth_anumula
కృష్ణా నదీ జలాల విషయంలో 512:299 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కుదిరింది కేవలం తాత్కాలిక ఒప్పందం మాత్రమే.
ఇందులో స్పష్టంగా రాసి ఉంది చదువుకో.
దానిని శాశ్వత ఒప్పందంగా ప్రచారం చేస్తూ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు రాకముందే తెలంగాణకు వెన్నుపోటు పొడుస్తున్నావు.
గద్దెనెక్కి మూడేళ్లు కావస్తున్నా.. ఇంకా కేసీఆర్ గారి పేరు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నావు.
నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న.
@KTRBRS @BRSHarish
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
తెలంగాణా అంటే
పాడనోళ్లు.. కెసిఆర్ తెలంగాణాకు
మంచి చేసిండు... అలాంటి ఆయన ఉండటం తెలంగాణా చేసుకున్న అదృష్టం అంటూ పోగుడ్తున్నారు... రాష్ట్రాన్ని రూపాయి తెనోళ్లు
పనికిమాలిన వాళ్ళోమో .... అబ్బదలు ప్రచారం చేస్తూ.. ప్రజలను మోసాo చేస్తూ
ఓట్లు వేపించుకొని కోట్లు కొలగొడ్తున్నారు..
తెలంగాణా అంటే
పాడనోళ్లు.. కెసిఆర్ తెలంగాణాకు
మంచి చేసిండు... అలాంటి ఆయన ఉండటం తెలంగాణా చేసుకున్న అదృష్టం అంటూ పోగుడ్తున్నారు... రాష్ట్రాన్ని రూపాయి తెనోళ్లు
పనికిమాలిన వాళ్ళోమో .... అబ్బదలు ప్రచారం చేస్తూ.. ప్రజలను మోసాo చేస్తూ
ఓట్లు వేపించుకొని కోట్లు కొలగొడ్తున్నారు..
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
మరీ ఇంత భయం అయితే ఎలా రేవంత్!
బీఆర్ఎస్ పార్టీలో చేరగానే కక్ష సాధింపు చర్యలు
నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డి
నేడు ఏకశిలా విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారుల విచారణ
ఏకశిలా విద్యాసంస్థల్లో ఫీజుల వసూలు, ఉపాధ్యాయుల నియామకాలు, విద్యాశాఖ నిబంధనల అనుమతులు తదితర అంశాలపై విచారణ జరపాలని ఫిర్యాదు చేసిన తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునీల్
దీనిపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు.. రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సమాచారం ఇస్తామని స్పష్టం
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
ఏపీ జలదోపిడీ అంశంలో బయటపడ్డ రేవంత్ రెడ్డి కుట్ర
ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుపై
ఏపీ ఈఎన్‌సీ ఒక మాట
తెలంగాణ ఈఎన్‌సీ ఒక మాట
KRMB సమావేశంలో నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి వాడివేడిగా చర్చలు జరిగాయని, అసలు ఆ ప్రాజెక్టుకు ఒప్పుకునేది లేదని, నీళ్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పామని ప్రకటించిన తెలంగాణ ఈఎన్‌సీ ఓలేటి రమేష్ బాబు
అయితే అసలు సమావేశంలో ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి చర్చలు జరగలేదని మీడియా సమక్షంలో చెప్పిన ఏపీ ఈఎన్‌సీ నరసింహ మూర్తి
తీవ్ర వివాదాలకు తెరలేపుతున్న ఏపీ అక్రమ ప్రాజెక్టు గురించి తెలంగాణ ఇంజనీర్లు మాట్లాడకపోవడంతో రేవంత్ రెడ్డి కుట్రలు బయటపడ్డాయని విమర్శలు
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
స్నేహ గ్రూప్‌పై రెండో రోజూ ఐటీ దాడులు.. రూ.5 కోట్ల నగదు స్వాధీనం!
హైదరాబాద్, విజయవాడ సహా 17 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
కొండాపూర్‌లోని స్నేహ ఫార్మ్స్ ప్రధాన కార్యాలయంలో రూ.5 కోట్ల నగదు గుర్తింపు
సంస్థ బ్రాంచీలు, డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు
చికెన్, గుడ్లు, పౌల్ట్రీ ఫీడ్ అమ్మకాలు, ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారుల ఆరా
కొనసాగుతున్న ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు
ON DUTY ✌🏻🌈🎉🥇 retweeted
CM Revanthreddy garu respect towards Police department is unacceptable just see his arrogance 😑😑
#Telangana #TelanganaPolitics
Video:@ZeeTeluguLive

























