
For Latest Updates Of @PawanKalyan Garu and @JanaSenaParty || Vote For #Glass For Better Society
Amaravati, India
Joined February 2021
- Tweets35K
- Following49
- Followers13.1K
- Likes16.4K
, @JanaSenaParty Mayor అభ్యర్థులు వీరే @PawanKalyan ❤️
Legend PawanKalyan FC™ retweeted
మేయర్, ఛైర్మన్ స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు
రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలలో మేయర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆదివారం సాయంత్రం ఖరారు చేశారు.
శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి డా. దానేటి రాధా రాణి, కాకినాడ కార్పొరేషన్ నుంచి శ్రీమతి ఆకుల భవాని మేయర్ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. రాజాం నుంచి శ్రీమతి బనిశెట్టి సౌజన్య లత, భీమవరం నుంచి డా.చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి గూడెం నుంచి శ్రీ పాలూరు వెంకటేశ్వర రావు చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేస్తారు.
- జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
మంగళగిరి
జనసేన మహిళా నాయకుల సమావేశం ఈరోజు హోటల్ జూబ్లీ రిడ్జ్‌లో జరగడం అద్భుతంగా అనిపించింది.
@PawanKalyan @JanaSenaParty
Meenakshi’s #jalsa Re-release experience ❤️🔥 @PawanKalyan
శ్రీ గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి 🙏
#RIPGiriBabu @PawanKalyan
Legend PawanKalyan FC™ retweeted
శ్రీ గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖ నటులు శ్రీ గిరిబాబు గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా శ్రీ గిరిబాబు గారు విభిన్నమైన పాత్రలు పోషించారు. చక్కటి హాస్యం కూడా పండించారు. నిర్మాతగా, దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. శ్రీ గిరిబాబు కుమారుడు, నటుడు శ్రీ రఘుబాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
జాతకం ప్రకారం 2029 లో పవన్ కళ్యాణ్ CM అవుతారు.!
@PawanKalyan
Kalyan joliki rakandi 🔥🔥
@PawanKalyan @JanaSenaParty
100 ఫ్లాపులైనా పవన్ 101వ సినిమాకీ అదే క్రేజ్ ఉంటుంది!
@PawanKalyan
పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే.. నా జీవితంలో వాళ్లే సర్వస్వం!
@PawanKalyan
Legend PawanKalyan FC™ retweeted
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని ఏలూరు మేయర్ గా ఎన్నికైన శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులు, నాయకులు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
2029 కి అసలైన సైన్యం రెడీ.. @PawanKalyan @JanaSenaParty ❤️
తన కోసం జీవించేవాడు సాధారణ మనిషి… ప్రజల కోసం తన జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడేవాడు అసాధారణ వ్యక్తి. అలాంటి విప్లవ స్ఫూర్తి, అలాంటి నిస్వార్థ ప్రజాసేవా సంకల్పమే @pawankalyan గారు ✨🙌
ready for 150+ MOUs with another ₹10 lakh crore at the CII Summit!
-@PawanKalyan #CIIPartnershipSummit2026





