MathrusKitchen (@MathrusKitchen1) header
MathrusKitchen (@MathrusKitchen1) profile picture

Cloud Kitchen in Hyderabad మనం మరిచిపోతున్న ఆ పాత తరం వంటకాల నుండీ ఈ తరం రుచికరమైన వంటల వరకూ. ఇంటి వంట ఆరోగ్యాల పంట. లంకె: https://xitter.gq/t.co/6XhLRx4tf3

Joined August 2024
Photo by MathrusKitchen (@MathrusKitchen1)Photo by MathrusKitchen (@MathrusKitchen1)Photo by MathrusKitchen (@MathrusKitchen1)Photo by MathrusKitchen (@MathrusKitchen1)Photo by MathrusKitchen (@MathrusKitchen1)Photo by MathrusKitchen (@MathrusKitchen1)Photo by MathrusKitchen (@MathrusKitchen1)Photo by MathrusKitchen (@MathrusKitchen1)Photo by MathrusKitchen (@MathrusKitchen1)Photo by MathrusKitchen (@MathrusKitchen1)
MathrusKitchen retweeted
😁🤩🤪✌️👌
అందరి మొగుళ్ళు పెసరట్టంటూ ఆర్డర్ పెడుతుంటే.. అందరి మొగుళ్ళు పెసరట్టంటూ ఆర్డర్ పెడుతుంటే.. నా మొగుడూ బొబ్బట్టంటూ ఆర్డర్ పెట్టాడే వాడు..టెస్టున్నోడే వాడు.. అంటూ ఒకావిడ మాకు మెసేజ్ పెట్టారండి. ప్రేమతో.. ఇట్లు మీ ప్రియమైన మాత్రూస్ కిచెన్ బొబ్బట్టు. ☺️☺️☺️ #MathrusKitchen
1
1
3
50
MathrusKitchen retweeted
అందరి మొగుళ్ళు పెసరట్టంటూ ఆర్డర్ పెడుతుంటే.. అందరి మొగుళ్ళు పెసరట్టంటూ ఆర్డర్ పెడుతుంటే.. నా మొగుడూ బొబ్బట్టంటూ ఆర్డర్ పెట్టాడే వాడు..టెస్టున్నోడే వాడు.. అంటూ ఒకావిడ మాకు మెసేజ్ పెట్టారండి. ప్రేమతో.. ఇట్లు మీ ప్రియమైన మాత్రూస్ కిచెన్ బొబ్బట్టు. ☺️☺️☺️ #MathrusKitchen
నెయ్యితో చేసిన వేడి వేడి బెల్లం బొబ్బట్లు రెడీ.. మీకూ కావాలంటే చెప్పండి.. రేపూ ఎల్లుండీ కూడా రెడీ చేసి పంపించేస్తాం.. ఆలస్యం ఎందుకు కింద మెనూ లో ఉన్న నంబర్లకు కాల్ చెయ్యండి మరి.. భాగ్యనగరంలో ఎక్కడికైనా సరే.. 😊😊😊🙏🙏🙏 #MathrusKitchen
2
2
5
206
MathrusKitchen retweeted
రేపటి స్పెషల్: కొబ్బరిపాలతో చేసిన పులావ్, బంగాళాదుంపతో చేసిన మీల్ మేకర్ కర్రీ, ఆడించిన గోధుమ పిండితో చేసిన చపాతీ, స్వచ్ఛమైన గేదె పాలతో చేసిన సగ్గుబియ్యం సేమ్యా పాయసం. ఇవన్నీ కలిసి మిమ్మల్ని అలరిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆర్డర్ పెట్టేయండి మరి. #MathrusKitchen
మీరు సంతృప్తిగా తినడమే మాకు ఆత్మతృప్తినిస్తుంది.. 👉 కూకట్పల్లి దూరం అని తెలిసినా కూడా నల్లకుంట నుండి ఆర్డర్ చేశారు. 🙏🙏🙏 #MathrusKitchen Menu 👇
5
21
890
MathrusKitchen retweeted
😊😊😊 #MathrusKitchen #Menu 👇
వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మన #MathrusKitchen సప్లై చేసిన మరో ఆర్డర్. పులిహోర చక్రపొంగలి రవ్వ కేసరి. 🙏🙏🙏
2
1
6
440
MathrusKitchen retweeted
🤩🤩🤩👏👏👏 #MathrusKitchen
మీరు సంతృప్తిగా తినడమే మాకు ఆత్మతృప్తినిస్తుంది.. 👉 కూకట్పల్లి దూరం అని తెలిసినా కూడా నల్లకుంట నుండి ఆర్డర్ చేశారు. 🙏🙏🙏 #MathrusKitchen Menu 👇
3
10
315
MathrusKitchen retweeted
అందరికీ శుచికరమైన ఆహారం అందుబాటు ధరల్లో దొరకాలనీ.. అద్భుతమైన భవితను ప్రసాదించే నైపుణ్యాలను నేర్చుకుని ఆనందంగా ఉండాలని కోరుకుంటూమీకూ మీ కుటుంబ సభ్యులకు మీ శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. 🙏🙏🙏 మీ @MathrusKitchen1 @Sap4Telugu @Spashtatha
1
7
32
358
MathrusKitchen retweeted
విందు భోజనం..పసందు భోజనం.. నాణ్యమైన.. శుభ్రమైన.. మేటి భోజనం.. పరిచయం చేస్తున్నాం.. మీ ప్రతీ చిన్నా పెద్దా ఆకలి అవసరాలను తీర్చే మాత్రూస్ కిచెన్ వారి మీల్స్ బాక్సులు. 😍😍😍 ₹ 99/- నుండి ప్రారంభం. మరెందుకు ఆలస్యం.. రుచి చూసేయండి అమృతం. #MathrusKitchen
పరిచయం చేస్తున్నాం.. మీ ప్రతీ చిన్నా పెద్దా ఆకలి అవసరాలను తీర్చే మాత్రూస్ కిచెన్ వారి మీల్స్ బాక్సులు. 😍😍😍 ₹ 99/- నుండి ప్రారంభం. మరెందుకు ఆలస్యం.. రుచి చూసేయండి అమృతం. #MathrusKitchen
3
20
457
MathrusKitchen retweeted
🤩🤩🤩 బుజ్జాయి.. చిన్నా.. పెద్దన్న.. ఎవరికీ ఏం కావాలో ఫోన్ చేసి ఆర్డర్ పెట్టేయండి మరి.. @MathrusKitchen1
పరిచయం చేస్తున్నాం.. బుజ్జి ఆకలిని తీర్చే బుజ్జాయి మీల్స్ బాక్స్ .. చిన్న ఆకలికి చిన్నా కాంబో బాక్స్.. పెద్ద ఆకలికి పెద్దన్న మీల్స్ బాక్స్.. 😍😍😍 ₹ 99/- నుండి ప్రారంభం. మరెందుకు ఆలస్యం.. రుచి చూసేయండి అమృతం. #MathrusKitchen
6
23
517
MathrusKitchen retweeted
అందరూ రాఖీ పండుగ బాగా జరుపుకున్నారు కదా.. మేం కూడా బాగా జరుపుకున్నాం. 😍😍😍 @MathrusKitchen1
ఆ విధంగా మీ అన్నా చెల్లెళ్ళు జరుపుకున్న ఈ రాఖీ పండుగ సంబరాల్లో మా #MathrusKitchen ని కూడా భాగం చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. 🙏🙏🙏 1. బెల్లం పాల తాలీకులు 2. పంచదార పాల తాలీకులు 3. కొత్తిమీర అన్నం 4. వెజ్ బిర్యానీ 😍😍😍
3
16
264
MathrusKitchen retweeted
😍😍😍🙏🙏🙏 ఈ ప్రశంసకి మా భార్యామణి ఎక్కిన మునగ చెట్టు హైటు ఉంది మాష్టారు.. చాలు చాలు ఇక దిగు..మరీ అంతలా పొంగిపోకు..మనమింకా బాధ్యతగా ఉండాలని చెప్పి కిందికి దిగమని చెప్పా.. వచ్చేటప్పుడు కాసిన్ని మునగాకులు..ఓ పది ములక్కాడలు కూడా తెంచుకుని రమ్మన్నా. 😉😉😉 @MathrusKitchen1
ఎంతో పేరున్న రెస్టారెంట్లనే మరిపించాం అన్న ఈ ప్రశంస మాకెంతో ప్రత్యేకం. ❤️❤️❤️ థాంక్యూ సార్. 🙏🙏🙏 #MathrusKitchen
4
3
19
1,565
MathrusKitchen retweeted
ఈ జూలై నెలలో జరిగిన మంచి విషయాల్లో మా ఈ #MathrusKitchen ఒకటి. ఇంకా జరిగిన మంచి ఏంటంటే సప్లై చేసిన తక్కువ ఆర్డర్లలో ఎక్కువ శాతం తృప్తిగా ఉందనడం.
ఇలా ఈ నెల చివరి రోజు రెండు రివ్యూలు మూడు ఆర్డర్లతో జూలై నెల అద్భుతంగా ముగించాం మాష్టారు. 😍😍😍🙏🙏🙏 #MathrusKitchen
1
4
16
570
మన @DeviprasadSD దేవయ్య గారింటి వంటలు. 👏👏
మన @MathrusKitchen1 నుంచి.. వేడి వేడి పొంగలి, చట్నీ. 4/5 చింతపండు పులిహోర. 3.5/5 సేమ్యా పాయసం. 4.5/5 శుచిగా, రుచిగా ఉన్నాయి. ❤️‍🩹 Also there's special place in heaven for people who add sabudana in semya payasam 🥹🥹🥹 made my day!
1
1
1
14
1,282
MathrusKitchen retweeted
Ravva Pulihora is an Emotion..😌 #MathrusKitchen
నిన్నటి మేము చేసిన రవ్వ పులిహోరపై మా కస్టమర్ల ఆహ్లానందకేరింతలు. 😍😍😍 మరి మీకేం కావాలో ఈ కింది మెనూ కార్డులు చూసి నేరుగా ఆర్డర్ పెట్టేయండి. ☺️ #MathrusKitchen
2
1
10
781
MathrusKitchen retweeted
❤️❤️❤️ ధన్యోస్మి సార్..🙏🙏🙏 మా @MathrusKitchen1 మొదటి కస్టమర్ కే ఇంత బాగా నచ్చడం చాలా సంతోషంగా ఉంది..💪💪💪 మరిన్ని రుచులను మరింత రుచిగా వడ్డించడానికి మా ఈ క్లౌడ్ కిచెన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ☺️☺️☺️ #MathrusKitchen
దేవీ..... ఫస్ట్ బాల్ సిక్సర్ కొట్టేసేరు. టేస్ట్ చాలా బాగుంది. నేను పెట్టిన ఐటమ్స్ చపాతీ, పనీర్ బటర్ మసాలా , కడాయి వెజ్ ... అన్నీ బాగున్నాయ్. Quality and quantity రెండు super. క్వాంటిటీ కీ 6/5, టేస్ట్ 5/5. ప్యాకింగ్ మెటీరియల్ కూడా బాగుంది. అందరికీ నేను కచ్చితం గా రికమెండ్ చేస్తా.
2
8
37
4,642
MathrusKitchen retweeted
Replying to @DeviprasadSD
ముందుగా శుభాకాంక్షలు. సాయంత్రం కల్లా తేలుస్తా మీ కిచెన్ సంగతేంటో 😜.
1
1
1
7
4,050
MathrusKitchen retweeted
మా మేడం స్పీకర్ మొదలు పెట్టిన ఈ ప్రయాణాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ దేవయ్య. @MathrusKitchen1
Happy to share with you guys we are finally onboard to cook and serve you with 💕...😍😍 Now Hyderabad people can order food from Mathrus Kitchen... Please ping us for further details 🙏 #MathrusKitchen
7
12
33
1,356
MathrusKitchen retweeted
Replying to @MathrusKitchen1
గోబీ రైస్ అద్భుతం , స్పైసీ గా క్రిస్పీ గా చూస్తాకి చాలా బాగుంది 😋😋👌🏻 పైనా స్ప్రింగ్ ఆనియన్స్ కొట్టిమేర👌🏻
1
1
86
MathrusKitchen retweeted
😋😋😋
గుత్తి వంకాయ విడియోరో రన్నో చిన్నన్న నీ లైకు సబ్స్క్రయిబ్ కావాలిరో రన్నో చిన్నన్నా.. ☺️😋😊 #MathrusKitchen లంకె: youtube.com/shorts/Upj3VIiBI…
1
1
211
MathrusKitchen retweeted
Replying to @MathrusKitchen1
వంకాయ వంకాయ వట్టిదే ఎసెయచ్చు .అంత బాగున్నాయు చూస్తాకి👌🏻😋😋😋😋😋😋
1
1
43
MathrusKitchen retweeted
Replying to @MathrusKitchen1
ఆ పులుపు కారం పులిహోరకి ఇప్పుడే నోరు టప్పుప్పు అంటోంది 😋👌🏻 .
1
1
42