Pullareddy K 😎 retweeted
జన్వాడ ఫాంహౌస్ స్కామ్ అసలు కథ ‼️
DISCLAIMER:
జాగ్రత్త.. థ్రిల్లర్ సినిమాను తలపించే ఈ స్కామ్ వెనుక ఉన్న ట్విస్టులు చూస్తే మీ మతిపోవచ్చు...
#JanwadaFarmhouseScam
Pullareddy K 😎 retweeted
మై హోమ్ రామేశ్వర్ రావు ఎవడు? వాడికి ఇంత భూమి ఎక్కడిది?
ఎయిర్‌పోర్ట్ పక్కన 2,400 ఎకరాలు... ఇంకో ఎయిర్‌పోర్ట్ కట్టేంత భూమి ఎలా వచ్చింది?
ధరణిని అడ్డుపెట్టుకొని కేసీఆర్–మై హోమ్ కలిసి చేసిన భూ దోపిడీ!
అసైన్డ్ భూములు, భూదాన్ భూములను అక్రమంగా తన బినామీకి కట్టబెట్టింది కేసీఆరే.
మేళ్లచెరువు, సూర్యాపేట జిల్లాలో కూడా మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర 300 ఎకరాలను వేరే వ్యక్తులను బెదిరించి మై హోమ్‌కు కట్టబెట్టింది కేసీఆరే.
Video Credits:- Mana Tolivelugu
Bahubali The Epic telugu OTT Eppudu sir waiting for long time update please
@Shobu_ @ssrajamouli @ssk1122
46
Still 1st show house full in kodad town
It not a weekend and it’s not a holiday.
Grate going
@RaviTeja_offl @ShivaNirvana @MythriOfficial
8
280
Pullareddy K 😎 retweeted
మీ హీరోలకు అసలు తెలుగు వచ్చా?.. మేం ఇన్నాళ్లు వినలేదా?.. 'ఇడుపు కాయితం' ఇష్యూపై దేశపతి ఫైర్
#IdupuKayitham #Telangana #Telugu
Pullareddy K 😎 retweeted
Not a Folk But Kanisam Ilanti Okka Song Chupiyandi Ra Androids Ap nundi chudam👍
Pullareddy K 😎 retweeted
పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చేగువేరా బొమ్మలు పెట్టుకుని తిరిగే వాడు.. ఇప్పుడు చంద్రబాబు బొమ్మలు పెట్టుకుని తిరుగుతున్నాడు
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ముందు పవన్ కళ్యాణ్ ఒక లిల్లీపుట్
ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్న నువ్వు కూడా సంస్కారం గురించి మాట్లాడుతున్నావా?
నాగేశ్వర్ రావు గారు చేసిన విమర్శలకు అరెస్ట్ చేస్తారా? అంత తప్పు ఏం మాట్లాడాడు?
అసలు నిన్ను ఉపముఖ్యమంత్రి చేయడమే తప్పు
ఎన్టీఆర్ చావుకు కారణమైనోడు ఈరోజు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు
ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తినే పశువు లెక్క, అధికారంలో కోసం రోజుకొక పార్టీ మారిన నువ్వు కూడా చెప్తున్నావా?
ఈరోజు తెలంగాణలో మొత్తం ఆంధ్రా జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి
ఒక్క V6, TNews తప్ప అన్నీ ఆంధ్రా ఛానళ్లే ఉన్నాయి
– సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి
Pullareddy K 😎 retweeted
Votes in 6 seconds, 4% cast after midnight: Major allegations over Andhra polls
Several 'unusual' voting patterns in the 2024 Andhra Pradesh assembly elections were flagged at a press conference in Delhi. Economist Parakala Prabhakar claimed that around 4.16% of the total votes were cast between 11.45 pm and 2 am in Andhra, which was won by the NDA.
Story by @AishPaliwal - intdy.in/vz3adk
Pullareddy K 😎 retweeted
This is Reality!
హైదరాబాద్ లో చంద్రబాబు పీకింది ఏమి లేదు.
2004 నుంచి చంద్రబాబుకి హైదరాబాద్ తో సంబంధం తెగిపోయింది.
హైదరాబాద్ అభివృద్ధి చెందింది వైయస్ఆర్ గారి కృషి, ఆ తర్వాత KCR గారి కృషి వల్ల..
ఇంకెన్నాళ్లు అదే డబ్బా మాటలతో ప్రజల్ని మభ్యపెడతారు @naralokesh, @ncbn?
#CreditChorBabu
#SadistChandrababu
#CBNFailedCM
#JaganannaConnects
Pullareddy K 😎 retweeted
అమరావతిని ఆర్గనైజ్డ్ గా హైటెక్ అవినీతి చేస్తున్నారు అన్నది నువ్వేగా డాఫర్ లోఫర్ శివాజీగా 🤡🤡
ఇప్పుడు నిన్ను ఏ చెప్పుతో మింగాలిరా 🤷♂️🤦🏻
Pullareddy K 😎 retweeted
Moment of the Day 🚨
BJP Ministers Prahlad Joshi & Ashwini Kumar were giving bites to Media
Rahul Gandhi came, politely asked them “Let’s give interviews together” & even held Joshi’s hand 😂
But both BJP Ministers ran away. Watch how even PGV was laughing 🤣🔥
Pullareddy K 😎 retweeted
అసలు 1% క్వాలికేషన్ లేదు
హిందువుల గురించి మాట్లాడడానికి !!
మీరు చేసింది మీకు అలవాటే కావొచ్చు,
మీరు చేసే పాపాలు మీకు పరిపాటే కావొచ్చు @ysjagan
కానీ మహా ప్రసాదం తిరుమల లడ్డు కల్తీ చేసే ప్రక్రియలో అవి కలవలేదు, ఇవి కలవలేదు అని కాదు కనీసం స్వచ్ఛమైన నెయ్యే మీరు వాడలేదు అనే నిజాన్ని ఒప్పుకోండి.
కొంతైనా మీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది.
#TirumalaLaddu
#NoGheeInTTDLaddu





















