మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పనులను పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం.
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే అసలైన నాయకత్వ లక్షణం. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రజా ప్రభుత్వం.
#DrRaja #GlobalNRITDP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
జడ్పీ ఛైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ పదవులకు పార్టీ తరపున ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది తెలుగుదేశం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు మహిళా అభ్యర్థులకు కూడా పెద్దపీట వేసింది.
#DrRaja #GlobalNRITDP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
27
గనుల శాఖపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త ఖనిజ నిక్షేపాల గుర్తింపు, సమర్ధ వినియోగం, ఆదాయార్జన అవకాశాలు తదితర అంశాలపై చర్చించారు. వచ్చే ఏడాది డిసెంబర్ లక్ష్యంగా ఏపీఎండీసీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేలా ఐపీఓ కార్యాచరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఏపీఎండీసీ ఈక్విటీ విలువ ఆధారంగా ఐపీవోకు వెళ్లేలా సీఎం నిర్దేశించారు.
#DrRaja #GlobalNRITDP #NCBN #APMDC #APGovernment
3
37
హింసకు దూరంగా విద్య వైపు..ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ప్రయాణం!
#DrRaja #GlobalNRITDP #NaraLokesh #JayammuNischayammuRaa #JagapatiBabu
46
స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ, పట్టణ అభివృద్ధికి కీలకం. కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం సాధ్యం. ఎన్డీయే ప్రభుత్వంతో సమన్వయమే సమగ్ర అభివృద్ధికి బాట!
#APPanchayatElections
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
#AndhraPradesh
మన గ్రామం ఇలాగే మరింత అభివృద్ధి చెందాలంటే ఈ పంచాయితీ ఎన్నికల్లో ఎన్డీయే మద్దతు ఉన్న అభ్యర్థులనే ఎన్నుకుందాం. ఊరి సమస్యలకు పరిష్కారం కావాలంటే... గ్రామాల్లో ఉత్తమ నాయకత్వం రావాలి. ఉత్తమ నాయకత్వాన్ని అందించడం ఎన్డీయే తోనే సాధ్యం.
#DrRaja
#GlobalNRITDP
#NCBN
#APPanchayatElections
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#AndhraPradesh
ఎన్డీయే ప్రభుత్వం ఏం చెప్పిందో అది చేసింది. ఇంకా చేస్తోంది. అందుకే పట్టణ ఓటర్లు, పరిషత్ ఓటర్లు ఎన్డీయే అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించారు. ఇప్పుడిక పంచాయతీల వంతు. మన ఊరు పచ్చని ప్రగతితో బాగుండాలంటే పంచాయతీ ఎన్నికలలో ఎన్డీయే మద్దతు ఉన్న అభ్యర్థులను ఎన్నుకుందాం.
#DrRaja #GlobalNRITDP #NCBN #NaraLokesh #APPanchayatElections #CheppaamChestunnaam #APLocalBodyElections #AndhraPradesh
విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలు...రాయలసీమలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలు...అమరావతి ప్రాంతంలో క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, అగ్రి వాల్యూ చైన్ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు.
#drraja #globalnritdp #ncbn #naralokesh
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఆంధ్రపదేశ్ లో 2026 నవంబర్ 15 నాటికి 7.39 లక్షల ఇళ్ళపై సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు అమర్చడం జరిగింది. ఇదే దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 56.97 లక్షల యూనిట్లలో 13 శాతం. ఈ పథకం అమలులో ఏపీ నాలుగోస్థానంలో ఉంది.
#DrRaja #GlobalNRITDP #ncbn #naralokesh #PMModi #tdp #AndhraPradesh
5
54
రాప్తాడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి వర్యులు నారా లోకేష్ గారు మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బాలిక ధైర్యాన్ని అభినందిస్తూ.. మానసికంగా, శారీరకంగా పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించగా, బాలిక ప్రాణాలు కాపాడి కోలుకునేలా చేస్తున్న వైద్య బృందానికి లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
#DrRaja
#GlobalNRITDP
#NCBN
#NaraLokesh
#AndhraPradesh
పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాల కోసం రూ.47,973 కోట్లతో పనులు చేపట్టింది ఎన్డీయే ప్రభుత్వం. సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసింది. పల్లెల్లో 9,000 కిలోమీటర్ల రోడ్లు వేసింది. మరో 13,000 కిలోమీటర్ల రోడ్లు వేస్తోంది. పట్టణ, పరిషత్ ఎన్నికల్లో మద్దతుగా నిలిచారు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆశీర్వదించండి
#DrRaja
#GlobalNRITDP
#NCBN
#NaraLokesh
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#AndhraPradesh
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్ స్టోన్ మద్దతున్న ఎయిర్ ట్రంక్ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ లో రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ల ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన డీపీఆర్ ను ప్రభుత్వానికి సమర్పించింది. మొత్తం 1.8 గిగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే గూగుల్ ఏఐ హబ్ పెట్టుబడులకు తోడుగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ఏపీ దేశంలోనే కీలక ఏఐ, డేటా సెంటర్ హబ్ గా ఎదగడంతో పాటు యువతకు భారీగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
#DrRaja #GlobalNRITDP #NCBN #AirTrunkDataCenter #MoU #AndhraPradesh
అమరావతి నగర ప్రజలకు ఏడాది పొడవునా తాగునీటిని అందించేందుకు 450 ఎకరాల్లో నిర్మిస్తున్న నీరుకొండ రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎల్ నినో వేళ దేశవ్యాప్తంగా నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంటే.. నీరుకొండ నిండు కుండలా నీటితో తొణికిసలాడుతోంది.
#DrRaja
#GlobalNRITDP
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహకారంపై చర్చించారు.
#DrRaja
#GlobalNRITDP
#CBNInDelhi
#NirmalaSitharaman
#ChandrababuNaidu














