KCR Adda (@KCR_Adda) header
KCR Adda (@KCR_Adda) profile picture

.Official Fan Page of KCR.. .Celebrating the Visionary Leader of Telangana 🔥.. .Dedicated to the Man Who Transformed a Dream into Reality🎖️✨

Joined August 2023
Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)Photo by KCR Adda (@KCR_Adda)
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో!" అనే నినాదంతో నాలుగు కోట్ల ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చిన నాయకత్వం..👏 తెలంగాణ సాధనే లక్ష్యంగా సాగిన అలుపెరుగని పోరాటానికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష!✊ నవంబర్ 29 దీక్ష దివస్ యాదిలో.. ❤️✊ @KTRBRS
7
34
460
తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న నీకు ఉరి వెయ్యాలి రేవంత్ రెడ్డి.. 😡🔥🔥🔥 @BRSHarish
6
21
584
తాగునీటి పేరిట సాగర్ కు ఏపీ గండి..😡 మరో పోతిరెడ్డిపాడేనా పల్నాడు వాటర్ గ్రిడ్?😥 #CongressFailedTelangana
1
2
133
BRS అనుమతులు తెచ్చింది..✊ వచ్చిన అనుమతులను రద్దు చేయిస్తుంది కాంగ్రెస్.. 😡
1
4
197
30 ఏళ్ల కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో పాలమూరుకు కేవలం 30 వేల ఎకరాలకే నీళ్లించ్చిండ్రు.. 😥 పదేళ్ల కేసీఆర్ పాలనలో రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మర్చి ఒక్క పాలమూరుకే 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిండు.. 💪🙏
2
13
241
నోరు అదుపులో పెట్టుకో రేవంత్..🔥🔥 చంద్రబాబుకు దాసోహమై నువ్వు కృష్ణానీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టినవ్.. తెలంగాణను ఎండబెడుతున్నావ్... 😡 చూస్తూ ఉండు.. నీ అబద్దాలకు తొందర్లోనే ఆధారాలతో తగిన బుద్ధి చేప్తాం..💪 #CongressFailedTelangana
1
10
57
591
సత్యం, సమానత్వం, కరుణ మరియు నిస్వార్థ సేవ అనే ఆయన బోధనలు అందరి జీవితాల్లో శాంతిని, ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ..💐 ప్రజలందరికి గురు నానక్ జయంతి శుభాకాంక్షలు..🙏
1
2
172
ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ పరమశివుడు దివ్యానుగ్రహం మరియు మీ ఇంట సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..👏 మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. 💐 #KarthikaMasam #Festive2026 #Vibes
1
8
277
నాగార్జునసాగర్ డ్యామ్ కు బొక్క కొట్టి మన నీళ్లను తీస్కపోతుండు చంద్రబాబు నాయుడు.. 😥 దాన్ని పట్టించుకోకుండా.. పిచ్చికూతలు కూయడానికి సిగ్గుండాలి ఉత్తం కుమార్ రెడ్డి.. 😡
1
23
110
1,250
దళితులను అవమానించిన పట్టించుకోని రేవంత్ సీఎంగా ఉండి లాభం ఏంటి?😡 కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కాంగ్రెస్ దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు.. 🔥🔥
4
32
430
ఆంధ్రా అధికారులకే కాంగ్రెస్ పట్టం. 😡 ప్రాజెక్టులపై వాళ్లదే పెత్తనం.. 🥺
1
5
22
335
బీఆర్ఎస్ పాలనలో పేదల వైద్య సేవల కోసం దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వరంగల్లో కట్టిండు కేసీఆర్ గారు.👏 రేవంత్ రెడ్డి తన బినామీ అయిన మెడికవర్ హాస్పిటల్స్ ను ప్రారంభించుకుంటాడు.. కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేయాలనే కుట్రతో పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ హాస్పిటల్స్ ను మాత్రం ప్రారభించడు.😡
9
39
476
కేసీఆర్ పేదోడి బతుకుకు ఆధారం చూపించి ఆదుకున్నడు..👏 ఈ రేవంత్ రెడ్డి ప్రజలకు సాయం చేసుడు దేవుడెరుగు ఇచ్చేవి కూడా ఇయ్యకుండా ఎగ్గొడుతుండు.. 😡
2
33
527
గడ్డంపై నీ చిల్లర రాజకీయం బంజేయ్ రేవంత్ రెడ్డి.. 😡 అబద్దాలతో కాలయాపన చేసింది చాలు.. ఇకనైనా ప్రజల కష్టాలు పట్టించుకో.. 👊
8
51
837
కాంగ్రెస్ పాలనలో సంక్షేమం సున్నా.. అభివృద్ధి గుండుసున్న అయ్యింది..😡 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ సర్కార్ కు ఓటుతో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.. 🔥🔥🔥
12
48
515
బూతులు తప్ప మూడేండ్లలో రేవంత్ రెడ్డి పీకింది ఏముంది.. 😡 పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఎంత క్షేమంగా ఉంటదో.. కేసీఆర్ చేతుల్లో తెలంగాణ అట్ల ఉంటేనే బాగుపడుతది.. 👏
8
42
599
మూడేళ్లలో ఎవ్వరిని కదిలించిన ప్రజలు ఒక్కటే చెప్తున్నరు.. 😥 కాంగ్రెస్ 420 గాళ్ళు, 420 మోసపు హామీలతో గెలిచిండ్రు.. 🔥🔥 అత్తకు నాలుగు వేలు, కోడలుకు 2500 అని నరికి పూర్తిగా ఎగొట్టిండు రేవంత్ రెడ్డి. 😡
13
64
629
కేసీఆర్ గారు 14 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. లక్ష ఇచ్చి మేనమామ లెక్క తోడున్నడు.. 👏 BRS ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక అడ్డగోలు హామీలిచ్చి గదీనెక్కి ప్రజలను దగా చేసింది రేవంత్ సర్కార్..😡
17
68
689
రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్న రోజులవి.. 👏
13
26
388
కరీంనగర్ గడ్డపై జన నీరాజనం.. రామన్నకు అడుగడుగునా అభిమానుల స్వాగతం.. 🙏
22
122
861