Team MissileTrend™ (@MissileTrend) header
Team MissileTrend™ (@MissileTrend) profile picture

The offical Fan Club of #MissileTrend is on twitter now❤ #Pawankalyan Related Updates ( Trends ) ❤😎🔥 Do follow this page guys 👆#TurnOnNotifications

తెలుగునేల , భారతదేశం
Joined April 2020
Photo by Team MissileTrend™ (@MissileTrend)Photo by Team MissileTrend™ (@MissileTrend)Photo by Team MissileTrend™ (@MissileTrend)Photo by Team MissileTrend™ (@MissileTrend)Photo by Team MissileTrend™ (@MissileTrend)Photo by Team MissileTrend™ (@MissileTrend)Photo by Team MissileTrend™ (@MissileTrend)Photo by Team MissileTrend™ (@MissileTrend)
Dear followers, We feel this is a step towards larger good. Hope you are all with us in this path we have chosen 🙏 #JanaSenaParty @PawanKalyan
8
127
5
217
Team MissileTrend™ retweeted
😂😂
73
1
242
3,821
జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి స్థానంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి ఆల్ ది బెస్ట్. జై జనసేన ✊ జై పవన్ కళ్యాణ్ ❤️ #VoteForGlass #JanaSena #APlocalbodyelections2026
5
22
316
Team MissileTrend™ retweeted
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. #VoteForGlass #APLocalBodyElections
50
668
13
2,391
41,839
జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి స్థానంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️ పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి ఆల్ ది బెస్ట్. 💪 జై జనసేన ✊ జై పవన్ కళ్యాణ్ ❤️ #VoteForGlass #JanaSena #APlocalbodyelections2026
1
85
Team MissileTrend™ retweeted
Seize the Ship Effect📌 #PDSRice #SeizeTheShip
The Effect of Seize the Ship! Illegal export of tonnes of PDS rice has been seized. #PDSRice #SeizeTheShip
5
453
2
1,537
42,300
Team MissileTrend™ retweeted
దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంతం సముద్రపు కోతకు గురవుతున్నా, గత ప్రభుత్వాలు, నాయకులు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. ప్రతి ఏటా తుఫానుల తాకిడికి, తీర కోత, రోడ్ల ధ్వంసం అవుతున్నా, తాత్కాలిక మరమ్మతులతోనే చేతులు దులుపుకున్నారు. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో పిఠాపురం ఎమ్మెల్యే, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించడంతో పాటు, మద్రాస్ ఐఐటీ నిపుణుల సహకారంతో శాశ్వత రక్షణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇకపై ప్రతి తుఫానుకు ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు భయపడే పరిస్థితి ఉండకూడదనే లక్ష్యంతో ఉప్పాడకు శాశ్వత రక్షణ కవచం నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. #Uppada #Pithapuram #AndhraPradesh #ArnabCyclone
22
630
3
2,471
75,072
Team MissileTrend™ retweeted
ప్రజల అవసరాల నుండి రాష్ట్ర అభివృద్ధి వరకు చెప్పాం.. చేస్తున్నాం.. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
42
686
14
2,873
69,694
Team MissileTrend™ retweeted
తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై కాకినాడ జిల్లా అధికారులు, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో వర్చువల్ సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. • ఉప్పాడ తీర రక్షణ గోడ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. • ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డును తక్షణమే పునరుద్ధరించాలి. • వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. • తుపాను నష్టాలను త్వరగా అంచనా వేసి బాధితులకు పరిహారం అందించాలి. • దీపావళి అనంతరం మత్స్యకార గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తాను. తుపాను సమయంలో సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు. తీర ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. #ArnabCyclone #AndhraPradesh
20
704
4
2,911
44,745
Team MissileTrend™ retweeted
గౌ|| ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి వల్లనే పల్లెల్లో వెలుగులు ప్రారంభం అయ్యాయి - గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు #APLocalBodyElections #IdhiManchiPrabhutvam #VoteForGlass #VoteForNDA
14
342
2
1,139
21,107
Team MissileTrend™ retweeted
• కూటమి స్ఫూర్తిని మరొకసారి చాటుదాం • అన్ని పరిస్థితులను ఆలోచించి మూడు పార్టీలు ఏకాభిప్రాయంతో అభ్యర్ధులకు B-Forms ఇచ్చాము • నామినేషన్లు వేసిన వారికి పార్టీ అండగా ఉంటుంది #APLocalBodyElections #IdhiManchiPrabhutvam #VoteForGlass #VoteForNDA
103
522
9
2,377
46,625
Team MissileTrend™ retweeted
2024 ఎన్నికలలో మీరు చూపిన ఐక్యతను, కూటమి బలాన్ని ఈసారి గ్రామ స్థాయిల్లో చాటాల్సిన సమయం వచ్చింది - శ్రీ @PawanKalyan గారు #APLocalBodyElections #VoteForGlass #VoteForNDA
110
489
22
2,095
42,179
Team MissileTrend™ retweeted
Warm birthday greetings to Hon’ble Union Home Minister and Minister of Cooperation, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat. - @PawanKalyan
22
804
1
6,618
37,016
Madugula Constituency | Khandivaram MPTC ki Janasena tarupuna nomination vesina mana @KiranBoidhapu 👌 All the very best, guru! 💪 #VoteForGlass @JanaSenaParty
47
298
2,516
ప్రజా సేవే లక్ష్యంగా, పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్తూ, స్థానిక అభివృద్ధికి కట్టుబడి నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల్లో మన అభ్యర్థికి విజయం తప్పకుండా దక్కుతుంది. ప్రజలందరూ కలిసి మద్దతు ఇద్దాం, గెలిపిద్దాం! 🙏 నీ కృషి, నీ నిబద్ధత ప్రజలకు తెలుసు. విజయం నీదే! #VoteForGlass
7
49
321
Team MissileTrend™ retweeted
జనసేన పార్టీ ముఖ్య గమనిక ❗️ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న జనసేన అభ్యర్థులు నామినేషన్ లేదా ఇతర ఎన్నికల సంబంధిత న్యాయపరమైన సహాయం, సలహాల కోసం 'సెంట్రల్ లీగల్ కోఆర్డినేటింగ్ కమిటీ'ని సంప్రదించగలరు. 📞 సంప్రదించాల్సిన నంబర్: +91 92475 06895 #APLocalBodyElections
5
249
1
641
8,804
Team MissileTrend™ retweeted
Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat. - @PawanKalyan @HMOIndia @PIB_India @IPR_AP @pibvijayawada
311
3,913
46
27,886
423,387
Team MissileTrend™ retweeted
Heartiest thanks to you, @PawanKalyan Ji, for your kind wishes.
Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat. - @PawanKalyan @HMOIndia @PIB_India @IPR_AP @pibvijayawada
100
2,314
6
17,853
428,045
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడమే ధ్యేయంగా.'అమరజీవి జలధార' ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం! ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాస్' గుర్తుకు ఓటేద్దాం... జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం! #LocalBodyElections #VoteForGlass
51
Team MissileTrend™ retweeted
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడమే ధ్యేయంగా... 'అమరజీవి జలధార' ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం! ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాస్' గుర్తుకు ఓటేద్దాం... జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం! #VoteForGlass #APLocalBodyElections
34
785
12
3,007
52,205