Megha Reddy (@MeghaReddy2000) profile picture

Proud Nara Lokesh Follower 💛✌️

Joined October 2026
Photo by Megha Reddy (@MeghaReddy2000)Photo by Megha Reddy (@MeghaReddy2000)Photo by Megha Reddy (@MeghaReddy2000)Photo by Megha Reddy (@MeghaReddy2000)Photo by Megha Reddy (@MeghaReddy2000)Photo by Megha Reddy (@MeghaReddy2000)Photo by Megha Reddy (@MeghaReddy2000)Photo by Megha Reddy (@MeghaReddy2000)Photo by Megha Reddy (@MeghaReddy2000)Photo by Megha Reddy (@MeghaReddy2000)
Okasari commit aythey ayana mata ayane vinadu ✌️✊️ Thappenti 🔥 #NaraLokesh #CBN #jaitdp #APPolitics
6
64
2
569
19,271
నందమూరి బాలకృష్ణ గారికి మరో అరుదైన గౌరవం దక్కనుంది! ❤️ సినిమా రంగానికి, తెలుగు భాషకు మరియు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వైద్య సేవా రంగానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా **“సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం”**తో బాలకృష్ణ గారిని సత్కరించనున్నారు. కళా సేవకు, భాషా సేవకు, మానవతా సేవకు దక్కిన సముచిత గౌరవం! 🙏❤️ #NandamuriBalakrishna #JaiBalayya
వెండితెరపై అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తూ, మరోవైపు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కనుంది! 🌟 అతి త్వరలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో బాలకృష్ణ గారికి విశిష్ట పురస్కారం ప్రదానం చేయనుండటం తెలుగు వారందరికీ గర్వకారణం. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు, అంకితభావానికి ఇది ఒక గొప్ప గుర్తింపు. ఈ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్న బాలయ్య బాబుకు హృదయపూర్వక అభినందనలు! 🙏🦁💐 #NandamuriBalakrishna #NBK #Natasimham #TelanganaGovernment #TollywoodLegend #JaiBalayya #PrideOfTeluguCinema #TFPC
3
4
6
151
Nannu follow cheyyakarla Naku sahayam akkarla Nannu pattinchukomani nenu korukovatla Nenu istam gane unta .... Neeku nenu chivari varuku unta Indhulo no -ve #Naralokesh #TDPTwitter #AndhraPradesh
3
5
20
459
Megha Reddy retweeted
పరిటాల రవీంద్ర, @SunithaTDP గార్ల తనయుడు @IParitalaSriram మరియూ @ChintamaneniTDP, రాధ గార్ల తనయ నవ్య చింతమనేని లు జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో శ్రీమతి @SunithaTDP గారికి, శ్రీ @ChintamaneniTDP గారికి హృదయపూర్వక అభినందనలు...💐 జోహార్ పరిటాల రవీంద్ర...🔥🔥🔥 #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
1
8
15
373
400 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారంటే పాపం జగన్ కి నిద్ర పట్టదు 🔥🔥🔥 చంద్రగిరి లో గ్రౌండ్ లెవెల్ గ్రాఫ్ పెంచుకుంటున్నారు 📈📈📈 పోయిన సారి 45 వేల మెజారిటీ కాబట్టి 2029 10 వేలు తగ్గినా కచ్చితంగా గెలుస్తారు కానీ వీళ్ల జోష్ చూస్తుంటే ఇంకో 10 వేలు పెంచుకునేలా ఉన్నారు
తెలుగుదేశం పార్టీ అంటే ఒక నమ్మకం ఆ నమ్మకం తోనే అనుపల్లిలో నిరంజన్ రెడ్డి మరియు వారి అనుచరులు సుమారు 400 మందీ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. #Adminpost
3
14
404
పరిటాల శ్రీరామ్ అనే నేను!! #ZPChairmanParitalaSreeram #TeamParitala #ParitalaSreeram
4
32
2
162
2,100
పరిటాల శ్రీరామ్ అనే నేను @IParitalaSriram 🦁 జై పరిటాల ❤️‍🔥 #ParitalaSriram #ZPChairmanParitalaSreeram #TeamParitala
2
26
1
124
4,067
Megha Reddy retweeted
రావన్న కొడుకు 🦁 👑 #ParitalaSriram
Paritala sreeram ane nenu 🥹💛 @IParitalaSriram A proud and emotional moment! We place our trust in you wholeheartedly. May you live up to the hopes of the people and make this responsibility count. 💛 #paritalasreeram #jaiTDP #AP #Anantapur
1
13
241
1
2
24
840
కలెక్టర్ శ్యాం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో..శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పుట్టపర్తిలోని రెవెన్యూ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా మరింత అభివృద్ధి పథం లో నడిపిస్తానని మాట ఇస్తున్నాను. #ParitalaSreeram
6
8
2
140
2,119
Ni Video lo undaalsina Buildings Amaravati ki shift aipoinatlunnai chusko Capital city meedha meeru entha edisthe maku antha manchidhi Vijayawada Parisara Pranthaalu 4 Ummadi jillalalaku impact untundhi Ee saari kuda 0 seats rasi pettuko #Amaravati #CapitalCity #Development
2
6
70
2,812
Megha Reddy retweeted
Have some shame before spreading false information Amravati’s five iconic buildings cost around ₹4,688 crore, not ₹20,000 crore. Don’t mix up figures to mislead people. Criticise the government with facts, not fake propaganda. How can people trust you otherwise?
అమరావతి లోని ఈ అయిదు భవనాలు👇 మొత్తం ఖర్చు ₹20,000 కోట్ల వరకు కావొచ్చని అంచనా. భారతదేశపు సెంట్రల్ విస్టా అంచనా వ్యయం ₹20,000 కోట్లు. కొత్త పార్లమెంట్, పీఎంఓ ఆఫీస్, ప్రధానమంత్రి నివాసం. ఉపరాష్ట్రపతి నివాసం మరియు సచివాలయం. 54,000 మంది ఉద్యోగులు పని చేసే 10 కార్యాలయలు. 51 మంత్రిత్వ శాఖలు. మెట్రో లైన్. అతిపెద్ద మ్యూజియం. మొత్తం కలిపి 20,000 కోట్లు. కొత్త పార్లమెంట్ భవనం. లోక్‌సభ మరియు రాజ్యసభ ఛాంబర్‌లలో కలిపి 1,272 మంది సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్. కొత్త ప్రధానమంత్రి కార్యాలయం (PMO), క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ మరియు ప్రధానమంత్రి నివాసం. ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్. ఉపరాష్ట్రపతి కొత్త అధికారిక నివాసం మరియు సచివాలయం. మంత్రిత్వ శాఖల ఏకీకరణ. 51 ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను ఒకే సముదాయం కిందకు తీసుకురావడం. శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్. సుమారు 54,000 మంది ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న 10 అనుసంధానిత కార్యాలయ భవనాల సముదాయం. యుగే యుగీన్ భారత్ మ్యూజియం. చారిత్రక నార్త్ మరియు సౌత్ బ్లాక్‌లను ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం సముదాయంగా మారుస్తున్నారు సెంట్రల్ విస్టా మెట్రో లూప్. కొత్త సచివాలయ భవనాలను ఢిల్లీ మెట్రో యొక్క ఎల్లో, వైలెట్ మరియు మెజెంటా లైన్‌లతో కలిపే భూగర్భ రవాణా వ్యవస్థ. Indian new parliament also an Iconic building too👌 a country VS a state comparison here.. @narendramodi @PMOIndia @ncbn @AndhraPradeshCM
2
15
22
405
Paritala sreeram ane nenu 🥹💛 @IParitalaSriram A proud and emotional moment! We place our trust in you wholeheartedly. May you live up to the hopes of the people and make this responsibility count. 💛 #paritalasreeram #jaiTDP #AP #Anantapur
6
1
18
501
Happy for you Brother @alwaysNTR_ 💛 Oka mettu ekkesaav Mawaa @daivasahaayam 💛 Jai Balayya Jai Jai Balayya 🔥
Replying to @alwaysNTR_
Thanks to Team @basavatarakam hospital. Heartfelt thanks to Sr.NTR Garu for constructing cancer hospital for Telugu people, and to #Balayyababu Garu for maintaining it with advanced technology and qualified staff. Special thanks @daivasahaayam anna for your response.
17
108
1,298
ప్రజాసేవే లక్ష్యం.. రవన్న ఆశయాల సాధనే మార్గం… ప్రజల సంక్షేమమే మా శ్రీరామన్న ధ్యేయం…💛 శ్రీ సత్యసాయి జిల్లా తొలి జెడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న మా పరిటాల శ్రీరామ్ అన్నకు హృదయపూర్వక అభినందనలు 💐@IParitalaSriram 💛 ఎల్లప్పుడూ మీ వెంటే అన్న. జై పరిటాల 🦁💛 #Paritala
10
56
629
Single gaa CM huh 🤣🤣🤣🤣🤣 Ee Vishayam Jagan ki thelisthe Navvukuntaadu 😂😂😂😂😂 #PrashantKishor
Jagan Single ga MP, MLA and CM ayyadu, Lokesh alliance lekunda MLA ayyada?? I am open for discussion
2
8
47
987
Megha Reddy retweeted
Heartiest congratulations to Paritala Sreeram Anna on becoming ZP Chairman! ❤️ A lion doesn't chase territory; he returns when it's time to reclaim what is rightfully his! 🦁🔥 #ParitalaSriram #Paritala #TDP #TDPTwitter
5
23
265
#Day - 7 🚨 An appeal to TDP Leadership I urge @JaiTDP leadership to look into Bangarupalem Cluster In-charge who involved in cheap liquor smuggling and the cases filed against me and my family. (Please DM me For Proofs) Please order an impartial inquiry and suspend the Cluster In-charge from the position. Justice, accountability and protection for innocent families must come first @JaiTDP @ncbn @Pallasrinivas4u @NaniPulivarthi @Dr_Murali_Mohan @kmuralimohan_ CC @daivasahaayam #TDP #Bangarupalem #AccountabilityForCorruption
5
19
496
Heartiest Congratulations, @IParitalaSriram Anna ✌️ The legacy continues, the dominance remains! 🔥💛 #Paritala #AP #JaiTDP
1
2
23
360
అద్భుతం జరిగేటప్పుడు ఎవరు నమ్మారు…. అద్భుతం జరిగాక ఎవరిని నమ్మించాలసిన అవసరం లేదు! వేలాది మంది క్యాన్సర్ బాధితుల జీవితాల్లో ఆరని ఆశాదీపమై… చీకటిని చీల్చుకుని వచ్చిన వెలుగై… ఎన్నో కుటుంబాల కన్నీళ్లలో చిరునవ్వులు నింపిన అద్భుతానివి నువ్వు! ❤️‍🩹 ఇది నీ దర్శినం ఇదే నిదర్శనం 🙏 #JaiBalayya 🧎
వెండితెరపై అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తూ, మరోవైపు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కనుంది! 🌟 అతి త్వరలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో బాలకృష్ణ గారికి విశిష్ట పురస్కారం ప్రదానం చేయనుండటం తెలుగు వారందరికీ గర్వకారణం. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు, అంకితభావానికి ఇది ఒక గొప్ప గుర్తింపు. ఈ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్న బాలయ్య బాబుకు హృదయపూర్వక అభినందనలు! 🙏🦁💐 #NandamuriBalakrishna #NBK #Natasimham #TelanganaGovernment #TollywoodLegend #JaiBalayya #PrideOfTeluguCinema #TFPC
17
59
939
నీ నవ్వు వరం… నీ మాట శాసనం! లవ్ యూ బాలయ్య ❤️‍🔥 జై బాలయ్య 🦁
1
33
202
1,644