Kotha Prabhakar Reddy (@KPR_BRS) header
Kotha Prabhakar Reddy (@KPR_BRS) profile picture

MLA From Dubbak Constituency | Former Member Of Parliament Medak | BRS Party Siddipet Dist President

Joined September 2018
Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)
Kotha Prabhakar Reddy retweeted
దీపాయంపల్లి గ్రామంలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. 🙏
3
5
120

కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రాంత రైతులు, కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ భూసేకరణ పరిహారం, కార్మికుల బకాయిలు, దుబ్బాక–గజ్వేల్ నియోజకవర్గాల్లో నిలిచిపోయిన రోడ్లు, అసంపూర్తి అభివృద్ధి పనులకు మోక్షం కలుగుతుందని ఎదురుచూశారు. కానీ ముఖ్యమంత్రి సిద్ధిపేట పర్యటనలో ఈ సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో ప్రజల ఆశలు అడియాశలయ్యాయి ! ప్రజలు కోరుకునేది రాజకీయ విమర్శలు కాదు.. పెండింగ్ పనులకు నిధులు, అభివృద్ధికి భరోసా ! #CongressfailedTelangana
3
7
142

అభివృద్ధి గుండు సున్నా.. తిట్ల పురాణానికే పరిమితమైన రేవంత్ రెడ్డి సిద్ధిపేట సభ ! భారీ హంగామా.. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు.. చివరకు ప్రజలకు ఒరిగిందేమీ లేదు: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.. ముఖ్యమంత్రి @revanth_anumula సిద్ధిపేట పర్యటనలో ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడకుండా మాజీ ముఖ్యమంత్రి @KCRBRSPresident , మాజీ మంత్రి @BRSHarish , @KTRBRS లపై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరమని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. గత వారం పది రోజులుగా ముఖ్యమంత్రి పర్యటనపై భారీ ప్రచారం చేసి, లక్షలాది మంది వస్తారని, పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, పోలీసు బలగాలను మోహరించి చేసిన హడావుడి అంతా చివరకు తుస్సుమందని ఎద్దేవా చేశారు. ఇంతటి ఆర్భాటం చూసి సిద్ధిపేట జిల్లాకు గొప్ప ప్రాజెక్టులు, భారీ నిధులు వస్తాయని ప్రజలు ఆశించారని, కానీ చివరకు అభివృద్ధి ప్రకటనలు లేకుండా సభ ముగిసిందని అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒంటెరు ప్రతాప్ రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాల పర్యటనలకు వచ్చిన ప్రతిసారీ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడి ప్రజల సమస్యలు తెలుసుకుని, విద్యుత్, సాగునీరు, రోడ్లు, అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడికి వెళ్లినా కేసీఆర్‌ను, హరీశ్ రావును, కేటీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు వస్తే.. రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు, తిట్ల పురాణంతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలకు హుందాతనం ఉండాలని, దిగజారుడు వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి పదవికే గౌరవం తగ్గించవద్దని హితవు పలికారు. కేసీఆర్ కుటుంబంపై ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయనకున్న స్థానాన్ని చెరపలేరని స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని ఖర్చు చేసి భారీ అధికార యంత్రాంగాన్ని సిద్ధిపేటకు తరలించడం వల్ల ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రాజకీయ సభలుగా మార్చుకోవడం సరికాదని, రాజకీయ విమర్శలు చేసుకోవాలంటే పార్టీ ఖర్చులతో సభలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజల సొమ్ముతో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల సమస్యల పరిష్కారానికే ఉపయోగపడాలని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తుండగా, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిధులు విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల సమస్యలనే పరిష్కరించలేని ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో సిద్ధిపేట జిల్లాకు కొత్త ప్రాజెక్టులు వస్తాయని, పెండింగ్ సాగునీటి కాలువలకు మోక్షం కలుగుతుందని, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, రైతుబంధు అందుతాయని, రోడ్లు బాగుపడతాయని ప్రజలు ఆశించారని, కానీ వారి ఆశలన్నీ అడియాశలయ్యాయని అన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు పక్కనపెట్టి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, రైతుల సమస్యలు, సాగునీరు, విద్యుత్, పెండింగ్ ప్రాజెక్టులు, రోడ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. #CongressfailedTelangana
3
1
9
571
Kotha Prabhakar Reddy retweeted
సిద్ధిపేట సభ పేరుతో భారీ హడావుడి.. ప్రజాధనం ఖర్చు.. కానీ అభివృద్ధి మాత్రం గుండు సున్నా ! రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలు కాదు.. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం, హామీల అమలు ! ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం.. ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం! గజ్వేల్‌లో మీడియా సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.

10
22
446

సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట సభ అట్టర్ ఫ్లాప్.. భారీ హంగామా తప్ప సాధించింది శూన్యం : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.. గత వారం పది రోజులుగా ముఖ్యమంత్రి @revanth_anumula సిద్ధిపేటకు వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాదాపు రెండు లక్షల మంది వస్తారని, 40–50 మంది ఎమ్మెల్యేలు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా పోలీసు బలగాలను తరలించి వారం రోజులుగా హడావుడి సృష్టించారు. ఇంతటి హంగామా చూసి సిద్ధిపేట జిల్లాకు ఏదో గొప్ప ప్రాజెక్టు వస్తుందని, ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని ప్రజలు ఆశించారు. కానీ చివరకు ముఖ్యమంత్రి సభలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. చివరకు సభ తుస్సుమంది. భారీ ప్రచారం, ఆర్భాటం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎమ్మెల్యే విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటనపై ప్రజలు పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం వమ్ము చేసింది. సిద్ధిపేట జిల్లాకు ప్రత్యేకంగా నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఇంతటి హడావుడి చేసి చివరకు ఎలాంటి గొప్ప అభివృద్ధి ప్రకటనలు చేయకపోవడం ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి నిదర్శనమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు...
తిట్టడానికి బహిరంగ సభలు.. అభివృద్ధి చేయడానికి మాత్రం చేతులు రావా? సిద్దిపేట జిల్లాకు గుండుసున్నా.. దుబ్బాకకు మొండిచేయి! ముఖ్యమంత్రి @revanth_anumula సిద్దిపేట జిల్లా పర్యటనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరవుతాయని ఎదురుచూశారు. కానీ ప్రజల ఆశలను అడియాసలు చేస్తూ, ముఖ్యమంత్రి పర్యటనను రాజకీయ విమర్శలకే పరిమితం చేయడం దురదృష్టకరం. @KCRBRSPresident గారిని, @BRSHarish గారిని,@KTRBRS గారిని వాళ్ళని విమర్శించడానికే బహిరంగ సభ నిర్వహించారా? కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి, భారీ ఏర్పాట్లు చేసి, హెలికాప్టర్‌లో వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీ ఏమిటి? సిద్దిపేట జిల్లాకు, ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గానికి ప్రకటించిన నిధులెన్ని? అభివృద్ధి పనులకు ఇచ్చిన భరోసా ఏమిటి? దుబ్బాకలో ప్రాజెక్టుల ఉపకాలువల నిర్మాణం, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం వంటి ఎన్నో కీలక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఒక్క స్పష్టమైన హామీ కూడా ఇవ్వలేదు. ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభిస్తారని ఆశించిన ప్రజలకు అక్కడా నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నాయని, నిధుల కొరత ఉందని చెబుతున్న ప్రభుత్వం.. రాజకీయ సభలకు మాత్రం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తోంది? ప్రజల అభివృద్ధికి నిధులు లేవా? ప్రతిపక్ష నాయకులను తిట్టడానికి మాత్రం సమయం, డబ్బు రెండూ ఉన్నాయా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాటల్లో హుందాతనం, బాధ్యత ఉండాలి. విమర్శలు చేయడం సులభం.. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ముఖ్యం. వ్యక్తిగత విమర్శలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించలేరు. కేసీఆర్ హయాంలో సిద్దిపేట జిల్లా సాధించిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎన్ని విమర్శలు చేసినా ఆ అభివృద్ధిని ప్రజల మనసుల్లో నుంచి చెరిపేయలేరు. ముఖ్యమంత్రి గారూ.. బహిరంగ సభలు పెట్టడం గొప్ప కాదు.. ప్రజల సమస్యలు పరిష్కరించడమే గొప్ప. రాజకీయ విమర్శలు పక్కనపెట్టి దుబ్బాకకు నిధులు మంజూరు చేయండి. ఇచ్చిన హామీలను అమలు చేయండి. ప్రజలకు జవాబుదారీగా ఉండండి ! #CongressFailedTelangana
7
21
336

15
2
43
1,086
కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు గారితో కలిసి పాల్గొని, అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. @BRSHarish
4
15
260
Kotha Prabhakar Reddy retweeted
కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.. @BRSHarish అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే వివేక్ , కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...
4
26
388
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ CPI(M) ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు గారితో కలిసి పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకప్పుడు 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న ట్రక్ పార్కింగ్ స్థలం నేడు కేవలం 3 ఎకరాలకు పరిమితం కావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచాల్సింది పోయి, ఉన్న ప్రభుత్వ భూములను వేలం వేయడం సరికాదన్నారు. ట్రక్ పార్కింగ్ స్థలాలను పరిరక్షించడంతో పాటు ప్రజలకు అవసరమైన మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టే అఖిలపక్ష పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, భూముల పరిరక్షణ కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాటంలో ముందుంటామని స్పష్టం చేశారు.
4
16
365
Kotha Prabhakar Reddy retweeted
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ స్థలం వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో CPI(M) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది. @BRSHarish ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారితో పాటు BRS, CPI, CPM పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను వేలం వేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. @BRSparty
4
6
138
ఈ రోజు (17-11-2026) రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి @KomatireddyKVR గారిని కలిసి, దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రోడ్ల అభివృద్ధి మరియు నూతన రహదారుల మంజూరు కోసం వినతిపత్రం అందజేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, గ్రామాల అభివృద్ధికి అవసరమైన రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రివర్యులను కోరడం జరిగింది.
4
30
4,066
Kotha Prabhakar Reddy retweeted
దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పినందుకు ఈరోజు రాష్ట్రానికి అరిష్టం కలిగింది. రేవంత్ పాపం వల్లనే రాష్ట్రానికి కరువు వచ్చింది. మే 2, 2024 నాడు మొదటి సారి రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చినప్పుడు కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇప్పటికీ మూడు పంద్రాగస్టులు పోయాయి కానీ ఇప్పటికీ రైతు రుణమాఫీ కాని పరిస్థితి. - మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
2
16
2
38
1,248
Kotha Prabhakar Reddy retweeted
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల విషయంలో ఎందుకు వివక్ష? 87 నియోజకవర్గాలకు ఇచ్చి సిద్దిపేటకు ఎందుకు ఇవ్వలేదు. అంటే సిద్దిపేట ఈ రాష్ట్రంలో లేదా? వివక్ష లేదు అంటూనే రేవంత్ రెడ్డి స్పష్టంగా వివక్ష చూపుతున్నారు. - మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
1
15
3
44
8,000
Kotha Prabhakar Reddy retweeted
సిద్దిపేట అభివృద్ధిని అడుగడుగునా అడ్డుపడి ఏ మొఖం పెట్టుకొని సిద్ధిపేటకు వస్తున్నావ్ రేవంత్ రెడ్డి ? @BRSHarish
1
18
52
1,466
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు గారితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. @BRSHarish
4
22
523