పల్నాడు పెద్దిరెడ్డి retweeted
ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన విరాళం మీద
చింత ఎందుకు SIR?
జెర్రుసలేం, మక్కా యాత్రలకి వెళ్లే
కన్వర్టెడ్ బ్యాచ్ కి జనం సొమ్ము నజరానా గా ఇస్తున్నారు, దాని గురించి మాట్లాడదాం
🙏🙏🙏
Replying to @TTDevasthanams
121 కిలోల బంగారం - సుమారు 160 కోట్ల రూపాయల విలువ.
దీనితో వేలాది మంది పిల్లలకు విద్యను అందించవచ్చు.
వేలాది ప్రాణాలను కాపాడవచ్చు.
అనేక కుటుంబాల్లో సంతోషాన్ని నింపవచ్చు.
బాలాజీ ఎప్పుడూ ఇలాంటి భౌతిక కానుకలను కోరలేదు. "మానవ సేవయే మాధవ సేవ".
గోవిందా గోవింద 🙏
పల్నాడు పెద్దిరెడ్డి retweeted
సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
#KarthikaMasam
పల్నాడు పెద్దిరెడ్డి retweeted
బాలా త్రిపుర సుందరి సమేత ఉమా అగస్తేశ్వర స్వామి దేవాలయం 🙏🙏🙏🙏🙏🙏🙏
#కార్తీకపౌర్ణమి
పల్నాడు పెద్దిరెడ్డి retweeted
కార్తీక పౌర్ణమి 🙏🙏🙏🙏🙏
#కార్తీకపౌర్ణమి
పల్నాడు పెద్దిరెడ్డి retweeted
204 off 53 balls. 28 sixes!
Even in EA SPORTS Cricket, this would have been unbelievable.
What a phenomena, Vaibhav Sooryavanshi #OnceInAGeneartion
2️⃣8️⃣ times he sent the ball soaring into the stands. What a show, Vaibhav 🫡👏
Watch the #INDvUAE highlights from the #RisingStarsAsiaCup on #SonyLIV and #SonySportsNetwork 📺
This media is unavailable
పల్నాడు పెద్దిరెడ్డి retweeted
#AakasamloOkaTara సినిమా చూశాను. నా మనసును ఎంతో కదిలించిన చిత్రం ఇది. ఇంత స్ఫూర్తిదాయకమైన కథను ఎంతో నమ్మకంతో, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు @pavansadineni ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా సెకండాఫ్ అంతా ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను.
@dulQuer, @satveeravalli తమ సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. @shrutihaasan, @iRuhaniSharma తో పాటు నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
@gvprakash సంగీతం, @sujithsarang అద్భుతమైన ఛాయాగ్రహణం కథలోని భావోద్వేగాలను మరింతగా మనసుకు హత్తుకునేలా చేశాయి. ప్రతి సాంకేతిక విభాగం పనితీరు ప్రశంసనీయం.
తల్లిదండ్రులందరూ తప్పకుండా మీ పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. ఈ కథ వారిలో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
ప్రొడ్యూసర్స్ స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా సంస్థలకు, చిత్ర బృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు! 👏💐
@GeethaArts @SwapnaCinema @Lightboxoffl
JUST 28 BALLS! VAIBHAV SOORYAVANSHI, WHAT HAVE YOU DONE! 🤯
The fastest hundred in List A cricket. Just 15 years old and already making history! 🔥
Watch #INDvUAE at the #RisingStarsAsiaCup LIVE now on #SonyLIV & #SonySportsNetwork 📺
This media is unavailable
FASTEST DOUBLE CENTURY IN LIST A CRICKET 🤯💯💯
Take a bow, Vaibhav Sooryavanshi 🫡
Updates ▶️ bcci.tv/matches/6812d0db-232…
#TeamIndia | #RisingStarsAsiaCup | #INDAvUAE
పల్నాడు పెద్దిరెడ్డి retweeted
N’ vacchesindi… MEGA collaboration kudiresindi! ❤️🔥
Mega Nostalgia. Mega Navvulu. Mega Muchatlu! 💁🏻♂️
Anni oke chota! ✨
MEGASTAR enters the Netflix universe with Chiranjeevi’s MEGAVERSE 🌟
Coming Soon, only on Netflix!
#MegaverseOnNetflix
పల్నాడు పెద్దిరెడ్డి retweeted
MEGASTAR × NETFLIX - A MEGA COLLABORATION! ❤️🔥
The suspense around the missing ‘N’ finally ends with a MEGA announcement! 🔥
Megastar @KChiruTweets garu is all set to entertain audiences in a never-before-seen avatar as the host of an exclusive celebrity talk show on Netflix.
Chiranjeevi’s MEGAVERSE - Idhi Naa Adda! 💥
Mega Nostalgia. Mega Navvulu. Mega Muchatlu. ❤️
Coming Soon, only on Netflix!
#MegaverseOnNetflix
పల్నాడు పెద్దిరెడ్డి retweeted
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ 🪔🪔🙏
#KarthikaPournami
పల్నాడు పెద్దిరెడ్డి retweeted
Team up and stand together.
Avengers: Doomsday arrives in theaters everywhere December 18. Get tickets now. Fandango.com/AvengersDoomsda…
Avengers: Doomsday | Final Trailer | In Theaters December 18
పల్నాడు పెద్దిరెడ్డి retweeted
ఓం నమః శివాయ 🙏 🙏 🙏 🙏 🙏
#karthikamasam
#కార్తీకసోమవారం శుభాకాంక్షలు అందరికీ 🪔🙏




























