Nalgonda District Police retweeted
Dream job or digital trap? Scammers are now using fake job offers to steal identities and money. Spot the signs before it's too late.
#FraudAlert #FakeJobs #CareerSafety #TelanganaPolice
Nalgonda District Police retweeted
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి. శాంతి, సహనం, ప్రేమకు గుర్తుగా చేసుకునే ఈ పండుగను స్పూర్తిగా తీసుకొని తోటివారితో మంచిగా మెలుగుదాం.
#telanganapolice #Bakrid2026
Nalgonda District Police retweeted
లక్కీ డ్రాలో గెలిచారని వచ్చే మెసేజ్ ల పట్ల అప్రమత్తం
ప్రైజ్ మనీ ఎర వేసి మీ ఖాతాలు ఖాళీ ఛాన్స్
అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించొద్దు
సైబర్ నేరాల బారిన పడితే తక్షణమే 1930కు ఫిర్యాదు చేయండి.
#TelanganaPolices #dail1930
Nalgonda District Police retweeted
Borrowed from a shady loan app? Next, they’ll threaten, blackmail, and expose your contacts. Say NO to illegal digital loan apps.
#LoanAppScam #StopHarassment #TelanganaPolice
Nalgonda District Police retweeted
పార్ట్‌టైమ్ జాబ్స్ పేరిట జరిగే మోసాలపై జాగ్రత్త. ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించవచ్చనే మాటల్ని నమ్మి మోసపోవద్దు. కేవలం స్మార్ట్‌ఫోన్ ఉంటే వేలల్లో డబ్బులు వస్తాయనేది పక్కా మోసమే.పార్ట్‌టైమ్ జాబ్స్ అంటూ వచ్చే లింక్స్‌ను అస్సలు క్లిక్ చేయొద్దు.
#TelanganaPolice #PartTimeJobScams
Nalgonda District Police retweeted
లైక్స్ తాత్కాలికం.. ప్రాణం అమూల్యం!
సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మీ భద్రతే మా బాధ్యత. బాధ్యతగా మెలగండి, సురక్షితంగా ఉండండి.
#SafetyFirst #TelanganaPolice #RoadSafety
Nalgonda District Police retweeted
సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఎవరైనా వేధింపులకు గురిచేస్తే అస్సలు భయపడొద్దు. ధైర్యంగా పోలీసులను ఆశ్రయించండి. అలాగే తెలియని వ్యక్తులకు మీ సమాచారం కూడా ఇవ్వకండి. వారికి వ్యక్తిగత వివరాలు చెప్పకండి.
#telanganapolice
Nalgonda District Police retweeted
Online betting may look tempting, but it’s illegal and punishable under Indian law. Don’t fall for scams, protect your money, your future, and your peace of mind.
#SayNoToOnlineBetting #CyberSafety #TelanganaPolice
Nalgonda District Police retweeted
సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఏదైనా సమాచారాన్ని కానీ, వార్తను కానీ పోస్ట్ చేసేముందు నిర్ధారించుకోండి. తప్పుడు వార్తలను పోస్ట్ చేసి చిక్కుల్లో పడకండి.
#TelanganaPolice
Nalgonda District Police retweeted
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కేవలం మంచిని పెంచేందుకు, విజ్ఞానాన్ని పంచేందుకు మాత్రమే వినియోగించండి. This is the case వ్యాప్తి చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు.
#TelanganaPolice
Nalgonda District Police retweeted
తొందరపడి మీరు చేసే చిన్న క్లిక్ మీ సేవింగ్స్ మొత్తాన్ని కోల్పోయేలా చేయొచ్చు. అపరిచితుల నుంచి వచ్చే లింక్స్ క్లిక్ చేస్తే సైబర్ మోసాల బారిన పడే అవకాశముంది. ఆఫర్లు, గిఫ్ట్ కార్డులు అంటూ వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి.
#TelanganaPolice #CyberScams
Nalgonda District Police retweeted
లాటరీ వచ్చిందని మెసేజ్, ఈ మెయిల్ రాగానే ఆనందపడిపోవద్దు. వారు పంపిన మెసేజ్‌ను నమ్మితే మీకు తగిలేది లాటరీ కాదు. మీ అత్యాశను ఆసరాగా చేసుకొని సైబర్ మోసగాళ్లు వేస్తున్న వలలో పడొద్దు.
#telanganapolice
Nalgonda District Police retweeted
⚠️ వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చే APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయొద్దు.
🎁 ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింక్స్ నమ్మి సైబర్ మోసాల బారిన పడకండి.
📲 APK ఫైల్స్ ద్వారా మాల్‌వేర్ పంపించి మీ బ్యాంక్ ఖాతాలు, వ్యక్తిగత సమాచారం దోచుకునే ప్రమాదం ఉంది.
🔒 అప్రమత్తంగా ఉండండి – సురక్షితంగా ఉండండి.
#CyberAwareness #StopCyberFraud #NizamabadPolice
Nalgonda District Police retweeted
ఇన్వెస్టిమెంట్స్ ఫ్రాడ్స్ లో ఎక్కువగా మోసపోతున్నది చదువుకున్నవాళ్లే
ట్రేడింగ్ గురించి బాగా తెలిసిన వాళ్లను టార్గెట్ చేస్తున్నారు
తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటే నమ్మొద్దు
మీ అత్యాశే...సైబర్ నేరగాళ్ల పెట్టుబడి
#TelanganaPolice #InvestimentFrauds #BeAlert
Nalgonda District Police retweeted
క్రెడిట్ కార్డు వినియోగదారులను టార్గెట్ చేస్తూ సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని సున్నితమైన అంశాలను సేకరిస్తారు. కస్టమర్ కేర్, బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ మిమ్మల్ని ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి అడుగరని గుర్తుంచుకోండి.
#TelanganaPolice
Nalgonda District Police retweeted
Eyes on the road, not on your phone!
Wrong side isn’t a shortcut - it’s a death route.
#RoadDisciplineMatters # ArriveAlive #StayAlert #NoPhonesWhileDriving #TelanganaPolice
Nalgonda District Police retweeted
మీరు బుక్ చేయకుండానే పార్సిల్ డెలివరీ పేరిట కాల్స్ వస్తే అస్సలు నమ్మకండి. ఇలాంటి కాల్స్‌తో మిమ్మల్ని భయపెట్టి ఖాతా ఖాళీ చేస్తారు. పార్సిల్‌లో డ్రగ్స్, ఇతర నిషేదిత వస్తువులు ఉన్నాయని భయపెడతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి కాల్స్‌కు స్పందించకండి.
#telanganapolice
Nalgonda District Police retweeted
మీ పిల్లల సోషల్ మీడియా యాక్టివిటీని తరచూ గమనిస్తూ ఉండండి. ఆన్‌లైన్ గేమ్స్ మాటున ఉన్న కేటుగాళ్ల వలలో మీ పిల్లలు పడకుండా జాగ్రత్త పడండి. సోషల్ మీడియా స్నేహితుల ముసుగులోని నేరగాళ్ల బారిన పడకుండా చూడండి.
#TelanganaPolice #ChildSaftey
Nalgonda District Police retweeted
మాట్రిమోని యాప్స్‌లో జరిగే మోసాలతో జాగ్రత్త. పెళ్లి సంబంధాల పేరిట తొలుత మాట కలిపి..ఆపై డబ్బులు వసూలు చేస్తారు జాగ్రత్త. ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచితులను నమ్మి డబ్బులు ఇవ్వొద్దు.
#telanganapolice
Nalgonda District Police retweeted
డ్రగ్స్ తో భవిష్యత్ అంధకారం ⚠️
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. సరదా కోసం కానీ, ఒత్తిడికి లోనై కానీ జీవితాన్ని చీకటిలోకి నెట్టొద్దు.
అవగాహన పెంచుదాం… రేపటి తరాన్ని కాపాడుదాం. ✊
#TelanganaPolice #SayNoToDrugs #SaveFuture #DrugFreeIndia #Awareness






















